నేములోనేముంది…? అంటూ విలియమ్ షేక్ స్పియర్ నుంచి మన అచ్చ తెలుగు సినారె వరకు.. ప్రశ్నించినా..? నేములోనే… నేముందని.. ప్రశ్నలోనే ఇమిడున్న జవాబుతో సమాధానపర్చినా… పేరు ముచ్చట కాస్తా అటూఇటుగా తారుమారైతే అంతే సంగతులు..! అసలే అదును దొరికిందంటే ట్రోలింగ్ చేయకుండా వదలని సోషల్ మీడియా రోజుల్లో.. ఇక ఆ పరాకాష్ఠకంతుంటుందా…? విదేశీ వ్యవహారాల మాజీ మంత్రివర్యుల ఓ ట్వీట్.. ఇదిగో ఇప్పుడలాంటి ఉల్లాసాల నవ్వుల ట్వీటైన కథే ఇది! ఒక్క సల్మాన్ దెబ్బకు.. ముగ్గురు సల్మాన్‌లను […]
ఏరు దాటాక బోడి మల్లన్న..! ఏదో అవసరానికి ప్రభుత్వాన్ని వాడుకున్నాం..!!
అవును తల్లీ, అవును… కోవాగ్జిన్ మీదే… తెలుగులో ఓ సామెత ఉందిలే… ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న… ఏరుదాటాక తెప్పతగలేయడం అని కూడా చెప్పుకోవచ్చు… తెలుగువాళ్లే కదా మీరు… అర్థమై ఉంటుంది… అందరికన్నా బాగా అర్థమై ఉంటుంది… ప్చ్, మా పిచ్చి జనానికే అర్థం కావడం లేదు… కాదు కూడా… కానివ్వరు మీరు… మంచినీళ్ల సీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్నాడు మీ ఆయన… ఇలా వేక్సిన్ తయారైందో లేదో అది కాస్తా 1200కు […]
ఇదే నిజమైతే జగన్ సాహసి..! కానీ రాబోయే చిక్కులపై ఓ లుక్కు అవసరం…!!
ఒకవేళ నిజమే అయితే జగన్ తీసుకోబోయే నిర్ణయానికి అభినందన..! ‘‘ఆనందయ్య మందును ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తారు, 108, 104 వాహనాలను వాడతారు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను ఇన్వాల్వ్ చేస్తారు, అత్యవసరమైన వారికే తొలిప్రాధాన్యం, ఒకటీరెండు రోజుల్లో అధికారిక ప్రకటన…’’ ఇదీ ఆంధ్రప్రభ ఫస్ట్ పేజీ బ్యానర్… నమ్ముదాం, ఆశిద్దాం… అయితే నిన్న ఆనందయ్య మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి కనిపించింది… ‘‘నేను ఇప్పుడు హోం క్వారంటైన్లో ఉన్నాను’’ అన్నాడు… కరోనాకు అద్భుతమైన […]
బ్రిటానియా..! వీడి భాష కిలికి తాత… నిమ్డా భుమ్లి కాష్టా జరత్రామ…!!
గతంలో అంబడిపూడి పుస్తకాలు వచ్చేవి… 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా..? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా..? ఇలాంటి పుస్తకాలు పావలా, ఆఠాణా ధరతో దొరికేవి… నిత్యజీవితంలో వాడే కొన్ని పదాలు, వాక్యాల్ని పరిచయం చేసేవి… ఎటయినా టూర్లు వెళ్లినప్పుడు, హోటళ్లలో, టూరిస్టు స్పాట్లలో, షాపింగ్ సెంటర్లలో కాస్త ఉపయోగపడేవి… ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగాక కూడా ఇంకా అంబడిపూడి ఏమిటి..? దాని అంబ డిపూడి సౌకర్యం వచ్చేసింది కదా… జస్ట్ అలా స్మార్ట్ ఫోన్లో […]
తడి ఆరిన యంత్రాలం..! పూటపూటకో చావు వార్త వింటూ ఇంకేం ఏడ్వగలం..?
………. By…….. Taadi Prakash…………. కోవిడ్ కాలంలో మరో మామూలు రోజు Chronicle of a death fore told ————————————————- దిగులుగా తెల్లవారుతోంది. మరో శుక్రవారం. మే 21. హైదరాబాద్. సోమాజిగూడలోని మా వీధిలో, ఆక్సిజన్ రేటు తెలియని అమాయక చెట్లు… గాలికి పచ్చగా ఊగుతున్నాయి. చల్లని చావుకబురు లాగా, సన్నని వాన తుంపర * “చూశావా! శైలజని కేబినెట్లోకి తీసుకోవడం లేదంటగా” అన్నది మా ఆవిడ నళిని. ఆ వార్తే చదువుతున్నాను నేను ఇండియన్ […]
కరపత్రాలు, పార్టీల గొట్టాలు… బజారున పడి తిట్టుకుంటున్నయ్, తన్నుకుంటున్నయ్…
ఓ నా పిచ్చి ప్రజల్లారా…. పత్రికలు, మీడియా అనగా నిష్పాక్షికంగా జనం కోసం ఎలుగెత్తే గొంతులు అని భ్రమపడితే ఇంకా మీ ఖర్మ… ఇంకా ఇంకా మీకు క్లారిటీ రాకపోతే అది మీ దరిద్రం… నాయకులు తిట్టుకోవడం అనేది గతం… పార్టీలు, నాయకుల కాళ్ల మీద పారాడే గొంగళిపురుగులు తిట్టుకోవడం ప్రజెంట్ ట్రెండ్… ప్రొఫెషనల్ ఎథిక్స్, మన్నూమశానం… అంతా ఓ ట్రాష్… అసలది ప్రొఫెషన్ అయితే కదా… ఏ మీడియా అయినా ఒకటే…. నీ పార్టీ ఏది, […]
ఇంతకీ ఎవరు ఈ ఆనందయ్య..! ఈ కరోనా మందుపై జగన్ ఏం చేయవచ్చు..?
ఈ టీవీ డిబేట్లలోని ‘నిపుణుల’ భీకరమైన వాదనలను కాసేపు పక్కన పెట్టేయండి… చానెళ్ల గొట్టాల అర్ధపాండిత్యపు ప్రేలాపనల్ని కూడా కాసేపు వదిలేయండి… డ్రగ్ మాఫియా చేసే కుట్రల్ని కూడా కాసేపు విస్మరిద్దాం… మీ ఆయుష్ డైరెక్టర్ చెబుతున్నాడు కదా… ఆనందయ్య మందు హానికరం కాదు, ఆ ముడిసరుకులు కూడా ఎప్పుడూ వాడేవే, దీన్ని ఆయుర్వేదం అనడం లేదు, మూలికావైద్యమే అందాం, కానీ ఇది ప్రమాదకరం మాత్రం కాదు… ఇదే కదా ఆయన చెబుతున్నది… అంతకుముందు వేసిన కమిటీ […]
భేష్ తీర్థసింగ్..! ఆ అనాథ పిల్లల పట్ల అపురూప ‘వాత్సల్యం’… కావల్సిందిదే…
తుఫాన్, భూకంపం, అగ్నిప్రమాదం, కరువు…. విపత్తు ఏదయినా సరే, అది ముంచెత్తడానికి ముందు అప్రమత్తత, సన్నద్ధత అవసరం… ముంచెత్తే సమయంలో ప్రాణాల్ని రక్షించడం, ఆస్తుల పరిరక్షణ ప్రధానం… అంతా అయ్యాక బాధితుల గుర్తింపు, పునరావాసం, పరిహారం, పునర్నిర్మాణం అన్నింటికన్నా పెద్ద పని… నిజానికి ఏ ప్రభుత్వమైన వీలైనంత ఔదార్యాన్ని కనబర్చాల్సింది కూడా ఇక్కడే..! అఫ్ కోర్స్, పాలకులు ఆ స్పృహ కోల్పోయి చాలారోజులైంది కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఏ చిన్న సాయాన్ని చూపించినా విశేషంగా చెప్పుకోవాలనిపిస్తోంది… ఉత్తరాఖండ్ […]
ఎన్టీవోడు ఎగరాలె, చక్రవర్తి కొట్టాలె, వేటూరి రాయాలె, బాలు పాడాలె… అదీ లెక్క..!
….. By…… Bharadwaja Rangavajhala………… పాటసారి… వేటూరి కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి గ్రామంలో వేటూరి ప్రభాకరశాస్త్రుల తమ్ముడి కొడుకుగా 1936 జనవరి 29 వ తేదీన జన్మించిన వేటూరి సుందరరామ మూర్తి తెలుగు సినీ పాటలతోటలోకి విచిత్రంగా ప్రవేశించాడు. తోటమాలిగా మారతాడని… అందమైన, అద్భుతమైన పాటల సేద్యం చేస్తాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ఆయనే ఓ పాట రాశారు … పాటల తోటలో ఆమని పూటలో ఎక్కడికి వెడతావూ ఏదీ కాని వేళలో .. వచ్చిపో మా […]
మొసలి ఏడ్చింది… మోడీ ఏడ్చాడు… అసలు ఏమిటీ ఈ ఫోటో వెనుక కథ…
సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శాతం ఫేక్…. ఖాతాలు, ప్రచారాలు, పోస్టులు, వీడియోలు, ఫోటోలు… అంతా క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్ల పెయిన్… ఎవడో ఏదో స్టార్ట్ చేస్తాడు, మొత్తం నెటిజనం రెండుగా చీలిపోతారు… తన్నుకుంటూ ఉంటారు… ఆవేశాలపాలవుతారు… తీరా చూస్తే ఏమీ ఉండదు, వడ్లగింజలో బియ్యపుగింజ… కానీ సమస్య ఎక్కడొస్తుందంటే… పార్టీలు, నాయకులు, మతాలు, కులాలవారీ పోస్టుల దగ్గర సంయమనం పాటించకపోతే అనేక దుష్పరిణామాలుంటయ్… దిగ్విజయ్‌సింగ్ వంటి నేతలకు ఇది అర్థం కాదు… అందుకే ఒక ఫోటో […]
స్టాలిన్‌పై అప్పుడు తమిళకాంగ్రెస్ రుసరుస… రాజీవ్ హంతకుల ఇష్యూ…
కలిసి సర్కారు ఏర్పాటు చేసి నాలుగు రోజులయ్యాయో లేదో… అప్పుడే కాంగ్రెస్‌కూ, స్టాలిన్‌కూ నడుమ సురసుర…! అఫ్ కోర్స్, భాగస్వామ్య పక్షాలు అన్నాక అన్నింటా ఏకాభిప్రాయం ఉండాలని ఏమీలేదు, ప్రణయకలహాలు, పరిణయకలహాలు ఉండొద్దని కూడా ఏమీ లేదు… అయితే ఏ విషయంలో అనేది కాస్త ఇంట్రస్టింగు… నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి… ఆయన హత్యకు గురైంది కూడా తమిళనాడులోనే… హంతకులైన టైగర్లకు డీఎంకే ఫుల్ సపోర్ట్ అనే అభిప్రాయం ఎన్నో ఏళ్లుగా ఉన్నదే, చూస్తున్నదే… ఓ దశలో […]
సంప్రదాయ వైద్యంపై చైనా ఆచరణ కరెక్టు… మనోళ్లకే ఇంకా ఏ సోయీ లేదు…
Jagannadh Goud…………… చైనా ఆయుర్వేదం: ట్రడిషనల్ చైనా మెడిసిన్ (TCM) చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది (YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. […]
చెన్నై వీథుల్లో పోలీసులు పంపిణీ చేసిన మందు గుర్తుందా..? ఓసారి ఇది చదవండి..!
‘‘నాన్సెన్స్, అది సైన్స్ కాదు… జనాన్ని నాశనం చేస్తారా..? ఆ నాటు వైద్యాన్ని సమర్థిస్తున్నారా..’’ భీకరంగా కొందరు టీవీ డిబేట్లలో, సోషల్ మీడియా డిబేట్లలో ప్రశ్నిస్తున్నారు… ఆనందయ్య మందును ముందుపెట్టి మొత్తం ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురుపతిపై దాడి సాగుతోంది… టీవీలు వీటికి వేదికలు… దీనికి సింపుల్ సమాధానం… తిరిగి ప్రశ్నే… ‘‘సైన్స్ అంటే ఏమిటి..?’’….. నిజం… మాకు తెలిసిందే విజ్ఞానం అనే భ్రమల్లో బతకడమే ఓ అజ్ఞానం… నాటువైద్యాన్ని సమర్థిస్తారా అనే ప్రశ్నకు సమాధానం… సమర్థన […]
బొప్పాయి ఆకురసం, చేపమందు, జాండీస్ పసరు, జిందాతిలిస్మాత్… ఆనందయ్య మందు…
కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్… ప్రభుత్వ హాస్పిటళ్లలో వార్డులు ఖాళీ చేసి కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం పరుగులు… వేలాది మంది పడిగాపులు… వరుసలు….. ఇది మూర్ఖత్వంగా చూసేవాడిదే మూర్ఖత్వం… ఎందుకంటే, ఇది ప్రజల్లో పెరిగిన నమ్మకం… ఒక ఆశ… నడిసంద్రంలో చిక్కుకున్నవాడికి ఏది దొరికితే అదే ఆధారం కాబట్టి… అల్లోపతిలో కరోనాకు చికిత్స ఎలా జరుగుతున్నదో జనం అనుభవిస్తున్నారు కాబట్టి, అది నమ్మకాన్ని ఇవ్వలేకపోతోంది కాబట్టి, కార్పొరేట్ వైద్య దోపిడీ ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి…… అంతేకాదు… […]
నిజంగానే మోడీ పని అయిపోయిందా..? ఐతే అది చెబుతున్నది ఎవరు..? ఎందరు..?
అయిపోయింది, మోడీ పని అయిపోయింది, దేశమంతా చీదరించుకుంటోంది… తనకు పాలించడం రాదనీ, జనానికి మేలు చేయలేడనీ, ప్రత్యేకించి కరోనా విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడనీ జనం తిట్టిపోస్తున్నారు… చివరకు ఆర్ఎస్ఎస్, బీకేఎస్ వంటి కాషాయ సంస్థలు కూడా మోడీపై విమర్శలు స్టార్ట్ చేశాయి… బెంగాల్లో, యూపీ స్థానిక ఎన్నికల్లో పరాజయం తనను మరీ దిగజార్చింది… మరిక మోడీ తదుపరి అడుగులు ఏమిటి..? పాతాళానికి వెళ్తున్న తన పాపులారిటీ గ్రాఫ్‌ను పెంచుకోవడానికి ఏం చేస్తాడు..? అమిత్ షా ఎందుకు […]
రెమ్‌డెసివిర్ వద్దంటేనేం..? మరొకటి రెడీ..! పొడిచెయ్, రోగికి నిలువెల్లా తూట్లు…!!
ప్లాస్మా థెరపీ వద్దురా బాబూ అని చెబుతోంది WHO… వినేవాళ్లెవరూ లేరు… ఆ ప్రొసీజర్స్ సాగుతూనే ఉన్నయ్…. రెమ్‌డెసివర్ పనిచేయదురా బాబూ అని చెప్పడమే కాదు, చికిత్స ప్రొటోకాల్ నుంచి తీసిపారేసింది… ఐనా కోట్లకుకోట్లు తెచ్చిపెట్టే దాన్ని ఎందుకు కాదంటాయి హాస్పిటళ్లు… రోగులకు కుచ్చుతూనే ఉన్నారు… దందా సాగుతూనే ఉంది… టోస్లీజుమాబ్ లక్షల ఖరీదు చేసే స్మగుల్డ్ గూడ్లా మారిపోయింది… రోగి జేబు మరిగిన దందా ఎందుకు ఊరుకుంటుంది..? ఒకటి కాకపోతే ఇంకొకటి, లక్షల బిల్లు చేసే […]
ఏది శాస్త్రీయం..? ఏది అశాస్త్రీయం..? మనకు తెలిసిందే సైన్సా..?!
……… Jagannadh Goud…………. ఏది శాస్త్రీయత..? ఏది అశాస్త్రీయం..? మీరు గార్డెన్ లో పనిచేసేటప్పుడు కానీ మట్టిలో నడిచేటప్పుడు కానీ ఒకరకమైన మట్టి వాసన వచ్చిందా..? పోనీ వర్షం వచ్చేటప్పుడయినా ఆ మట్టి వాసన గమనించారా..? దానికి కారణం ఒక బ్యాక్టీరియా. దాని పేరు స్ట్రెప్టోమైసిస్ (ఆక్టినోమైసిటిస్ బ్యాక్టీరియా కుటుంబం) దానికి నాకు ఐదు సంవత్సరాల బంధం ఉంది. అయితే ఆ మట్టివాసన కి కారణం స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా లోని జియోస్మిన్ కారణం. దాన్ని కనిపెట్టింది నేను […]
ఇంటిపేరు చేంబోలు… తెరపేరు సిరివెన్నెల… ఐనా సీతారావుడికి ఏపేరైతేనేం..?!
…… By…… Gottimukkala Kamalakar …….. #లైఫ్_ఆఫ్_సీతారామ్ ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా అంటూ ప్రకటించినవాడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం దండగ..!! ఐనా….., **** అనగనగా ఓ బాధ్యత గల అంకులు ” సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ..!” అంటూ నైరాశ్యంలో పాడుకునేవాడు. అప్పుడప్పుడూ ” తెల్లారింది లెగండోయ్.. కొక్కొరొక్కో..! అంటూ భవిష్యత్తు మీద ఆశ గలిగినా, ” ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..! ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమీ..!” అంటూ ధైర్యం చెప్పుకున్నా, ఎదురుగా కనిపించే వాస్తవం “అర్ధశతాబ్దపు అన్యాయానిని […]
నెల్లూరు కరోనా డ్రగ్..! సింపుల్ ఫార్ములా… సురక్షిత ముడిసరుకులు..!!
నెల్లూరు కరోనా మందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలో చర్చను రేపుతోంది… మహావిపత్తులో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆధారమే అన్నట్టుగా జనం వేలాదిగా ఆ మందుకోసం ఎగబడ్డారు… ఒక్కరు కూడా నెగెటివ్‌గా చెప్పలేదు, చాలామంది సంతృప్తిని వ్యక్తం చేశారు… మంచి ఫలితాలు కనిపించాయి… అబ్బురంగా…! సరే, సిద్ధవైద్యం గురించి తెలియని గుడ్డి శాస్త్రీయులు ఎప్పటిలాగే దీన్ని వ్యతిరేకించి, తమ ఘన మేధస్సుకు ఇప్పటికీ ఢోకా లేదని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు… శాస్త్రీయ […]
చప్పట్లే చప్పట్లు… కర్ణన్ చూశాక పదే పదే గుర్తొచ్చే కేరక్టర్… శెభాష్ లాల్…
M.P.మైఖేల్ అలియాస్ లాల్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి బాగా అప్లాజ్‌కు నోచుకుంటున్న పేరు… కర్ణన్ సినిమాకు బహుళ ప్రశంసలు వస్తున్నయ్… ఆ ధనుష్‌కూ, ఆ దర్శకుడికి కూడా మంచి అభినందనలే దక్కుతున్నయ్… అదేసమయంలో లాల్ నటనకు కూడా చప్పట్లు పడుతున్నయ్… అర్హుడే… నిజానికి తను కొత్తేమీ కాదు… ఆమధ్య సుల్తాన్‌లో కూడా ఉన్నాడు… సాహోలో ఉన్నాడు… అప్పట్లో పందెంకోడిలో కూడా కనిపించాడు… తన వయస్సు ఎంతో తెలుసా..? 62 ఏళ్లు… ఐనా సరే, అలా కనిపించడు… […]
- « Previous Page
- 1
- …
- 411
- 412
- 413
- 414
- 415
- …
- 466
- Next Page »