ఆహా… ఏం వార్త..? సూపర్… గెలుపు, ఓటమి, ఆనందం, విషాదం… ఉద్వేగం ఏదైనా సరే, ఏమాత్రం చలనం కనిపించని ధోని ఏకంగా ఓ సినిమాలో నటించబోతున్నాడు… అదీ హిందీలో కాదండోయ్… తమిళంలో…! ఒక రాతి బొమ్మ నటించగలదా అని సందేహించకండి… ప్రొడ్యూసర్ కూడా తనే… పర్లేదు, లాభం నష్టం తరువాత చూసుకుందాం… చెన్నై రుణం తీర్చుకోకపోతే ఎలా మరి..? చెన్నై సూపర్ కింగ్స్ పేరిట కోట్లకుకోట్లు సంపాదించాడు కదా… తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి… లేకపోతే లావైపోతాడు కదా […]
ఆ మూడు కులాల్లో ఏదీ కాదు… అందుకేనా ఆమెను అనామకంగా పంపించేశారు…
అవున్నిజమే… ఓ మిత్రుడు చెప్పినట్టు… జమునను సాదరంగా పంపించామా..? లేదు…! ఎందుకు లేదు..? ఎందుకంటే… ఆమెది ఎన్లైటెన్ కులం కాదు కాబట్టి… ఇండస్ట్రీని ఏలే కులం కాదు కాబట్టి… కొడుకులో కూతుళ్లో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు కాదు కాబట్టి… వాళ్లు ఫీల్డ్‌లో ఉండి ఉంటే కథ వేరే ఉండేది… ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యులు ఆమె అంత్యక్రియలకు వచ్చేవాళ్లు, నివాళి అర్పించేవాళ్లు… ఆమె మరణించిందీ అనే వార్త చూసి ఆమె కులం ఏమిటీ అని గూగుల్‌లో సెర్చ్ […]
Vani Jayaram… వాణి అంటే పలుకు, చదువు.., ఈ గాన సరస్వతి కూడా…
Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో… ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి… శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. […]
హైకోర్టు ఒక గవర్నర్‌ను ఆదేశించగలదా..? ఆదేశించినా పట్టించుకోకపోతే..?!
గవర్నర్ ఏం చేయగలదు..? ఆమెకు కోపం వస్తే మనకు నష్టమేంటి..? ఆమెను అడుగడుగునా అవమానిస్తే మాత్రం ఆమె చేయగలిగేది ఏముంటుంది..? ఈ భావనతో కేసీయార్ ప్రభుత్వం ఒక మహిళా గవర్నర్ తమిళిసైని అన్నిరకాలుగా అవమానించడం కొనసాగుతూనే ఉంది… మరీ ఓ థర్డ్ రేట్ లీడరైతే ఆమె ము- అనే చిల్లర, వెగటు భాషలో కామెంట్స్ చేశాడు… ఐనా తనను బీఆర్ఎస్ పార్టీ గానీ, ఈ ప్రభుత్వం గానీ సదరు నాయకుడి మీద చర్య తీసుకోలేదు, కనీసం ఖండించలేదు… […]
బీఆర్ఎస్లోకి శరత్ కుమార్..? కేసీయార్‌కు ఇలాంటోళ్లే దొరుకుతున్నారు ఎందుకో..?!
ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కేసీయార్ కూతురు కవితను కలిశాడు… చాలాసేపు మాట్లాడుకున్నారు… బీఆర్ఎస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ఎవరో ఒకరు జెండా మోసేవాళ్లు కావాలని కేసీయార్ ప్రయత్నం… అందులో భాగంగా శరత్ కుమార్ కూడా బీఆర్ఎస్లో చేరతాడు, లేదా తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తాడనే ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి… రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి వీల్లేదు… దీన్ని కూడా అడ్డంగా కొట్టేయలేం… అయితే కేసీయార్‌కు అందరూ ఇలాంటివాళ్లే […]
కృష్ణాంజనేయులు గొప్ప దౌత్యవేత్తలా..? ఇదేం బాష్యం డియర్ మంత్రివర్యా..?!
మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడడు… విదేశాంగ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినందున ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడటం అలవాటైందేమో… తన తత్వం అదేనేమో… కేబినెట్లో ఆ శాఖకు అత్యంత సూటబుల్… అలాంటిది తను మొన్న పూణెలో చేసిన ఓ వ్యాఖ్య కాస్త విస్మయకరం… ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప దౌత్యవేత్తలు కృష్ణుడు, హనుమంతుడు అంటాడు తను… తను స్వయంగా రాసిన The India Way: Strategies for an Uncertain World అనే పుస్తకానికి […]
హిడింబి… మహాభారతంలో అంతుచిక్కని ఓ మార్మిక పాత్ర… ఆ గుడిలో దేవత…
మొన్న మనం రావణ పరిచారిక… త్రిజట గుడి గురించి చెప్పుకున్నాం కదా… చాలామంది ఈ తరం యువతకు ఓ డౌటొచ్చింది… రాక్షస జాతికి చెందిన వేరే పురాణ పాత్రలకూ గుళ్లున్నాయా..? ఇలా అనగానే గుర్తొచ్చేది హిడింబి గుడి… అదే ఎందుకు గుర్తురావాలి..? హిడింబి గుడి ఉన్నది మనాలిలో… చాలామంది టూరిస్టులు మనాలి వెళ్తుంటారు కదా, హిడింబి గుడి కూడా వెళ్లొస్తుంటారు… కానీ హిడింబి మన మనిషి, పూజించాల్సిన దేవత ఎలా అయ్యింది..? మహాభారతంలో ఓ అంతుచిక్కని మార్మిక […]
అమ్మో… అమ్మే…! పోకడలో తేడా ఉండొచ్చుగాక, అమ్మతనంలో ఢోకా లేదు…!
Bharadwaja Rangavajhala………. అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు … అలాంటి […]
TV Watch… సినిమాల టీవీక్షణం ఢమాల్… మింట్ రిపోర్టు చెప్పిందీ ఇదే…
మనం ఎప్పటి నుంచో గణాంకాలు, ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నాం కదా… టీవీక్షణం తగ్గిపోతోందని… ప్రత్యేకించి ఎంత సూపర్ హిట్ సినిమాలైనా సరే, తోపు హీరోల సినిమాలైనా సరే, టీవీల్లో చూడటానికి పెద్దగా ఎవడూ ఇష్టపడటం లేదు… కారణాలు అనేకం… కాకపోతే మీడియాలో ప్రింట్ మీడియా (పత్రికలు) దెబ్బతిన్నట్టే, క్రమేపీ టీవీ ప్రోగ్రామ్స్ కూడా దెబ్బతింటున్నాయి… ఇంకా తినబోతున్నాయి… ప్రధాన కారణం ఓటీటీలు… సేమ్, థియేటర్లను దెబ్బతీస్తున్నట్టే ఓటీటీలు టీవీలనూ దెబ్బతీస్తున్నాయి… థియేటర్లలో సరిగ్గా ఆడని సినిమాలను టీవీ […]
‘‘ఇందిరాగాంధీకి ఉన్న దమ్ము మోడీకి ఎక్కడిది..? బీబీసీని బ్యాన్ చేయగలడా..?’’
అంతా ఒక ప్లాన్ ప్రకారం నడిచిపోతుంటుంది… గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్ర మీద సందర్భం లేకుండా BBC ఓ డాక్యుమెంటరీని రెండు పార్టులుగా ప్రసారం చేస్తుంది… వెంటనే ఓ పాకిస్థానీ రూట్స్ ఉన్న ముస్లిం ఎంపీ బ్రిటన్ పార్లమెంటులో ప్రస్తావించి, చర్చ స్టార్ట్ చేస్తాడు… బీబీసీ కథనాల ఆధారంగా ఇండియాలో మీడియా మరింత మసాలా వేసి కథనాలు రాసుకుంటుంది… మొత్తానికి ప్రధానిని బజారుకు ఈడ్వడం దాని ప్రథమ ఉద్దేశం… యాంటీ హిందూ సెక్షన్స్, యాంటీ మోడీ […]
అసలు తారకరత్న చికిత్సలో ప్రాబ్లం ఏమిటి..? అత్యంత విషమం అంటే ఏమిటి..?
అసలు తారకరత్నకు ఎలా ఉంది..? ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది… తను వివాదరహితుడు… ఇతర నటులకన్నా భిన్నమైనవాడు… అనవసర విషయాల్లో వేలుపెట్టేరకం కాదు… మనిషి కూడా సౌమ్యుడు… ఈ బ్లడ్డు బ్రీడు తాలూకు ఫీలింగ్స్ కూడా లేవంటారు… అందుకే అశుభాన్ని ఎవరూ కోరుకోవడం లేదు… కానీ చంద్రబాబు గానీ, బాలకృష్ణ గానీ తన ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా బయటికి చెప్పడం లేదనే సందేహాలు తెలుగునాట ముసురుకుంటున్నాయి… తనకు చికిత్స అందిన తీరు మీదా పలు ప్రశ్నలున్నాయి… కుప్పం […]
పేరులో మాత్రమే వట్టి… రాజకీయంలో గట్టివాడే… చిరంజీవికి దగ్గరి బంధువు…
Siva Racharla………. గట్టివాడు వట్టి వసంత్… చిరంజీవితో బంధుత్వం – అల్లు అరవింద్ తో స్నేహం- రాజశేఖర్ రెడ్డితో రాజకీయ ప్రయాణం… దటీజ్ వట్టి……. అవి 2004 ఎన్నికలు… అసలైన రాజకీయ యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూసిన ఎన్నికలు.. రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతోంది… వైయస్సార్ వర్గంగా కొందరు, శిష్యులుగా కొందరు పార్టీని దాటి పోరాడారు… బొత్స, కొణతాల, జక్కంపూడి, వట్టి, ఉదయభాను, కాసు కృష్ణారెడ్డి, ఆనం సోదరులు, సీకే బాబు, రఘువీరా… ఇలా […]
ఓహో… సెలబ్రిటీలకు ప్రత్యేక హక్కులా..? హబ్బ.., ఏం చెప్పావు బ్రదర్..?!
రజినీకాంత్‌కు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా అనుమతి లేకుండా, నాకు డబ్బు ఇవ్వకుండా నా పేరు వాడుకుని కమర్షియల్ ప్రచారాలు చేసుకుంటారా..? ఎంత ధైర్యం..? అంటూ ఊగిపోయాడు… బులావ్ లాయర్… తక్షణం లాయర్ సుబ్బయ్య ఎలంబర్తి ఆయన దగ్గర వాలిపోయాడు… ముందుగా పబ్లిక్ నోటీస్ ఇద్దాం సార్ మీ పేరిట… తరువాత వినకపోతే పర్టిక్యులర్ వ్యక్తులు, సంస్థల మీద యాక్షన్ తీసుకుందాం అన్నాడు లాయర్… సరేలే అన్నాడు రజినీకాంత్… ఇంకేముంది..? ఓ జనరల్ పబ్లిక్ నోటీసు జారీ […]
గాడ్సే ఆరాధకులకు ఢోకా లేదు…! కానీ ఒంటికన్ను శివరాసన్ మాటేమిటి..?!
Nancharaiah Merugumala ….. గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు…. ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం….. మోహన్ దాస్ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి పెద్ద […]
పెద్ద పత్రికల ‘ఆత్మ’హత్య… వీసమెత్తు ప్రొఫెషనలిజం కూడా కరువైంది…
పాలక స్థానంలో ఉన్న వ్యక్తి నోటి వెంట ఏ మాట వచ్చినా… దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి… ఇదే కేసీయార్‌కు నచ్చనిది… ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, కరోనా- పారాసెటమాల్ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది… తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్… అని మొన్న ఎక్కడో […]
బిగ్‌బాస్ ఫిమేల్ కంటెస్టెంట్లకు ముందస్తుగానే ప్రెగ్నెన్సీ టెస్టులు..!
బిగ్‌బాస్ షోపై మొన్న హైకోర్టులో జరిగిన విచారణను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ… కాస్త ఇంట్రస్టింగ్… ఎవరో ఒకాయన వేసిన పిల్ మీద జరుగుతోంది ఈ విచారణ… అవసరమైతే మేమే ఆ షో చూస్తామని కూడా అప్పట్లో జడ్జిలు చెప్పారు… స్టే ఇవ్వలేదు… లేటైంది… ఈలోపు షో ముగిసింది… పిటిషనర్ వాదన ఏంటంటే… బిగ్‌బాస్ షో హింసాత్మకం, అశ్లీలం, అనైతికం కాబట్టి ఆ ప్రసారాలను నిలిపివేయించాలి… అశ్లీలంగా ఉంటే ఆ షో చూడకుండా ఉంటే […]
ఓహ్… అదానీని ముంచిన హిండెన్ బర్గ్ రిపోర్టుల అసలు కథ ఇదా..?
Nàgaràju Munnuru……… == బెట్టింగ్ బంగార్రాజు హిండెన్ బర్గ్ == హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో, స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది […]
వేదాలు, డార్విన్ దాకా ఎందుకులేవోయ్… నీ బుర్రకెక్కని పెద్ద సబ్జెక్టులు అవి…
అంతకుముందు కొంత సదభిప్రాయం ఉండేది అనంత శ్రీరామ్ అనే సినిమా పాటల రచయిత మీద… దిగుదిగునాగ స్పిరిట్యుయల్ సాంగ్ పల్లవిని ఓ చిల్లర ఐటమ్ సాంగ్ కోసం భ్రష్టుపట్టించడం, సంగీత జ్ఞానం లేకపోయినా సరే తప్పుల సిధ్శ్రీరాంను వెనకేసుకురావడం, గరికపాటి వివాదంలో తలదూర్చి తలాతోకా లేని పిచ్చి సమర్థనకు ప్రయత్నించడం, ఈమధ్య ఒక సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీయడం… హార్ష్‌గా అనిపించినా సరే… ఓ స్ట్రెయిట్ కామెంట్… ఏం పుట్టింది నీకు హఠాత్తుగా..? నువ్వు ఒక లిరిక్ రైటర్‌వు… […]
ఆర్నబ్‌కు చేతకాలేదు… పాల్కీ శర్మ… అనిల్ ఆంటోనీ… వీళ్లే బీబీసీ బట్టలిప్పారు…
పాల్కీ శర్మ… ఇంగ్లిష్ టీవీల్లో న్యూస్, విశ్లేషణలు చూసే ప్రేక్షకులు బాగా ఆదరించి పేరు… ఆమె వ్యాఖ్యలకు ఓ క్రెడిబులిటీ ఉంది… తెలుగు టీవీల్లో న్యూస్ విభాగాలు పనిచేసే స్టాఫ్, రుధిర ప్రజెంటర్లు, పౌడర్ దిగ్గజాలు, పోస్కో పెద్ద తలకాయలు గట్రా ఆమెకు కనీసం ఓ వంద మైళ్ల దూరంలో ఉంటారేమో… కయ్ కయ్ అని హైపిచ్‌లో అరిచే ఆర్నబ్కన్నా కూడా చాలారెట్లు నయం ఆమె… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ఓ నేపథ్యం ఉంది… ఎన్డీటీవీని […]
పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
జాతీయ రాజకీయాలు, ప్రధాని పదవి… కేసీయార్ ఆలోచనలన్నీ ఇవే ప్రస్తుతం… అదుగో ఏర్పాట్లు, త్వరలో ప్రధాని పదవీ ప్రమాణస్వీకారం అన్నట్టుగా ప్రచారం సాగుతుంటుంది… కానీ ఇండియాటుడే ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత అనే ప్రశ్నపై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు (మూడ్ ఆఫ్ ది నేషన్) కేసీయార్ పేరు అసలు కనిపించనేలేదు… అదేమంటే..? అసలు తనను ఓ కంటెండర్‌గా భావించి, లిస్టులో పెడితే కదా జనం అభిప్రాయం తెలిసేది అనే ఓ అభిప్రాయం, సూచన […]
- « Previous Page
- 1
- …
- 239
- 240
- 241
- 242
- 243
- …
- 449
- Next Page »