Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలీ నాలుకకు తీట ఎక్కువే… ఆ కంపుకు అడివి శేషూ మూసుకున్నాడు…

May 13, 2022 by M S R

ali

కమెడియన్ ఆలీ నోటికి కాస్త తీట ఎక్కువే… ఏదో ఒక పిచ్చి కూత కూయనిదే నాలుక చల్లారదేమో… గతంలో కూడా ఆలీ బహిరంగ వేదికల మీద చేసిన చిల్లర వ్యాఖ్యలపై బోలెడు కథనాలు వచ్చాయి… ఐనా ఆలీ మారడు… మారలేదు… ప్రైవేటు సంభాషణల్లో వోకే, కానీ పది మందీ గమనించే ప్రోగ్రాముల్లోనూ అదే ధోరణి ఆశ్చర్యకరం… ఏపీ పొలిటిషియన్ కదా, తోటి నాయకుల బూతులతో తన నాలుకకు కూడా మరింత పదును పెట్టుకున్నట్టు కనిపిస్తోంది… ఆలీతో సరదాగా […]

మహేష్ బాబు అర్థరహితమైన వ్యాఖ్య… డ్యామేజీ కంట్రోల్ ప్రయత్నాలు…

May 12, 2022 by M S R

mahesh

మామూలుగా మహేష్ బాబు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతాడు… ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో ఎక్కడైనా సరే మాట తూలడు… వివాదాల జోలికి పోడు… కూల్‌గా, హుందాగా ఉంటాడు… కానీ మొన్న ఓచోట హఠాత్తుగా హిందీ సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదాన్ని కొనితెచ్చింది… నిజంగానే తన వ్యాఖ్యలు అర్థరహితం… హిందీ సినిమా తనను భరించలేదు అనే వ్యాఖ్య సందర్భరహితం కూడా..! తను ఏ మూడ్‌లో ఉండి, ఏం అనబోయి, ఆ మాటలన్నాడో తెలియదు గానీ, ఆ […]

ఫాఫం దిల్ రాజు… అంతటి సినిమా టైకూన్‌కూ రేటింగ్స్ చుక్కలు…

May 12, 2022 by M S R

rowdy boys

దిల్ రాజుకు పరాభవమా..? హెంత మాఠ..? హెంత మాఠ..? అయ్యారే, నమ్మశక్యంగా లేదే..! ఇంతకీ ఏం జరిగినది..? ఇవే కదా మీ ప్రశ్నలు… సరే, వివరముగా చెప్పుకుందాము… దిల్ రాజు అనగానెవ్వరు..? తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర నిర్మాణం, ఆర్థికసహకారం, పంపిణీ, ప్రదర్శన అనగా ఆంగ్లమున ప్రొడక్షన్, ఫైనాన్స్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలను తన కంటిచూపుతో, కనుసైగలతో శాసించు ఓ ప్రబలశక్తి… అకస్మాత్తుగా ఆయనకు ఓ ఆలోచన తట్టినట్టుంది… ”తనలాంటి వ్యక్తే కదా అల్లు అరవింద్, మన సిండికేటే […]

రోజూ ఒకేవేళకు పవర్ పోతోంది… ఏదో జరుగుతోంది… ఏమిటది..?

May 12, 2022 by M S R

couple

బీహార్, పూర్నియా జిల్లా, గణేష్‌పూర్… ఈమధ్య తరచూ రాత్రిపూట రెండుమూడు గంటలు కరెంటు పోతోంది… దాదాపు ఒకటే టైమ్‌… ప్రకటించిన కరెంటు కోత వేళలు కావు… పోనీ, అప్పుడప్పుడూ కరెంటు పోవడం సహజమే కదా అనుకుందామంటే ఒకే టైమ్‌కు కరెంటు కట్ కావడం ఏమిటి..? కొందరు గ్రామస్థులు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ చూశారు… బాగానే ఉంది… పై ఆఫీసుకు ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది అంటారు… సమీపంలోని పొలాలకు వ్యవసాయ కరెంటు సరఫరా బాగానే ఉంది… మరేమిటి […]

అవి సరిపోలేదు..! సర్కారువారి పాట తేడా కొట్టేయడానికి ఏమేం కారణాలు..?!

May 12, 2022 by M S R

svp

సరిపోలేదు… మహేష్ బాబు సూపర్ లుక్, గతంకన్నా భిన్నంగా సరదా స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, సరదా డైలాగ్స్ సరిపోలేదు… 46 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలాగా కొత్తకొత్తగా కనిపించడం బాగుంది, కానీ సరిపోలేదు… కీర్తి సురేష్ స్లిమ్‌గా ఉంది, అందంగా ఉంది, మాస్ అప్పీల్ ఉంది, మహేష్‌తో కెమిస్ట్రీ బాగుంది… స్టెప్పుల్ని ఇద్దరూ ఇరగదీశారు… కానీ సరిపోలేదు… కళావతీ, మ మ మహేష్ పాటలు అదరగొట్టాయి, కానీ సరిపోలేదు… కేవలం ఫార్ములా, ఇమేజ్ వదలని ట్రీట్‌మెంట్ […]

కాజల్ కొడుకు పేరేంటి..? మియా మల్కోవా దేశమేంటి..? అలియా ఏం చదివింది..?

May 12, 2022 by M S R

ntr

కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటి..? శ్రియ మొగుడి ఇంటి పేరు రాయండి..? కరీనాకపూర్ కొడుకుల పేర్ల వివాదం వివరించండి..? ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ మియా మల్కోవాతో తీసిన సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? థమన్ ఎంతవరకూ చదువుకున్నాడు..? నయనతార మొత్తం అఫైర్లు, బ్రేకప్పులను సంక్షిప్తంగా రాయండి… వనిత విజయకుమార్ నాలుగు పెళ్లిళ్లూ ఎందుకు చెడిపోయాయి..? సమంత, నాగచైతన్య విడాకులకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి… రేప్పొద్దున మీ పిల్లల ఇంటర్ లేదా డిగ్రీ పరీక్ష పత్రాల్లో […]

ఆమె కీర్తి సురేషేనా..? ఆ మహానటేనా..? మీరు మారిపోయారు మేడమ్…!!

May 12, 2022 by M S R

keerthy

కీర్తి సురేష్ తల్లి మేనక (చిరంజీవి పున్నమినాగులో ఉంది, అసలు పేరు పద్మావతి)… నిర్మాత, ఒకప్పటి హీరోయిన్… తండ్రి సురేష్ కుమార్ నిర్మాత… సోదరి రేవతి వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్టు, షారూక్ రెడ్ చిల్లీస్‌లో పనిచేసింది… పుట్టుక నుంచీ తనది సినిమా వాతావరణమే… సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లు, డబ్బు, గ్లామర్, కుట్రలు, ప్రమాదాలు అన్నీ వింటూ, చూస్తూ పెరిగిందే… మహానటి అనే పాత్ర ఆమెకు బోలెడంత అదృష్టాన్ని, కీర్తిని, డబ్బును, కెరీర్‌ను మోసుకొచ్చింది… ప్రతిభావంతురాలే, జాతీయ అవార్డుకు అర్హురాలే… […]

శ్రీలంక బాటలో పాకిస్తాన్… చైనా సాయం, సీపీఈసీ ఎఫెక్ట్…

May 12, 2022 by M S R

cpec

చైనా ఆర్థికసాయం అంటేనే ఓ విషకౌగిలి… నేపాల్‌కు అర్థమైంది… శ్రీలంకకు అర్థమయ్యేలోపు మునిగిపోయింది… బంగ్లాదేశ్ ముందుగానే జాగ్రత్తపడింది… ఇప్పుడు పాకిస్థాన్ చేతులు కాల్చుకుంటోంది… ఇండియా చుట్టూ అస్థిరత మంటలు చెలరేగడానికి కారణం చైనాయే… చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పాకిస్థాన్‌ను తెగ ఉద్దరించేస్తుందని మభ్యపెట్టి, ఆశపెట్టి, ఆ దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసింది చైనా… ఈ కారిడార్ మీదే బెలూచిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు… చైనా నిపుణులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు… ఇప్పుడా సీపీఈసీ అసలు ప్రభావం స్టార్టయినట్టే కనిపిస్తోంది… […]

తెలుగు ఇండియన్ ఐడల్… నిత్య మేనన్ బైబై… శ్రావణభార్గవి ఇన్…

May 11, 2022 by M S R

aha

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి మొన్నటి ఆదివారం అర్థంతరంగా జడ్జిల్లో ఒకరైన నిత్యా మేనన్ బయటికి వెళ్లిపోయింది… వీడ్కోలు చెప్పింది… అమ్మల దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్స్ అవి… కంటెస్టెంట్ల తల్లులు కూడా పార్టిసిపేట్ చేశారు… అకస్మాత్తుగా వాళ్ల అమ్మను తలుచుకుని ఎమోషన్‌కు గురైన నిత్యా మేనన్ అమ్మను కలవడానికి వెళ్తున్నాను అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయింది… మణిశర్మ పాల్గొన్న ఆ ఎపిసోడ్‌లో మధ్యలో వెళ్లిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది… నిజానికి బెంగుళూరులో […]

ఈ ఇద్దరు బడా ప్రపంచ నేతలకు ఒకేసారి తీవ్ర అనారోగ్యం… మార్పు తథ్యం..!!

May 11, 2022 by M S R

putin jinping

రెండు పెద్ద దేశాలు… సామ్రాజ్యవాద అమెరికా, నాటో కూటమికి వ్యతిరేకంగా బలంగా నిలబడిన దేశాలు… రెండూ కమ్యూనిస్టు దేశాలే… (పేరుకు)… ఆ రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీల బిడ్డలే మన దేశ కమ్యూనిస్టులు… అసలు అదికాదు… రష్యా అధినేత పుతిన్… చైనా అధినేత జిన్‌పింగ్… (వాళ్ల హోదాలు ఏమైనా కావచ్చు)… తమ జీవితాంతం కుర్చీ వదలకుండా ఉండేందుకు వీలుగా అక్కడి సొంత పార్టీల నియమావళిని మార్చిపారేశారు… కానీ కాలం చాలామందిని చూసింది… ఇప్పుడు ఆ ఇద్దరూ తీవ్ర […]

ఈ రథం ఎక్కడిదబ్బా… తేలుతూ ఎలా కొట్టుకొచ్చింది… ఏ దేశానిదో…

May 11, 2022 by M S R

chariot

పెద్ద పెద్ద తుపాన్లకు సముద్రం పొంగి, తీర ప్రాంతాల్లోని ఊళ్లను, ఇళ్లను, ఆస్తులను తనలోకి లాగేసుకోవడం చాలా పరిపాటి… అందులో పెద్ద హాశ్చర్యం ఏమీలేదు… అయితే నిన్న అసని తుపాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న స్థితిలో ఏపీ, శ్రీకాకుళం, సున్నపల్లి తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన రథం ఓ మిస్టరీగా మారింది… బంగారు కలర్ కోటింగ్ ఉన్న ఆ రథం మిస్టరీ కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న… అంత బరువైనది అలలపై మునుగుతూ తేలుతూ […]

సారీ కలెక్టర్ సాబ్… ఆ రిపోర్టింగ్‌లో మీడియా ఏమీ ఫెయిల్ కాలేదు…

May 11, 2022 by M S R

pada

‘‘1996, అక్టోబరు 4… కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదివాసీ బిల్లును వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అతివాద ఉద్యమకారులు నలుగురు మామూలు ఫిర్యాదుదారుల్లాగే పాలక్కడ్ కలెక్టరేట్‌కు వచ్చారు… తుపాకీ, డైనమైట్లు చూపించి, సిబ్బందిని బెదిరించి, కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు… 9 గంటలపాటు హైడ్రామా నడిచింది… నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి, ఒక కలెక్టర్‌ను బందీగా చేసుకుని, తమ డిమాండ్లు పెట్టడం అప్పట్లో ఓ సంచలనం… సరే, ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చింది, వాళ్లు ఆయన్ని వదిలేశారు… తరువాత మీడియా […]

రష్యన్ లోపాలకు ఇజ్రాయెల్ చికిత్స… మన నేవీ యుద్ధనౌకలు సేఫ్…

May 11, 2022 by M S R

navy

పార్ధసారధి పోట్లూరి ……. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ నేవీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కుంటోంది… రెండు యుద్ధనౌకల్ని పోగొట్టుకుంది… బోలెడు లోపాలు బయటపడుతున్నాయి… మరి అదే రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన నేవీ ఆయుధాలు, నౌకల పరిస్థితి ఏమిటి..? సేఫేనా..? ఈ ప్రశ్నల గురించి మనం మొన్న ముచ్చటించుకున్నాం కదా… ఇక చదవండి…  నల్ల సముద్రంలో రష్యన్ నావీ బలహీనతలు బయటపడ్డ సమయంలో రష్యా నుండి భారత్ కొన్న 8 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ వాటి పని […]

ఊరుకున్నంత ఉత్తమం లేదు… సాక్షికి అదెప్పుడూ అర్థం కాదు…

May 11, 2022 by M S R

sakshi

వినదగునెవ్వరు చెప్పిన… అంటారు పెద్దలు..! కానీ జగన్ వినడు… జగన్ పత్రిక కూడా వినదు… నెవ్వర్… లాభమో, నష్టమో జానేదేవ్, జాన్తానై… నీ ఫలానా బాట, అడుగులు నీకే నష్టం అని చెప్పినా సరే..!! ఈమధ్య సాక్షి తన నాలుగో పేజీని ఈనాడు వార్తలకు ‘‘ఖండన పేజీ’’గా మార్చేసింది కదా… పత్రికల్లో సినిమా పేజీ, స్పోర్ట్స్ పేజీ, బిజినెస్ పేజీ వంటి రకరకాల పేజీలు ఉంటాయి తెలుసు కదా… సాక్షిలో ‘‘ఖండనల పేజీ’’ ప్రత్యేకం… ఈనాడులో ఏదైనా […]

అవి ‘పులి’ట్జర్ అవార్డులు కావు… ‘నక్క’ట్జర్ అవార్డులు… లైట్ తీసుకొండి…

May 11, 2022 by M S R

covid

ఒకప్పుడు పులిట్జర్ అవార్డు అంటే విశేష గుర్తింపు… ప్రాచుర్యం… ఆనందం… జర్నలిస్టు సర్కిళ్లలో పులిట్జర్ అవార్డు అంటే నోబెల్ ప్రయిజ్… ఓ ఆస్కార్ అవార్డు… అంతటి ఘనతను సొంతం చేసుకున్న ఆ అవార్డుల అసలు రూపమేమిటనే చర్చ కొత్తగా మొదలైంది… అవార్డుల ప్రకటన వెనుక చాలా రాగద్వేషాలు పనిచేస్తున్నాయా..? అవార్డులకు అందుకే మకిలి పడుతోందా..? చెప్పుకోవాలి… చెప్పుకోకపోతేనే తప్పు… ఒక్కసారి 2022 అవార్డులకు సంబంధించి, ఆ పులిట్జర్ వెబ్‌సైటులోకి వెళ్లి చూడండి… అనేక కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి… […]

అల్లరి అనే గొప్ప సినిమాను… అంతే గొప్పగా స్మరించుకున్న తెలుగు మీడియా…

May 11, 2022 by M S R

naresh

ఆంధ్రజ్యోతి నిన్న ఓ సినిమాకు ఆహో ఓహో అని ఫుల్లు డప్పు కొట్టింది ఓ ముప్పావు పేజీలో… అబ్బో, జూనియర్ నరేష్ అలియాస్ అల్లరి నరేష్‌కు అంత సీన్ ఉందా..? అసలు సందర్భమేమిటబ్బా అని లోపలకు వెళ్తే… భజనను ఇరగదీశాడు ఆ రచయిత ఎవరో గానీ… సాధారణంగా సినిమా పేజీల్లో ఏం వేస్తున్నారో చూసేంత ఓపిక, తీరిక సంపాదకులకు ఉండదు, అందులోనూ ఆంధ్రజ్యోతిలో అస్సలు ఉండదు… ఈమాట ఎందుకు అనుకోవాలీ అంటే… ఓ మంచి సినిమాను స్మరించుకునే […]

షవర్మా కంట్రవర్సీ..! అరె, భాయ్… తిండికి మతమేంటి..? హెల్దీగా ఉంటే సరి…!!

May 10, 2022 by M S R

shawarma

‘‘మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా..?’’ ఇదీ తమిళనాడు, కేరళల్లో నెటిజన్లు కొందరు పెడుతున్న పోస్టులు… ఆశ్చర్యమేసింది… కారణం ఏమిటంటే..? తిండికి, భాషకు కూడా మతం ఉంటుందా..? పైగా అవి రెండూ హార్డ్ కోర్ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు… అవసరమైతే మతం ముద్ర వేసి దధ్యోదనం, పులిహోరకు మతం రంగు పులిమే బాపతు… కానీ షవర్మాకు ఎందుకు ఆ ముద్ర వేస్తాయి..? అసలు ఏమిటీ ఈ షవర్మా అంటారా..? మన దగ్గర కూడా ఫేమసే… సన్నగా ముక్కలు […]

ఆమె అంటే ఓ కొనుగోలు సరుకా..? కోరితే ఖచ్చితంగా దక్కాల్సిందేనా..?

May 10, 2022 by M S R

crime

Padmakar Daggumati……………   “నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు” అనే డైలాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమాలో విలన్ కి మొదటగా రాశారోగాని చాలా బలంగా నాటుకుపోయే నెగటివ్ డైలాగ్ అది. అది అంతర్గతంగా చాలా మొండి పట్టుదలని ప్రేరేపించే డైలాగ్. ఎవరు ఔనన్నా కాదన్నా సంస్కారం నేర్పే వనరులు పూర్తిగా కనుమరుగు ఐపోయి, సినిమాలు, టీవీలు ఏం నేర్పితే అవే సాంస్కృతిక విలువలుగా మారి దశాబ్దాలు అయ్యింది. పెళ్లికాని అమ్మాయి అంటే పెళ్లికాని అబ్బాయిలాగే ఊహలతో […]

బాబు మీద కూడా కేసు… ఏ1 తనే… హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా… నిజమేనా..?!

May 10, 2022 by M S R

apcid

ట్విస్టులే ట్విస్టులు… మొత్తానికి మాజీ మంత్రి, ప్రముఖ విద్యావ్యాపారి నారాయణ అరెస్టు వ్యవహారం రకరకాల ట్విస్టులతో, భిన్న కథనాలతో రాజమౌళి సినిమాలాగా సాగిపోతోంది… నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడని ఒక వార్త… ఎట్టకేలకు తనను, తన భార్యతోసహా అదుపులోకి తీసుకున్నాడని మరో వార్త… టెన్త్ క్లాస్ పరీక్షపత్రాల లీకేజీ కేసు పెట్టారని, ఇప్పటికే కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారని ఇంకో వార్త… సోషల్ మీడియాలో వార్తలు, ఎఫ్ఐఆర్ కాపీలు చూడగానే మొత్తం […]

ఈ రూపాయి ఇడ్లీ అవ్వ గుర్తుందా..? ఆమె కళ్లల్లో ఇప్పుడు ఓ కొత్త వెలుగు…!

May 10, 2022 by M S R

ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఓ ముసలామె వేసే దోసెలు తిన్నాడట… అబ్బో అంటూ వార్తలు… ఫోటోలు… ప్రచారం… సో వాట్..? ఆమె జీవితానికి వచ్చిన అదనపు ఫాయిదా ఏముంది దాంతో..?! ఓ పాపులర్ హీరోకు ఎక్కడా ఏమీ దొరక్క, రోడ్డు పక్కన చిన్న బడ్డీ హోటల్‌లో టిఫినీలు చేశాడట… మస్తు ప్రచారం, ఫోటోెలు, ఆహా, ఓహో, కీర్తనలు… సో వాట్..? ఆ హోటల్ వాడికి వచ్చిన ఫాయిదా ఏమిటట..?! రెండు ఉదాహరణల్లోనూ వీళ్లేదో […]

  • « Previous Page
  • 1
  • …
  • 397
  • 398
  • 399
  • 400
  • 401
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions