Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముక్కు మీద కోపం… బుంగమూతి చందం… జమున అంటేనే ఓ డిఫరెంట్ బ్యూటీ…

January 27, 2023 by M S R

jamuna

Abdul Rajahussain ….. *ఆ ‘ముక్కుమీది కోపం’.. ఆ ‘బుంగమూతి చందం’… అభినవ “సత్యభామ” ఇక లేదు..!! *జనహృదయాలను దోచుకున్న” జమున “! *నట యమున..ఈ జమున మాతృభాష కన్నడం అంటే మీరు నమ్మగలరా! * జమున బుర్రకథ నాజర్ శిష్యురాలు..!! * పగలే వెన్నెల.. ఆమె నటన..!! * ఆమె అందం గోదారి గట్టు… * నటన… ఆమె చిరునామా..!! * కుక్కలంటే…ఆమె కెంతో ఇష్టం..!! * పుంభావ చిత్రరంగంలో ఆత్మాభిమాన అభినేత్రి, సత్య ధిక్కారం రూపెత్తిన జమున నిత్య […]

NTR, ANR… ఐతే ఏంటట..! జమునలో అందం తలెగరేసిన ఆ ధిక్కారమే…

January 27, 2023 by M S R

jamuna

అనారోగ్య ఛాయలేమీ కనిపించలేదు… నిశ్శబ్దంగా కన్నుమూసింది… చికిత్సలు, హాస్పిటళ్ల జాడలేదు, లేకపోతే మన చానెళ్లు, మన మీడియా ఇప్పటికి ఆమెను వందసార్లు చంపేసి ఉండేవి… ఇంకా చావదేమి అని పిట్టకుపెట్టినట్టు ఎదురుచూసేది… ఈ పెంట వాసనలేమీ లేకుండా గౌరవంగా, తలఎత్తుకుని, సగర్వంగానే, సంపూర్ణ జీవితాన్ని అనుభవించి 86 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది తెలుగు వెండితెర సత్యభామ జమున… ఆమె ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, సినిమాల్లోకి ఎలా వచ్చింది, సత్యభామ పాత్రకు ఫేమసే అయినా ఇంకా మరవలేని […]

కేసీయార్‌ను లైట్ తీసుకున్నారు… కేజ్రీవాల్, మమతలపైనే ‘విపక్ష విశ్వాసం’…

January 27, 2023 by M S R

motn

ఒడిశాలో మాజీ సీఎం గొమాంగో బీఆర్ఎస్‌లో చేరుతున్నాడు, ఇక ఒడిశా రాజకీయం కేసీయార్ చేతికి వచ్చినట్టే…. తోట చంద్రశేఖర్ చేరాడు, ఇక ఏపీ కేసీయార్ బాక్సులో పడిపోయినట్టే… మహారాష్ట్రలో ఛత్రపతి వారసుడు శంభాజీరాజే చేరుతున్నాడు, ఇంకేం మహారాష్ట్రం బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చిేనట్టే… ఇలా పిలవగానే మొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు వాలిపోయారు… రేపు మరో ఇద్దరు వస్తున్నారు… దేశ్‌కీనేతా కేసీయార్, కాబోయే ప్రధాని కేసీయార్……. ఇలాంటి ప్రచారం జోరుగా సాగుతోంది కదా తెలంగాణలో… కానీ అంత సీనేమీ లేదని […]

మోడీ, అమితాబ్‌ కూడా వెళ్లే పాపులర్ స్వామి… యాంటీ- హిందూ సెక్షన్ల తాజా టార్గెట్…

January 27, 2023 by M S R

bageswar dham

బాగేశ్వర ధామ్ సర్కార్‌ను హతమారుస్తామని బెదిరింపులు…. ఇదీ వార్త… ఒకసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని కలిసి కర్తవ్యం ఆలోచించాలని బాగేశ్వర ధామ్ సర్కార్ ఆలోచన… ఇదీ ఫాలో అప్ వార్త… అకస్మాత్తుగా తన వీడియోలు వైరల్ అయిపోయాయి… తను మాయలు, లీలల నిజానిజాల జోలికి ఇక్కడ మనం వెళ్లడం లేదు కానీ తనను పరిచయం చేయాల్సిన అవసరమైతే ఉంది… ఎందుకో కూడా చెప్పుకుందాం… జస్ట్, 26 ఏళ్ల వయస్సు…. మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పూర్ వాళ్ల ఊరు… తమ పూర్వీకుల […]

రామాయణంలో అసలు ప్రతినాయకి కైకేయి… చివరకు ఆమె ఏమైంది..? (పార్ట్-2)

January 27, 2023 by M S R

కైకేయి ——– సాగర సంగమమే చరమ గమ్యంగా సాగిపోతున్న ఒక ఏటి ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ అడ్డుతగిలితే, ఆ ప్రవాహం చిందర వందర అవుతుంది. పాయలు పాయలుగా చీలిపోతుంది. చిత్ర విచిత్రాలైన మలుపులు తిరుగుతుంది. ప్రవాహ వైశాల్యం కూడ పెరుగుతుంది. అడ్డుపడిన కొండ వల్ల ఆ ప్రవాహానికి ఇలా జరిగినా, దాని వల్ల లోకానికి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రవాహం పాయలుగా చీలి, మలుపులు తిరిగి, విశాలమైనందువల్ల అనేక ప్రాంతాల నీటి సమస్య తీరుతుంది. […]

అసలే సిధ్ శ్రీరాం కర్ణకఠోరం… పైగా శ్రీమణి రచనాకఠోరం… కుదిరింది భలే శృతి..!!

January 26, 2023 by M S R

samantha

శాకుంతలం సినిమాకు సంబంధించి మొదటి పాట విని మెచ్చుకున్నాం కదా… చప్పట్లు కొట్టాం కదా… సరళంగా హృద్యంగా ఉందనీ అభినందించాం కదా… రెండో పాట రిలీజ్ చేశారు, మొదటి పాట తాలూకు ఉత్సాహానికి పంక్చర్ కొట్టింది ఈ పాట… సినిమా జాప్యమయ్యేకొద్దీ, త్రీడీ సహా హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఆశ్రయించడం, పాన్ ఇండియా మార్కెటింగ్ గట్రా బిజీలో మునిగిపోయి దర్శకుడు గుణశేఖర్ పాటలు ఎలా దెబ్బతిన్నాయో చూసుకోనట్టున్నాడు… మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట విడిచిపెట్టిపోయి, మళ్లీ […]

అంగట్లో అన్నీ ఉన్నా… ఈ హీరోకు ఒక్క హిట్టూ లేదు… ఈ హంట్‌తో సహా…

January 26, 2023 by M S R

Sudheer babu

సుధీర్ బాబు… ఇప్పటికీ కృష్ణ అల్లుడనీ, మహేశ్ బాబు బావ అనీ సంబోధిస్తున్నాం… కారణం, తను హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ కాకపోవడం… చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో పడకపోవడం..! నిజానికి చాలామంది కొత్త హీరోల్లాగా లాంచింగుతోనే మాస్ ముద్ర కోసం ఏమీ ప్రయత్నించలేదు… సూపర్, సుప్రీం హీరో వేషాల కోసం ప్రయత్నించలేదు… తనదంటూ ఓ భిన్నమైన స్టయిల్… పాత్రల ఎంపికలో కొంత వెరయిటీగా ఉంటాడు, టేస్టు ఉంది… కాకపోతే అవేవీ క్లిక్ కాలేదు… నటనలోనూ మరీ తీసిపారేయదగిన […]

పట్టించుకుంటే చెలరేగిపోతారు… ఎహె, పొండిరా అంటే ట్రోలర్లు కిక్కుమనరు…

January 26, 2023 by M S R

rashmika

‘‘అంటే ఏమిటి..? అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..? సినిమాలు వదిలేసి వెళ్లిపొమ్మంటారా..? ఏమిటీ ట్రోలింగ్..?’’ అని బాధపడిపోతోంది రష్మిక… ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో బరస్ట్ అయిపోయింది… నిజంగానే ఆమె మీద ట్రోలింగ్ ఒక రేంజు దాటిపోయింది… ఆమె ఆగ్రహంలో ఆవేదన ఉంది… జరుగుతున్న నష్టమేమిటో తెలిసొచ్చి, సరిదిద్దుకునే ప్రయత్నాలేదో చేస్తోంది… కానీ ట్రోలర్స్ మాత్రం విడిచిపెట్టలేదు… నిజంగా ఆమెను విమర్శించాల్సిన అంశాల్లో గాకుండా… చిన్న చిన్న అంశాల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు… ప్రత్యేకించి కాంతార సినిమా […]

ఎస్వీరంగారావు మనమళ్ల స్పందన భేష్… కావల్సింది ఈ సంయమనమే…

January 26, 2023 by M S R

balayya

తప్పో ఒప్పో …. అక్కినేని వారసులకన్నా ఎస్వీ రంగారావు వారసుల స్పందనే బాగున్నట్టనిపించింది… అలాగని నేనేమీ బాలకృష్ణను వెనకేసుకురావడం లేదు… ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియని ఒకరకమైన బ్లడ్డు, బ్రీడు తాలూకు పైత్యం తనది… మొన్ననే చెప్పుకున్నాం కదా, తనకే కాస్త ‘పదునైూర్న బుర్ర’ ఉండి ఉంటే, బాబు బావ గుప్పిట్లో ఎందుకు చిక్కుకునేవాడు..? తన నుంచి అంతకుమించి ఆశించడం వేస్ట్… సరే… వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఏదో కూశాడు… అది జనరల్ […]

కమాన్ వెంకీ కమాన్… దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? యాక్షన్‌లోకి దిగిపో…

January 26, 2023 by M S R

saindhava

యూట్యూబ్‌లో నంబర్ టూ ట్రెండింగ్… సైంధవ మూవీ ట్రెయిలర్… నిజానికి ఆ ట్రెయిలర్‌లో ఏమీ లేదు… వెంకీ ఓ తుపాకీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటాడు… అంటే ఇది ఫుల్ యాక్షన్ సినిమా అని చెబుతున్నాడు… అంతే… ఐనాసరే, మస్తు వ్యూస్ కనిపిస్తున్నయ్… అంటే, వచ్చెయ్ వెంకీ… ఇంకా ఆ దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? మనం కూడా ఫుల్ యాక్షన్ మూవీ చేసేయాల అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ చెబుతున్నట్టుంది… నిజమే… ఎవరెవరో కుర్ర హీరోలు కూడా […]

ఎంగిలి పళ్లు తినిపించింది సరే… తరువాత శబరి ఏమైపోయింది… (పార్ట్-1)

January 26, 2023 by M S R

రామాయణం అనగానే…. రాముడు, సోదరులు, తండ్రీ తల్లులు… విలన్లు… అంతేనా..? మరి ఇతర కీలక పాత్రలు జటాయువు, శబరి, గుహుడు, తార, మంథర… వీళ్ల మాటేమిటి..? చివరకు వాళ్లంతా ఏమయ్యారు..? అసలు వాళ్ల పాత్ర చిత్రణ మాటేమిటి..? వాళ్లేమయ్యారు..? ఎవరైనా పట్టించుకున్నారా..? జగనానంద కారకా, జయజానకీనాయకా అని పాడుకోవడమేనా, జనం వాళ్లను పట్టించుకున్నారా..? అసలు కథారచయిత వాల్మీకి పట్టించుకున్నాడా..? కీలకపాత్రలేమయ్యాయి..? అసలు ఆ పాత్రల వైశిష్ట్యం ఏమిటి..? అవి కదా…! పోనీ, మనం ఓసారి ముచ్చటించుకుందామా..? చిన్న […]

కేసీయార్‌ను అనుకోని పద్మ కోణంలో గోకిన మోడీ… సహించడు- ఖండించడు…

January 25, 2023 by M S R

china jeeyar

ఈసారి పద్మ అవార్డులు ప్రకటించారు… సినిమా రంగంలోని వాళ్లకు పెద్దగా పద్మ అవార్డులు ఏమీ లేవు… గ్లోబల్ గ్లోబ్ అవార్డు పొందిన కీరవాణికి ఇప్పుడు ఏపీ కేటగిరీలో పద్మశ్రీ కూడా వరించింది… శుక్రమహర్దశ జోరుగా నడుస్తున్నట్టుంది… ఎక్కువగా జానపద గేయాలు- కళలు, గిరిజన సేవ, ఆర్గానిక్ సేద్యం విభాగాల్లో పద్మశ్రీలు కనిపిస్తున్నాయి… మంచి ప్రాధాన్యమే… కొన్నేళ్లుగా జనం నుంచి అభిప్రాయాలు తీసుకుని మరీ ఈ పురస్కారాలకు ఎంపికలు చేస్తున్నారు కాబట్టి కాస్త క్వాలిటీ కనిపిస్తోంది… విమర్శలు కూడా […]

చివరకు హైకోర్టుతో ‘రాజ్యాంగ మర్యాదలు’ చెప్పించుకోవాల్సి వచ్చింది…

January 25, 2023 by M S R

republic day

ఒక్కొక్క రాజకీయ నాయకుడు చేసే రాజకీయాలు తీరు ఒక్కోరకంగా ఉంటుంది… కేసీయార్‌ది మరీ డిఫరెంట్ స్టయిల్… ఎవడు తిట్టుకున్నా, ఎవడు మెచ్చుకున్నా సరే, తన దారిలో తను వెళ్తూనే ఉంటాడు… అయితే కొన్నాళ్లుగా చాలాసార్లు తన రాజకీయ ధోరణి, వ్యవహారం మరీ ‘అతి’ అయిపోయింది… అనగా మరీ ఓవర్, మరీ టూమచ్ అయిపోయిందని అర్థం… ఏదైనా సాధించగలం, సాధిస్తేనే నిలబడగలం, సాధించే సత్తా నాకు ఉంది…. ఇలాంటి ఫీలింగ్స్ కొందరిలో ఉంటాయి… అవే రాజకీయాల్లో వాళ్లకు కేటలిస్టులు… […]

అదానీ వార్తల దెబ్బకు స్టాక్స్ ఢమాల్… పర్లేదు, వారంలో సర్దుకుంటుంది…

January 25, 2023 by M S R

adani

Murali Buddha….   అకస్మాత్తుగా ఓ జ్ఞాపకం… 90 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉద్యోగం …. BHEL లో పని చేసే మిత్రుడు ఓ స్కీమ్ గురించి చెప్పాడు… మనం ఓ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తే రోజుకు ఒక శాతం వడ్డీ అంటే నెలకు 30 శాతం… ఇంకెవరినైనా చేర్పిస్తే మరింత వడ్డీ… ఈ చెయిన్ స్కీమ్ అప్పుడూ ఇప్పుడూ నడుస్తూనే ఉంటాయి… ఈ స్కీమ్ గురించి చెప్పగానే, నెలకు 30 శాతం వడ్డీ మనకు ఇస్తే వాడు […]

మోడీని అడగండి… కనీసం రొట్టె పిండి, ఆలూ, టమాటాలైనా దొరుకుతాయి…

January 25, 2023 by M S R

pak crisis

పార్ధసారధి పోట్లూరి ………. భారత దేశాన్ని సహాయం అడగండి – పాకిస్థాన్ మీడియా ! ప్రస్తుతం పాకిస్థాన్ కి సహాయం చేయగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే ! పాకిస్థాన్ మీడియా ప్రధాని షెహబజ్ షరీఫ్ ని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి! పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి పర్యటనకి వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న భారత దేశానికి ఎందుకు వెళ్లలేకపోతున్నాడు ? ఇదీ పాక్ మీడియా వేస్తున్న ప్రశ్న […]

జడ్జిల నియామకాల తీరుపై సుప్రీంకోర్టుతో ముదురుతున్న వివాదం..!!

January 25, 2023 by M S R

collegeium

Chada Sastry…..   ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకి కేంద్ర న్యాయశాఖ మంత్రికి మధ్య జడ్జిల నియామకంపై వివాదం చెలరేగింది. గతంలో ఇటువంటివి మీడియాలో వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్నవారు కూడా సమాజంలో జరుగుతున్న వాటికి బహిరంగంగా స్పందిస్తూ వివాదాలకు కారణం అవుతున్నారు. న్యాయ వ్యవస్ధలో ఉన్న వారు మామూలు పౌరులు, సాధారణ ఉద్యోగస్తులలాగే తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలూ బహిరంగంగా తెలియపరుస్తూ ఉంటే, వారు భవిష్యత్తులో జడ్జిలుగా నియామకం అవుతే, వారి తీర్పులపై ఖచ్చితంగా […]

వంద వీరయ్యలు + మరో వంద వీరసింహులు = పఠాన్ ఎలివేషన్లు, ఫైట్లు…

January 25, 2023 by M S R

deepika

నో డౌట్… బ్యాన్ పఠాన్ అట్టర్ ఫెయిల్యూర్ స్లోగన్… ఓ పది మంది కలిసి ప్రతి విషయంలోనూ బ్యాన్ బ్యాన్ అని సోషల్ మీడియాలో అరిస్తే ఫలితం రాదు… పైగా ప్రతి చిన్నవిషయానికీ పెన్సిలిన్ వాడొద్దు… ఏదేని సీరియస్ అంశం మీద బ్యాన్ అస్త్రం ప్రయోగిస్తేనే ఫలితం ఉంటుంది… దీపిక పడుకోన్ పాత్రే ఓ చిల్లర, వెగటు పాత్ర… దానికి తగ్గట్టు వీలైనంత వెకిలిగా చేసింది ఈ మహానటి… వంద దేశాలకు పాకుతుందట ఇప్పుడు ఈ కంపు..! […]

నో, నో… అయిపోలేదు… కార్తీకదీపం కొత్త వేరియంట్ పొంచి ఉన్నది బహుపరాక్…

January 25, 2023 by M S R

premi

ఏమో అనుకున్నాం… హమ్మయ్య అయిపోయింది అనుకున్నాం… తలస్నానం కూడా కొందరు చేశారు… ఒకాయన తిలోదకాలు అంటుంటే వారించాను… కానీ కరోనా ప్రమాదం దూరం కాలేదు… సారీ, కార్తీకదీపం ప్రమాదం పొంచే ఉన్నది… బహుపరాక్‌… మళ్లీ దానికి ఏవో వేరియంట్ పుట్టుకొచ్చి, కేరళ నోరోవైరస్‌లాగా కలవరం కలిగించవచ్చు… అవునూ, కార్తీకదీపం ఒరిజినల్‌గా ఉత్పత్తయింది కేరళ వుహాన్ లేబులోనే కదా… దానికి తెలుగు వేరియంటుకు మనం బలైపోయాం… ఇప్పటిదాకా సోకింది ఒమిక్రానే కదా… నాలుగుసార్లు తుమ్మితే, నలభైసార్లు ముక్కుచీదితో, కళ్లు […]

ఇప్పుడు ట్రెండ్ మారింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ప్రజావ్యతిరేకత…

January 25, 2023 by M S R

sindhudesh

పార్ధసారధి పోట్లూరి ……… గిల్గిట్ బాల్టిస్టాన్ లో ఆందోళనలు అలానే జరుగుతుండగా ఇప్పుడు POK వంతు వచ్చింది ! యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ [United Kashmir People’s National Party (UKPNP)]. ఈ పేరుతో PoK లో ఒక పార్టీ ఉందని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ! యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ పార్టీ – UKPNP అనే రాజకీయ పార్టీ ని 1985 లో స్థాపించారు. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ […]

మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!

January 25, 2023 by M S R

ramayan

చిన్నప్పటి నుంచీ రకరకాల కళారూపాల్లో, మార్గాల్లో రామాయణం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం… కట్టె, కొట్టె, తెచ్చె అనేంతవరకు అందరికీ తెలుసు రాముడి కథ… కానీ మీకు ఎంతమేరకు తెలుసు..? ఎప్పుడైనా పరీక్షించుకోవాలని అనిపించిందా..? ఇక్కడ 108 ప్రశ్నలున్నయ్… ఓసారి మీకు తెలుసో లేదో పరీక్షించుకొండి… ప్రశ్న, తరువాత జవాబుకు నడుమ కాస్త దూరం ఉంది… అందుకని ప్రశ్న చదివి, మెల్లిగా దిగువకు స్క్రోల్ చేసుకుని జవాబు చూసుకొండి… సులభప్రశ్నలే కాదు, చాలా గొట్టు ప్రశ్నలు కూడా ఉన్నయ్… […]

  • « Previous Page
  • 1
  • …
  • 326
  • 327
  • 328
  • 329
  • 330
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions