రోజూ గుండెపోటు మరణాల వార్తలు… సర్వత్రా భయం… చిన్న పిల్లలు మొదలుకొని యువకుల దాకా టప్ మని రాలిపోతున్నారు… కారణాలు అనూహ్యం… కానీ కాపాడుకునే మార్గాలున్నయ్… ఇవే కాదు, అసలు లాంగ్ కరోనా ఏమిటి..? ఈ దుష్ప్రభావాలు ఏమిటి..? ఏం చేయాలి..? తగ్గిన ఇమ్యూనిటీ పవరే ఇన్ని సమస్యలకు కారణమా..? తెలుసుకోవాలి… భయానికి గురికావద్దు… అవగాహన పెంచుకోవాలి… ఇప్పుడు ఫ్లూ తరహా వైరస్ ఒకటి వ్యాపిస్తోంది… . ఈ వైరస్ సంబంధిత వ్యాధులపై విశేష అధ్యయనం, అనుభవం […]
తైవాన్‌పై యుద్ధమేఘాలు… చైనా యుద్ధవిమానాల జోరు… అమెరికాకూ సవాలే…
పార్ధసారధి పోట్లూరి ……. సోమవారం 06-03-2023 ఉదయం 6 గంటల సమయం ! చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకు వెళ్ళాయి ! మొత్తం 10 వివిధ రకాలయిన చైనా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకు వెళ్ళాయి. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ పరిధిలోకి వచ్చిన విమానాలని తైవాన్ రక్షణ శాఖ తన రాడార్ల ద్వారా పసిగట్టింది. 1. మొత్తం పది జెట్ ఫైటర్స్ మరియు 4 నావీ వేసేల్స్ తైవాన్ ప్రాదేశిక […]
తెలుగు చిన్న చిత్రాలకు పెద్ద హీరో… హీరోయిన్లకు తనే లక్కీ బోణీ…
Sankar G…….. చిన్న నిర్మాతల పెద్ద హీరో… చంద్రమోహన్.. పెద్ద హీరోలు పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు చేసేవాళ్ళు కాదు. చేసినా అవి ఆడేవి కావు. చిరంజీవి చంటబ్బాయ్, బాలకృష్ణ బాబాయ్ అబ్బాయ్, కృష్ణ నటించిన కృష్ణవతారం…. ఈ సినిమాలు ఇప్పుడు చూసినా బాగుంటాయి, కానీ అప్పుడు ఆడలేదు. పెద్ద హీరోల కామెడీ చిత్రాల కన్నా ఇతర యాక్షన్ మాస్ చిత్రాలు, లేదా సీరియస్ రోల్స్ జనాలు ఇష్టపడేవాళ్ళు. 1964 లో బియన్ రెడ్డి నిర్మించిన రంగులరాట్నం […]
గుల్జార్… ఏక్ ప్రేమ్ కహానీ… beyond the borders….
దాయాది దేశానికి చెందిన ఓ వ్యక్తి… కానీ, రెండు సరిహద్దుల ఆవలి నుంచి అతడి ఓ రెండు ప్రేమకథలు మనల్ని కట్టిపడేస్తాయి. అతగాడి కథవైపు మన దృష్టిని తిప్పుకునేలా చేస్తాయి. తాజాగా వచ్చిన ఓ సీతారామమో.. గతంలో యష్ చోప్రా తీసిన ఓ వీర్ జరానో కాదు.. అంతకుమించిన భిన్నమైన ప్రేమకథ ఈ గుల్జార్ ది. రండీ.. ఓసారి విందాం… ఆ ప్రేమకథలో కథానాయకుడి కోసం ఇటు భారత్.. అటు పాక్ నుంచి ఇద్దరు మహిళల నిరీక్షణెంత… […]
సముద్రానికి సహనమెక్కువ- కాలుష్యం నింపేస్తున్నా ‘చెలియలికట్ట’ దాటదు…
Vizag Waves…: “గగనం గగనాకారం సాగరః సాగరోపమః। రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ॥” సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అన్నాడు వాల్మీకి మహర్షి రామ- రావణ యుద్ధ వర్ణనలో. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. అలా రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక తప్ప మరొకదానితో పోల్చలేము అన్నాడు. సముద్రం దగ్గరికెళ్లిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చే శ్లోకాల్లో ఇదొకటి. పాలు తాగే పసిపిల్లలకయినా అర్థమయ్యేంత సులభంగా ఉంటుంది వాల్మీకి వర్ణన. “సగర” చక్రవర్తులు తవ్వితే ఏర్పడింది కాబట్టి “సాగరం” అనే పేరొచ్చినట్లు వాల్మీకి రామాయణం […]
My Old Neighbours- హఠాత్తుగా వాళ్లలోని ప్లస్ పాయింట్స్ కనిపించసాగాయి…
చాలా ఏళ్లుగా… దశాబ్దాలుగా వాళ్లు మా పక్కింటివారు… వాళ్లూ మాలాగే మార్వాడీలు… కానీ ఆమెను నేనస్సలు ఇష్టపడే వాడిని కాను… ఆమెకు మా అమ్మ వయస్సుంటుంది… ఆమెను మేం భువాజీ అని పిలిచేవాళ్లం… ఆమె ఎప్పుడూ మా ఇంట్లోనే ఉన్నట్టు ఉండేది… హఠాత్తుగా ఊడిపడేది… మా అమ్మ మీద ఆధిపత్యం, పెత్తనం చూపించేది… నా భార్యను కూడా పదే పదే ఏదో విషయంపై కామెంట్ చేసేది… చీరె సరిగ్గా కట్టలేదనీ, మొహంపై ఘూంగత్ సరిగ్గా లేదనీ, చీరె […]
ఈ రెండు యాడ్స్… భారత వాణిజ్య ప్రకటనలకు అప్పట్లోనే కొత్త పాఠాలు…
సెవెన్టీస్… 1970 లలో… రెండు యాడ్స్ వినియోగదార్లను బలంగా ఆకర్షించాయి… యాడ్స్ రంగంలో ఇవి అందరికీ పాఠాలు నిజానికి..! ఒక యాడ్ లిరిల్ స్నానపు సబ్బు… రెండో యాడ్ లలితాజీ సర్ఫ్… రెండూ భిన్నమైనవి… పరస్పరమూ భిన్నమైనవి… లిరిల్ యాడ్ లోకాన్ని మరిచి ఆనందాతిరేకాన్ని ఆస్వాదిస్తున్న చిత్రం… ఇందులో పొదుపు వంటి పదాలు, ఆలోచనలు పరిగణనలోకి రావు… సర్ఫ్ యాడ్ సగటు వినియోగదారుడి తెలివైన కోణం… ప్రతి పైసాకు ప్రయోజనం చూపించే యాడ్… ఒక్క ముక్కలో చెప్పాలంటే […]
ఈ వెకిలి చతుష్టయానికి హీరో నాని బాధితుడు… చేతులు, మూతులు కాల్చుకున్నాడు…
నిన్నటి వివాదం ఏమిటంటే… కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన దర్శకుడు మహా వెంకటేష్ కేజీఎఫ్ సినిమా హీరో కేరక్టరైజేషన్ మీద చిల్లర వ్యాఖ్యానాలకు పూనుకున్నాడు అదేదో ఇంటర్వ్యూలో… తన పక్కనే ఉన్న ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ పగులబడి నవ్వారు… నిజానికి వెంకటేశ్ మహా అనే ఘనుడి మెదడు పాదాల్లో ఉన్నట్టుంది సరే… మేం కూడా తనకు సరిసాటి అన్నట్టుగా తమ వెకిలి తత్వాలను బయటపెట్టుకున్నారు ఈ మిగతా నలుగురు కూడా..! కేజీఎఫ్ హీరో […]
వాళ్లు బాగా లేదన్నారు… మణిరత్నం వోకే అన్నాడు… రిజల్ట్ జాతీయ అవార్డు…
ఏఆర్ రెహమాన్… దేశంలో… కాదు, ప్రపంచంలోని అత్యుత్తమ మ్యూజిక్ కంపోజర్లలో ఒకరు… బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో రెండు ఆస్కార్లు కొట్టడమే తనకు సర్టిఫికెట్టు… అది అల్టిమేట్ అనలేం కానీ మనకూ తెలుసు కదా తను కంపోజింగులో ఎంత మెరిటోరియసో… మొదట్లో తను డాక్యుమెంటరీలకు, యాడ్స్‌కు జింగిల్స్ కొట్టేవాడు… అలా నైన్టీస్లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్న ఒక యాడ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు… […]
Vizag GIS… ఈవెంట్ నిర్వహణ తీరుపై ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం…
ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఈవెంట్‌కు ఆహ్వానం అందింది గానీ… నిజానికి ఆ ఈవెంట్ కవరేజీకి వెళ్లాలనే ఆసక్తే కలగలేదు నాకు మొదట్లో…! చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదవీకాలాల నుంచి కూడా ఈ సమ్మిట్స్ కవర్ చేస్తూనే ఉన్నాను… ఇలాంటి సమ్మిట్ల ప్రచారాడంబరం ఇంతగా మోగిపోతుంది కదా… తీరా ఆ ఎంవోయూలు ఆచరణలోకి రావడం అత్యంత అరుదు… నిజానికి వీటితో ఒరిగేదేమీ ఉండదు పెద్దగా… కాకపోతే మేం […]
శరం తప్పిన రచయిత కదా… ప్రతి అక్షరమూ శరమై గుచ్చుకుంటుంది…
మీకు నిద్రలేమి జబ్బుందా..? అదేనండీ, సరిగ్గా నిద్రపట్టకపోవడం..! ఏ మందులూ పనిచేయడం లేదా..? ఓ పనిచేయండి… అమిష్ అనబడే ఓ పాపులర్ రచయిత రచించిన లంకా యుద్ధం (War of Lanka) పుస్తకం తెప్పించుకొండి… డిజిటల్ కాపీ కాదు, వీలయితే పుస్తకమే తెప్పించుకొండి… నాలుగైదు పేజీలు చదువుతుండగానే మీకు నిద్ర రావడం ఖాయం… కాకపోతే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఒకటుంది… సదరు రచయిత కనిపిస్తే కసితీరా పొడవాలని అనిపించి, కాస్త చికాకు కలుగుతుంది… (ఈ పుస్తకం పూర్తి […]
వెస్టరన్ మీడియాకు అస్సలు కొరుకుడుపడని జైశంకర్ ఎదురుదాడి…
పార్ధసారధి పోట్లూరి ……. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ విదేశాంగ మంత్రి ఇవ్వని జవాబు EAM జై శంకర్ ఇస్తున్నారు వెస్ట్రన్ మీడియాకి ! వెస్ట్రన్ మీడియా హిపోక్రసీని ఎండగట్టిన EAM జై శంకర్ గారు ! విలేఖరి : భారత్ లో హిందూ నేషలిస్ట్ ప్రభుత్వం లక్ష్యం ఏమిటి ? జై శంకర్ : మీరు [వెస్ట్రన్ మీడియా ] ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి హిందూ అనే టాగ్ లైన్ తగిలించి మాట్లాడుతున్నారు ! […]
ఫ్రిస్కోలో ఇండియన్స్ ఎక్కువ- ఎంతమంది ఈ సవాల్ స్వీకరిస్తారు..?!
సంతోషంగా చదవండి, సవాల్‌ను స్వీకరించండి! ఫ్రిస్కోకు తరలివచ్చిన పుస్తక ప్రపంచం, రాకెట్ ఫ్యాక్టరీ పునాదులపై లైబ్రరీ నిర్మాణం, why can’t we? ……. మన మున్సిపాలిటీల్లో పదో, పాతికో ఎకరాల ఖాళీ జాగా ఉందని పురపాలకులకు చెప్పామనుకోండి! వెంటనే ఏం చేస్తారో ఊహించండి!.. చేయి తిరిగిన ఓ కబ్జాకోరుకో, పేరుమోసిన ఓ పెద్ద కార్పొరేటర్‌కో చెప్పి పాగా వేయిస్తారు. ఆ తర్వాత కోర్టులో కేసు వేయిస్తారు. లేదంటే ఓ బడా రియల్టర్‌కో చెప్పి వేలంలో కొనేయమంటారు. ముక్కలు […]
One-Day Bharat Journey… విమానం రేట్లతో నేల మీద సుఖప్రయాణం…
One-Day Bharat: ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్ కార్ రెండు రకాల బోగీలు. బయట రైలు రంగు, రూపం వైవిధ్యంగానే ఉంది. లోపల ఎగ్జిక్యూటివ్ లో వసతులు పెంచారు. విమానంలోలా కూర్చోగానే నీళ్ల బాటిల్, న్యూస్ పేపర్ ఇచ్చారు. సీటును కిటికీ అద్దం వైపు, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మధ్యాహ్నం మూడు […]
వ్యాపారి దిల్ రాజు ఎలాగూ చదవడు… బలగం వేణూ, ఇది ఓసారి చదువుతావా…
బలగం సినిమా కథనం చిక్కగా ఉండి, ప్రేక్షకుడిని కదలనివ్వదు… సున్నిత మనస్కులైతే ఏడిపిస్తుంది… వేణు దర్శకత్వ ప్రతిభ మీద ఎవరికీ డౌట్ లేదు… జబర్దస్త్ వంటి ఓ చెత్త బూతు షోలో ఏళ్ల తరబడీ కామెడీ చేసినా సరే తనలోని క్రియేటర్ చచ్చిపోకుండా కాపాడుకున్నాడు వేణు… దర్శకత్వం చాన్స్ వచ్చింది కదాని మరో చెత్తను మన నెత్తిన పారబోయలేదు… భిన్నమైన, సున్నితమైన కథను బలంగా ప్రొజెక్ట్ చేశాడు… అక్కడి వరకు గుడ్… కమర్షియల్ ట్రాష్ జోలికి పోకుండా […]
గుణశేఖరుడికి శాకుంతలం తలనొప్పులు… అందుకే రిలీజుకు పురిటినొప్పులు…
Sankar G…….. శకుంతల…. పౌరాణిక చిత్రాలకు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నకాలంలోనే, అగ్ర స్థాయి నటుడుగా ఎన్టీఆర్ వెలుగొందుతున్న రోజుల్లో.., అప్పటి డ్రీమ్ గర్ల్ బి. సరోజను హీరోయిన్ గా పెట్టారు, ఘంటసాల సంగీతం, పాటలు అందించారు, నర్తనశాల లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రాజ్యం ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మించారు.., అయితేనేం, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ధడేల్ మని బాల్చి తన్నేసింది. ఆ తరువాత మళ్ళీ ఎవరూ ఈ శకుంతల చిత్రం జోలికి […]
రాత్రి ప్రపోజ్ చేసినట్టు గుర్తు… కానీ ఆమె ఏమన్నదో చస్తే గుర్తురావడం లేదు…
ఆయన రిటైరయ్యాడు, భార్య లేదు, విధురుడు… ఆమె కూడా రిటైరైంది, భర్త పోయి చాలారోజులైంది, విధవ… ఇద్దరూ ఒంటరే… స్కూల్ రోజుల నుంచీ ఒకరికొకరు తెలిసినవాళ్లే… చాలా సందర్భాల్లో కలుసుకుంటూనే ఉంటారు… వృద్ధాప్యం కదా.., మతిమరుపు, తగ్గిన కంటిచూపు, ఛాందసం గట్రా కనిపిస్తున్నయ్… ఒంటరి బతుకుకన్నా ఓ జంటను వెతుక్కోవాలనే ఆలోచనల్లోనే ఉన్నారు ఇద్దరూ… . స్కూల్ రీయూనియన్ ఫంక్షన్ జరిగింది… ఇద్దరూ హాజరయ్యారు దానికి… పార్టీ మాంచి జోష్ మీద సాగుతోంది… మందూ, మటనూ, డాన్సులు, […]
పొట్టోడిని పొడుగోడు కొడితే… కౌశల్‌ను పోశమ్మ కొట్టింది… బీబీజోడీ నుంచి ఔట్…
పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోశమ్మ కొట్టింది అని సామెత… పోశమ్మ అంటే దేవుడు అని…!! బీబీ జోడి షోలో కౌశల్‌కు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది… అప్పట్లో బిగ్‌బాస్ షోలోనే కౌశల్ పోకడ చాలామంది నచ్చేది కాదు… కాకపోతే అందరూ తనను ఒంటరిని చేశారనే సానుభూతి కొంత, బయటి నుంచి వోటింగులో లభించిన సపోర్ట్ కొంత, వోట్ల కోసం తన టీం అవలంబించిన వ్యూహం కొంత ఫలించి గెలిచాడు… కాకపోతే అందరినీ గెలుకుతూ ఉంటాడు… తనదే […]
మాటిమాటికీ ఏడుపొచ్చేది… అప్పటికి నాకు పెళ్లంటే ఏం తెలుసు గనుక…
పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని… ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… […]
ఆమె పెద్దగా ఏడుస్తుంటే పక్క సీట్లు ఓదార్చాయి… బలగానికి ఈ ఆస్కార్ చాలదా..?!
“సావుకు పోయొచ్చిన” …. ఈ మాట తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియలకు వెళ్లొచ్చిన వాళ్ళు వాడే మాట. చావు ఏకైక సత్యం అంటుంది మన వాంగ్మయం. ఇంకా అనేక సత్యాలు ఉండవచ్చు, కానీ భౌతికంగా మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఎదుర్కోవలసిన సత్యం. వారానికి ఒక సినిమా చూసిన రోజుల నుండి సినిమా థియేటర్ కు పోక ఎనిమిది నెలలు అవుతున్నా, ఏ సినిమా మీద మనసు పోక, టీవీల్లో కూడా ఏ సినిమాలు చూడకుండా ఉన్న […]
- « Previous Page
- 1
- …
- 260
- 261
- 262
- 263
- 264
- …
- 483
- Next Page »