పార్ధసారధి పోట్లూరి ………….. డిసెంబర్ 1, 2022 , ముంబై… డిసెంబర్ 1 గురువారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వ్ బాంక్ ఈ-రూపీ [e-Rupee] ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా లాంఛనంగా ప్రారంభించారు. central bank digital currency (CBDC). అందరికీ e-రూపీ మీద ఆసక్తితో పాటు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించి వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను! ********************************** e-Rupee అనేది డిజిటల్ కరెన్సీ ! మనం నిత్యం వాడే […]
ఇండియాలో జర్నలిజానికి గడ్డురోజులట… మరి రవిప్రకాష్ చేదు అనుభవాల మాటేంటి..?
టీవీ9 రవి ప్రకాష్… ఎన్డీటీవీ రవీష్ కుమార్… పేర్లలో సామ్యం ఉంది… ఒకరకంగా చూస్తే రవీష్ కుమార్ పాత్రికేయంతో పోలిస్తే రవిప్రకాష్ది చాలా పెద్ద సక్సెస్ స్టోరీ… రవీష్ కేవలం ఒక ఉద్యోగి… ఒక కార్పొరేట్ మీడియా కంపెనీ ఎన్డీటీని మరో కార్పొరేట్ కంపెనీ ఆదానీ గ్రూపు టేకోవర్ చేసింది… దాంతో రవీష్ 27 ఏళ్ల హిందీ టీవీ కొలువు ఊడిపోయే పరిస్థితి వచ్చింది… ఆదానీ ఎలాగూ ఉంచుకోడు, అందుకని రాజీనామా చేశాడు… తను వీడ్కోలు ప్రసంగంలో […]
ఫాఫం సాక్షి… జగన్ కూడా మరిచిపోయాడు… జ్యోతికి దొరికిపోయాడు…
ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, […]
జాక్ మా గుర్తున్నాడా..? చివరకు చైనాను వదిలేసి ప్రవాసం వెళ్లిపోయాడు..!
చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలో అత్యంత ధనికుడు జాక్ మా గుర్తున్నాడా ఎవరికైనా..? లేదు, కనిపించడం లేదు… ఎక్కడా ఆయన వార్తలేమీ వినిపించడం లేదు… అసలు ఆయన ఉనికే చాలామంది తెలియకుండా పోయింది… చైనాలో అంతే… అక్కడి ప్రభుత్వం ఉక్కుచట్రంలో తనను బిగించడం ప్రారంభమయ్యాక తన లక్షల కోట్ల వ్యాపారం ఘోరంగా దెబ్బతినిపోయింది… ఓ ఉధృత వ్యాపార కెరటం విరిగిపడింది… గుర్తున్నాయా..? గత ఏప్రిల్లో వచ్చిన వార్తలు… స్టాన్ఫోర్డ్ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ ఆంతర్జాతీయ […]
ఎన్టీటీవీలోకి పాల్కీ శర్మ..! అంబానీ, సుభాష్ నడుమ ఆదానీ ఎత్తుకుపోయాడా..?!
పాల్కీ శర్మ ఉపాధ్యాయ్… వయస్సు 40… వృత్తి టీవీ ప్రజెంటర్… ఈమె పేరు ఇప్పుడు జర్నలిస్టు సర్కిళ్లలోనే గాకుండా భిన్నవర్గాల ప్రముఖుల చర్చల్లోనూ నానుతోంది… ప్రస్తుతానికి అధికారికంగా ఏ ప్రకటనా లేదు… కానీ ఈమె ఎన్డీటీవీ ఎడిటోరియల్ చీఫ్గా చేరబోతుందనేది ఈ చర్చల సారాంశం… అసలు ఎవరీమె..? మూడు ప్రధాన మీడియా సంస్థలు ఎందుకు ఆమె సారథ్యం కావాలని బలంగా కోరుకుంటున్నాయి..? విషయం ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టుకు కూడా ఎక్కింది… వివరాల్లోకి వెళ్దాం… ఆమె పుట్టింది రాజస్థాన్లోని […]
అనుమానిస్తున్నట్టే కేసులో ఇరికించేశారు… ఇక కవిత అరెస్టు వైపు అడుగులు..?!
ఆ ప్రముఖ చానెల్, ఆ ప్రముఖ పత్రికలాగే మనమూ కాస్త గాలి పోగేసి ఓ కథ అల్లుకుందాం… ‘‘వైఎస్ షర్మిలపై పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో దాడి జరిగింది… వాహనాలకు నిప్పు పెట్టారు… కారుతోసహా ఆమెను టోయింగ్ వెహికిల్ పోలీస్ స్టేషన్కు ఈడ్చుకుపోయింది… ఇది ఒక వార్త… జాతీయ భద్రత సలహాదారు రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు… కీలక వ్యక్తులతో ఏదో మాట్లాడాడు, వెంటనే వెళ్లిపోయాడు… రాష్ట్ర పోలీసులకు సైతం సమాచారం లేదు… ఇది మరో వార్త… ఢిల్లీ […]