ఫైరింజన్ సైరన్కన్నా ఎక్కువ డెసిబుల్స్‌తో మోగే గొంతు… మీరు ఏ పేరుతోనైనా పిలుచుకొండి… శ్రీముఖి పేరును బాబా భాస్కర్ భాషలో స్త్రీముఖి అనీ, చంద్రబోస్, కోటి, శైలజ భాషలో చెప్పాలంటే చంద్రముఖి, బహుముఖి… ఆ సైరన్ ఈమధ్యే, అంటే మూడునాలుగు రోజుల క్రితం… జీ తెలుగు టీవీలో వచ్చే ‘సరిగమ సింగింగ్ ఐకన్’ ప్రోగ్రాములో చక్కెర చిన్నోడా అంటూ మెలోడియస్గా, శ్రావ్యంగా పాడుతుంటే ఫ్లోర్ అదిరిపోయింది… తను ట్రెయిన్డ్, ప్రొఫెషనల్ సింగర్ గాకపోయినా పాడటంలో మాధుర్యాన్ని […]
మీ తెలుగు రీడింగ్ సామర్థ్యానికి యాసిడ్ టెస్ట్… కమాన్…
…. ఏమన్నా అంటే అన్నామంటారు గానీ బాబయ్యా… రంధ్రాన్వేషణ అంటారు… గుడ్డు మీద ఈకలు పీకడం అంటారు… గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం అంటారు… మనిషన్నాక, పత్రికన్నాక తప్పులే ఉండవా అంటారు… తప్పులు రాయడం మా ప్రివిలేజ్ అని కూడా అంటారు… కానీ మరీ ఇంత అరాచకమా అధ్యక్షా…? ఒకవైపు మా అభిమాన భగవద్గీత ఈనాడు తెలుగు భాష సంరక్షణ కోసం నానా క్షుద్ర విద్యల్నీ ప్రయోగిస్తూ… కాష్మోరాల్ని ఆవహింపజేసుకుని మరీ శివాలూగుతున్న స్వర్ణతరుణంలో… ఇదుగో ఈ […]
ఫాఫం బిగ్‌బాస్… సుమపై అత్యాశలు… చివరకు వాచిపోయింది…
యాంకర్ సుమ… చాలా సీనియర్… పలు షోలలో కొత్త యాంకర్లు, కొత్త ఆర్టిస్టులు మా చిన్నప్పటి నుంచీ మీ యాంకరింగు చూస్తున్నాం అని తన వయస్సును గుర్తుచేస్తూ సరదాగా ఆటపట్టిస్తుంటారు కూడా… చివరకు మొన్న నాగార్జున కూడా…! సరే, అవన్నీ అభిమానంతోనే… సుమకు టీవీ తెర మీద బాగా పాపులారిటీ ఉంది… పలు షోలు చేస్తుంది, సినిమా వాళ్లతో విస్తృత సంబంధాలు… మస్తు సంపాదన… కొడుకును హీరోను చేస్తోంది… అన్నీ వోకే… కానీ తన పాపులారిటీకి కూడా […]
నిజం… ఈసారికి నో పవనిజం… ఓన్లీ మోడీయిజం…
ఎన్నికల మాటలోనే ఎన్ని కలలో అన్న అంతరార్థమేదో దాగి ఉన్నట్లు ఉంది. కలలు కంటేనే ఒకనాటికి అవి కల్లలు కాకుండా నిజం కావచ్చు. బుద్ధిజం, కమ్యూనిజం, టూరిజం లాంటి అనేక ఇజాల్లో పవనిజం ఒకటి. ఇజాల్లో నిజానిజాలు కాలం తేలుస్తుంది. బ్రహ్మ పదార్థాన్ని అనుభవించాలే కానీ- మాటల్లో చెప్పలేం. అలాగే పవనిజం కూడా అనుభవంలోకి రావాలే కానీ- మాటల్లో వర్ణించలేం. అయితే ఎంతో కొంత మాటల్లో చెప్పుకోకపోతే పవనిజం ఇచ్చే ప్రయోజనాలను పొందే నైతిక అధికారం మనం […]
శివుడే… మనిషిరూపంలో విశ్రమిస్తూ… మన తెలుగు గుడే…
గుడి ముందు పెద్ద నంది విగ్రహం… ఓహ్… అయితే ఇది శివుడి గుడే కదా అనుకుని హరోంహర అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తామా..? అచ్చం శ్రీ విష్ణు స్వరూపుడైన రంగనాథుడు పడుకుని ఉన్నట్టుగా ఓ శిల్పం… అదీ ఓ స్త్రీమూర్తి ఒడిలో పడుకుని… నీలమేఘశ్యామ వర్ణం… అచ్చం విష్ణువు విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది… నాలుగు చేతులు, శంకుచక్రాలు… మరి గుడి ఎదురుగా ఈ నంది ఏమిటి..? అవును… మనం ఎక్కడికి వెళ్లినా సరే, శివుడు లింగస్వరూపుడిగానే కనిపిస్తాడు… మానుషరూపం […]
మోనాల్ ఔట్ కాదు… మళ్లీ కాపాడబడింది ఎప్పటిలాగే…!!
…. అఖిల్, అవినాష్ తప్ప అందరూ ఈసారి నామినేషన్లలో ఉన్నారు కదా… వాళ్లలో వీక్ కంటెస్టెంటు మోనాల్… అనేకసార్లు అదుగో ఔట్, ఇదుగో ఔట్ అనుకుంటూనే ఉన్నా సరే… ఎప్పటికప్పుడు ఆమె కాపాడబడుతూనే ఉన్నది… అభిజిత్ భాషలో చెప్పాలంటే .. ఖుదా మెహర్బాన్ తో గధా పహిల్వాన్… దేవుడు కరుణిస్తే అంతే… బిగ్‌బాస్ దేవుడు కూడా కావచ్చు… సరే, ఏదోలా ఆమె హౌసులో కంటిన్యూ అవుతూనే ఉంది… కొన్నాళ్లు అఖిల్‌తో… ఇంకొన్నాళ్లు అభిజిత్‌తో… మరికొన్నాళ్లు ఇద్దరితో… ప్రేమ […]
తప్పును ఒప్పు చేసేద్దాం… ఖేల్‌ఖతం… ఇక తప్పులే ఉండవ్…
కమాన్ ఇండియా! లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!! ———————– అష్టకష్టాలకు సప్తవ్యసనాలే కారణం అని పడికట్టుగా వాడుతున్నాం. ఆ ఏడిపించే ఎనిమిది కష్టాలేమిటో? కొంప కొల్లేరు చేసే ఈ సప్త వ్యసనాలేమిటో ? వివరాల్లోకి పెద్దగా వెళ్లం. అష్టకష్టాలు:- 1 . రుణం 2 . యాచన 3 . వార్ధక్యం 4 . వ్యభిచారం 5 . చౌర్యం 6 . దారిద్ర్యం 7 . రోగం 8 . ఎంగిలి భోజనం మద్యపానం, జూదమాడడం […]
బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..? బండిని పట్టాలు తప్పించి మరీ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు సొంతంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? తెలంగాణ ఇస్తే పదకొండు రోజులపాటు నిద్రాహారాలు మాని బాధపడ్డానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎదుట, కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం సాగిలబడాల్సిన దురవస్థ ఉందా.,.? ఈ చర్చ ఇప్పుడు గ్రేటర్ బీజేపీ సర్కిళ్లలో కలకలం రేపుతోంది… ఒంటరిగానే పోటీచేస్తాం, ఎవరితోనూ పొత్తులేదు, జనసేనతో పొత్తు చర్చలు […]
చెన్నై, గోవాలకన్నా సేఫ్… హైదరాబాద్‌కు సోనియా నివాసం..?
……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే… అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన […]