. మహాభారతంలో ఓ చిన్న ఉపకథ ఉంటుంది… ధర్మరాజు విపరీతంగా దానధర్మాలు చేస్తుంటాడు… రాజసూయ యాగం చేస్తాడు… చిన్నాచితకా రాజులు అందరూ దాసోహం అని కప్పాలు కడుతుంటారు… ఓ చక్రవర్తిగా అమిత వైభోగం అనుభవిస్తుంటాడు ధర్మరాజు… కుర్చీలో కూర్చున్నవాడికి ఆభిజాత్యం, తనే గొప్ప అనే ఓ భ్రమభావన ఆవరిస్తుంటుంది కదా… ధర్మరాజు దానికి అతీతుడు ఏమీ కాదు కదా… తనను మించి దానశీలి ప్రపంచంలో ఎవరూ లేరనే అహం పెరుగుతుంది… కృష్ణుడికీ అది కనిపిస్తుంది… ఈ అహం […]
డీప్ స్టేట్ పార్ట్ -2 …. రక్షణ కంట్రాక్టులకూ విదేశాంగ నీతికీ లింకులు…
. Pardha Saradhi Potluri ……… డోనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ – Part 2 …. అశ్వద్దామ హతః ( కుంజరః ) ట్రంప్ డీప్ స్టేట్ ని నాశనం చేస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే డీప్ స్టేట్ కి సహాయం చేస్తున్నాడు! కాకపొతే దేశ ప్రయోజనాల కోసం అని బొంకుతున్నాడు! ఏదైతే ఏమి? దెబ్బ తగిలేది చిన్న దేశాలకే! జో బీడెన్ అధ్యక్షుడుగా ఉన్నా, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు […]
ఫాఫం మంగ్లి… బాగా న్యూట్రల్ కళాకారిణి… కాస్త నమ్మండయ్యా…!!
. సోషల్ మీడియాలో ఒక మిత్రుడి పోస్టు ఓసారి చదవండి…. Singer #Mangli కు రాజకీయాలకు సంబంధం లేదట.. తాను neutral అట.. (నమ్మండయ్యా…) Nominated posts కి Political parties కు సంబంధం లేదట.. ఈవిడ గొప్ప కళాకారిణి కనుక SVBC లో nominated పదవి YCP ప్రభుత్వం ఇచ్చిందట (నమ్మండయ్యా…) ఈవిడ కళకు గత ప్రభుత్వం మంత్రముగ్ధులై ఆంధ్రాలో శైవక్షేత్రాల్లో private albums shooting కు ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చారు (నమ్మండయ్యా…) ఎమ్మెల్యే […]
ఆడదేహపు అత్తరు… శవసువాసన… ఈ పదాల్లాగే ఓ అబ్సర్డ్ సినిమా…
. Ashok Kumar Vemulapalli ….. పర్ ఫ్యూమ్ (…శవసువాసన) …. ఎంతోమంది అమ్మాయిలను హత్య చేసిన హంతకుడిని బహిరంగంగా ఉరి తీయడానికి సైనికులు తీసుకొస్తారు. అతని ఉరిని చూడడానికి చుట్టూ వందలమంది జనం.. న్యాయమూర్తి ఆదేశాలతో అతన్ని ఉరితీసే ప్రక్రియ ప్రారంభించగానే అతను తన జేబులోంచి కర్చీఫ్ బయటకు తీశాడు. అది మామూలు కర్చీఫ్ కాదు.. పర్ ఫ్యూమ్ పూసిన కర్చీఫ్.. దాన్ని జనాలకు చూపిస్తూ.. గాల్లోకి జనాల మీదికి విసురుతాడు.. ఆ కర్చీఫ్ నుంచి […]
షీరో జయసుధ… సావిత్రి, వాణిశ్రీల తరువాత తెలుగు తెర తనదే…
. Subramanyam Dogiparthi ………. జయసుధే ఈ గృహప్రవేశం సినిమాకు షీరో . చాలా గొప్పగా నటించింది . ముఖ్యంగా తనను మానభంగం చేసిన దుర్మార్గుడు ఉన్న జైలుకు తీసుకుని వెళ్ళమని జడ్జి గారింటికి వెళ్ళి ఆయనతో మాట్లాడే సీన్ అద్భుతం . అంతకన్నా అద్భుతం మోహన్ బాబుని పెళ్ళికి ఒప్పించే సీన్ ఇంకా అద్భుతం . ఐ డోంట్ కేర్ అనే కేర్లెస్ ఫెలోతో బతుకు బేరం అద్భుతంగా ఆడుతుంది . అతనిని ఒప్పిస్తుంది . […]
రాజాసింగ్‌ను బీజేపీ ఒదులుకోదు… బీజేపీని రాజాసింగ్ ఒదలలేడు…
. Paresh Turlapati …… రాజాసింగ్ మళ్లీ అలిగాడు… అవును, రాజసింగ్ మళ్లీ బీజేపీ మీద అలిగాడు. నిజానికి రాజా సింగ్ బీజేపీ మీద అలగడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిసారి కూడా కాకపోవచ్చునేమో ? తను అలగకపోతేనే వార్త… తాజాగా గోల్కొండ పరిధిలో తాను సూచించిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పలేదని బీజేపీ నాయకత్వం మీద అలిగి, పార్టీనుంచి వెళ్ళిపోతా అని అల్టిమేటం జారీ చేశాడు. ఇప్పుడు బీజేపీలో రాజా సింగ్ హాట్ టాపిక్ […]
ట్రంపు అధికారం మనకేమీ క్షేమకరం కాదు… అసలు ఏమిటీ డీప్ స్టేట్..!?
. Pardha Saradhi Potluri ………. డోనాల్డ్ ట్రంప్ డీప్ డీప్ స్టేట్ లింక్ – పార్ట్ 1 Yes..! ఒక డీప్ స్టేట్ కాదు రెండు డీప్ స్టేట్లు ఉన్నాయి! ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది భారత్ కి అంత మంచి పరిణామం కాదు అని ముందే చెప్పాను కదా? ఎందుకు కాదో అనేది మొత్తం మూడు భాగాలుగా వివరించడానికి ప్రయత్నిస్తాను! మొదటి డీప్ స్టేట్ బయటికి కనిపించేది….బిల్ క్లింటన్, బరాక్ ఒబామాల ప్రభుత్వ యంత్రాంగంతో […]
థమన్ తన వీరఫ్యాన్ కాబట్టి బాలయ్య అక్కడే క్షమించేశాడు…
. ఆ పనిచేసింది థమన్ కాబట్టి… తను బాలయ్య వీరాభిమాని కాబట్టి… నందమూరి థమన్ అనిపించుకున్నాడు కాబట్టి… ఆ స్టేజీ మీద బాలయ్య నాలుగు తగిలించకుండా తమాయించుకున్నాడేమో… వేరే ఎవరైనా అయితే అక్కడే దబిడిదిబిడి అయిపోయి ఉండేది… (సరదాగా)… విషయం ఏమిటంటే..? ఎన్టీయార్ ట్రస్టు థమన్ సారథ్యంలో ఓ లైవ్ కాన్సర్ట్ విజయవాడలో నిర్వహించింది కదా… యూఫోరియా పేరిట… తలసేమియా బాధితులకు సాయం చేయడం అనే ఓ మంచి కాజ్ కోసం నిర్వహించిన ఈ సినిమా సంగీత […]
విక్కీ కౌశల్… వర్తమాన బాలీవుడ్ నటుల్లో టాప్ కేటగిరీ… ఛావా…!!
. విక్కీ కౌశల్… వర్తమాన బాలీవుడ్ నటుల్లో టాప్ కేటగిరీ… మొన్న ఛావా సినిమా మీద బాలీవుడ్లో బాగా ఇంట్రస్టు పెరుగుతున్న తీరు మీద, ఆ సినిమా మీద కొన్ని వివరాలు రాస్తే, కొందరికి నచ్చలేదు… విక్కీ కౌశల్‌కు అంత సీన్ లేదని వాళ్ల అభిప్రాయం కావచ్చు… అలాంటివాళ్లు ఒక్కసారి ఛావా సినిమా చూడాలి… ఎందుకు అంతగా హిందీ ప్రేక్షకులు తనను అభిమానిస్తారో అర్థమవుతుంది… ఆమధ్య తను చేసిన శామ్ బహదూర్ పాత్రలో విక్కీ అక్షరాలా దూరిపోయాడు… […]
ఒకరు శిఖరం నుంచి లోయలోకి… మరొకరు లోయ నుంచి శిఖరానికి…
. Paresh Turlapati ……… రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని శిఖరం నుంచి అగాధంలోకి జారుకుంటారు కొందరు, రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని లోయ నుంచి శిఖరానికి యెగబాకుతారు మరికొందరు మొదటి కేటగిరీలో తూళ్ళ దేవేందర్ గౌడ్ ఉంటే రెండో కేటగిరీలో రేవంత్ రెడ్డి ఉంటాడు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికన్నా దేవేందర్ గౌడ్ సీనియర్, కానీ ఇప్పుడు స్థాయిలో దేవేందర్ గౌడ్ కన్నా రేవంత్ సీనియర్ తొందరపాటు నిర్ణయంతో ఒకరు సాధారణ రాజకీయ జీవితం గడుపుతుండగా , సరైన నిర్ణయంతో […]
ఇక బ్రహ్మానందం ఇలాంటి పాత్రల్ని యాక్సెప్ట్ చేయడమే తప్పు..!
. ఈటీవీ ప్రభాకర్ కూతురు అట… పేరు దివిజ… బ్రహ్మా ఆనందం సినిమాకు ఆమె ఫోటోను కవర్ ఫోటోగా పెట్టడానికి కారణం ఏమిటంటే..? ఆమె తప్ప సినిమాలో ఎవరూ ఇంప్రెసివ్ నటన కనబరచలేెకపోయారు… ఎస్, ఇంక్లూడింగ్ బ్రహ్మానందం… కాకపోతే తన తప్పేమీ లేదు… ఇలాంటి పాత్రలు తనకు జుజుబీ… తన అనుభవం, తన మెరిట్ గురించి పదే పదే చెప్పుకోనక్కర్లేదు… కానీ తను చేస్తే రంగమార్తాండ వంటి ఫుల్ ఎమోషనల్ పాత్రలైనా చేయాలి లేకపోతే ఫుల్లు కామెడీ […]
ఈ ఇతివృత్తాలు ఇప్పుడూ అవసరమే… కానీ తీసేదెవరు? చూసేదెవరు?
. Subramanyam Dogiparthi ……. ఆనాటి సామాజిక , ఆర్ధిక వ్యత్యాసాలను ఎండకడుతూ వచ్చిన సినిమా ఈ మరోమలుపు సినిమా . అస్పృశ్యత వంటి సామాజిక అంశాల మీద మాలపిల్ల , జయభేరి , బలిపీఠం వంటి సినిమాలు ఈ సినిమాకు ముందు వచ్చినా ఈ మరోమలుపు సినిమా తెలుగు సినిమాలను ఓ చిన్న మలుపు తిప్పింది . ఆర్ధిక వ్యత్యాసాల మీద జగ్గయ్య , తిలక్ , మాదల రంగారావు వంటి వారు చాలా సినిమాలు […]
ట్రంప్ చెప్పాడుగా… బంగ్లాదేశ్ మెడలు వంచే డ్యూటీ ఇప్పుడిక మోడీదే…
. Pardha Saradhi Potluri ……… బాంగ్లాదేశ్ విషయం మోడీ చూసుకుంటారు! అమెరికన్ డీప్ స్టేట్ కి బాంగ్లాదేశ్ లో పనిలేదు…. డోనాల్డ్ ట్రంప్! జస్ట్, ఇలాంటి బహిరంగ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నది! ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనలో ఉన్న మోడీ అమెరికా పర్యటనలో భాగంగా నిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయ్యారు. ట్రంప్ మోడీ సమావేశానికి ప్రపంచ మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది! ఇతర ప్రాధాన్యాతలు ఎలా ఉన్నా అతి […]
తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే యువతి పాత్ర..!!
. (Ashok Pothraj)…… ‘కాదలిక్క నేరమిల్లై’ తెలుగు (నెట్ ఫ్లిక్స్)… తమిళంలో రూపొందిన ఈ సినిమా జనవరి 14న విడుదలై ఒక రేంజ్ హిట్ టాక్ తో ముందుకు వెళ్ళింది. ఫిబ్రవరి 12నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. జయం రవి, నిత్యామీనన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి నుంచే ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేకెత్తించింది. భార్యాభర్తల మధ్య వచ్చే కోపతాపాలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయనేది బాగా చూపిస్తూనే ఇన్ […]
మోడీ కులంపై రేవంత్‌కు ఏమీ తెలియదు… అపరిణత వ్యాఖ్యలు…
. ఈ స్టోరీ తెలంగాణ సీఎం శ్రీమాన్ రేవంత్ రెడ్డి కోసం… ఎక్కడో మాట్లాడుతూ మోడీ బీసీ కాదు, అగ్రవర్ణం, తను సీఎం కాగానే తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నాడు… తను బీసీ అంటాడు, పక్కా అగ్రవర్ణం పోకడలు అని ఏవేవో రాజకీయ అపరిపక్వ వ్యాఖ్యలకు దిగాడు… ఇలాంటి మాటలు తనకు అలవాటే… మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అట… అన్నీ తెలుసుకునే చెబుతున్నాను అంటున్నాడు… సరే, మనకు తెలిసింది మనం చెప్పాలి కదా… అప్పట్లో చంద్రబాబు […]
ఫాఫం లైలా..! ఓ జబర్దస్త్ లేడీ గెటప్పు చాలా బెటరోయీ విష్వక్సేనూ..!!
. నిజానికి వైసీపీ బ్యాచ్ వికటాట్టహాసం చేస్తున్నదేమో… ఆ థర్టీ ఇయర్స్ పృథ్వి గాడికి గుణపాఠం నేర్పించాం, లైలా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది అనుకుని… కానీ, నిజానికి వాళ్ల నెగెటివ్ క్యాంపెయిన్ ఫలితం ఏమో గానీ… ఒరిజినల్‌గానే సినిమా ఓ స్క్రాప్ మెటీరియల్… ప్రస్తుత సోషల్ మీడియా భాషలో పెద్ద రాడ్డు… ప్రేక్షకులే తిరస్కరిస్తున్నారు… కానీ క్రెడిట్ వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోంది… విష్వక్సేన్ హీరోహీరోయిన్లుగా నటించిన (అవును, మరో హీరోయన్ ఆకాంక్ష శర్మో ఎవరో […]
బూడిద మిగిల్చిన సువర్ణభూమి…! ఈ బ్రాండ్ అంబాసిడర్ల బాధ్యత..?!
. ముందుగా సోషల్ మీడియా, మీడియాలో కనిపించిన ఓ వార్త… ప్రజలను నట్టేట ముంచిన “సువర్ణభూమి” సువర్ణ భూమి పేరుతో కొంతకాలం కిందటి వరకూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. దాన్ని నమ్మిన వాళ్లు ఇట్టే మునిగారు. పెద్దగా విలువలేని భూముల్ని బైబ్యాక్ పేరుతో అమ్మేసి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు. ఇప్పుడీ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ సంస్థ ప్రజల దగ్గర నుండి కోట్లు […]
ఎవరెవరికి తప్పకుండా వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలంటే..?
. Sai Vamshi ……. #ప్రేమికులరోజు #ValentinesDay వీరందరికీ.. అంటే వీరందరికీ.. * ‘నాకు ప్రేమించడం ఇష్టం. మా కులం వాళ్లను ప్రేమించడం ఇంకా ఇంకా ఇష్టం’ అనేవాళ్లకి.. * ‘నిన్ను ప్రేమిస్తాను.. కానీ పెళ్లి గురించి గ్యారెంటీ ఇవ్వలేను’ అని చెప్పే అమ్మాయిలకీ, అబ్బాయిలకీ.. * ‘ప్రేమ ఓకే, కానీ ఉద్యోగం వస్తేనే నీతో పెళ్లి’ అని కండీషన్ పెట్టే అమ్మాయిలకీ.. * ‘మనది ప్రేమ పెళ్లే కానీ, మా వాళ్లకు మాత్రం కట్నం కావాలి’ […]
చెదిరిపోయిన ఓ మధురస్వప్నం… ఇద్దరు జయలున్నా జనానికి నచ్చలేదు…
. Subramanyam Dogiparthi ………. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు . హీరో కృష్ణంరాజు , జయప్రద జయసుధలు ఇద్దరు హీరోయిన్లు . 1982 సంక్రాంతి సీజనుకు విడుదలయిన మంచి సినిమా ఈ మధురస్వప్నం . కృష్ణంరాజు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన కృష్ణంరాజు స్వంత సినిమా . యద్దనపూడి సులోచనారాణి నవలకు సినిమా రూపం . కొల్లేరు ప్రాంతంలోని గ్రామాలలో షూటింగ్ చేయబడిన సినిమా . ఆదర్శవంతుడైన డాక్టరుగా కృష్ణంరాజు , అతన్ని ప్రేమించి పెళ్ళిచేసుకునే […]
చైనాలో ఆ గాలిలో లాంతర్లు… మా ఊరి చెరువులో సద్దుల బతుకమ్మలు…
. రఘు మందాటి… రాత్రి, చైనా లోని శాంగై బండ్ మీద నిలబడినప్పుడు నది మౌనంగా ఒక గాధ చెప్తున్నట్టు అనిపించింది. నీటిపై వేలాది లాంతర్న్‌లు తేలిపోతూ, నగరం నడిబొడ్డునా ఓ నిశ్శబ్ద సందేశాన్ని రాసుకుంటున్నాయి. నా చుట్టూ అపారమైన జనసందోహం. నవ్వులు, సంబరాలు, రంగురంగుల కాంతులు. అయినా నా మనస్సు ఎక్కడో మరో వెలుగును తాకాలనే ఆరాటంలో ఉంది. నగరం నిండా వెలుగులే, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అలాగే ఆ వెలుగుల వెనక నీడలు […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 473
- Next Page »