సోషల్ మీడియా విజృంభణ పెరిగాక ప్రతి ఒక్కరూ జర్నలిస్టే… గతంలో ఏదేని మీడియా హౌజులో పనిచేయాలంటే ముందుగా భాషాజ్ఞానం కొంతైనా అవసరం ఉండేది… మరీ రచనలు, కవిత్వాలు, బాష్యాలు, ప్రవచనాలు రాసేంత అవసరం లేదు గానీ… వాక్యనిర్మాణం, పదాలకు సరైన అర్థాలు, సరైన సందర్భానికి సరైన పదాల ఎంపిక, క్రమపద్ధతిలో వాక్యాల పేర్పు, పేరాల విభజన, అనవసర పదాల పరిహరించడం, సంక్షిప్తంగా విషయం చెప్పడం వంటివి అవసరమయ్యేది… మీడియా హౌజులు ఈ అంశాల్లో శిక్షణనిచ్చేవి కూడా… ఐనాసరే […]
హనుమంతుడిది నర మొహమా..? వానర మొహమా..? ఆదిపురుషుడినే అడగాలి..!
ప్రభాస్‌కు సోయి లేదు… ఈ మాట అనడానికి సాహసం అక్కర్లేదు… ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు… అంతెందుకు..? ఆదుపురుష్ సినిమా పోస్టర్లు, ట్రెయిలర్లు చూస్తే ఎవరైనా చెబుతారు… హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం… అసలే రావణాసురుడి గ్రాఫిక్ ముస్లిం వేషం చూసి జడుసుకున్న రామభక్తులకు ఇప్పుడు హనుమంతుడూ అలాగే ఉండేసరికి మరింత దడుపు జ్వరం పట్టుకుంది… ఈ పోస్టర్ రిలీజ్… సారీ ఫస్ట్ లుక్ […]
నేను చనిపోతాను… నా శవాన్ని మా తల్లిదండ్రుల వద్దకు చేర్చండి ప్లీజ్..!!
కొన్ని వార్తల్లోని విశిష్టత దాన్ని రాసి, ప్రజెంట్ పద్ధతిలోనే బయటపడుతుంది… ప్రత్యేకించి మానవాసక్తి కథనాలు (హ్యూమన్ ఇంటరెస్టింగ్) పాఠకులతో బాగా చదివిస్తాయి… కనెక్టవుతారు రీడర్లు… కాకపోతే రాసే పద్ధతి స్ట్రెయిట్‌గా, చదువుతుంటే బుర్రకు ఎక్కేలా ఉండాలి… సాధారణ క్రైం న్యూస్ రాసినట్టుగా రాస్తే కుదరదు… ఈనాడు ఎప్పుడూ ఇలాంటి హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తుంటుంది… గతంతో పోలిస్తే ఆ లక్షణం బాగా దెబ్బతిన్నా సరే, ఈరోజుకూ ఈనాడే కాస్త బెటర్… వేరే పెద్ద పత్రికల్లో […]
మా పౌడర్ రాసుకొండి, కేన్సర్ గ్యారంటీ… పరిహారం అవకాశం కూడా కలదు…
పార్ధసారధి పోట్లూరి ……….. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మరియు పెద్ద వాళ్ళు వాడే ఫేస్ పౌడర్ వల్ల కాన్సర్ వస్తున్నది అంటూ 5 ఏళ్ల క్రితమే తెలిసినా ఎవరూ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కాస్మెటిక్ ఉత్పత్తులని వాడడం ఆపలేదు ! ఏప్రిల్ 4 మంగళవారం రోజున జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తమ మీద కోర్టులలో ఉన్న కేసుల విషయంలో రాజీకి వచ్చి మొత్తం 8.9 బిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా […]
కేసీయార్ ఎప్పుడో చెప్పిండు… గోకుతనే ఉంటనని… బీజేపీకే సమజ్ కాలేదు…
నువ్వు గోకూ గోకకపో, నే గోకుతనే ఉంటా… అని కేసీయారే స్వయంగా చెప్పిండు కదా… ఊకుంటడా… కాబోయే ప్రధాని మాటతప్పితే ఏం మర్యాద ఉంటది… పైగా తన బిడ్డ మీదనే కేసు పెట్టి, ఊకూకే ఢిల్లీకి పిలిపిస్తుంటే, అసలే గోకుడు సరదా ఉన్న కేసీయార్‌కు మండదా..? ఏం మోడీకి సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే కేసీయార్‌కు పోలీసుల్లేరా..? సిట్లు లేవా..? సీఐడీ లేదా..? అసలు బీజేపీ పెద్దలనే బజారుకు లాగాలని ఉబలాటపడ్డోడు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ గాయిగత్తర […]
రామోజీ భాషలో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లు… నాట్ కమ్మోళ్లు.., రెడ్లయినా మనోళ్లే…
Nancharaiah Merugumala…. ఈనాడులో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లే గాని ఇండియన్లని కాదు! ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలోని 10 మంది తెలుగోళ్లలో 7గురు రెడ్లే! అట్లుంటది ఔషధాలు, ఆస్పత్రుల రెడ్డీల సంపాదన మరి… ……………………………………………………………. ఈరోజు ఈనాడు బిజినెస్ పేజీలో తమ వ్యాపార మైనర్ ‘భాగస్వామి’ ముకేశ్ అంబానీ కొత్త విజయాలపై ఎప్పటిలా పెద్ద వార్త ఇస్తూనే,‘‘ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మనోళ్లు’’ అనే శీర్షికతో పది మంది పేర్ల జాబితా ఇచ్చారు. ‘ఈనాడు’లో ‘మనోళ్లు’ అంటే […]
ఫాఫం సాక్షి… ఎంగిలి స్టోరీల వెంపర్లాట… షేమ్ హెడింగ్, సేమ్ కంటెంట్..!
ఒక పత్రికలో ఒక స్టోరీ వస్తే… మళ్లీ దాన్ని టచ్ చేయడానికి వేరే పత్రికలు ఇష్టపడవు… ఎంగిలి స్టోరీగా భావిస్తాయి… కానీ సాక్షికి అవన్నీ ఏమీ పట్టవు… ఎవరు ఏం రాస్తున్నారో, ఎవరు పేజీల్లో ఏం పెడుతున్నారో తెలుసుకునే సోయి, చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు… కొన్ని అసాధారణ స్టోరీలు, ఫాలో అప్ తప్పనిసరయ్యే స్టోరీల విషయంలో మాత్రం ఎంగిలి స్టోరీలను వేరే కోణాల్లో, వాల్యూ యాడిషన్ చేసుకుని, తమ రీడర్లకు కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు… సాక్షికి […]
సొంత ఖాతా నుంచి నగదు డ్రా చేసినా సరే… నున్నగా గుండు గొరుగుతున్నారు…
హైదరాబాద్… ఐసీఐసీఐ బ్యాంకు శాఖ… ఓ పెద్ద మనిషి తన బ్యాంకు ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేయడానికి చెక్కు రాసి… క్యాషియర్‌కు ఇచ్చాడు… క్యాషియర్ పక్కనే నిల్చున్నతను ఎంత అనడిగాడు… పది అన్నాడు ఈ పెద్ద మనిషి… ఆ పక్క లైన్లోకి రా అన్నాడు అతను… రా అనే ఏకవచనంతో ఆ పెద్ద మనిషికి ఎక్కడో చురుక్కుమంది… ఆ చెక్కును అటూ ఇటూ చూసి, ఆ పెద్ద మనిషిని ఎగాదిగా చూసి… ఎందుకింత డబ్బు […]
కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?
ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]
గాంధీలు క్షమాపణలు చెప్పరట… రాహుల్‌కు గడ్డిపెట్టిన సీనియర్ జర్నలిస్టు…
రాహుల్ గాంధీ పప్పు స్థాయి నుంచి భారత్ జోడో యాత్ర తరువాత పరిపక్వ నాయకుడిగా ఎదిగాడని చాలామంది విశ్లేషకులు తెగరాసేస్తున్నారు… ఇక కాంగ్రెస్‌కు ఆపాత వైభవాన్ని రాహుల్ సంపాదించి పెట్టినట్టేననీ తీర్మానించేస్తున్నారు… శుభం… జరిగితే మంచిదే… కానీ రాహుల్ మారాడా..? ఎదిగాడా..? ఈ దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకడైన కరణ్ థాపర్ రాసిన ఓ తాజా వ్యాసం కాస్త ఆలోచనాత్మకంగా ఉంది… దాని తెలుగు అనువాదాన్ని సాక్షి ఎడిట్ పేజీలో వేశారు… (ఆ పేజీలో చుక్క తెగి […]
ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు… అంతటి రామోజీరావుకు పోలీసు విచారణ…!!
కేసీయార్ బిడ్డ కవితను ఈడీ తన ఆఫీసుకే విచారణకు రమ్మంటోంది… ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది కూడా… ఆ కేసు, విచారణ తీరు మీద చర్చ కాదు ఇక్కడ… ఈడీ వృద్ధులు, మహిళల విచారణకు వాళ్ల ఇంటికే వెళ్లాలి, ఆఫీసులో విచారణ జరపకూడదు అనేది కవిత ఫిర్యాదు… దాని మీద సుప్రీంలో కేసు ఉంది కూడా..! తీర్పు చెప్పాల్సి ఉంది… ఇది ఒక అంశం… ఆమెది ఢిల్లీ స్కాం కేసు… మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసుకు సంబంధించి […]
సరోగేట్ యాడ్స్ వదిలేసిన ఆదర్శుడు… సజ్జనార్ సలహా మాత్రం పెడచెవిన…
మన మహేశ్ బాబు వినడు… మనుషుల ఆరోగ్యాన్ని పాడుచేసే గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ నిక్షేపంగా చేస్తుంటాడు… తాజాగా దేవరకొండ విజయ్ కూడా థమ్సప్ యాడ్స్ స్టార్ట్ చేశాడు… గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ చేసి, తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని అమితాబ్ తాను అడ్వాన్సుగా తీసుకున్న డబ్బుల్ని కూడా వాపస్ చేశాడు… ఆహా, మన హీరోలకు సామాజిక బాధ్యత లేకపోయినా సరే, అంతటి అమితాబ్ ఆదర్శంగా నిలిచాడు అనుకున్నాం కదా… కేంద్రం కూడా ఈమధ్య వాణిజ్య ప్రకటనల్లో […]
అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…
పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం […]
హవ్వ… అంతటి అమెరికాలో ప్రొహిందూ ధోరణులా..? ఏమిటీ తిరోగమనం..?!
ఎంత దారుణం..? ఈ మోడీ ఇక్కడ ప్రజాస్వామిక, నీతి శుద్దపూసలను సీబీఐ, ఈడీల పేరుతో వేధిస్తున్నది చాలక తన కంటిని ఇక అమెరికా మీద కూడా కేంద్రీకరించాడు… మోడీ ప్రపంచానికే ప్రమాదకారి అయిపోయాడు… హమ్మ, హమ్మ… ఎంత అమానుషం..? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద కూడా లిక్కర్ కేసులు పెట్టేస్తామని బెదిరించి, జార్జియా రాష్ట్ర ప్రతినిధులను ప్రలోభపెట్టి… హిందూ మత వ్యతిరేక చర్యలను సహించేది లేదని తీర్మానం చేయించాడు… ఇక ఊరుకునేది లేదు… అమెరికాలో కూడా […]
కవిత అరెస్టుపై మోడీకి వణుకు..? రాధాకృష్ణా, ఏం చెప్పితివి, ఏం చెప్పితివి..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేర్చినా సరే, కవితను అరెస్టు చేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతోంది… అరెస్టు చేస్తే కేసీయార్ దాన్ని సానుభూతి అస్త్రంగా మార్చుకుంటాడని బీజేపీ భయపడుతోంది… ప్రత్యేకించి మహిళల్లో సానుభూతిని పెంచుకుంటుందనీ, ఆ దిశలోనే కవిత ద్వారా మహిళ రిజర్వేషన్ల పోరాటం అనే కొత్త ఆట మొదలెట్టిందనీ బీజేపీ భావిస్తోంది…… ఈ భావన వచ్చేలా ఆంధ్రజ్యోతి రాజకీయ విశ్లేషకుడు రాధాకృష్ణ ఏదో రాసుకొచ్చాడు… చిత్రవిచిత్రంగా సాగిపోయిన తన ఎడిటోరియల్ వ్యాసంలో… అద్వానీకి, వాజపేయికి సహాయకుడిగా పరిచర్యలు […]
అమెరికాకు గగనంలో చుక్కలు చూపిస్తున్న చైనా… వరుసగా స్పై ప్లేన్ల కూల్చివేత…!!
పార్ధసారధి పోట్లూరి …… (భారత్ –రష్యా – చైనా కూటమి ! పార్ట్ -02) న్యూయార్క్ కి చెందిన హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది : మేము మరొక సంచలన విషయం బయటపెట్టబోతున్నాము భారత్ దేశపు సంస్థ గురుంచి అంటూ! ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది అమెరికా భారత దేశానికి ? భారత్,రష్యా,చైనా లు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది! లడాక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా తన దళాలని భారీగా మోహరించింది […]
ఆహా… అల్లు వారి కొత్త దినపత్రిక త్వరలో… ఏకంగా డమ్మీలే ప్రత్యక్షం…
పొద్దున్నే ఓ ఆశ్చర్యం… అల్లు అరవింద్ ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడని…! నిజానికి బయటి వ్యక్తులెవరో చేస్తున్న ప్రచారం కాదు, ఆహా వాళ్లు ఫేస్ బుక్ వాల్ మీద కనిపించింది… వావ్, ఒక్కో దినపత్రిక మూతపడుతూ, నడుస్తున్నవేమో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న దుస్థితిలో ఒక కొత్త దినపత్రిక వస్తుందనే ఊహ విస్మయాన్ని కలిగించింది… అసలు ఆహా ఫేస్ బుక్ పేజీలో దాని డిస్క్రిప్షనే బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంటుంది… వాళ్ల పోస్ట్‌లో […]
రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…
బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా… […]
ఇంట్రస్టింగు… అనర్హత వేటు వెనక్కి… ఫైజల్ లోకసభ సభ్యత్వం పునరుద్దరణ
ఇదొక ఇంట్రస్టింగు పరిణామం… రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది కదా… దాని సమర్థకులంతా చూపిస్తున్న కేసు మొహమ్మద్ ఫైజల్ కేసు… లక్షద్వీప్ ఎంపీకి ఒక కోర్టు జైలుశిక్ష విధించగానే పార్లమెంటు అనర్హత వేటు వేసింది… ఎన్నికల సంఘం కూడా ఆ ఎంపీ సీటును ఖాళీగా పరిగణించి, ఉపఎన్నికలకు రెడీ అయిపోయింది… ఇక్కడ రెండుమూడు కీలకాంశాలు చర్చకు వస్తున్నాయి… ముందుగా తాజా పరిణామం ఏమిటో తెలుసుకుందాం… లోకసభ సచివాలయం సదరు ఎంపీపై వేసిన అనర్హత వేటును రద్దు […]
పవార్ కింద మంట… లెంపలేసుకున్న రాహుల్… సావర్కర్ ట్వీట్ల తొలగింపు…
దక్షిణ భారతంలో పెద్దగా ఎవరికీ సావర్కర్ తెలియదు… ఈశాన్యం అస్సలు పట్టించుకోదు… మహారాష్ట్ర, దానికి ఎగువన ఉన్న ఒకటీరెండు రాష్ట్రాల కొన్ని ప్రాంతాల్లో సావర్కర్ పేరు పరిచయం… కానీ రాహుల్ గాంధీ కోటరీ పైత్యం పుణ్యమాని ఇప్పుడు సావర్కర్ పేరు దేశమంతా మోగుతోంది… మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు… రాహుల్‌కు నిజంగానే ఏమీ తెలియదు… పరిణతి కూడిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆలోచనలు, అడుగులతో గైడ్ చేయాల్సిన తన సలహాదారుల కోటరీ తనను మరింత తప్పుదారిలో నడిపిస్తోంది… ‘‘నేను […]
- « Previous Page
- 1
- …
- 64
- 65
- 66
- 67
- 68
- …
- 146
- Next Page »