మెచ్చుకోవాలి… ఆ ఇద్దరూ ప్రదర్శించిన పరిణతి బాగుంది… ఎంతసేపూ బూతులు, వ్యక్తిగత దూషణలతో, కక్ష ప్రదర్శనతో మకిలి పట్టిన మన రాజకీయాల్లో కింద వరకూ ఆ పరిణతి ఇంకాలి… అందుకే వాళ్లిద్దరినీ మెచ్చుకోవాలి… చప్పట్లు కొట్టాలి… ఎంతసేపూ విద్వేషాన్ని, విషాన్ని వ్యాప్తి చేసే వార్తలేనా..? అసలు ఇవి కదా ప్రయారిటీ దక్కాల్సిన వార్తలు… విషయం ఏమిటంటే..? రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ వారాంతంలో రిటైర్ అవుతున్నాడు… ఈ సందర్భంగా వీడ్కోలు […]
షర్మిల, రేవంత్, ఈటల..! కేసీయార్ ఆగ్రహం, ఆలోచన ఎవరిపైన..!?
‘‘ప్రాంతీయ పార్టీలు పెట్టడం, నడిపించడం కష్టం… దేవేందర్ గౌడ్, విజయశాంతి, నరేంద్ర తదితరులు పార్టీలు పెట్టారు, మట్టిలో కలిసిపోయాయి’’ అని మొన్న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో కేసీయార్ వ్యాఖ్యలు చేశాడు… అకారణంగా, అసందర్భంగా ఏమీ మాట్లాడడు కేసీయార్… ఒక సీఎం స్థానంలో ఉన్న నాయకుడు చేసే ప్రతి వ్యాఖ్య వెనుక ఓ పరమార్థం, ఓ ఉద్దేశం ఉంటుంది… అయితే తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు..? ఆ భేటీకి వచ్చిన నాయకులకే అంతుచిక్కలేదు… అసలు ఎవరి గురించి..? ఇదీ […]
షర్మిల కోరుకున్నదీ అదే- ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందీ అదే… కాకపోతే..?
తెలుగు జర్నలిస్టుగా ఇవ్వాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలర్ ఎగరేశాడు… ఎహె, ఒంటినిండా పచ్చరంగు పులుముకుని, చంద్రబాబు చేతిలో మైకు, తనకిష్టం వచ్చింది రాసే తనకు ఈ అభినందన ఏమిటంటూ చాలామందికి చిర్రెత్తొచ్చు… కానీ నిజమే… వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సంబంధించి మొట్టమొదట వార్త రాసి, రెండు తెలుగు రాష్ట్రాలకూ ‘సమాచారం’ అందించిన మొదటి జర్నలిస్టు తనే… ఓనర్ కమ్ రిపోర్టర్ కమ్ కాలమిస్ట్… 9న పార్టీ యాక్షన్ స్టార్టవుతుందని రాసిందీ తనొక్కడే… రాజకీయంగా రెండు తెలుగు […]
“పది కోట్ల యూనిట్ల సంచిత ఉత్పత్తి మైలు రాయి…” ఒరే, చంపేయాలిరా నిన్ను…
హీరో ప్రకటన! విలన్ అనువాదం!! ———————— ఒకప్పుడు జపాన్ హోండా తో జత కట్టిన హీరో ఆటోమొబైల్ కంపెనీ రెండు దశాబ్దాల తరువాత విడాకులు తీసుకుని వేరయ్యింది. ఇప్పుడు హోండా, హీరో దుకాణాలు ఎవరికి వారివి ప్రత్యేకం. పార్కింగ్ కు అంగుళం చోటు లేకపోయినా కార్లు కొనేవాళ్లు ఎంతగా పెరుగుతున్నా భారతదేశంలో ద్వి చక్ర వాహనాలు బైక్ లు, స్కూటర్లే ఎక్కువ. హీరో పది కోట్ల బైక్ లు అమ్మిన సందర్భంగా దేశమంతా ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని […]
స్టెప్పులు..! టీవీ కమెడియన్లందరికీ సోకిన ఓ జాంబీ వైరస్…!!
స్టెప్పులు… సినిమా పాటలకు రికార్డింగ్ డాన్సులు… హయ్యో, గతంలో జాతరల్లోనో, ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనే వినిపించేవి… ప్రసిద్ధ నటీనటులను అనుకరిస్తూ డాన్సులు అనబడే అడ్డమైన పిచ్చి గెంతులను వేసేవాళ్లు… జనమూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు… ఇప్పుడా స్టెప్పులు ఇంకా మన జీవితాల్లోకి, మన ఇతర వినోదాల్లోకి చొచ్చుకువచ్చేసి, స్టెప్పులేయిస్తున్నయ్… ఈ జ్ఞానోదయం ఎప్పుడొచ్చిందీ అంటే… మొన్నామధ్య కామెడీ స్టార్స్ ప్రారంభ ఎపిసోడ్ చూడబడినప్పుడు…! బైరాగిలా గడ్డం పెంచిన ఓ ఓంకారుడు హాస్యనటులను, ఆ […]
బీజేపీ మీద కోపంతో… కేసీయార్ సీపీఎంను కౌగిలించుకుంటాడా..?!
నిన్నటి టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ వార్తల్లో ఇంపార్టెంట్ ఏమిటంటే..? మరో పదేళ్లు నేనే సీఎం, ఇక పిచ్చిప్రచారాలు ఆపేయండి అని హెచ్చరికలు జారీచేశాడనేది ఆ ప్రధాన వార్త… మరి ఇన్నిరోజుల వారసత్వ పట్టాభిషేక ప్రచారాన్ని ఆదిలోనే తుంచే ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అలసిపోయాను, అదికారం ఇక చాలు అనే సంకేతాలు సాక్షాత్తూ ఆయనే ఇచ్చాడని కదా ప్రచారం… మరి ఇంతలోనే ఏమైంది..? ప్రజల్లో నెగెటివిటీ వ్యక్తమైందా..? పార్టీలో కొత్త కుంపట్లు రేగే ప్రమాదం కనిపించిందా..? లేక ఇదంతా […]
షర్మిల కొత్త పార్టీ..! జగన్-కేసీయార్ నడుమ బీజేపీ పెట్టే కుంపటేనా..?!
ఆమధ్య ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది… వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక కొత్త పార్టీ ప్రారంభం కాబోతోంది, షర్మిలకూ-జగన్‌కూ నడుమ విభేదాలే కారణం, ఆమెకు నచ్చజెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి, ఆమె స్వయంగా తెలంగాణలోని వైఎస్ అభిమానులతో మాట్లాడుతోంది, పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి అనేది ఆ వార్త సారాంశం… షర్మిల కాస్త ఆలస్యంగా తమ కుటుంబంపై ప్రచారదాడిని ఖండిస్తున్నానని ఓ ప్రకటన జారీచేసిందే తప్ప, కొత్త పార్టీ ప్రచారం గురించి ఏమీ […]
మిలియన్ల కొద్దీ వ్యూస్..! అనసూయకూ, సుమకూ *గరుడ దృష్టి*దోషం..!!
నిన్న ఎక్కడో చదివినట్టు గుర్తు… అప్పుడప్పుడూ అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చిపడే ఓ కేరక్టర్ ఉంది కదా… గరుడ పురాణ ప్రవచనకర్త అలియాస్ గరుడాచలం అలియాస్ శివాజీ… ఎప్పుడూ మనకు వింతే… తనేం మాట్లాడతాడో, ఆ మాటలు వార్తాంశాలు ఎలా అవుతున్నాయో… అప్పట్లో రవిప్రకాష్ చేతుల్లో టీవీ9 ఉన్నప్పుడు గంటల కొద్దీ ఆ ప్లాట్‌ఫామ్ వాడుకుని, జనం బుర్రల్ని ఫ్రై చేయకుండానే తినేసేవాడు… ఎన్టీవీ, టీవీ5, ఏబీఎన్ చానెళ్లలో అంత చాన్స్ దొరకనట్టుంది ఫాఫం… చాలారోజులైంది కదా హీరో […]
నాటి విశాఖ ఉక్కు వార్తలు… ఈ ఫోటోలు చాలు, మళ్లీ కథ అక్కర్లేదు…
నట ఐశ్వర్యం..! నిన్ను వరించకపోతే జాతీయ అవార్డు ఉనికే శుద్ధదండుగ..!!
విరుమాండి… ఈ తమిళ దర్శకుడికి జేజేలు… ఒక విభిన్న సామాజిక కథాంశాన్ని తీసుకుని, రియలిస్టిక్ ధోరణిలో తెరకెక్కించినందుకు..! ఒక ప్రయోగం కాదు అది… ఒక బాధ, ఒక రోదన, ఒక సమస్య, ఒక పోరాటం కథా వస్తువు అయినందుకు… కమర్షియల్ బాటను వీడి, కథను కథలా కన్నీటిని పులిమి ప్రదర్శించినందుకు..! కథలోనికి ఏకంగా ప్రధాని మోడీని కూడా తీసుకొచ్చినందుకు..! ఇంకా హీరోయిన్ల కాళ్లు, తొడల దగ్గరే తచ్చాడుతున్న మా దిక్కుమాలిన తెలుగు సినిమాను చూసుకుని మేమిలాగే ఏడుస్తాం […]
వావ్… దిక్కుమాలిన ఆ కార్తీకదీపం సీరియల్లో పంచ్ డైలాగులు…
ఓ దిక్కుమాలిన కథ… ఓ పనికిమాలిన కథనం… ఓ తలతిక్క సీరియల్…! నిజానికి 950 ఎపిసోడ్లుగా టాప్ వన్ సీరియల్‌గా ఉంటూ, కోట్లాది మంది ఆదరణ మాటేమిటో గానీ… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్న సీరియల్ అది…! పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను మించి… ఇకపై ఏ సీరియల్ ఈ రేటింగ్ పొందదు అనే స్థాయిలో టీఆర్పీలు కొడుతున్న సీరియల్…! కార్తీకదీపం..! దాని గురించి నెగెటివ్ కామెంట్ చేయాలంటే బాగా ఆలోచించి చేయాలి… కానీ అంత ఆలోచన అవసరం […]
లవ్ ఫెయిల్యూర్..! మనసు విరిగిపోయి, మన ఆత్రేయ మనసుకవి అయ్యాడు…
By…… Bharadwaja Rangavajhala………….. డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు చిల్లరదేవుళ్లు నవలను సినిమాగా తీసీ, అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు. కింద మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ, ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు ఎందుకొచ్చారంటే… 1972 అగస్ట్ నెలలో విడుదలైన కన్నతల్లి అనే సినిమా పాటల గురించి మాట్లాడడానికి వెళ్లారు. నిజానికి ఈ ఫొటో తీసినది […]
బుల్ షిట్..! ఆ పశువుల మలమూత్రాలే మహాప్రసాదం ఇప్పుడు…!!
భూమికి ఆలమంద వెన్నుదన్ను ———————- “భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో? ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అన్న దాశరథి ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. భూమి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలయ్యిందో? భూమి మీద మనిషి ఇప్పుడున్న మనిషి రూపంలోకి రావడానికి ఎన్ని లక్షల లేదా కోట్ల ఏళ్లు పట్టిందో? భూమి తప్ప మిగతా గ్రహాలు ప్రాణులు బతికి బట్టకట్టడానికి అనువైనవి కావు. భూమి మీద మనం బతకాలంటే భూమి […]
వధువు పడీపడీ పగలబడి నవ్వింది..! ఇది సరే, మనమేం చేస్తున్నాం..?!
https://twitter.com/Ease2Ease/status/1357675009905291264 ఈ ట్వీట్ చూశారు కదా… అరవై వేల పైచిలుకు లైకులు, పదిహేను వేలు దాటిన కామెంట్లు… సూపర్ వైరల్ వీడియో బిట్… ఏమీలేదు… సింపుల్ వీడియో… ఓ పెళ్లి రిసెప్షన్… ఫోటోగ్రాఫర్ వేదిక ఎక్కి వధువు ఫోటోలు తీస్తున్నాడు… ఓ దశలో వరుడిని పక్కకు నెట్టేసి, వధువు క్లోజప్పులు తీస్తున్నాడు… ఓవరాక్షన్… ఆమె తలను అటూ ఇటూ తిప్పుతూ ఫోటోలు తీస్తుంటే వరుడికి చిర్రెత్తుకొచ్చింది… ఈడ్చి ఒక్కటి పీకాడు… అక్కడి వరకూ వోకే… వధువు ROFL… […]
విశాఖ ఉక్కు..! బాబు నిశ్శబ్దం.., జగన్ ఇరకాటం… మోడీ పాలసీలే అసలు శాపం..!!
విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరించాలనేది కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్… కేంద్ర ప్రభుత్వ ఆలోచన, అడుగులు కూడా అవే… అది జస్ట్, ఒక ఫ్యాక్టరీ కాదు… చాలా ఉద్వేగాలు దానిచుట్టూ అల్లుకుని ఉన్నయ్… అనాలోచితంగా దాని జోలికి పోతే ఫర్నేసులో తలకాయ పెట్టినట్టే… అయితే రెండు ప్రధాన రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం ఎటూ మాట్లాడలేని దురవస్థ… స్వతహాగా చంద్రబాబు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కొలువుల కోతలంటే దూకుడుగా ముందుకెళ్లే కేరక్టర్… 2004 వరకూ […]
సుడిగాలి సుధీర్ అంటే ఎరుపు, అరుపు, మెరుపు… పరుపు…! ఇది స్క్రిప్టు బలుపు..!!
సుడిగాలి సుధీర్ ఈటీవీ తప్ప వేరే టీవీ ప్రోగ్రాములకు వెళ్లడు… ఈటీవీకి కమిటెడ్ కేరక్టర్, నో డబుల్ గేమ్స్, తన శక్తికి మించిన ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు ఈటీవీ షోల కోసం… ఐనాసరే, ఈమధ్య కావాలని తనకు కత్తెర పెడుతున్నారు, అది వేరే కథ… అయితే తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రించడం మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది… ఒక పరిధిలో తనను కాటరాజు, రేయింబవళ్లూ అమ్మాయిలే తన ధ్యాస అన్నట్టుగా అని కాస్త సరదాగా ఆటపట్టిస్తే, ఏడిపిస్తే, తనూ […]
…. జగన్ సర్కారునే అభయెన్స్‌లో పెట్టేయడం బెటరేమో సారూ..!!
పర్ సపోజ్…. జగన్ గనుక అవే వ్యాఖ్యలు చేసి ఉంటే… ఈ సాయంత్రంలోపు చేస్తే… ఇదే నిమ్మగడ్డ… ఈ ముఖ్యమంత్రిని 21వ తేదీ వరకు హౌజ్ అరెస్టు చేయండి, మీడియాకు దూరంగా ఉంచండి… అంటూ డీజీపికి ఆదేశాలు జారీ చేస్తాడా..? చేస్తాడు… ఖచ్చితంగా చేస్తాడు… ఇప్పటివరకూ నిమ్మగడ్డను సరిగ్గా టాకిల్ చేయలేక చేతులెత్తేస్తున్న జగన్‌కు… పరిస్థితి ఇలాగే ఉంటే, అదీ తప్పకపోవచ్చు………. అవును, తెలంగాణలో ఓ పదముంది… సెలుపుడు… అంటే కెలుకుతూనే ఉండటం… ఆ పనే నిమ్మగడ్డ […]
అది తాంత్రిక గుప్తయాగం సరే… ప్రభుత్వ లోగోలు ఏమిటి..? ఈ ప్రచారమేంటి..?!
కేసీయార్ బర్త్ డే యాగం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తాయి కదా… అదేనండీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఓ బహిరంగ సభ స్థాయిలో ఓ ప్రత్యేక యాగం నిర్వహింబోతున్నారు అని చెబుతున్నారు కదా… ఆ ఆది శ్రవణ యాగం అనగానేమి..? అసలు ఇంతవరకూ ఆ యాగం పేరే ఎవరూ వినలేదు కదా..? అనే ప్రశ్నకు ఆయనే నిన్న ఓ క్లారిటీ ఇచ్చాడు విలేకరులకు… పనిలోపనిగా ఓ చిన్న అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్ […]
పండు పండు పండు, ఎర్రపండు… కమలం దాని పేరు…
మెండుగా దేశభక్తి పండు! ———————— ఏ సంస్కృతి అయినా దానికదిగా రాత్రికి రాత్రి పుట్టి స్థిరపడినది కాదు. వందల, వేల ఏళ్ల ప్రయాణంలో ఒక సంస్కృతి ప్రాణం పోసుకుని, పెరిగి, సాగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్క సంస్కృతి అయినా మరో సంస్కృతితో ఎంతో కొంత ప్రభావితం కాకుండా ఉండలేదు. వేషం, భాష, తిండి, వాడే వస్తువులు…ఇలా అన్నిట్లో పరదేశం పరకాయ ప్రవేశం చేస్తూనే ఉంటుంది. చివరకు అవి విదేశాలనుండి దిగుమతి అయినవి అన్న విషయం కూడా […]
ఈనాడే జగన్‌కు ‘మార్గదర్శి’..! అవే వాతలు, అవే కోతలు… తాజాాగా..?!
సాక్షి జగన్‌కు బలమా..? బలహీనతా..? ఇది ఓ సంక్లిష్టమైన ప్రశ్న… దాన్నలా వదిలేస్తే తను దారుణంగా ఫెయిలైన వెంచరా..? కాదా..? ఇదీ కాస్త జవాబు కష్టసాధ్యమైన ప్రశ్నే… కొన్ని ప్రయోజనాలు విజిబుల్ కావు, రొటీన్ లాభనష్టాల లెక్కల్లోకి రావు కాబట్టి..! కానీ, ఒకటి మాత్రం నిజం… ఏ ఈనాడును కొట్టాలనే లక్ష్యంతో మొదలైందో ఆ గోల్ సాధనలో అడ్డంగా ఫెయిలైంది… జస్ట్, ఓ పార్టీ కరపత్రికగా ఉనికిలో ఉంది అంతే… ఆ పాత సంగతులు వదిలేస్తే, తాజాగా […]
- « Previous Page
- 1
- …
- 416
- 417
- 418
- 419
- 420
- …
- 447
- Next Page »