. Ravi Vanarasi…. మహారాష్ట్రలోని ఒక జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఒక మహిళా వైద్యురాలి ఆత్మహత్య దేశం మొత్తాన్ని కలచివేసింది. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు; ఇది మన వ్యవస్థలోని లోపాలను, అధికార దుర్వినియోగాన్ని, సమాజంలో స్త్రీల భద్రత ఎంత అగాధంలో ఉందో తెలిపే చేదు వాస్తవం. ఆమె ఎడమ అరచేతిపై రాసిన చిన్న ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) ఆ విషాదానికి ఓ ఉదాహరణ. ఆ లేఖలో ఇద్దరు పోలీసు అధికారుల […]
ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!
. డిజైన్ లోపం.. ఆ 2 నిమిషాలే కీలకం: ‘స్లీపర్’లో ఎందుకీ ప్రమాదాలు..? కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు.. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న […]
హఠాత్తుగా ఈ ఏసీ బస్సులు ఎందుకిలా కాలిపోతున్నయ్…? ఏం చేయాలి..?!
. ఏసీ బస్సుల అగ్ని ప్రమాదాలు: కారణాలు, నివారణలు… ఇటీవల కాలంలో ఏసీ (Air-Conditioned) బస్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి… ప్రమాదాలకు దారితీస్తున్న మూల కారణాలు… ఏసీ బస్సులో సాధారణ బస్సు కంటే విద్యుత్ వినియోగం చాలా రెట్లు అధికంగా ఉంటుంది. సాధారణ బస్సుకు 2- 3 కిలోవాట్లు అవసరమైతే, ఏసీ బస్సుకు 15-20 కిలోవాట్ల వరకు శక్తి కావాలి. ఈ అధిక విద్యుత్ భారం కారణంగా కేబుల్స్ వేడెక్కడం: ఎక్కువ కరెంట్ ప్రవహించడం వల్ల […]
BESS… The Game-Changer for Continuous Power…
. Battery Energy Storage Systems (BESS): The Game-Changer for Continuous Power The adage, “Electricity must be consumed as soon as it is generated… it cannot be stored,” is quickly becoming a relic of the past in the power sector. Times have changed, and so has technology. Today, generating, storing, and utilizing electricity when needed is […]
BESS… పవర్ సెక్టార్లో రేవంత్ భేషైన ముందడుగు… అదేమిటంటే..?!
. కేసీయార్ కాలం చెల్లిన టెక్నాలజీని తెలంగాణ నెత్తిన రుద్దితే… రేవంత్ రెడ్డి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాడు… ఇది విద్యుత్తు రంగంలో తెలంగాణ ప్రభుత్వపు సరైన పెద్ద అడుగు… ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది… ఇక్కడ ఓ వివరణ… గుంపు మేస్త్రీ అంటే ఎవరి పనిని వారితోనే చేయించుకుంటూ, ఓవరాల్‌గా తనకు కావల్సిన ఫలితం వచ్చేలా కోఆర్డినేట్ చేసుకోవడం… సీఎం చేయాల్సింది అదే… అన్నీ నాకే తెలుసంటూ, అన్నింట్లో వేలు పెట్టి పనినే చెడగొట్టడం కాదు… ఉదాహరణకు […]
ఎవరు ఈ సతీష్ జార్కిహోళి..? ఈ కొత్త పేరుతో డీకేకు చెక్..!!
. కర్నాటక రాజకీయాలు చిత్రంగా ఉంటాయి… అన్ని చోట్లా ఉన్నట్టే అక్కడా వారసనేతల హవా అన్ని పార్టీల్లోనూ… కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కాస్త ఎక్కువ… ఐతే సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో ఓ కలకలం… ఒకవైపు నాయకత్వ మార్పడి జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యతీంద్ర వ్యాఖ్యలు నిజంగానే విశేషం… ‘‘మా నాన్న కెరీర్ ముగిసినట్టే! ఆయన రాజకీయ జీవితం చివరి దశలో ఉంది’’ అంటున్నాడు తను… మొదటి నుంచీ ఉన్న […]
ఆత్మరక్షణ, తుపాకీ కాల్పులు, వెహికిల్ బోల్తాలు… చెరువులో దూకి ఆత్మహత్య..!!
. Murali Buddha….. *ఓయీ పౌరుడా… ? నీవు ఎవరవు… ? ఎందుకు అలా పరిగెడుతున్నావ్… ? ఆగుము అని పిలువగా … ఆ ఆగంతకుడు మా వద్ద ఉన్న తుపాకీ లాక్కొని మాపై కాల్పులు జరిపాడు … మేం ఆత్మ రక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో అతను మరణించాడు… * ఎన్ కౌంటర్ పై పోలీసులు విడుదల చేసే ప్రకటన ఇలా ఉండేది .. Express లో జర్నలిస్ట్ మిత్రుడు బాలకృష్ణ ఈ భాషను […]
రేవంత్ కొరడా పట్టుకుంటే తప్ప మూతపడని అవినీతి చెక్ పోస్టులు..!!
. చివరకు రేవంత్ రెడ్డి కళ్లురిమి, స్వయంగా కొరడా పట్టుకుంటే తప్ప… ఆ అవినీతి రవాణా చెక్ పోస్టుల నుంచి వాహనదారులకు విముక్తి లభించలేదు… అదేమిటో అర్థం కావాలంటే వివరాల్లోకి వెళ్లాలి… అందరికీ తెలుసు, రవాణా చెక్ పోస్టుల్లోని అవినీతి… పెద్ద ఎత్తున డబ్బులిచ్చి మరీ ఆ చెక్‌పోస్టుల్లో డ్యూటీలు వేయించుకుంటారు.,. తెలంగాణ మాత్రమే కాదు, ఈ రోగం దేశం మొత్తమ్మీద ఉన్నదే… పేరుకు తనిఖీలు, పన్ను వసూళ్లు ఎట్సెట్రా చెబుతారు గానీ… అసలు బోర్డర్ చెక్ […]
లక్కీ రేవంత్ రెడ్డి… ప్రాజెక్టులు ఫుల్… రికార్డు స్థాయి చీప్ పవర్, పంటలు..!
. నిజం… రేవంత్ రెడ్డికి వరుణుడి కరుణ పుష్కలంగా ఉంది… అది పవర్ జనరేషన్, ఇరిగేషన్, అగ్రికల్చర్ వంటి అన్ని రంగాలపై సానుకూల ఫలితాల్ని చూపిస్తోంది… వరుణ దేవుడి దయ పుణ్యమాని… పాత కేసీయార్ పాలన నిర్వకాల ప్రభావం అంతగా రాష్ట్రంపై పడటం లేదు… ఎలా అంటే… వివరాల్లోకి వెళ్లాలి… ముందుగా వర్షపాతం లెక్కలు చూద్దాం… ఈ వానాకాలం ఇప్పటివరకు (22.10.2025) సాధారణ వర్షపాతం 814.7 మి.మీ కాగా… ఇప్పటివరకు వాస్తవంగా కురిసింది 1056.2 మి.మీ… అంటే 30 […]
మాజీ డీజీపీ, మాజీ మంత్రి ఇంట్లో ఓ రంకు యవ్వారం… కథేమిటంటే..?!
. ప్రియులతో కలిసి భర్తలను రప్పారప్పా చేసేస్తున్న భార్యలు… పిల్లలను సైతం చంపేస్తున్న ఘోరాలు… అక్రమ సంబంధాలు గతంలో లేవని కాదు, కాపురాలు కూలలేదనీ కాదు… కానీ ఇటీవల అవి ఏకంగా నేరస్వభావాన్ని కూడా పెంచేసి, దారుణ హత్యలకూ దారితీస్తున్నాయి… మామూలు కుటుంబాలలోనే కాదు… హైప్రొఫైల్ కుటుంబాల్లోనూ ఇవే కథలు… ఈ నేరాలు అరికట్టాల్సిన వాళ్లలోనూ… ఒక డీజీపీ ఇంట్లోనూ (మానవ హక్కుల కమిషన్ హెడ్) ఇదే రంకు యవ్వారం ప్లస్ హత్యోదంతం చోటుచేసుకుంటే..? ఇది అదే […]
తస్కిన మేడిగడ్డకు తోడుగా… అన్నారం బరాజుకు ఓ ఇసుక వ్యాధి..!!
. లక్ష కోట్ల కాళేశ్వరం ఫెయిల్యూర్ కథలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి… కేసీయార్ అడ్డదిడ్డపు, డొల్ల ఇంజనీరింగ్ డిజైన్లు, నిర్మాణ ప్లానింగ్ పుణ్యమాని కొత్త రాష్ట్ర ఖజానా కాస్తా కమీషన్ల బారిన పడి దివాలా తీసింది… ఎహె, నాలుగు తట్టల సిమెంటు చాలు, ఏదో కాస్త పగులు, రిపేర్ చేయించడం చేతకాదా అని బీఆర్ఎస్ కీలకనేతలు తిక్క వ్యాఖ్యాలు చేస్తున్నా… ఆ సమస్య తీవ్రతను తేలికగా తీసిపడేస్తూ… ఒకరకంగా తెలంగాణ జనం సొమ్మును, వాళ్లను గెలిపించుకున్న తీర్పును […]
వరల్డ్ కప్ జట్టు కోణంలో… కోహ్లీ, రోహిత్ కొనసాగింపుపై చర్చోపచర్చలు..!!
. మొన్నటి వన్డేలో కోహ్లి, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచారు. సరే, అప్పుడప్పుడూ ఫెయిల్యూర్లు సహజమే, ఆ మ్యాచులో అందరూ ఫెయిలే… కొన్ని అలా జరుగుతూ ఉంటాయి… కానీ ఈ మ్యాచ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వన్డే జట్టులో కొనసాగించడం మీద క్రికెట్ ప్రేమికుల్లో, మీడియాలో పెద్ద చర్చను మళ్లీ లేవనెత్తింది… నో డౌట్… రోహిత్ శర్మ మెరిట్‌ను, ప్రత్యేకించి విరాట్ కోహ్లీ చేజింగ్ స్టార్డంను మరిచిపోలేం… కానీ ఇంకా వేలాడనివ్వాలా..? ఇదీ ఆ చర్చల […]
గోల్డ్ ఫామింగ్..! చెట్లకు నిజంగానే బంగారం కాసే రోజులొస్తున్నయ్…!!
. ప్చ్… బంగారం దూసుకుపోతూనే ఉంది… సగటు మనిషికి అందకుండా… రాబోయే కాలంలో ఇమిటేషన్, గిల్ట్, వన్ గ్రామ్ ఎట్సెట్రా ఆభరణాలు లేదా వెండితో చేసే కోటింగ్ ఆర్నమెంట్సో దిక్కయ్యేట్టున్నాయి… అఫ్కోర్స్, యువత వాటిని పాపులర్ చేస్తే… భారతదేశ బంగారం మార్కెట్‌ను, కాదు, ప్రపంచ బంగారం మార్కెట్‌నే ఛేంజ్ చేసినవాళ్లవుతారు… ఎస్, ఒక దేశ ఆర్థికి సత్తా ఏమిటో దాని దగ్గర ఉండే బంగారం నిల్వలు చెబుతాయి… ఆ నిల్వల విలువే ఆ దేశ కరెన్సీ విలువను […]
ఆ ఆయుధం ఓనర్ ఎవరు..? అప్పగించడానికి వాళ్లెవరు..? ఇదీ చర్చ..!!
. 1) ఇది లొంగుబాటా..? సాయుధ పోరాట విరమణా..? అలాంటప్పుడు సీఎంల ఎదుట యూనిఫామ్‌లో సెల్యూట్ కొట్టి తలవంచడం ఏమిటి..? 2) ఆ ఆయుధం ఓనర్ ఎవరు..? పార్టీదేనా..? వాళ్లెవరు అప్పగించడానికి..? 3) ఇప్పుడిక మిగిలిన కీలక నేతలు నేపాల్, ఫిలిప్పీన్స్ బాటపట్టారా..? రక్షణ కోసం..! లేక కర్రెగుట్టల వైపు వచ్చారా..? 4) అసలు మావోయిస్టు పార్టీ మనుగడ ఉంటుందా..? 5) ఇక తరువాత అర్బన్ నక్సలైట్ల పనిపడతారా..? …. తక్కళ్లపల్లి, మల్లోజుల ఆధ్వర్యంలో దాదాపు 3 […]
చార్మినార్ భాగ్యలక్ష్మి…! ఫాఫం బీఆర్ఎస్ పాట్లు, అగచాట్లు, ఇక్కట్లు..!!
. చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి హరీష్ రావు వెళ్తున్నాడట… ఎందుకట..? జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక కదా, వెళ్తాడు, బీఆర్ఎస్ ముఖ్య నేత కదా, ఇంకా ఏ వేషాలైనా వేస్తాడు… ఎహె, అత్యంత భక్తిపరుడు, అంత మాటన్నావేమిటి..? పొలిటికల్ లింక్డ్ భక్తి మాత్రమే… ఛ, నిజమా..? అవును, అప్పుడెప్పుడో 2019లో వెళ్లాడు… వెళ్లాడు కదా, భక్తే కదా.,.? భక్తే, వోట్ల భక్తి, హిందూ సమాజాన్ని మభ్యపెట్టే భక్తి… 2020 గ్రేటర్ ఎన్నికల కోసం కృత్రిమ భక్తి… ఎహె, కాదులే, […]
ట్రంప్ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!
. మీ నిరంకుశత్వం సహించం: అమెరికాలో ట్రంప్‌పై నిరసనల ఉప్పెన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతోంది… ఆయన పరిపాలన శైలిని, కఠినమైన విధానాలను నిరసిస్తూ అమెరికావ్యాప్తంగా దాదాపు 2,500 కంటే ఎక్కువ ప్రాంతాలలో భారీ ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి… ఈ నిరసనలకు ప్రధానంగా “నో కింగ్స్” (NO KINGS) అనే నినాదం మార్గదర్శకంగా నిలిచింది… సాధారణంగా, భారీ నిరసనలు కొన్ని పెద్ద నగరాలకు (న్యూయార్క్, వాషింగ్టన్ D.C., లాస్ ఏంజెల్స్) […]
మద్దతులో నిజాయితీ లేదు… పైగా బీసీలపై హరీష్ రావు వెటకారాలు..!!
. ఒకరకంగా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు బీసీల ఆకాంక్షలను, ఆందోళనలను, ఆశలను అవమానిస్తున్నట్టేనా..? ఈ ప్రశ్న ఎందుకో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి… నిన్న ఎక్స్‌లో ట్వీటుతూ… ‘‘ఆ రెండు పార్టీలది కపట ప్రేమ, బీసీలపై చిన్నచూపు, ఢిల్లీలో కొట్లాడాల్సిన పార్టీలు గల్లీలో డ్రామాలు’’ అన్నాడు… ఏ పార్టీలు…? బీజేపీ, కాంగ్రెస్ అట… బీసీలపై చిన్నచూపు అట… గల్లీలో డ్రామాలు అట… ఏదో నేను ఆ రెండు పార్టీలనూ భలే తిట్టాను అనుకుని సంబరపడుతున్నాడేమో… కానీ […]
గుజరాత్ అమిత్ షా..! ఇంతకీ ఎవరు ఈ హర్ష్ రమేష్ భాయ్ సంఘవి..?
. గుజరాత్ తాజా మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల దృష్టిలో ఒక పేరు పడింది… తన పేరు హర్ష్ రమేష్ భాయ్ సంఘవి… సింపుల్‌గా హర్ష్ సంఘవి… గుజరాత్ రాజకీయాల్లో హర్ష్ సంఘవి శకం… అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రిగా రికార్డు! ఇవీ చాలా పత్రికల్లో వచ్చిన హెడింగులు… అవును, తన వయస్సు 40 ఏళ్లు… ఇప్పుడు తను గుజరాత్‌కు ఉపముఖ్యమంత్రి… తాజా మంత్రివర్గ విస్తరణలో హర్ష్ సంఘవికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, […]
సొంత ఇల్లే ఓ లాడ్జి… పేరు హోమ్ స్టే… ఇప్పుడు రోడ్డున పడుతున్నారు…
. ఊటీ, కొడైకెనాల్లో హోమ్ స్టే వ్యథలు భారత దేశంలో కొండాకోనలకు చెప్పుకోలేని కష్టం వచ్చింది. “అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండాకోనలకొదిలేశాడా?” అని స్వాతిముత్యంలో సి నా రె మనిషి బాధకు కొండాకోనలను ప్రస్తావించారు. పాపం ఇప్పుడా కొండాకోనల బాధలను ప్రస్తావించడానికి ఎందరు సినారె లు పుట్టాలో! ఒకవేళ ఎవరైనా చెప్పినా కొండాకోనల బాధలు వినే గుండెతడి ఉన్న మనుషులు ఉండాలి కదా! పర్యాటకం, చార్ ధామ్ భక్తి యాత్రల […]
జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!
. ముందుగా ఓ విషయం చెప్పుకుని మిగతా స్టోరీలోకి వెళ్దాం… అదేమిటంటే..? బిగ్ బీ… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్… తన టీమ్ తన కళ్లు గప్పి ఓ యాడ్ చేయించారు… అది ఓ గుట్కా యాడ్… సరోగేట్ యాడ్… అంటే సదరు గుట్కా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే దుర్మార్గపు యాడ్… అమితాబ్‌కు నిజం తెలిసింది… తను గడ్డి తినే రకం కాదు… పెంట మీద కాసులను ఏరుకునే రకం కాదు… అన్నింటికీ మించి ఉచ్ఛం నీచం […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 116
- Next Page »

















