మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య రష్మి ఠాక్రే తమపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్నది, వాళ్ల భార్యలతో సంప్రదింపులు జరుపుతున్నది, తన భర్తకు మద్దతు కోరుతున్నది, మీమీ భర్తలకు నచ్చజెప్పాలంటూ విజ్ఞప్తి చేస్తున్నది…… ఇదీ వార్త..! తాడోపేడో తేల్చుకునే తరుణం వచ్చాక తరుణీమణుల దౌత్యాలు పనిచేస్తాయా అనుకుంటున్నారా..? అసలు పార్టీలో ఆమె నిర్ణాయక పాత్ర ఏమిటి..? ఆమె మాటకు విలువ ఎంత..? ఆమెకు రాజకీయాలు తెలుసా..? లేక కీలక సంక్షోభ సమయంలో భర్తకు ఏదో ఉడతాభక్తి […]
హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…
Priyadarshini Krishna….. Runway 34…. రన్‌వే 34 ఏప్రెల్ లో రిలీసైనప్పుడు థియేటర్లో చూడలేకపోయాను. అజయ్ దేవ్గన్ డైరెక్షన్ డెబ్యూ అనగానే నాకు క్యూరియాసిటీ పెరిగింది. మిస్సయ్యనే అని ఫీలైనా OTTలో రిలీస్ కోసం ఎదురుచూసాను. ప్రైమ్ లో రిలీసయింది. చూసాను. నచ్చింది. దీనిగురించి కొంచెం రాయాలనిపించింది. మొత్తం సినిమా చూసాక నేను షాకయ్యాను. దానిమీద అంటే ఈ సినిమాకి సంబంధించిన వార్తల మీద రిసెర్చ్ చేసాను… నిరాశ మిగిలింది. ఇక్కడ కథ చెప్పదల్చుకోలేదు. నన్ను డిస్ట్రబ్ […]
నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!
పొద్దున్నే ఏదో దినపత్రికలో ఒక సినిమా యాడ్ చూడగానే ఆశ్చర్యమేసింది… ఓ సినిమా యాడ్… దాని పేరు మా నాన్న నక్సలైట్… ఫాఫం, నక్సలైట్ ఉద్యమం అని జాలేసింది… అది క్షుద్ర సినిమా వస్తువు అయిందే అనే బాధేసింది… కొన్ని వేల మంది తాము నమ్మిన సిద్ధాంతానికి బలయ్యారు… వాళ్ల మార్గం తప్పో కరెక్టో అనే లోతైన చర్చ, మేధోవిశ్లేషణలు తరువాత… చివరకు అది ఈ చిల్లర ఇండస్ట్రీకి అక్కరకొచ్చే కథావస్తువు అయ్యిందే అని బాధ… ఈమధ్య […]
మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!
కర్నాటకలో ఓ మంత్రి ఉన్నాడు… పేరు ఉమేష్ కత్తి… జూనియర్ ఏమీ కాదు… అరవయ్యేళ్ల వయస్సు… ఆరుసార్లు ఎమ్మెల్యే… ఆయన తండ్రి విశ్వనాథన్ కత్తి కూడా ఎమ్మెల్యేగా చేశాడు… తను మొన్న ఓ మాటన్నాడు… ‘‘ప్రధానిగా మళ్లీ మోడీ ఎన్నిక కాగానే… 2024లో కర్నాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుంది… మహారాష్ట్ర కూడా అంతే… ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలవుతుంది… మొత్తం దేశంలో 50 రాష్ట్రాలుంటాయి… ఫైల్ రెడీగా ఉంది… నాకు విశ్వసనీయ సమాచారం ఉంది…’’ ఇప్పుడు ఈ అనవసర […]
ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు… ‘ఈనాడు వయా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం… సాక్షిని నేను అసలు చదవను… జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక…’ అన్నాడట మీడియాతో ఆఫ్‌దిరికార్డు మాట్లాడుతూ..! అది నిజమే… సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు… అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు… ఇతర పార్టీల వార్తల కవరేజీలో గానీ, బాస్ భజనలో గానీ, ప్రత్యర్థుల మీద దాడిలో గానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది… […]
నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
దుకాణంలో నిరోధ్ అమ్మితే తీసుకెళ్లి జైలులో పడేస్తారా..? ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు గర్భనిరోధక మాత్రలు గనుక దొరికితే వెంటనే అరెస్టు చేస్తారా..? కాపర్-టీ బిగింపులపై నిషేధం విధిస్తారా..? అవేకాదు, స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాన్ని కూడా రద్దు చేసిపారేస్తారా..? ఆ సూచనలే కనిపిస్తున్నాయి… అమెరికా మహిళల అబార్షన్ల హక్కు రక్షణను కొట్టిపారేసిన తిరోగామి తీర్పు చదివాం కదా… ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తోటి న్యాయమూర్తులకు ఓ అప్పీల్ చేశాడు… […]
ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
ప్రస్తుతం జాతీయ స్థాయిలో వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… ఒక ఆటో డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీనే ఆశిస్తూ హల్చల్ క్రియేట్ చేస్తున్న నాయకుడు… శివసైనికుడు… శివసేన మాదే, నువ్వు ఓ డమ్మీవి మాత్రమే అని ఏకంగా తన బాస్ బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్దవ్ ఠాక్రేనే సవాల్ చేస్తున్నాడు… అసలు ఎవరు ఈ షిండే అని చాలా కథనాలు, వ్యాసాలు వచ్చాయి… కానీ ఈ ఏకనాథ్ అనే కత్తికి పదును […]
అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!
కంపరం… ఈ పదం సరిపోకపోవచ్చు, కానీ సమయానికి ఆ పదమొక్కటే గుర్తొస్తోంది… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకపోవడం దక్షిణ భారతదేశం అనే వేర్పాటు ఉద్యమాలకు ఊతం, బలం, కారణం అంటూ నిన్న ఒకటీరెండు యెల్లో చానెల్స్ రేపిన చర్చ నిజంగా కంపరం కలిగించింది… తెలుగు జర్నలిజం ఏ పాతాళ స్థాయిలో పొర్లుతున్నదో చెప్పడానికి ఇది ఓ ప్రబల తార్కాణం… ఆఫ్టరాల్, ఓ నాసిరకం చానెల్ ఏదో డిబేట్ పెడితే, ఎవరో మేధావి ఏదేదో సొల్లితే మొత్తం జర్నలిజం […]
నాన్నా నరేషా… ఫాఫం నాలుగో పెళ్లాం పవిత్రకూ ఆ ప్రాప్తమేనా..?!
సీనియర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్నాళ్లుగా బొచ్చెడు వార్తలు… ఆమె పాత భర్త, పిల్లల గురించిన వార్తలు… నరేష్ పాత మూడు పెళ్లిళ్లు, పెళ్లాల వార్తలు… వాళ్లు ఇప్పుడు కలిసి తిరుగుతున్న వార్తలు… ఆమెకు విడాకులు అధికారికంగా రాగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు చాలామంది రాసేస్తున్నారు… ఎస్, పెళ్లిళ్లు, విడాకులు ఇండస్ట్రీలో… కాదు, కాదు, సమాజంలోనే అధికమైపోయాయి కాబట్టి ఇదొక అసహజ పరిణామంగా ఏమీ చూడలేం… అరవై దాటాక నాలుగో పెళ్లేమిటోయ్ […]
ఓహ్… మహారాష్ట్ర సంక్షోభం వెనుక ఇంత కథ ఉందా..?!
మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… శివసేన అధినేతపై తిరగబడి, సర్కారును కూల్చేయబోతున్న నాయకుడు… పార్టీ ఫిరాయింపుల వేటు పడకుండా ఉండాలంటే, తదుపరి ఆట ఆడాలంటే తనకు 37 మంది ఎమ్మెల్యేలు కావాలి… శివసేన బలం 55… మరి 37 మంది ఉన్నారా, సేఫ్ గేమ్ ఆడగలడా లేదానేది వదిలేస్తే… ‘‘బాల్ ఠాక్రే హిందుత్వను వదిలేసినందుకే మేం బయటికి వచ్చేశాం’’ అని చేసిన ప్రకటన నిజమేనా..? పార్టీ కేడర్‌కు ఠాక్రే ఫేస్బుక్ […]
విశ్వాసం లేని మోడీ… ఆంధ్రజ్యోతి మనోభావాలు బాగా దెబ్బతిన్నయ్…
అనుకున్నదే… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈసడించుకుంటాయని అనుకున్నదే… మోడీని, షాను నిందిస్తాయనీ అనుకున్నదే… తనను గనుక అభ్యర్థిగా ఎంపిక చేస్తే వెంటనే తన చరిత్ర కథనాలతో ప్రత్యేక పేజీలు వెలువరించడానికి రెడీ అవుతాయనీ అనుకున్నదే… వెంకయ్యనాయుడిని పక్కన పెట్టేయడం ద్వారా మోడీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మనోభావాలను గాయపరిచాడు… (టీవీ5 అనే చానెల్ కూడా బాగానే హర్ట్ అయి ఉంటుంది…) కానీ ఈనాడు ఎందుకోగానీ నెగెటివ్ వ్యాఖ్యానాల జోలికి పోలేదు… తమాయించుకుంది… […]
మరో సెలబ్రిటీ జంట కాపురంలో కలతలు… ఈ కథా కంచికేనా..?!
ఓ సమాచారం కాస్త చివుక్కుమనిపించింది… గాయకులు శ్రావణ భార్గవి, హేమచంద్రల నడుమ పెరిగిన పొరపొచ్చాలు చివరకు వారి సంసారబంధాన్ని విచ్ఛిన్నం చేశాయనేది ఆ సమాచారం… వాళ్లు ప్రస్తుతం విడిగా ఉంటున్నారని తెలుస్తోంది… ప్రధానంగా ఎక్కడ స్పర్థలు వచ్చాయో తెలియదు… సరే, నిజమైన వార్తో, అకారణంగా స్ప్రెడ్ అవుతున్న వార్తో గానీ… సినిమా, టీవీ వంటి రంగాల్లో సెలబ్రిటీల జంటల మనస్పర్థలు పెద్ద విషయమేమీ కాదు ఈరోజుల్లో… అఫ్కోర్స్, ఇతర రంగాల్లో కూడా ఈ ధోరణి పెరిగింది… కొన్ని […]
మోడీ పొగబెట్టాడు… పొగచూరిన ఆయనలో పగ… భలే రాష్ట్రపతి ఎన్నిక…
85 సంవత్సరాలు… అవును… విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వయస్సు అది… స్టిల్ యాక్టివ్… యాక్టివ్ అనుకునే ఏడాది క్రితం మమత తనను పార్టీలో చేర్చుకుంది… కారణం, మోడీ వ్యతిరేకి కాబట్టి… బీజేపీ మీద పగబట్టి ఉన్నాడు కాబట్టి… మోడీ బ్యాచ్ తనకు పొగబెట్టి బయటికి తరిమేశారు కాబట్టి… దేశంలో మోడీకి ఎదురుగా పోరాడేది మమత అనే భ్రమల్లో ఉన్నాడు కాబట్టి… తను పార్టీలో చేరినా సరే పెద్దగా ఏ పదవులూ ఆశించలేడు కాబట్టి… వయస్సైపోయినవాడు […]
ఆపరేషన్ భల్లూక్… టీవీ9 మీద మళ్లీ భారీ సోషల్ ట్రోలింగ్… కానీ..?
టీవీ9 మీద ఏ చిన్న సందు దొరికినా సరే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది… ప్రేక్షకుల్లో ఈ టీవీ కవరేజీ తీరు పట్ల అసహనం స్పష్టంగానే కనిపిస్తుంది… పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్లకే రుధిరం, పోస్కోల భాష తప్ప ఇంకేమీ తెలియదంటే ప్రజల్లో ఈ చులకనభావం ఏర్పడటం సహజమే అనుకుందాం… పైగా స్టోరీ ప్రజెంటేషన్‌లో చిత్రవిచిత్ర ప్రయోగాలు కూడా టీవీ9ను మరింత చులకన చేశాయి… వెరసి నెంబర్‌టూ ప్లేసుకు పడిపోయింది… ఈరోజు టీవీ9 మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ […]
శివసేన కకావికలు… బీజేపీ లక్ష్యం అదే… సగానికి చీల్చేస్తోంది…
నిజానికి ఎమ్మెల్యేలను కొనేయడంలో మంచి నేర్పరితనం సాధించిన బీజేపీ ఇన్నాళ్లు శివసేన ప్రభుత్వాన్ని పడకుండా సంయమనం పాటించడమే పెద్ద విశేషం… ప్రస్తుతం విధేయత, నిబద్ధత, నిజాయితీ వంటి లక్షణాలు కలిగిన నాయకులు ఎక్కడున్నారు..? పైగా మహారాష్ట్రలో ఓ మహావికాస్ అవధి కూటమే ఓ వింత ప్రయోగం… అఫ్ కోర్స్, రాజకీయాల్లో అన్నీ చల్తా… ఇది జరగదు, జరగకూడదు అనేదేమీ ఉండదు కదా… బీజేపీ, శివసేన పార్టీలది కాషాయ జెండాలు, ఎజెండాలే… ఒకప్పుడు కలిసి కాపురం చేసినవే… కానీ […]
థాంక్ గాడ్… లక్కీగా ఇతను రాజకీయాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు…
కొంచెం ఇంట్రస్టింగు వార్తే… సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందితుడు తనకు తీహార్ జైలులో ప్రాణహాని ఉందనీ, వేరే జైలుకు మార్చాలని ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాడు.., అయ్య బాబోయ్, ఆ పిటిషన్ విచారించి, తన కోరికను మన్నించవద్దు మహాప్రభో అని ఈడీ కోర్టుకు మొరపెట్టుకుంది… ఎందుకు..? అసలు ఎవరీ సుఖేష్..? ఏమిటీ కథ..? బెంగుళూరులో పుట్టిన సుఖేశ్‌కు చిన్నప్పటి నుంచే ‘లైఫ్’ మీద చాలా క్లారిటీ ఉంది… 17 ఏళ్ల నుంచే మోసాలు స్టార్ట్ చేశాడు… ఏవో […]
హాలీవుడ్ థ్రిల్లర్‌కు తీసిపోని కథ… ఉక్రెయిన్ రాజధానిని కాపాడిన 15 ఏళ్ల విద్యార్థి…
పార్ధసారధి పోట్లూరి ….. 15 ఏళ్ల బాలుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని రష్యా బారి నుండి కాపాడాడు ! ఫిబ్రవరి 24 న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ పేరిట ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టింది. ముందు కొద్దిపాటి సైన్యం ముందుకు కదలగా ఆకాశం నుండి వైమానిక దాడి తీవ్రంగా చేసింది రష్యా. ముందు ఉక్రెయిన్ పౌర విమానాశ్రయాలని టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. తరువాత మిలటరీ ఎయిర్ బేస్ లని వాటితో పాటు ఎయిర్ […]
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని అనసూయ ఉయికే..? ఇంతకీ ఎవరీమె..!!
సరిగ్గా అయిదేళ్ల క్రితం… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రామనాథ్ కోవింద్‌ను కలిశాడు… పుష్పగుచ్ఛం ఇచ్చాడు… భేటీ వేశాడు… సాయిరెడ్డి బీహార్ గవర్నర్‌గా ఉన్న రామనాథ్‌ను కలవడం ఏమిటబ్బా అనుకున్నారు అందరూ… ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్‌ను మోడీ ఎంపిక చేస్తాడని జగన్‌కు ముందే తెలుసా..? అందుకే సాయిరెడ్డి ముందే వెళ్లి తనతో భేటీ వేసి, సంప్రదింపులు జరిపాడా..? ఏంటీ కథ..? ఏంటీ..?’’ అని అప్పట్లో ఫేస్బుక్ పోస్టింగ్స్ కూడా పెట్టుకున్నాం… అనుకున్నట్టే జరిగింది… రామనాథ్ కోవిందే […]
ఇప్పుడు అర్జెంటుగా ఓ రాష్ట్రపతి అభ్యర్థి కావలెను..!
ఫరూఖ్ అబ్దుల్లా… వయస్సు 84 దాటింది… ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాడట… వీలైతే ప్రధాని పోస్టు బెటర్ తప్ప రాష్ట్రపతి పదవి వద్దేవద్దట… శరద్ పవార్… వయస్సు 81 దాటింది… సేమ్ ఆలోచనలు… అప్పుడే నాకు వయస్సు అయిపోలేదు అంటున్నాడు… వస్తే గిస్తే ప్రధాని పదవే కావాలట… ఫాఫం… దేశమంతా జల్లెడపడుతున్నా సరే విపక్షాలకు సరైన రాష్ట్రపతి అభ్యర్థి దొరకడం లేదు… ఏమి సేతురా లింగా అనుకుని చివరకు మళ్లీ ఆ గోపాలకృష్ణ గాంధీ అనబడే ఓ […]
నిజంగా విరాటపర్వం దర్శకుడు వేణు నిజాయితీని ప్రదర్శించాడా..?!
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టే… విరాటపర్వంలో వెన్నెల హత్య వెనుక పోలీసుల కుట్ర ఉన్నట్టుగా దర్శకుడు ఊడుగుల వేణు చిత్రీకరించిన తీరు మీద చాలామందిలో అసంతృప్తి ఉంది… నక్సలైట్లు చేసిన హత్యకు ఏదో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు… క్రియేటివ్ ఫ్రీడం అంటే నిజాల్ని దాచేయడమా..? నిజాయితీ లేకపోవడమా..? అసలు ఒరిజినల్ కథలో వెన్నెల అలియాస్ సరళ ప్రాణాలు తీసిన రోజు ఏం జరిగిందో ఈ పోస్టు వివరిస్తోంది… ఆ వార్త కవర్ చేయడానికి […]
- « Previous Page
- 1
- …
- 359
- 360
- 361
- 362
- 363
- …
- 462
- Next Page »