Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంకా అప్పులు చేయనిదే పూటగడవని కేరళ… సుప్రీంలో ఓ ఇంపార్టెంట్ కేసు…

March 14, 2024 by M S R

kerala

God’s Own Country – Kerala! Wow! How is it possible that Kerala became God’s Own Country? Well it’s a small speck of land in Southern part of India ruled by bunch of atheists who called it ‘God’s Own Country ‘… ****** కొంచెం దయతలచి స్పెషల్ ప్యాకేజీ కింద ఒక్కసారికి బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి కేరళకు… :: సుప్రీం కోర్టు! […]

ఓహో… మంగ్లి మరోరూపం… బాగుంది… రాహుల్‌తో కెమిస్ట్రీ కూడా..!

March 14, 2024 by M S R

mangli

మొత్తానికి స్టార్ మాటీవీలో సూపర్ సింగర్ పేరిట, సినిమా పాటల పోటీ పేరిట ఓ వినోద కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా క్లైమాక్సు దశకు తీసుకొచ్చారు… ఆరుగురు ఫైనలిస్టులను షార్ట్ లిస్టు చేసేసి, ఫినాలేకు తమన్‌ను పిలిచారు… మొదటి నుంచీ అద్భుతంగా పాడుతున్న ప్రవస్తి ఈ షో గెలుస్తుందా లేదా ఫినాలేలో తేలుతుంది… ఆమె చిన్నప్పటి నుంచీ పాడుతోంది… ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని కూడా… పర్లేదు, ఆ ఆరుగురూ మెరిట్ ఉన్నవాళ్లే… చెప్పదలుచుకున్నదేమిటంటే… మొదటి నుంచీ […]

ఇదేం సినిమార భయ్… మనవాళ్లూ మలయాళ ప్రేక్షకుల్లా చెడిపోతున్నారు..!

March 13, 2024 by M S R

Anweshippin-kundethum

పేరు, ఊరు ఎందుకు లెండి గానీ… ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్… తన పేరు వినగానే బాదుడు గుర్తొచ్చేది… దొంగల నుంచి సమాచారం రాబట్టడంలో రోకలిబండను విపరీతంగా వాడేవాడు… హత్య కేసు, దొమ్మీ కేసు, హత్యాయత్నం కేసు, చోరీ కేసు… ఏదైనా సరే, అనుమానితుల్ని పట్టుకొచ్చేవారు… లాకప్పే ఇంటరాగేషన్ సెల్ అయ్యేది… ఆ దెబ్బలకు తాళలేక నేరాన్ని అంగీకరించేవాళ్లు లేదా నేర సమాచారం మొత్తం చెప్పేవాళ్లు… ఆయన దంచుడు మీద కథలుకథలు ఉండేవి… అఫ్‌కోర్స్, మన ఇండియాలోనే కాదు, […]

భాషలందు లాఠీ భాష వేరయా… జగాన దీనికి సాటి లేదయా…

March 13, 2024 by M S R

police

పోలీసు మర్యాద… ప్రపంచంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడే మాటకు లిపి ఒక సంకేత రూపం- అంతే. సహజంగా మాట్లాడే భాషను ఎంత యథాతథంగా రాసినా మాట్లాడే భాషలో ఉన్న పలుకు అందాన్ని లిపిలో దించలేము. పలికేటప్పుడు భారద్దేశం అనే అంటాం. కానీ- రాసేప్పుడు మాత్రం భారత దేశం అని రాస్తాం. భారత దేశం అని చదువుతున్నారంటే రాసిన ప్రతి అక్షరాన్నీ పలకాలన్న మన తపన- అంతే. మాట్లాడే భాషలో సంధి అంత్యంత సహజం. లేకపోతే […]

అస్తు… మూవీ మొత్తం మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత…

March 13, 2024 by M S R

astu

Sai Vamshi……..   కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి […]

అయోధ్య బాలరాముడి గుడి వైపు తగ్గని భక్తజన కెరటాల ఉధృతి…

March 13, 2024 by M S R

ayodhya

అయోధ్య బాలరాముడి గుడికి దేశం నలుమూలల నుంచీ భక్తజన ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు… ప్రత్యేక రైళ్లు కూడా నడిపిస్తుండటంతోపాటు రకరకాల రవాణా మార్గాల్లో భక్తులు వచ్చేస్తుండటంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ రామజన్మభూమి మందిర్ ట్రస్టుకు ఇబ్బందవుతోంది… దీనికితోడు విశేష పూజలు, ఎంట్రీ పాసులు, దర్శన వేళలపై భక్తులకు కన్‌ఫ్యూజన్ ఉంటోంది… ఈ నేపథ్యంలో పలు అంశాల్లో ట్రస్టు క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది… దాని ముఖ్యాంశాలు ఏమిటంటే… అయోధ్యకు వెళ్లే భక్తులు వీటిని గమనంలో ఉంచుకోవాలి… […]

బహుశా అనంత్ అంబానీ పెళ్లికి కూడా ఇంత బందోబస్తు లేదేమో..!!

March 13, 2024 by M S R

marriage

ఆమె పేరు అనురాధ చౌధరి… రాజస్థాన్ స్వరాష్ట్రం… ఎంబీఏ చేసింది… బ్యాంకింగ్ సెక్టార్‌లో కొలువు చేసింది… అప్పుడే మనీ లాండరింగ్‌కు పాల్పడింది… కొలువు ఊడింది, జైలు పాలైంది… ఒక్కసారి జైలుకు వెళ్లొచ్చాక మరింత రాటుదేలతారు కదా నేరస్థులు… అంతే, ఆమె కూడా అంతే… అదే రాజస్థాన్‌కు చెందిన ఆనందపాల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపింది… తనూ గ్యాంగ్ స్టర్ అయిపోయింది… ఆనందపాల్ 2017లో ఎన్‌కౌంటర్ అయిపోయాడు… నిజానికి ఆమెకు 2007లోనే ఓసారి వివాహమైంది… మొదటి భర్త పేరు […]

నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి… నన్ను ఎవరో చూచిరి, కన్నె మనసే దోచిరి…

March 13, 2024 by M S R

sattekalapu

Subramanyam Dogiparthi…….  చాలా మంచి సినిమా . సినిమాలను విషాదాంతం , ప్రశ్నార్ధకం చేయడంలో ఆనందం పొందే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన feel good movie . దయతో సుఖాంతం చేసారు . ప్రసాద్ ఆర్ట్స్ బేనర్లో 1969 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది . సత్తెయ్యగా చలం , అతనిని అభిమానించే పాపగా అప్పటి బేబీ రోజారమణి బాగా నటించారు . వీరిద్దరితో […]

రజినీకాంత్ బిడ్డ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేయబోయింది… తనే తెల్లబోయింది…

March 12, 2024 by M S R

Rajnikanth

అప్పట్లో మోహన్‌బాబు సినిమా ఏదో వచ్చింది… అందులో తనతోపాటు మీనా, శ్రీకాంత్, ప్రజ్ఞా జైస్వాల్, తనికెళ్ల భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, రఘుబాబు, సునీల్, రాజారవీంద్ర, బండ్ల గణేష్, రవిప్రకాష్, నరేష్, పోసాని, రాజీవ్ కనకాల నటీనటులు… చిరంజీవి వాయిస్ ఓవర్… సో, ఎలా ఉండాలి…? కానీ సూపర్ బంపర్ డిజాస్టర్… నటీనటులను అలా పిలిచి ఏదో నటింపజేసి, మిగతా సీన్లకు వెనుక నుంచి ఎవరినో చూపిస్తూ, ఏదో ప్రయోగం అన్నట్టు బిల్డప్ ఇస్తూ, ఏదేదో […]

ఓ నిండు ప్రాణం పోయాక కూడా… సోషల్ పిశాచాలకు అదీ ఓ డ్రైవ్ ఐటం…

March 12, 2024 by M S R

Geetanjali

Gopalakrishna Cheraku….. ఇటీవల చాలా రోజుల తరువాత నా ఫ్రెండ్ ఒకరిని కలిసినప్పుడు వచ్చిన చర్చ ! ..డిజిటల్ మీడియా రంగంలో సీనియర్‌గా ఉన్న తను ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో ఉన్నాడు.. అప్పటికే నా ఫోన్‌లో చాలా మంది ఓ సంఘటన గురించి ఒకేలా పోస్ట్‌లు పెట్టారు… అదంతా చూసిన నాకు ఓ అనుమానం వచ్చి మావాడిని అడిగా.., ఏంట్రా అందరూ ఇదే స్క్రిప్ట్  పోస్టు చేస్తున్నారు .. ఫొటోలో కూడా […]

కన్నడ కస్తూరి..! బెంగుళూరు టు హైదరాబాద్… ఇదొక టీవీ నటప్రవాహం…!

March 12, 2024 by M S R

bhoomi

తెలుగు సీరియల్స్ చూసేవాళ్లకు బాగా తెలుసు ఈ విషయం… దాదాపు కన్నడ టీవీ తారలే డామినేట్ చేస్తున్నారు… తప్పు కాదు, వాళ్లకు ఆ మెరిట్ ఉంది… ప్రూవ్ చేసుకుంటున్నారు… సినిమాలకు సంబంధించి తమిళ, మలయాళ తారలు తమ ప్రతిభతో నిలదొక్కుకుంటున్నారు… కష్టపడతారు… టీవీలకు వచ్చేసరికి మాత్రం కన్నడ తారలే… అన్నింటికన్నా ముఖ్యంగా త్వరగా తెలుగులో ఫ్లూయెన్సీ సాధించేస్తారు… యాంకర్లుగా సౌమ్యారావు వంటి కన్నడ మొహాలు ఫెయిలైనా సరే… సీరియల్స్‌లో మాత్రం వాళ్లదే హవా… తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ […]

Peg Grammar… భాష ఏదైనా సరే… మందు వ్యాకరణం మాత్రం ఒకటే…

March 12, 2024 by M S R

liquor

మద్యవ్యాకరణ సూత్రాలు! తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డి జె చప్పుళ్లకు ఎగురుతూ తాగడం- సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు. ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష […]

యాదగిరిగుట్ట ఎపిసోడ్‌పై ఉపముఖ్యమంత్రి భట్టి స్పష్టీకరణ హుందాగా ఉంది…

March 12, 2024 by M S R

bhatti

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందన హుందాగా ఉంది… కాకపోతే యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగిన సంఘటన మీద కొద్ది గంటలుగా సాగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టిన తీరు బాగుంది… ఒక్కరోజు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే… సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, సురేఖ, ఉత్తమకుమార్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లారు, బ్రహ్మోత్సవాలు ప్రారంభవేళ… పూజల అనంతరం ఆశీర్వచనాలు తీసుకున్నారు అర్చకుల ద్వారా… ఐతే అక్కడ డిప్యూటీ సీఎం కింద కూర్చోగా, సీఎం, ఆయన […]

ఆ ఇద్దరు బిడ్డల మొహాలు చూడండి… సోషల్ పిశాచాలకు ఉసురు తగుల్తుందా…

March 12, 2024 by M S R

trolling

ఆమె పేరు ఏమిటో మళ్లీ మళ్లీ అనవసరం… తెనాలి… జగన్ ప్రభుత్వ పథకాలను అందుకుంటున్న మహిళ ఆమె… భర్త ఏదో షాపులో చిరుద్యోగి… ఆ అభిమానం నిండుగా ఉంది ఆమెకు… ఎవరో యూట్యూబర్ అడిగితే అదే చెప్పింది… అది ఆమె అభిప్రాయం, ఆమె అభిమానం… కానీ అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది… పరమ నీచమైన భాషలో ఆమెను ట్రోల్ చేశారు… సాక్షి భాషలో చెప్పాలంటే మారీచులు, సోషల్ మాఫియా, వేటకుక్కలు ఎట్సెట్రా… నిజానికి సోషల్ పిశాచాలు […]

కాంతారావు తెలంగాణావాడని ప్రచారం జరిగి ఆంధ్రాలో దెబ్బేసింది..!!

March 12, 2024 by M S R

kantarao

Subramanyam Dogiparthi…. పౌరాణిక జానపద సినిమా . భార్య హేమ పేరుతో కాంతారావు ప్రారంభించిన హేమా ఫిలింస్ ఆధ్వర్యంలో నిర్మించిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ సప్తస్వరాలు సినిమా . ఆరోజుల్లోనే ఆరు లక్షల రూపాయల నష్టం వచ్చిందట . కర్ణుడి చావుకు ఆరు కారణాలని అంటారు . అలాగే నష్టం ప్రాప్తమయితే అన్ని వైపుల నుండి నష్టకష్టాలు చుట్టుముట్టుతాయి . ఈ సినిమా రిలీజప్పుడే చెన్నారెడ్డి గారి సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం […]

కత్తితో ఆడుకున్నాడు… ఆ కత్తితోనే ఖతమయ్యాడు… చదవాల్సిన రియల్ స్టోరీ…

March 12, 2024 by M S R

durlab

నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 2000 సంవత్సరం […]

ఓపెన్ హైమర్… ఏడు ఆస్కార్ అవార్డులు ఊరికే రాలేదు మరి..!!

March 12, 2024 by M S R

open heimer

ఓపెన్ హైమర్… ఈ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఈసారి… దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రతిభ ఆ సినిమాలో ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది… అందరికీ తెలిసిన కథే అయినా ఆసక్తి తగ్గకుండా మంచి ప్రజెంటేషన్ మీద దృష్టి పెట్టాడు… నిజానికి ఇంకా ఎక్కువ అవార్డులే వస్తాయని సినిమా ప్రేక్షకులు కూడా అంచనా వేశారు… నోలన్‌కు ఆస్కార్ కొత్తేమీ కాదు.,. కానీ గన్ షాట్‌గా ఈ సినిమాకు ఈసారి అవార్డుల పంట గ్యారంటీ అని ఊహిస్తున్నదే… […]

నెలకు 100 ఎడ్యుకేషన్ లోన్… కట్ చేస్తే… మిసైల్ వుమన్ ఆఫ్ ఇండియా…

March 11, 2024 by M S R

tessy

మనం నారీశక్తి అని అప్పుప్పుడూ కొందరి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా… ఈమె గురించి ఓసారి చదవాలి… ఈమె పేరు టెస్సీ థామస్… కేరళ, అలప్పుజలోని ఓ మలబార్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టింది… నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు… పెరట్లో పారే బ్యాక్ వాటర్స్… ప్రకృతి ఒడిలో పెరిగింది… ఆరుగురు పిల్లలైనా సరే, అందరికీ మంచి చదువు చెప్పించాలని తల్లి ప్రయత్నం… మదర్ థెరిస్సా పేరు ధ్వనించేలా టెస్సీ అని పెట్టుకుంది ఈ బిడ్డకు… చిన్నప్పటి నుంచే […]

చివరలో దర్శకుడు ఆవేశం తగ్గించుకుని ఉంటే… ఈ మూవీ రేంజ్ మరోలా ఉండేది…

March 11, 2024 by M S R

ambajipeta

Aranya Krishna….  చూడదగ్గ సినిమా! తెలుగులో వస్తున్న సినిమాలు చూస్తుంటే ఎందుకింత భావ దారిద్ర్యం అనే నిరాశ ఎప్పుడూ వెంటాడేది. ఆఫ్ బీట్, ఆర్ట్ సినిమాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం కమర్షియల్ సినిమాల్లో కూడా ఏ మాత్రం సృజనాత్మకత కనిపించదు ఏవో కొన్ని ఫార్ములా లెక్కలు మినహా! మధ్యమధ్యలో ఒకరిద్దరు దర్శకులు తళుక్కున మెరిసినా వారిని ఏ పెద్ద హీరోనో ఎత్తుకుపోయి ఫార్ములా సినిమాలు తీయిస్తాడు. ఇంక వాళ్లు కూడా రొటీన్ మూసల్లో ఇరుక్కుపోతారు. […]

షాంఘై, బీజింగ్ సహా అన్ని చైనా నగరాలూ ఇక మన అణుదాడి పరిధిలోకి..!!

March 11, 2024 by M S R

agni

దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు అర్జెంటుగా పౌరసత్వం ఇవ్వాలనే సోకాల్డ్ లౌకిక పార్టీలు ఈరోజు బీజేపీ అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అంగీకరించట… అది మత విభజన చట్టమట… మమతలు, స్టాలిన్‌లు, పినరై విజయన్‌లు మా రాష్ట్రాల్లో మేం అమలు చేయబోం అని చెబుతుంటాయి… ఆ పార్టీల లౌకిక తత్వానికి నిర్వచనాలు వేరు కదా… అంతెందుకు..? చట్టం చేసినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లకు దిగాయి ఈ శక్తులు… సోకాల్డ్ మేధావులు కూడా ఆ చట్టంతో […]

  • « Previous Page
  • 1
  • …
  • 258
  • 259
  • 260
  • 261
  • 262
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions