Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… అప్పట్లో మహేష్ బాబు ‘పుష్ప కథ’ వద్దన్నది ఇందుకేనా..?!

December 17, 2021 by M S R

mahesh

ఓహో… పుష్ప కథ విని, కన్విన్స్ కాలేదా మహేష్ బాబు..? అందుకే వద్దన్నాడా..? వదులుకున్నాడా..? పుష్ప సినిమా కథ రిజల్ట్‌ను మహేష్ బాబు ముందే సరిగ్గా అంచనా వేశాడా..? దురదృష్టం కొద్దీ, సుకుమార్‌తో తనకున్న లాంగ్ అసోసియేషన్‌తో, నమ్మి ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడా బన్నీ..? ఇవీ ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో సాగుతున్న చర్చ… మీకు గుర్తుందా..? 2019 మార్చిలో మహేష్ బాబు ఓ ట్వీట్ కొట్టాడు… నిజానికి తను తెర వెనుక వ్యవహారాలను బహిరంగం చేయడు, కానీ […]

ఊహూఁ అంటున్నారు మావా..! ఇది పుష్ప పార్ట్-1 సినిమా రివ్యూ పార్ట్-1

December 17, 2021 by M S R

pushpa

నో డౌట్… అల్లు అర్జున్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు… పుష్ప సినిమా తనలోని నటుడిని మరింత బాగా ఎక్స్‌పోజ్ చేసింది… ఆ మాస్ లుక్కు, ఆ చిత్తూరు యాస, తన బాడీ లాంగ్వేజీ పూర్తిగా ఓ భిన్నమైన బన్నీని చూపిస్తాయి… నిజానికి సినిమా అంతా తనే కనిపిస్తాడు… అవున్లెండి, తెలుగు సినిమాల్లో హీరోలు తప్ప మిగతావాళ్లు ప్రముఖంగా కనిపించకూడదని కదా అలిఖిత సూత్రం… వాస్తవంగా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఏర్పడటానికి కారణాలు… […]

మరో జలియన్‌వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ తెలుసా మీకు..?

December 16, 2021 by M S R

Ramna kalibari

మాట్లాడితే చాలు, ఇందిరాగాంధీ నియంత అంటారు… పాకిస్థాన్‌ను చీల్చింది అంటారు… కానీ బంగ్లా విముక్తి పోరుకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టి, అమెరికా వంటి అగ్రదేశాన్నే ఎహెఫోవోయ్ అని ధిక్కరించి, నిలిచింది… కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం… అది సరే, మరొక్కటి మాత్రం మన పత్రికల్లో ఎప్పుడూ చెప్పుకోం… మన సెక్యులర్ పాతివ్రత్యం చెడిపోతుందని మన మేధోవర్గం కూడా మాట్లాడదు… జలియన్ వాలాబాగ్ దుర్మార్గం గురించే చెప్పుకుంటాం, సేమ్, అలాంటి దుర్మార్గాన్నే పాకిస్థాన్ ఆర్మీ చేసిందని చదువుకోం, ఎవరైనా […]

‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!

December 16, 2021 by M S R

mushroom

మొన్న సొరకాయ ప్రాశస్త్యం గురించి చెప్పారు కదా… మరొక్క కూరగాయ గురించి చెప్పండి సార్ అన్నారు పలువురు మిత్రులు… నిజమే, ఒకటి చెప్పుకోవచ్చు… సొరకాయంత వైశిష్ట్యాన్ని ఆపాదించలేం గానీ, ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతుజాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం […]

ఆహా… తెలుగు ఇండియన్ ఐడల్ అట… ఇమిటేషన్ సరుకా మాస్టారూ..?!

December 16, 2021 by M S R

aha

గతంలో… ఊళ్లల్లో జరిగే వారసంతల్లో కనిపించేవి… రకరకాల బ్రాండ్ల పౌడర్లు, స్నోలు, సబ్బులు, ఇతర సరుకులను పోలిన ఇమిటేషన్ సరుకులు… అచ్చం అలాగే కనిపించేవి… గ్రామీణులు కొనేవాళ్లు… కొందరు ఊళ్లల్లో తిరిగి కూడా అమ్మేవాళ్లు… ఈ ఇమిటేషన్ సరుకులు (కౌంటర్ ఫీట్ ప్రొడక్ట్స్) ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు, లేదా అక్కడక్కడా జాతరల్లో, అంగళ్లలో కనిపిస్తున్నాయేమో… కానీ వాటి ఉనికి ఇప్పుడు ఓటీటీలకు విస్తరించింది… టీవీ చానెళ్లు, ఓటీటీలు, సినిమాల్లో ఒకరిని చూసి మరొకరు కాపీ కొట్టడం, […]

వడ్లు పండిస్తే… కేసీయార్‌తో ‘బంధుత్వానికి’ ఇక కత్తెరే..! ఇక మీ ఇష్టం..!!

December 16, 2021 by M S R

raitubandhu

ఇదీ చంద్రబాబు స్కూల్ థాటే… తనతో పనిచేసినవాళ్లకే ఇలాంటి అయిడియాలు వస్తయ్… ముందుగా తమ పత్రికల్లో ఏదేదో ఉద్దేశపూర్వక కథనాల్ని ప్లాంట్ చేయడం, ప్రజాభిప్రాయం, అధికారుల అభిప్రాయం, తప్పనిసరి నిర్ణయం, ఇష్టం లేకపోయినా సమాజం కోసం తప్పడం లేదన్నట్టుగా కవరింగు ఇస్తూ చివరకు ఏదో ప్రభుత్వ పథకానికి కసుక్కుమని కత్తెర వేయడం..! ఇదీ అంతే… వరి వేస్తే రైతుబంధు ఇవ్వడట… అలాగని తాను హఠాత్తుగా డైరెక్ట్ చెప్పడు… నమస్తే తెలంగాణలో ఓ ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ […]

సామీ.., ఓ సామీ… నీ స్టెప్పులే తప్ప సర్కారీ ‘స్టెప్పులు’ పట్టవా సామీ…

December 15, 2021 by M S R

bunny

అల్లు వారబ్బాయి, అర్జున్ అలియాస్ బన్నీ… సినిమా విలేకరులు, అభిమానులు రాసుకునే పేరు స్టయిలిష్ స్టార్… ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్లలో ఓ స్టార్… కేరళలోనూ బాక్సాఫీసుల్ని దున్నేసే స్టార్… పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న స్టార్… అల్లు వారి సొంత మెగా స్టార్… కదిలితే వార్త, కనిపిస్తే వార్త… అక్కడెక్కడో రోడ్డు పక్కన ఆగి టిఫినీ చేస్తే పుంఖానుపుంఖాల వార్తలు, ఫోటోలు, వీడియోలు, ప్రశంసలు, చప్పట్లు… అదీ బన్నీ… కానీ తాను బతుకుతున్న ఇండస్ట్రీ […]

కాశీ ప్రజలు తిరగబడ్డారు… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

December 15, 2021 by M S R

waren

కాశీ అనగానే ఒక్కొక్కరికీ కడుపు మంట దేనికో అర్థం కాదు… అదొక మహాస్మశానం… అక్కడే మరణించాలనీ లేదా అంత్యక్రియలు అక్కడే జరిగిపోవాలనీ లేదా చచ్చేలోపు ఒక్కసారైనా కాశి వెళ్లిరావాలనీ సగటు హిందువు కోరిక… అస్థికల నిమజ్జనానికీ అదే, పుణ్యస్నానాలకూ అదే… అత్యంత ప్రాచీననగరం ఎప్పుడూ వైరాగ్య, ముక్తిసాధన భావనలకు వేదిక… హైందవ కర్మలకు ప్రతీక… మొన్న ప్రధాని మోడీ ఏమన్నాడు..? ‘‘నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్‌ను తరిమికొట్టిన ధైర్యం ఇది’’ అన్నాడు… అవునా..? కాశి […]

వావ్, భలే రాశారు మాస్టారూ… నిందాస్తుతి అందామా..? శ్లేషస్తుతి పేరు పెడదామా..?

December 15, 2021 by M S R

bapu yaddanapudi

మిత్రుడు Bharadwaja Rangavajhala…  పోస్టు ఇది… దీన్ని నిందాస్తుతి అందామా..? లేక సాహితీ ప్రక్రియల్లో శ్లేషస్తుతి అనే కొత్త ప్రక్రియ అందామా …. మీ ఇష్టం… కానీ ఇంట్రస్టింగు ధోరణి… కాస్త నింద, కాస్త శ్లేష కలగలిసిన ఈ పోస్టు భలే నచ్చేసింది… అఫ్ కోర్స్, బాపుకు నివాళి, యద్దనపూడికీ నివాళి… ఎంత బాగా రాశారు మాస్టారూ… ఇవి కదా ఆసక్తి రేపే పోస్టులు…. కంటెంటు జానేదేవ్… చాలామందికి తెలిసే ఉండవచ్చుగాక, తెలియకపోవచ్చుగాక… కానీ వ్యక్తీకరణ శైలి అపురూపం… […]

బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!

December 15, 2021 by M S R

bapu

……. By…. Taadi Prakash………   బాపూ.. నీ పాదాలేవీ! MOHAN’s encounter with artist Bapu ———————————————————– విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసు. బాస్ ఒక చేతిలో ఫోనూ, మరో చేతిలో టైటిల్ డిజైనూ పట్టుకుని తాపీగా మాటాడుతున్నాడు. ఎదురుగా నేను టైటిల్ తీసుకుని చూశా. తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ కి బాపూ వేసిన బొమ్మ. ఉరుకుతున్న గుర్రం మీద వీరావేశంతో చంఘిజ్ ఖాన్ మంగోలియన్ కళ్ళూ, మీసాలూ, వెనక మంగోలియన్ డిజైన్. కళ్ళు తిరిగే రంగులు. […]

టైటిల్ సాంగ్ కాదండీ… టైటిల్స్ పడేప్పుడు సాంగ్స్… బాపు స్పెషాలిటీ…

December 15, 2021 by M S R

bapu

….. By….. Bharadwaja Rangavajhala…….   టైటిల్స్ పడేప్పుడు పాటలు బాపు సిన్మాల్లో… టైటిల్స్ అని సదువుకున్నోళ్ళు అంటారుగానీ… మాబోటి పామరులు పేర్లు పడటం అంటారు కదా… ఆ పేర్లు పడేప్పుడు… పాట పెడతారన్న మాట. అలా ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ సీతారామా … అంటూ… అంతకు ముందు పలుకే బంగారమాయెరా అంటూ అందాలరాముడులోనూ … మధ్యలో మేలుకో శ్రీరామా అంటూ శ్రీ రామాంజనేయ యుద్దంలోనూ, పేర్లు పడేప్పుడు వచ్చే నేపధ్య గీతాలు బాలమురళితో పాడించారు బాపు […]

ష్… కేసీయార్- స్టాలిన్ ఏకాంత భేటీ ఎందుకో తెలుసా మీకు..?

December 15, 2021 by M S R

kcr stalin

దక్షిణాది రాష్ట్రాలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని కేసీయార్, స్టాలిన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నారట… బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి కృషి చేయాలని కూడా బలంగా అనుకున్నారట… ఈయన వరిధాన్యంపై కేంద్రం వివక్ష గురించి చెప్పాడట… ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై ఆయన బాధపడ్డాడట…. కెసిఆర్, స్టాలిన్ భేటీపై రకరకాల వార్తలు… వారి నడుమ ఏం అంశాలు చర్చకు వచ్చి ఉంటాయో ఎవరి ఊహకు తగినట్టు వాళ్లు రాసేసుకున్నారు… అంతకుమించి గత్యంతరం కూడా లేదు… వాళ్లలో […]

డౌటేముంది..? సముద్రజలాల్లో చైనా అతిక్రమణలకు స్మార్ట్ చెక్..!!

December 14, 2021 by M S R

smart

…….. By…. పార్ధసారధి పోట్లూరి…….. సోమవారం రోజున DRDO Supersonic Missile Assisted Torpedo (SMART) – సూపర్ సానిక్ మిసైల్ ఆసిస్టెడ్ టార్పేడోని విజయవంతంగా ప్రయోగించింది! ఇది రెండవ టెస్ట్ ఫైర్. మొదటిది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రయోగించింది DRDO. ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలని పూర్తి చేసింది. సాంప్రదాయ టార్పెడోలు సముద్రం అడుగున ఉండే జలాంతర్గాముల నుండి ప్రయోగిస్తారు. ఈ టార్పేడోలు శత్రు జలాంతర్గాములు లేదా శత్రు దేశపు యుద్ద నౌకల మీదకి […]

అప్పట్లో ఎన్టీయార్ విపక్షాల్ని కుక్కమూతిపిందెలు అనేవాడు… గుర్తొచ్చింది…

December 14, 2021 by M S R

akhilesh

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు… చావు కోరే శత్రువులు కాదు… పోరాటాలు సిద్ధాంతాల మీద, పార్టీల వైఖరుల మీద ఉంటాయి… మనుషుల ఆయుష్షు మీద కాదు… అందుకే వేర్వేరు పార్టీల్లో ఉన్న నాయకులైనా సరే, ఏ సందర్భంలోనైనా కలిస్తే మామూలు పరిచయస్తుల్లాగే మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు… వాళ్ల ఇళ్లల్లో ఫంక్షన్లకూ వెళ్తారు… అవి మానవ సంబంధాలు… అంతేతప్ప వాడు చావాల్సిందే, చచ్చిపోతే బాగుండు, ఇంకా చావలేదా వంటి వ్యాఖ్యల జోలికి పోరు… పోతే, అంతటి అవాంఛనీయ రాజకీయం మరొకటి ఉండదు… […]

మొత్తానికి రాహుల్‌తో కులం, గోత్రం, మతం అన్నీ చెప్పించేస్తున్నారు..!!

December 14, 2021 by M S R

rahul

………. By….. Nancharaiah Merugumala…….. రాహుల్‌ తో కులం, గోత్రం చివరికి మతం ఏంటో కూడా చెప్పిస్తారా? దారుణం!………. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన మూడేళ్లకు తాను దైవభక్తిగల హిందువునని నిరూపించుకోవడానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రయత్నాలు మొదలయ్యాయి. 2017 డిసెంబర్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన రాష్ట్రంలోని దేవాలయాలన్నీ చుట్టివచ్చారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కే.ఆడ్వాణీ రథయాత్ర ఆరంభించిన సోమనాథ ఆలయానికి వెళ్లి, జ్యోతిర్లింగాన్ని కూడా రాహుల్‌ దర్శించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవలేదుకాని […]

హీరో, రచయిత, నిర్మాత, దర్శకుడు… ఈయన ఓ బహుముఖ అఖండ..!!

December 14, 2021 by M S R

balayya

………… By….. Bharadwaja Rangavajhala…………….   బాలయ్య … బాలయ్య అంటే ఇవాళారేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించి ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే… తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేస్తారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి […]

తప్పేముందిర భయ్..? ఒకవేళ ఆ పాట తప్పే అయితే, ఆ తప్పు ఎవరిది..?!

December 14, 2021 by M S R

samantha

పర్లేదు, పనీపాటా లేని సంవాదాలకు, వివాదాలకే కదా సోషల్ మీడియా, మీడియా, వెబ్ మీడియా, ట్యూబ్ మీడియా, టీవీ మీడియా ఎట్సెట్రా ఉన్నవి… అందుకే ఇదీ మాట్లాడుకుందాం… అకస్మాత్తుగా ‘పురుషుల సంఘం’ ఒకటి పుట్టుకొచ్చింది… అడవిలో సింహాలు తమ మనోభావాల రక్షణకు ఓ అసోసియేషన్ పెట్టుకున్నాయనేట్టుగా ధ్వనిస్తోంది… రాబోయే పుష్ప అనే సినిమాలో ఊ అంటావా మామా, ఊఊ అంటావా అనే పాట దురుద్దేశ పూరితమనీ, మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఉందనీ, ఆ […]

రష్మి-సుధీర్‌కు పడట్లేదు… ఆ ప్రోగ్రాం నుంచీ కత్తెర… ఢీలో అఖిల్‌కు జోడీ మోనాల్..!

December 13, 2021 by M S R

monal akhil

ఒకరు కాకపోతే మరొకరు… వ్యవస్థలు, సంస్థలు ముఖ్యం కానీ, వ్యక్తులు కాదు కదా…. ఈటీవీ నుంచి సుధీర్‌ను వెళ్లగొట్టి ఉండవచ్చుగాక… వెంటనే జీటీవీవాడో, మాటీవీ వాడో పట్టుకోకపోవచ్చుగాక… ప్రస్తుతం రష్మి, సుధీర్ సంబంధాలు కూడా బాగాలేవు… అంతేనా..? సుధీర్ ఒకప్పటి క్లోజ్ దోస్త్ విష్ణుప్రియతో అస్సలే సంబంధాలు బాగాలేవు… శ్రీముఖి అయితే అగ్గి ఫైర్… ఈ స్థితిలో ఆ ఎక్సట్రా జబర్దస్త్ కూడా ఎన్నాళ్లో చెప్పలేం… శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రస్తుత బిగ్‌బాస్ విన్నర్‌గా చెప్పబడుతున్న (ఆల్ […]

లేజర్‌గన్ ఆరోపణ హంబగ్… డ్రోన్ అటాక్ కాదు… కానీ ఏం జరిగి ఉండవచ్చు..?!

December 13, 2021 by M S R

mi17v5

……… By…… పార్ధసారధి పోట్లూరి………  ఏవియేషన్ పరిశ్రమ అంటే క్వాలిటీతో పాటు నిత్యం పరిశీలన అవసరం ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అది తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ ప్రమాదం మీద విపులంగా ఒక విశ్లేషణ చేస్తాను. అదీ చివరి నిముషంలో దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారం చేసుకొని చేస్తున్న ప్రయత్నం… Mi -17 V5 రవాణా హెలికాప్టర్ అధునాతన ఎవియానిక్స్ ని కలిగిఉంది. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలు ఈ […]

కన్నీరు పెట్టించే కథ..! మొద్దుబారిన మన వ్యవస్థల్ని కళ్లకుగట్టే కథ..!!

December 13, 2021 by M S R

calcutta high court

నమస్తే తెలంగాణ అనే పత్రిక మెయిన్ పేజీల్లో ఓ చిన్న వార్త కనిపించింది… మంచి స్టోరీ… భారతీయ న్యాయవ్యవస్థ నిజంగా తక్షణం ఏ సమస్యపై దృష్టిపెట్టాలో చెప్పే వార్త… చీఫ్ జస్టిస్ ఈమధ్య తరచూ పాత చట్టాల గురించి, మార్పుల గురించి ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నందున ఈ వార్తకు నిజంగానే అమిత ప్రాధాన్యం ఉన్నట్టనిపించింది… ఈ కథకు సరైన ప్రయారిటీ కూడా ఇవ్వలేకపోయారని నిందించాలని అనిపించింది… కానీ అదెక్కడో చదివిన గుర్తు… కాస్త వెనక్కి వెళ్లి చెక్ చేసుకుంటే […]

  • « Previous Page
  • 1
  • …
  • 409
  • 410
  • 411
  • 412
  • 413
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions