Bharadwaja Rangavajhala ……….. జైళ్లలో కుల వివక్ష దోపిడీ దారుణంగా నడుస్తాయి అంటే నిజమా అన్నారు ఓ సీనియర్ దర్శకులు ఈ మధ్య. అప్పట్నించీ రాయాలనుకుంటున్నా … 1991 లో నేనూ కృపాసాగర్ అరెస్ట్ అయ్యాం … రాజమండ్రి వెళ్లాం. జైల్లోకి ప్రవేశించిన ఫస్ట్ డే … ఈవెనింగ్ సాగర్ నా దగ్గరకు వచ్చి అన్నా … సిగరెట్ కానీ బీడీ కానీ కాల్చాలి … తప్పదు అన్నాడు. బాబూ … మన దగ్గర ఇంధనం లేదు […]
నిజమే… అంతటి ప్రియా పచ్చళ్లు అమ్మేవారిపై కేసులు పెడతారా..? నాన్సెన్స్..!!
ఒకరేమో రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అంటాడు… అలాంటి రామోజీకి వేధింపులు నాన్సెన్స్ అంటాడు… యావత్ హిందూజాతికి ఓ సంఘం పెట్టి, దానికి ప్రధాన కార్యదర్శిత్వం నెరిపే మరొకరేమో చిట్ఫండ్ టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య ఏకరువు పెడతాడు… కేసులు పెట్టొద్దు అని హితవు చెబుతాడు… ఇంకొకరేమో దిగ్రేట్ ప్రియా పచ్చళ్లు పెట్టిన వ్యక్తి మీద కేసా అని ఆశ్చర్యపోతాడు… మార్గదర్శి చట్టాలకు ఎందుకు అతీతమో ఎవరూ చెప్పరు అదేమిటో గానీ… మిత్రుడు Murali Buddha… ఈ ధోరణిపై ఏమంటాడంటే..? ప్రియా […]
ఉచితంగా చూడటం కాదు… ఏదో ఓ రివ్యూ రాసితగలెట్టండి నిరంజన్ గారూ…
వర్తమానంలో సినిమా మార్కెటింగ్, బజ్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రీమియర్ షోస్ వేసేయాలి… అంటే ఫ్రీగా చూపించాలి… వాళ్లు సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేయాలి… సోషల్ మీడియాలో మొహమాటం రివ్యూలు రాయాలి… కొందరు సైట్ల వాళ్లకు డబ్బులిచ్చి పాజిటివ్ స్టోరీలు, రివ్యూలు రాయించాలి… ఇదీ నిర్మాతలు నమ్ముతున్న సంగతి… కానీ ఒక్కమాట… బలగం అవేవీ లేకుండా సూపర్ హిట్ అయిపోయింది… ఊరూరా జనమంతా ఒక్కచోట గుమిగూడి, కలిసి సినిమా చూస్తున్నారు… లీనం అవుతున్నారు… […]
నరేష్ను ఎంచుకున్న పవిత్రా లోకేష్..! *నాయి నెరళు* కోణంలో చూద్దాం ఓసారి..!!
Sai Vamshi ……… Choice of a Woman – The Dog’s Shadow… ఇలస్ట్రేటర్, రచయిత సృజన్ గారితో ఇటీవల మాట్లాడినప్పుడు కన్నడ సినిమాల ప్రస్తావన వచ్చింది. ‘కన్నడ వాళ్లు సాహిత్యం నుంచి సినిమాలకు కథల్ని బాగా Adopt చేసుకుంటారని’ అన్నాను. నిజానికి కన్నడ సినిమా రంగమంతా అలా లేదు. కానీ అక్కడున్న Sensible Directors ఇప్పటికీ కనీసం సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు సాహిత్యం ఆధారంగా తీస్తున్నారు. అదొక పరంపరలా కొనసాగిస్తున్నారు. అందులో అందరూ […]
మన దేశాన్ని వోటర్లు రెండు పార్టీల సిస్టం వైపు లాక్కుపోతున్నారా..?!
ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘మంచి పనైంది… ఎందుకీ దిక్కుమాలిన పార్టీలన్నీ… అసలు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఇచ్చే నిబంధనలే అడ్డదిడ్డం… ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించని నేషనల్ పీపుల్స్ పార్టీ (సంగ్మా) ఓ జాతీయ పార్టీ… కానీ బీజేడీ, బీఆర్ఎస్, ఆర్జేడీ, వైసీపీ, డీఎంకే, టీఎంసీలు వంటి పెద్ద పార్టీలు అసలు జాతీయ పార్టీలే కాదు… సీపీఐ దుర్గతి ఊహించిందే… సీపీఎం పేరు కూడా తీసేస్తే పోయేది… ఐనా తప్పదు… త్రిపుర, బెంగాల్లో కనుమరుగైంది… ఇంకా […]
ముత్యాల రెమ్మ, మురిపాల కొమ్మ, పున్నమి బొమ్మ… సినారె- రాములమ్మ..!
Vijayakumar Koduri ……….. నారాయణ రెడ్డి గారూ – రాములమ్మ…….. ‘రాములో – రాములా – నా పాణం తీసిందిరో’ అన్న పాట వినగానే ఇప్పటి యువతరానికి అల్లు అర్జున్, థమన్ గుర్తుకొస్తారు. బహుశా, ‘పాట లో ఆ మాటలను కాయిన్ చేసిన వాడు కదా ముఖ్యం’ అని ఏ కొందరైనా భావిస్తే, ఆ పాట రాసిన మా వరంగల్ కాసర్ల శ్యామ్ గుర్తుకొస్తాడు. కానీ, తెలుగు వెండి తెరకు ‘రాములు/రాములమ్మ’ ని పరిచయం చేసింది డా […]
జగన్ను మెచ్చినా సరే… టీడీపీని ఛీఅన్నా సరే… ఆ మీడియా అస్సలు ఊరుకోదు…
Adimulam Sekhar……… జస్టిస్ చంద్రు అయినా…డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అయినా…ఆ మీడియా తీరు అంతే..! కర్నూలు జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గుండె జబ్బుల నిపుణులుగా మంచి పేరు వుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ సొషల్ మీడియాలో కవిత రాశారంట. చిర్రెక్కిన ఓ పత్రిక ఓ డాక్టర్ స్వామి భక్తి అంటూ మెయున్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై వృత్తి పరమైన ఆరోపణలూ చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన […]
కొత్త బలిపశువులు ఫిన్లాండ్, తైవాన్… మారిపోతున్న ప్రపంచ రాజకీయాలు…
పార్ధసారధి పోట్లూరి ………. నాటో దేశాలలో చీలిక వచ్చిందా ? గతంలోనే చెప్పుకున్నట్లు రష్యా మీద ఆంక్షలు విధించి అమెరికా, యూరోపు మరియు జపాన్, ఆస్ట్రేలియాలు తప్పు చేశాయి అని రుజువు అవుతున్నది. రెండు రోజుల క్రితం అప్పటి వరకు రష్యా మీద నిప్పులు చెరిగిన జపాన్ ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటాము అని ప్రకటించింది! జపాన్ కూడా రష్యాకి సంబంధించి డాలర్లని ఫ్రీజ్ చేసింది గత సంవత్సరం! కానీ చవకగా వచ్చే […]
9వ తరగతి… వచ్చిన భాషలు 30… రాసిన పుస్తకాలు 140… పనిచేసిన వర్శిటీలు 6…
రాహుల్జీ అనేసరికి ఒక తెలీని ఉద్వేగం, అసాధారణ ఉత్సాహం, అంతులేని ఉత్తేజం. మొత్తంగా ఆయనో నిరంతర ప్రవాహం. ఏ మూస వాదాల్లోనూ ఇమడని స్వేచ్ఛా జీవి. ఎవరి ఆదేశాలకూ తలగ్గొని మేధావి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వజనీనత కలిగిన సత్యాన్వేషి ! చరిత్రకారులు చాలా మంది ఉండొచ్చుకానీ చలనశీలత కలిగిన భౌతికవాద దృక్పథం తో చరిత్రని మధించినవారు అరుదు. యాత్రికులు ఎందరైనా ఉండొచ్చుకానీ వ్యవస్థ మార్పు కోసం ప్రయాణాన్ని ఒక సాధనంగా చేసుకున్న వారు తక్కువ. పరిశోధనలు […]
సభకు వచ్చిన వారి పేర్లు కూడా రాసేస్తే ఓ పనైపోయేదిగా ఈనాడూ..!!
పత్రికల జోన్ పేజీలలో కొన్ని వార్తలొస్తుంటాయి… ఏదైనా సభ జరిగితే అందులో పాల్గొన్నవారి పేర్లు లంబాచోడా అనేక పేర్లు వార్తలో ఇరికిస్తారు… కొన్ని మొహామాాటాలు, కొన్ని ఒత్తిళ్లు, కొన్ని ప్రలోభాలు… కారణాలు ఏవైతేనేం..? కొన్నిసార్లు లీడ్ రాసేసి, మిగతా వార్త మొత్తం పేర్లతో నింపేవాళ్లు కూడా ఉన్నారు… డెస్కుల్లో కూడా కళ్లు మూసుకుని అచ్చేస్తారు… పైగా రొటీన్ ఫార్మాట్… ఎవరో ముఖ్య అతిథి తెలిసీతెలియక ఏదైనా కూస్తే దాన్నే లీడ్ తీసుకుని, అదే హెడింగ్ పెట్టి తోసేస్తుంటారు… […]
దలై లామాకే సోషల్ మీడియా దెబ్బ… ఇదీ ఆయనతో సారీ చెప్పించిన వీడియో…
సారీ చెప్పడం అంటే… అదీ ప్రత్యక్ష దైవంగా, దేవుడి అవతారంగా భావించబడే దలై లామా బహిరంగ క్షమాపణ అంటే… తనలో దైవత్వం లేదని, నేనూ ఓ మామూలు మనిషేనని అంగీకరించి, లెంపలేసుకున్నట్టే భావించాలా..? ప్రపంచంలో ఉన్న ప్రతి టిబెటన్ సిగ్గుపడేలా చేశాడు ఈ దేవుడు… అందరికీ సారీ చెప్పాడు… తన చర్యకు ఏదో విఫల సమర్థన చేసుకోబోయాడు… విషయం ఏమిటంటే..? ఈమధ్య ఏదో ప్రోగ్రాం ఇస్తున్నప్పుడు ఓ భారతీయ పిల్లాడు తన దగ్గరకు వచ్చాడు… ఆ పిల్లాడి […]
బుద్దుందా మనకు..? కృత్రిమ బుద్ధిలో పరాచికాలా..? స్వాహా చేస్తుంది బహుపరాక్..!!
Artificial Destruction: 1. స్వయం చోదిత (డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్ ఆధారంగా దానంతట అదే తిరుగుతుంది) 2. కృత్రిమ మేధ ముందు కూర్చుని మనకు కావాల్సిన వీడియో వివరాలను స్పష్టంగా చెబితే అది వెను వెంటనే గ్రాఫిక్స్, యానిమేషన్ వీడియోలను ఇస్తుంది. (చాట్ బోట్ ను అడిగితే కవిత్వం చెప్పినట్లు) 3. చాట్ […]
ఈ తుచ్ఛమైన చట్టాలు అంతటి రామోజీరావుకు కూడా వర్తిస్తాయా..?
Murali Buddha………. రామోజీ రావుకు చట్టాలు వర్తిస్తాయా ? మార్గదర్శి పై హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధానికి లేఖ అని ఈనాడులో పెద్ద వార్త చూడగానే ఆసక్తిగా చదివాను … జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అల్లా టప్పా వ్యక్తి కాదు చిట్ ఫండ్ , చట్టం వ్యాపారం గురించి బాగా తెలిసిన వారు అయి ఉంటారు, ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితంగా ఈయన సమాధానం ఇచ్చే ఉంటారు అని చూశా ….. […]
ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేశామో… వాళ్లనే ఉద్దరిద్దాం రండి అర్జెంటుగా…
రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది […]
లుంగీకి ధోవతికీ తేడా తెలియదుట్రా… గుడి దగ్గర బూట్లతో ఆ వెకిలి స్టెప్పులేమిటి..?
కిసీకా భాయ్ కిసీకా జాన్ అని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా వస్తోంది కదా… అందులో ఏంటమ్మా అనే పాటలో వెంకటేశ్, రాంచరణ్ కూడా డాన్స్ అనబడే స్టెప్పులేశారు… విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ పాడిన ఈపాట ‘రామయ్యా వస్తావయ్యా’ టైపులో తెలుగులో స్టార్టవుతుంది… అక్కడక్కడా తెలుగిందీలో ఎవడికీ అర్థం కాకుండా తిక్కతిక్కగా సాగుతుంది… ఆ పాట దిక్కుమాలినతనం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… ఎవడు ఏ ఇకారానికి పాల్పడినా మన తెలుగువాళ్లు ఆహా ఓహో, క్రియేటివిటీ, […]
నేనూ రంగమార్తాండ వంటి సినిమాలే తీస్తాను… తీస్తున్నాను కూడా…
Prabhakar Jaini……… ఈ సినిమా కమర్షియల్ గా విజయం చెందింది కూడా. ధనరాశులు కురవకున్నా బ్రేక్ ఈవెన్ అయింది, ott వల్ల. ఒక గొప్ప దర్శకుడికి ఇది చాలు అనే సంతృప్తి ఉంటుంది. కృష్ణవంశీ గారు హాయిగా, ఆనందంగా ఉన్నారు. కాకపోతే, సినిమాల గురించి నేనెప్పుడూ నకారాత్మక మాటలు చెప్పను. ఏ సినిమా తీయడానికైనా ఎంత కష్టపడాలో నాకు తెలుసు. పెళ్ళీడుకొచ్చిన కూతురు గుండెల మీద కుంపటిలా ఉన్న మధ్యతరగతి తండ్రిలా, డైరెక్టర్ కూడా నిద్రలేని రాత్రులే […]
చీరెకట్టుతో… ఒంటరిగా… బైక్పై… ఆరు ఖండాల్లో జర్నీ… రియల్ అడ్వెంచర్…
కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది… చేయగలనా..? […]
ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా Vs ఇండియా, చైనా, రష్యా, ఇరాన్…
పార్ధసారధి పోట్లూరి … భారత్- రష్యా- చైనా దోస్తీ, పార్ట్ 3… మన పొరుగు దేశం భూటాన్ తన మనసు మార్చుకుంది ! డోక్లాం వివాదం విషయంలో భారత్ కి ఎంత పాత్ర ఉందో చైనాకి అంతే పాత్ర ఉంది అని ప్రకటించింది ! So ! భూటాన్ చైనా ఒత్తిడికి లొంగిపోయింది ! భూటాన్ సహకారం లేకుండా మన దేశం ధోక్లాం విషయంలో పూర్తిగా కలుగచేసుకోలేం ! గత కొన్ని నెలలుగా భూటాన్ వైఖరిలో మార్పు […]
“గాడిద పాల కడుగ పోవును మలినంబు… వచ్చును అందంబు…”
Donkey Milk- Beauty Tip: అఖిల దేశాల గాడిదల సంఘాల సమైక్య సమాఖ్య- అ. దే. గా. సం. స. స. సమావేశం ఢిల్లీలో ఏర్పాటయింది. నానా జాతి గాడిదలయిన అడ్డ గాడిదలు, కంచెర గాడిదలు, పిల్ల గాడిదలు, వృద్ధ గాడిదలు, పండిత గార్దభాలు, గాయక గార్దభాలు, నాయక గార్దభాలు, మూర్ఖ గార్దభాలు… అన్నీ ఒకసారి వెనుక కాళ్లతో కుర్చీలను తన్ని… చెక్ చేసుకుని… ఓండ్రపెట్టి సుఖాసీనులయ్యాయి. మీడియాను అనుమతించకూడదని గాడిదలు ముందే నిర్ణయం తీసుకున్నా… గాడిద చాకిరీకి అలవాటు […]
కేసీయార్పై బ్లాంకెట్ బాంబింగ్..! అసలు రాధాకృష్ణ పొలిటికల్ ఎజెండా ఏమిటో..?!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈమధ్య కేసీయార్ మీద విరుచుకుపడుతున్నాడు కారణమేమిటబ్బా అని ఎంత ఆలోచించినా ఆంతర్యం అంతుపట్టడం లేదు… నిజానికి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్… ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కేసీయార్ పెద్ద సీరియస్గా తీసుకోడు, వెళ్లడు, అలాంటిది ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఓ చిన్న అగ్నిప్రమాదం జరిగితే హుటాహుటిన వెళ్లాడు… పరామర్శించాడు… అయ్యో పాపం అన్నాడు… అట్లుంటది కేసీయార్తోని… ఈమాట మళ్లీ ఎందుకు గుర్తుచేసుకుంటున్నామంటే… ఈరోజు తన ఎడిటోరియల్ ఫీచర్లో కేసీయార్ మీద ఫైరింగ్ చేశాడు రాధాకృష్ణ… ప్రస్తుతం […]
- « Previous Page
- 1
- …
- 249
- 250
- 251
- 252
- 253
- …
- 483
- Next Page »