. సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం… భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు […]
వంటలే కదా, అదెంత పని… పెంట పెంట చేసేస్తారు ఈ జాతిరత్నాలు…
. మన టీవీ నిర్మాతలు, చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దేన్నయినా కామెడీ చేయగలవు… అనగా ఏ సబ్జెక్టయినా సరే కామెడీ షోగా మార్చేయగలవు… కామెడీ ఉంటే పర్లేదు., కానీ కాస్త వినోదం సరే… కానీ మొత్తం ఏ సబ్జెక్టు షో అయినా సరే, నలుగురు టీవీ సెలబ్రిటీలను తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి ఆటలు, మాటలు, చేష్టలతో కామెడీ చేసిపారేయడమే సమస్య… ఈటీవీలో ఢీ అనే డాన్స్ షోను సర్కస్ షోగా చేశారు… గతంలో ప్రదీప్, సుధీర్, రష్మి, […]
ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
. ఉండవల్లి అరుణ్‌కుమార్… ఈ మాజీ ఎంపీ, నాటి సీఎం వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు… ఆయన కొడుకు జగన్‌తో పెద్ద సత్సంబంధాలు పెట్టుకోనివాడు… తెలంగాణ వ్యతిరేకి… రామోజీరావు బద్ధ విరోధి… అన్నింటికీ మించి బ్రహ్మాండమైన లా పాయింట్లు ఆలోచించగలిగే మేధావి… వ్యక్తిగత ఆరోపణలేవీ కనిపించవు… కానీ జనమంతా ఒకవైపు చూస్తుంటే, ఒకటి నమ్ముతుంటే, దానికి భిన్నంగా ఆలోచించగలడు… చూడగలడు… లోకం ఆశ్చర్యంగా చూసినా సరే… తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా సరే… స్టిల్, ఈ ఏర్పాటు చట్టవిరుద్ధం అనీ, […]
రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
. ఓ వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను… ఒక మహిళ రెండేళ్లలో డజను పెళ్లిళ్లు చేసుకున్నదని… నిన్నటి వార్త అది… ఏపీలో అమలాపురం ప్రాంతంలో… ఆమె పేరు బేతి వీర దుర్గ నీలిమ… ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రెండేళ్లలో నిత్య పెళ్లికూతురుగా 12 పెళ్లిళ్లు చేసుకుందనేది వార్త సారాంశం… అంతేకాదు, పలువురు బాధితులు జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఫిర్యాదు కూడా చేశారట… పెళ్లి కాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ధనవంతులను టాార్గెట్ చేసుకుని… భార్యలకు […]
ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల పోస్టింగుల విషయంలో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరిస్తున్నాడు… ఎవరు ఏ పోస్టుకు ఫిట్టవుతారనేది, గత పాలకులతో సంబంధం లేకుండా, సొంతంగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు… అంటే..? గతంలో కేసీయార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు అనే కారణంతో, బీఆర్ఎస్ సన్నిహితులు అనే కారణంతో ఎవరినీ దూరం పెట్టడం లేదు… మరీ స్మితా సబర్వాల్ వంటి ఒకరిద్దరు కేంద్ర సర్వీసు అధికారులు మినహా… దానికీ రీజన్స్ ఉన్నాయి… కేసీయార్ పాలనలో కొన్ని రంగాల్లో కొందరు […]
నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
. ఈమధ్య చంద్రబాబు, స్టాలిన్ పదే పదే చెబుతున్నారు… పిల్లలను బాగా కనండి అంటూ… ఎందుకయ్యా అంటే… రాబోయే రోజుల్లో మానవ వనరులే అసలైన వనరులు అనే ప్రాధాన్యత గురించి కాదు… జనాభాను బట్టి లోకసభ సీట్ల పెంపు ఉంటుందనే పొలిటికల్ కోణంలో… మరీ చంద్రబాబు అయితే పిల్లల్లేకపోతే, ఇద్దరికన్నా తక్కువ పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీచేయనిచ్చేది లేదని కూడా అన్నట్టు ఎక్కడో చదివాను… సరే, దానికి చట్టబద్ధత విషయం పక్కన పెడితే… అసలు మనం పదే […]
విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…
. ముందుగా తమిళ మీడియాలో కనిపించిన ఓ వార్త చదవండి… 2026 తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌కు ఎక్కువ అవకాశాలు: సర్వే నివేదిక ‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్’ తమిళనాడులో 2026లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావచ్చు అనే అంశంపై నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 77.83 శాతం మంది స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేకు సంబంధించి, సంస్థ […]
“కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు…”
. తమిళ్ష్‌లో బారతియార్ తరువాత గొప్పకవిగా వినుతికెక్కిన కవి కణ్ణదాసన్. రాయడం అన్న కళపై పదునైన పట్టు ఉన్న వారు కణ్ణదాసన్. ఒక భావాన్ని కవిత్వంగా మలచడంలో ఆయన నేర్పు చాల గొప్పది. ఆయన రచనల్లో పద- పురోగతి విశేషమైనది. ఆయన వచనం రాసినా చాల బావుంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక తూగు ఉంటుంది. 16 ఏళ్లకే పత్రికా సంపాదకుడిగా పని చేశారు కణ్ణదాసన్. అటుతరువాత సినిమా కవి అయ్యారు. తరువాత రచయిత, రాజకీయ వేత్త […]
హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
. సినిమాలకు సంబంధించి కొన్నిసార్లు భలే వివాదాలు తలెత్తుతుంటాయి… ఆశ్చర్యంగా కూడా ఉంటాయి… కన్నప్ప సినిమాలో పిలక- గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు చెప్పాయి… దాంతో పాత్రల పేర్లు మార్చేసి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు ఓ సమాచారం… మంచిదే… ప్రత్యేకించి ఒక సామాజికవర్గాన్ని కించపరిచేలా పాత్రలు గానీ, సీన్లు గానీ, సంభాషణలు గానీ ఎందుకు పెట్టాలి అసలు..? పైగా అదే సినిమాకు పనిచేసిన బ్రాహ్మణులతో కౌంటర్లు ఇవ్వడం దేనికో… ఒక కులం మా మనోభావాల్ని దెబ్బతీయకండి […]
హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
. Subramanyam Dogiparthi ….. ఎవరు నయం ? ఆడపిల్లలా మగపిల్లలా ! వాళ్ళ వాళ్ళ ఖర్మలను/కర్మలను బట్టి ఉంటుంది . నిన్ననే టెన్త్ క్లాస్ చదివే ఓ అమ్మాయి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది . లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అరవై ఏళ్ళ కిందే పాడారు . అప్పట్లో ప్రారంభమయిన ఆడవారి జైత్రయాత్ర దినదిన ప్రవర్ధమానమై మగవారికి ఏమీ తీసిపోము అన్నట్లుగా ఆడపిల్లలు కూడా మగపిల్లలు చేసే అన్యాయాలను […]
నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
. అబ్బే, పాలు పగిలిపోతే పెద్ద విశేషమా..? తప్పా..? నేరమా..? ఈమాత్రం దానికి పోలీసు కేసు పెట్టాలా..? వాళ్లు దర్యాప్తు ప్రారంభించాలా అర్జెంటుగా..? ఈ డౌట్ నాకూ వచ్చింది ఓ వాట్సప్ వార్త చదవగానే… ముందు అదేమిటో చదవండి… తరువాత చెప్పుకుందాం… పాకెట్ పాలు పగిలినాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు… అరదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచింది… పాలు పగిలాయని బాధితులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్‌పల్లి పోలీసులు… […]
తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!
. వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్‌కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం… అంతెందుకు..? ఇదే వర్మ […]
ఒంటి పేరూ అది కాదు, ఇంటి పేరూ కాదు… బతుకులో ప్రతి అడుగూ ఓ విశేషమే…
. లతా మంగేష్కర్…. దేశమంతా మారుమోగిన పేరు… 80 ఏళ్ల సింగింగ్ కెరీర్ అంటే మాటలు కాదు… అలుపు లేని ప్రయాస… దేవుడిచ్చిన గొంతు… అయితే ఆ ఒంటి పేరు ఆమెది కాదు… ఆమె ఇంటిపేరు కూడా అది కాదు.., ఆమె పుట్టినప్పుడు పేరు హేమ… కానీ తండ్రి దీనానాథ్ వేసే నాటకాల్లో భావబంధన్ ఓ ఫేమస్ నాటకం… అందులో ఓ కేరక్టర్ పేరు లతిక… హేమ స్థానంలో లత అనే పేరును ఆ తండ్రి తెచ్చిపెట్టాడు… […]
జస్‌ప్రీత్ బుమ్రా..! ఎంతకాలంలే అన్నారు… పదేళ్లుగా అదే జోరు ప్రయాణం..!!
. ఎప్పుడూ ఓ మాట అంటూనే ఉంటారు బుమ్రా గురించి… ఎనిమిది నెలలే అన్నారు, కానీ నడుస్తూనే ఉంది కెరీర్ పదేళ్లుగా… ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు… ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే… ప్రస్తుతం వరల్డ్ క్లాస్ బౌలర్, ఇండియా జట్టుకు కీలక సభ్యుడు తను… వర్తమాన టెస్టులో కూడా 5 వికెట్లు… ఎకానమీ కూడా జస్ట్ 3.36… నమ్మదగిన బౌలర్… సాధారణగా క్రికెట్ అంటేనే దంచుడు, అది కచ్చితంగా బ్యాటర్స్ గేమ్… మరీ ముఖ్యంగా […]
ఆశ్చర్యమే… 9 వేల కోట్ల ఓ పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి సాధించాడు…
. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ్చర్యపరిచింది, అభినందించేలా వ్యవహరించింది… ప్రతిపక్షాలను షాక్‌కు గురిచేసింది… విశేషమే… ఎందుకో చెప్పాలంటే..? రైతు భరోసా నిధుల్ని… పొలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా… అందరికీ… ఒకేసారి, అంటే తొమ్మిది రోజుల్లో ఏకంగా 9 వేల కోట్లను పంపిణీ చేసింది… అదీ ఎకరానికి 12 వేల చొప్పున… కేసీయార్ ప్రభుత్వంలాగా 10 వేలు కాదు… ఈ సర్కారు 12 వేలు ఎకరానికి… ఎందుకు విశేషమో చెప్పాలంటే..? బీఆర్ఎస్ హయాంలో దాదాపు నెలరోజుల పాటు, […]
ప్రేమ భర్తలనే కాదు… కన్న తల్లులనూ క్రూరంగా చంపేస్తోంది…
. Mohammed Rafee జస్ట్ ఎనిమిది నెలల ప్రేమ! ప్రియుడితో కలసి కన్నతల్లినే చంపేసిన కుమార్తె – తల్లి పేరు అంజలి, గాయని చాకలి ఐలమ్మ ముని మనవరాలు ఆమె గాయని, డప్పు కళాకారిణి! తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేత సట్ల అంజలి. వయసు 39. తెలంగాణ రైతాంగ ఉద్యమ నేత చాకలి ఐలమ్మ ముని మనవరాలిని అని ఆమె చెప్పుకునే వారు! కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పడంతో ఆమెను ప్రియుడితో కలసి కూతురే దారుణంగా […]
అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
. Akula Amaraiah హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి! Apoorva Charan’s journey inspires us to dream beyond geographies.. లాస్ ఏంజిల్స్… 2025 జూన్ 5.. AT&T and Tribeca Festival.. ఒకటా, రెండా.. 320 టీమ్స్.. ఫైనల్ లో 5 మిగిలాయి. మిలియన్ డాలర్ల అవార్డు, 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్.. నరాల తెగే ఉత్కంఠ. వందలాది మంది సీట్లకు అతుక్కుపోయారు. జ్యూరీలోని […]
శుకపికముల కలరవముల స్వర లహరులలో… ఏదో రసాన్వేషణ..!!
. Subramanyam Dogiparthi …. వంశీ మార్క్ సస్పెన్స్ , క్రైం , ఇన్వెస్టిగేటివ్ , కళాత్మక సెన్సేషనల్ మూవీ . సాధారణంగా సస్పెన్స్ , క్రైం థ్రిల్లర్స్ ముతగ్గా , జుగుప్సాకరంగా , భయానకంగా ఉంటాయి . కానీ ఈ వంశీ అన్వేషణ విపరీతమైన సస్పెన్సుని మెయింటైన్ చేస్తూ అత్యంత సున్నితంగా , కళాత్మకంగా , అందంగా తీసారు . చిత్రరంగంలో ఓ సరికొత్త ట్రెండుని సెట్ చేసింది ఈ సినిమా . అయితే ఈ ట్రెండుని […]
ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!
. కుబేర సినిమాకు సంబంధించిన అనేకానేక కథనాలు, సమీక్షలు, విమర్శలు, పెదవి విరుపులు, చప్పట్లు అన్నీ చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం కదా… ఎందుకోగానీ తెలుగు తెరకు వచ్చిన కొత్త విలన్‌కు దక్కాల్సినంత అప్లాజ్ దక్కడం లేదేమో అనిపించింది… హఠాత్తుగా మన పాత విలన్ రఘువరన్ గుర్తొచ్చాడు… కాస్త అలాగే ఫేస్ కట్, బాడీ లాంగ్వేజీ, కళ్లల్లోనే పలికించే స్మార్ట్ క్రూర విలనీ… అప్పట్లో నాగార్జున, రఘువరన్… ఇప్పుడు అదే నాగార్జున ఈ విలన్… పేరు జిమ్ సర్బ్… […]
పాకిస్థాన్ వెళ్లడానికి మిల్కాసింగ్ ససేమిరా… నెహ్రూ ఒత్తిడి… ఎందుకు..?!
. ఇండియా – పాక్ విభజన తర్వాత దేశం గర్వించదగ్గ ఓ ప్రఖ్యాత అథ్లెట్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మధ్య ఏం జరిగింది..? మిల్కాసింగ్ ను బలవంతంగా పాకిస్థాన్ కు వెళ్లాలని నాటి ప్రధాని నెహ్రూ ఎందుకు ఒత్తిడి చేశాడు…? ఈ విషయాన్ని భాగ్ మిల్కా భాగ్ సినిమాలో నెహ్రూ వేషం వేసిన దలీప్ తాహిల్ ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించడాడు. మిల్కాసింగ్, నెహ్రూ మధ్య ఏం జరిగింది.. దలీప్ తాహిల్ కూ, […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 404
- Next Page »