చమ్మక్ చంద్ర… టీవీ కమెడియన్లలో తన రేంజే వేరు… జబర్దస్త్‌కు ఓ పెద్ద అస్సెట్‌లా ఉండేవాడు… అలాంటోళ్లు ఈటీవీకి పనికిరారు కదా, పొగబెట్టారు… దాంతో కాస్త ఎక్కువ పేమెంట్ కోసం ప్లస్ ఈటీవీ నుంచి మార్పు కోసం నాగబాబు వెంట వెళ్లిపోయాడు… జబర్దస్త్ డైరెక్టర్లే జీటీవీలో అదిరింది కామెడీ షో చేసినా అది అట్టర్ ఫ్లాపయింది… తరువాత మాటీవీ కామెడీ స్టార్స్‌కు అడ్డా మారింది… ఆ షోకు తను మంచి అస్సెట్ అవుతాడు అనుకున్నారు… పైగా నాగబాబు […]
లతమ్మా… ముందుగానే నీ చావువార్త రాసిపెట్టిన నికృష్టం నాది, క్షమించు…
ప్రమాదస్థలికి వెళ్లే పోలీసులకు, మార్చురీ కాపలాదార్లకు, పోస్ట్‌మార్టం డాక్టర్లకు, పంచనామా అయ్యేవరకు శవం దగ్గర పడిగాపులు గాసే విలేజ్ సర్వెంట్లకు, ఉరితీసే తలార్లకు…. ఇలా చాలామందికి సున్నిత హృదయం ఉంటే తట్టుకోలేరు… మనసు వికలమైపోతున్నా సరే డ్యూటీ ముఖ్యం… సెంటిమెంట్ సూట్ కాదు… అలాగే జర్నలిస్టులకు కూడా…! ఇవి కూడా రాక్షస కొలువులు… ఎవరైనా ఐసీయూలో ఉన్నారని తెలిస్తే చాలు, ముందుగానే కథనాలు రాసి పెట్టుకుని, పిట్టకు పెట్టినట్టు వెయిట్ చేయడం… చావు కోసం ఎదురుచూపు… బయటికి […]
ఆమె పేరూ అది కాదు, ఇంటిపేరూ అది కాదు… బతుకులో ప్రతి అడుగూ ఓ విశేషమే…
లతా మంగేష్కర్…. దేశమంతా మారుమోగిన పేరు… 80 ఏళ్ల సింగింగ్ కెరీర్ అంటే మాటలు కాదు… అలుపు లేని ప్రయాస… దేవుడిచ్చిన గొంతు… అయితే ఆ ఒంటి పేరు ఆమెది కాదు… ఆమె ఇంటిపేరు కూడా అది కాదు.., ఆమె పుట్టినప్పుడు పేరు హేమ… కానీ తండ్రి దీనానాథ్ వేసే నాటకాల్లో భావబంధన్ ఓ ఫేమస్ నాటకం… అందులో ఓ కేరక్టర్ పేరు లతిక… హేమ స్థానంలో లత అనే పేరును ఆ తండ్రి తెచ్చిపెట్టాడు… అలాగే […]
అరవై ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసింది, చావును గెలిచింది…
అమృతం పంచిన ఆ గొంతును అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది… నిజం… చాలామందికి తెలియని చేదు నిజం ఇది… లతా మంగేష్కర్ మీద స్లోపాయిజన్ హత్యాప్రయత్నం జరిగింది… ఇప్పుడు 28 రోజులపాటు ముంబై, బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృత్యువు ఎదుట ఓడిపోయింది… ఆమె వయస్సు కారణం కావచ్చు, సాధారణంగా స్టార్ హాస్పిటల్స్‌లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు… తన 33 ఏళ్ల వయస్సులో ఇంతకు మించే […]
గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
లత మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది నిజం… ఆమె సరిగ్గా రికార్డ్ చేసి పెట్టుకోలేదు… అందుకే ఎవరికితోచిన లెక్క వాళ్లు చెబుతారు… 36 భాషలు, 50 వేల పాటలు అంటారు… కాదు, కాదు, 20 భాషలు, 20 వేల పాటలు అంటారు మరికొందరు… చివరకు గిన్నీస్ బుక్ వాళ్లే జుత్తు పీక్కున్నారు… రకరకాల అంకెలు వేశారు మొదట్లో… నువ్వే నెంబర్ వన్ అన్నారు… తరువాత కొన్నాళ్లకే, లత కాదు, ఆశా భోంస్లే అన్నారు… మళ్లీ కొన్నాళ్లకు […]
గరికపాటీ… ఆ శోభరాజ్ మీద నోరు పెగలలేదేం..? పుష్ప మీద ఈ ఏడుపేమిటి..?!
ఎస్, సినిమా పాటల తీరు మీద కాస్త స్వరజ్ఞానం, బుద్ధీజ్ఞానం ఉన్నవాడెవడూ సంతృప్తిగా లేడు… పిచ్చి పిచ్చి పదాలు, వెర్రెక్కించే వాక్యాలతో వెగటును, అశ్లీలాన్ని జనం మీదకు వదులుతూ ఉంటారు… అది ఇప్పటి ట్రెండ్ ఏమీ కాదు… నిజానికి ఇప్పుడు చాలా తక్కువ…. ఆత్రేయ, వేటూరి తదితరులు టన్నుల కొద్దీ అశ్లీలాన్ని వండి, తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలారు… ఎన్టీయార్, ఏఎన్నార్ దగ్గర్నుంచి ఎవరూ మినహాయింపు కాదు… బూతును దట్టంగా దట్టించిన పాటల్ని పిచ్చి గెంతులతో జనం […]
ఈ కోకిలకూ ఓ విషాద ప్రేమగాథ… ఆ రాజావారు తొక్కిపడేశారు…
సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం… భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు జ్ఞాపకాలనీ […]
ట్రాఫిక్ కష్టాలతో విడాకులు… ఆ సర్వే సంస్థ చెప్పిన కఠోరవాస్తవమేనా..?!
రాజకీయాల్లో ఉన్నవాళ్లు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ప్రేలాపనలకు దిగడం పరిపాటే… ఓ రీతిరివాజు ఉండవు వాటికి… అఫ్కోర్స్, సమాజానికి కూడా అలవాటైపోయింది… అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత చేసిన వ్యాఖ్యల్ని కూడా అదే కోవలో జమచేయాలా..? నవ్వి వదిలేయాలా..? ఆమె వైపు జాలిగా చూడాలా..? ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా..? ‘‘ముంబై ట్రాఫిక్ జామ్స్ 3 శాతం విడాకులకు కారణమవుతున్నయ్’’..! మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆమె విమర్శలు కొత్తేమీ […]
అధికారిణి అదరగొట్టింది… ఆ సోషల్ వీడియోవార్తకు నమ్మలేని స్పందన…
ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, ఫేక్ ఖాతాలు, ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారు… ఆ ఆందోళన బలంగానే కనిపిస్తున్నా సరే, ప్రస్తుతం నిజానికి జనంలోకి బలంగా వెళ్తున్నది, జనం ఫాలో అవుతున్నదీ సోషల్ మీడియా మాత్రమే..! పలు సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా వెలవెలబోతోంది… సోషల్ మీడియా మాత్రమే డామినేట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… మొన్న మూడో తారీఖున ‘‘నేను-నా వేములవాడ’’ పేజీలో ఓ పోస్టు కనిపించింది… విషయం ఏమిటంటే… కొత్తగా వచ్చిన ఈవో […]
ఈ ఇద్దరూ… నాటి పాత కాషాయ నాణేనికి రెండు వేర్వేరు పార్శ్వాలు…
1984… రెండు పేర్లు దేశమంతా మారుమోగాయి… ఇందిర హత్య బాపతు సానుభూతి పవనాలు బలంగా వీచిన ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు గెలుపొందింది… అప్పటికి బీజేపీ పార్టీ ఏర్పడి నాలుగు సంవత్సరాలే… పార్లమెంటులో బీజేపీ తరఫున తొలిసారి అడుగుపెట్టిన ఆ ఇద్దరిలో ఒకరు చందుపట్ల జంగారెడ్డి… ఆయన ఏకంగా పీవీనరసింహారావుపైనే గెలిచాడు హన్మకొండ సీటు నుంచి..! మరొకరు ఎంకే పటేల్, గుజరాత్‌లోని మెహసానా సీటు… కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది… ఇద్దరిదీ అరవైల నాటి జనసంఘ్ నేపథ్యమే… […]
ఇక ప్రికాషనరీ టీకా అట… తరువాత రీబూస్టర్, మధ్యలో సూపర్ ప్రికాషనరీ..!!
మోడీ కెరీర్ మొత్తం ఏమైనా గానీ, ఎలా సర్ఫ్ తెల్లదనంతో ఉన్నట్టు చెప్పబడినా సరే గానీ…. వేక్సిన్ల దందా మీద తన అడుగులు మాత్రం అడుగడుగునా సందేహాస్పదమే…. ఈ విషయంలో ఈ దేశప్రజలకు చిన్న క్లారిటీ కూడా లేదు, ఈ మహా అడ్డగోలు ధరలేమిటో, ఈ మహా మహా అడ్డగోలు నిర్ణయాలేమిటో ఎవరికీ అర్థం కావు… మంచినీళ్ల సీసా టీకా వేలకువేల కోట్లు ఎలా సంపాదిస్తున్నదో…. ఇంకా ఇంకా బూస్టర్ డోసులు, ముక్కు టీకాలు, పోరగాళ్ల టీకాల […]
హవ్వ… సమంతా, ఈ టీషర్ట్ నిజమేనా..? పోనీ, ఆంధ్రజ్యోతి సార్, మీరైనా చెప్పండి…
సోషల్ మీడియా అంటేనే మాగ్జిమం ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్, ఫేక్ ఖాతాలు… మరీ పీకే వైరస్ ప్రబలిన తరువాత ఇది విపరీతంగా వ్యాపించింది… ఇంటింటికీ ఒమిక్రాన్ తరహాలో ఎటుచూసినా సోషల్ మీడియాకు కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు… హఠాత్తుగా ఆంధ్రజ్యోతి సైటులో ఓ వార్త కనిపించింది… అసలే ఇది సోషల్ మీడియాను అనుసరిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏదిపడితే అది రాసేస్తున్న దుర్దినాలు కదా… డౌటొచ్చింది… తను ఏం రాశాడంటే… ‘‘సమంత టీ […]
మోడీ సైనిక దుస్తులు ధరిస్తే నేరమా..? శిక్షార్హమా..? ఏమిటీ కేసు..?!
ఒకాయన ఎవరో రాశాడు… మోడీ సైనిక దుస్తులు ధరించడం ఏమిటి… అని ఓ కేసు పడింది, కోర్టు ప్రధాని ఆఫీసుకు అక్షింతలు వేసింది, మొట్టికాయలు వేసింది అని… నిజానికి వార్తలో స్పష్టత ఏమిటంటే… కోర్టు పీఎంవోకు నోటీసులు జారీ చేసింది… ఏ కోర్టయినా సరే, ముందుగా నోటీసులు జారీ చేయడం సహజమే కదా… అయితే… మోడీ అంత దుర్మార్గానికి పాల్పడ్డాడా..? ఆ కేసు వార్తలో చెప్పినట్టు ఐపీసీ 140 ప్రకారం నేరమా..? ఓసారి ఈ వార్త చూడండి […]
‘‘ఆ అర్ధరాత్రి హరహరమహాదేవ్ అంటూ చైనా శిబిరాలపై విరుచుకు పడ్డారు…’’
……. By…. పార్ధసారధి పోట్లూరి ……… 2020 జూన్ నెలలో గాల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికుల మరణాల సంఖ్య 38 గా క్రమేపీ ద్రువీకరించబడుతోంది..! ఈ ఘర్షణలో భారత్ కి చెందిన 20 మంది సైనికుల వీర మరణం తెలిసిందే. అయితే అప్పట్లో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ సైనికులు కేవలం 4 గురు మాత్రమేచనిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది ! కానీ ఆ లెక్క తప్పు అంటూ ఇప్పుడు […]
ఆలియాభట్… బాలీవుడ్ రాణి గంగూబాయ్… అందరికీ ఆమే కావాలి…
పుష్ప బన్నీకి ఆలియా కావాలి… జూనియర్‌కు ఆలియా కావాలి… అందరికీ ఆమే కావాలి… ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో తనే మెరుపు… ఇప్పుడు గంగూబాయ్… ఇంకా చేతిలో బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణికి ప్రేమ కథ… ఇవి కాదు, ఆమె సంతకాలు పెట్టాలే గానీ, గేటు బయట బోలెడు మంది నిర్మాతల క్యూ… బక్కపలచగా, ఎండుకుపోయినట్టుగా, ఇప్పటికీ ఓ టీనేజ్ పిల్లలా కనిపించే ఆలియా భట్ ఈరోజు బాలీవుడ్ యువరాణి… సారీ, బాలీవుడ్ అనే కామాటిపుర రాజ్యానికి ఆమె […]
నీ కడుపు నిండితే చాలా అక్కా..? మిగతా సొసైటీ ఎండిపోయినా సరేనా..?!
……… By… Gurram Seetaramulu………. అదొక ఆదివాసీ గ్రామం . దశాబ్దాల నిర్బంధం తిష్టవేసిన చెరసాల లాంటి గిరిజన గూడెం. కనీసం పేపర్ ఎర్ర బస్ కూడా టయానికి దొరకని నిజం. అక్కడొక బడి పంతులు. ఆయన తమ్ముడు నాకు ఆప్తుడు. ఆ వూరిలో కాన్వెంట్ లేదు, కనీసం నూటా యాభై కిలోమీటర్లు పోతే తప్ప ఇంగ్లీష్ మీడియం బడి అందుబాటులో లేదు. ఉదయం గంట మోగిన దగ్గర నుండి సాయంత్రం ఇంటి బెల్లు మోగే వరకు […]
‘‘రష్మి, సుధీర్ తొమ్మిదేళ్ల లాంగ్ లవ్వు… రాళ్లతో టీవీలు పగుల గొడుతున్నారట…’’
కామెడీ అంటే ఇదే… చాన్నాళ్ల తరువాత వీసమెత్తు బూతు వాసన లేని ఓ స్కిట్ ఎక్సట్రా జబర్దస్త్‌లో మనసారా నవ్వించింది… అన్నింటికీ మించి ఓ విషయంలో మెచ్చుకోవాలని కూడా అనిపించింది…… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు సహజమే కదా… ఒకవేళ ఇప్పుడు సెకండ్ లేయర్ కమెడియన్లుగా ఉన్న వాళ్లు టాప్ రేంజుకు చేరిపోయి, ఇప్పుడు పాపులర్ కమెడియన్లుగా ఉన్న గెటప్ సీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ గనుక చితికిపోతే..? పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టుగా ఆ […]
హమ్మయ్య… సిరి, శ్రీహాన్ కలిసిపోయారు… నెక్స్ట్ దీప్తి, షన్నూయేనా..?!
గుర్తుందా..? ఆమధ్య కొన్నిరోజులపాటు యూట్యూబ్ చానెళ్లు, సైట్లే గాకుండా సోషల్ మీడియా పోస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సైతం ఓ అంశాన్ని రచ్చ రచ్చ చేశాయి… ఏమిటంటే..? బిగ్‌బాస్ గత సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంతు, మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ ఫుల్లు రెచ్చిపోయి బిహేవ్ చేసి, మొత్తం షో అంతా కంపు చేశారని బోలెడు విమర్శలొచ్చినయ్ కదా… తీరా చూస్తే సిరికి బయట శ్రీహాన్ అనే లవర్… లవర్ ఏమిటి సహజీవనమే అన్నారు… […]
అతీతులం అనే భ్రమల్ని బద్దలు కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి..!!
నవీన్ పట్నాయక్‌ను అభినందించాలి… కాదు, ఆయన్ని ఆ కుర్చీ మీద అలాగే కొనసాగిస్తున్న ఒరిస్సా ప్రజల్ని అభినందించాలి… ఒక్క పొల్లు మాట లేదు, ప్రచార కండూతి లేదు, అబద్ధాలు లేవు, మాట తప్పడాలు లేవు, జనాకర్షక పథకాలు లేవు, కుటుంబ పాలన లేదు, తనకు అవినీతి అంటనివ్వడు… అసలు ఇవి కాదు, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఏ ఎస్ అయినా సరే, దొరికితే కేసులు పెట్టేయడం, వదిలించుకోవడం… కొడితే ఆ తిమింగిలాల్ని కొట్టాలి… చిన్న చిన్న […]
అనగనగా ఓ విశాలుడు… మరో ఉప్మా సినిమాని భుజాన వేసుకుని బయల్దేరెను..!!
Veeramae Vaagai Soodum…… ఇదీ విశాల్ తమిళంలో తను సొంతంగా నిర్మించిన చిత్రం పేరు… దాన్నే సామాన్యుడు అని తెలుగులోకి డబ్ చేసి మన మీదకు వదిలాడు… ఇప్పుడు అందరు హీరోలకూ అలవాటే కదా… తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడమైనా చకచకా ఇతర సౌత్ ఇండియా భాషల్లోకి కూడా డబ్ చేసి, ఒకేసారి రిలీజ్ చేసేయడం… వీలయితే హిందీలో కూడా విడుదల చేస్తే సరి… వస్తే నాలుగు డబ్బులు, లేదంటే చేతులు దులుపుకుంటే సరి… అలాగే సామాన్యుడు […]
- « Previous Page
- 1
- …
- 328
- 329
- 330
- 331
- 332
- …
- 439
- Next Page »