పార్థసారథి పోట్లూరి….. బీహార్ రాజకీయం! బీహార్ అంటే కుల రాజకీయాలకి కేంద్ర బిందువు! ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏకఛత్రాధిపత్యంగా బీహార్ ను ఏలాడు. గత 25 ఏళ్ళుగా నితీష్ కుమార్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ వస్తున్నాడు. నితీష్ కుమార్ కి పల్టూ రామ్ అనే ముద్దు పేరు ఉంది బీహార్ లో! అంటే తరుచూ పొత్తులు మారుస్తూ ఉంటాడు. నితీష్ కుమార్ కి ఎలాంటి నైతిక విలువలు ఉండవు. ఆమాటకి వస్తే […]
ఈ నయా నయీంల వేట రేవంత్ వల్ల కూడా కాదు… అడుగుకో అక్రమార్కుడు…
ఆయనే సీసీఎల్ఏ, ఆయనే చీఫ్ సెక్రెటరీ… ఫార్మాసిటీ ప్రకటనకు ముందే భార్య పేరిట 25 ఎకరాలు, బావమరిది 100 ఎకరాలు, బంధువులకూ భూకొనుగోళ్లు… వందల కోట్ల విలువ చేసే ఆ భూములే కాదు, ఓ ఐపీఎస్ ఏకంగా 200 ఎకరాలు కొన్నాడట… వీళ్లందరూ చాలా చౌకగా కొనుగోలు చేయడం అంటే ఆ రైతులను నిండా ముంచేయడం… దీన్ని మించిన మోసం మరొకటి ఉంటుందా..? వీళ్లే కాదు, నాయకులు, సీనియర్ అధికారులు కూడా ఎడాపెడా కొనేశారు… అందుకే రేవంత్ […]
ఇక్కడ ఓట్లు దిద్దబడును… కొత్త ప్రజాస్వామ్యం రుద్దబడును…
సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య […]
అచ్చంగా ఓ టీవీ సీరియల్… తోడికోడళ్ల ఈర్ష్యలు, కుట్రలు… ఈ సీఎం ఫ్యామిలీ కూడా…
సినిమాల్లో… ప్రత్యేకించి టీవీ సీరియళ్లలో చూస్తుంటాం కదా… ఒక్క ఇంట్లోనే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు ఒకరిని ముంచడానికి మరొకరు, వీలైతే చంపడానికి కూడా కుట్రలు, ప్రయత్నాలు గట్రా… సోవాట్, ఇంటింటి రామాయణాలే కదా అంటారా..? సరే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకు గానీ… జార్ఖండ్ ముక్తిమోర్చా, విభజన ఉద్యమనేత శిబూ సోరెన్ కుటుంబం మాత్రం అచ్చం అలాంటిదే… పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్ కథ తెలిసిందే కదా… తను దిగిపోయే సిట్యుయేషన్ వచ్చినప్పుడు […]
కొత్త సీఎంగా జార్ఖండ్ టైగర్… అసలు ఎవరీ చంపయ్ సోరెన్..? ఆ కుటుంబమేనా..?
అందరూ ఊహించినట్టుగా…. జార్ఖండ్ ముఖ్యమంత్రి కుర్చీని హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ అధిరోహించడం లేదు… హఠాత్తుగా జార్ఖండ్ టైగర్ అని పిలవబడే చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చాడు… ఇంట్రస్టింగు… నిజానికి అందరూ అనుకున్నదేమిటంటే… హేమంత్ తన కుర్చీని ఇంకెవరికీ ఇవ్వడు, తన భార్యనే మరో రబ్రీదేవిగా కుర్చీపై కూర్చోబెడతాడు అనుకున్నారు… రాజకీయంలో ఎప్పుడేం జరుగునో ఎవరూ చెప్పలేరు కదా… తెర వెనుక రాజకీయం ఏం జరిగిందో ఏమో గానీ చంపయ్ సోరెన్ పేరు […]
అయోధ్య ఆలయాన్ని వ్యతిరేకిస్తావా..? ముందు ఈ కాలనీ నుంచి వెళ్లిపో…!
ఆమె పేరు సురనా అయ్యర్… కాంగ్రెస్ లీడర్ మణిశంకరన్ అయ్యర్ బిడ్డ… తెలిసిన సమాచారం మేరకు ఆమె న్యాయవాది… చాలామంది లౌకికవాదుల్లాగే హిందూమతం అంటే ద్వేషం… సరే, ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది… ఎందుకంటే..? మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా… దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె జనవరి 20 నుంచి 23 వరకు నిరసన దీక్ష చేసింది… ఇదేమిటమ్మా అంటే… ఆలయ నిర్మాణానికి నిరసనగా ముస్లింలకు సంఘీభావంగా… హిందూవాదం, జాతీయవాదం పేరిట పెరుగుతున్న మత ఆధిపత్య […]
ప్రజల పాటకు గౌరవం… నందుల్లేవ్, సింహాల్లేవ్… ఇక గద్దర్ అవార్డులు…
గద్దర్ కి అత్యున్నత నీరాజనాలు… గద్దర్ మా లెజెండ్. మా బ్రాండ్. రాష్ట్ర అంబాసిడర్. ఇక నుంచి సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులే కాదు, కవులు కళాకారులకు ఇచ్చే అన్ని పురస్కారాలు గద్దర్ పేరిటనే ఇస్తాం… ఈ ఉగాది తోనే గద్దర్ పురస్కారాలు ప్రారంభం. వచ్చే ఏడు నుంచి గద్దర్ జయంతి రోజే వారి పేరిట పురస్కారాల ప్రధానం చేస్తాం. ఘనంగా స్మరించుకుంటాం. ఇది నా శాసనం. నా మాటే జీవో. మరో మాట. సభలో […]
*గుళ్లు అంటే పిక్నిక్ స్పాట్స్ కావు… టూరిస్ట్ ప్లేసులు కావు…*
వేరే మతానికి చెందిన వ్యక్తులు ఓ గుడి ఆవరణలోకి ప్రవేశించి, చేతుల్లో తమ పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారు… ఓ పిక్నిక్కు వచ్చినట్టుగా ఫోటోలు తీసుకుంటూ అక్కడే భోజనాలు చేయడానికి ప్రయత్నించారు,.. తమిళ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి… అలాంటి పరమతస్తులను ఇదేమిటని ప్రశ్నిస్తే నాన్-హిందూస్ రావొద్దని ఎక్కడైనా రాసి ఉందా అని ఎదురు ప్రశ్నించారు… దీంతో సెంథిల్ కుమార్ అనే పిటిషనర్ కోర్టుకెక్కాడు… దుండిగల్ జిల్లాలోని అరుల్మిగు పళని దండాయుధపాణి గుడిలోకి […]
మీరు ఏమైనా ఇస్తారు సరే… ఇంతకీ తను మళ్లీ పాలిటిక్సులోకి వస్తానన్నాడా..?!
ఒక వార్త… ఏదో పత్రికలో కనిపించింది… ఎన్నికల వేడిలో చాలా గాసిప్స్ వస్తుంటాయి, చదవాలి, వదిలేయాలి… కానీ ఇది కాస్త ఇంట్రస్టింగు… ఎందుకంటే… మొన్ననే పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం… అదే అందరికీ హాశ్చర్యం… సాధారణంగా పద్మవిభూషణ్ ఇస్తున్నారంటే ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది… ఊరికే పంచిపెట్టరు కదా… పైగా అయోధ్యకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు… మరి బీజేపీ ఆశిస్తున్న ఫాయిదా ఏముంది అనేది చివరకు బీజేపీ ముఖ్యులకు కూడా అంతుపట్టడం లేదు… అసలు బీజేపీ […]
కుమారి ఆంటీకి రేవంత్ అండ… ఆమె జోలికి పోవద్దు… నేనూ వస్తా అక్కడికి…
రోడ్డు పక్కన ఓ చిన్న మెస్… రుచిగా, చౌకగా దొరుకుతూ ఉండటంతో చాలామంది ఆమె దగ్గర మీల్స్ చేసేవాళ్లు… ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాదులో పొట్ట పోసుకుంటోంది… నిజానికి ఇలాంటి రోడ్డు పక్కన మెస్సులు హైదరాబాదులో వేలల్లో ఉంటాయి… కానీ ఎవడో సోషల్ మీడియా వాడు ఆమె దగ్గర మీల్స్ ఆహా ఓహో అని ఏదో వీడియో చేశాడు… పాపం, ఆమె కూడా తనకు ప్రచారం వస్తుంది కదా అనుకుందో, లేక ఎవరినీ కాదనలేక సమాధానాలు చెబుతూ […]
ఉడ్తా తెలంగాణ… కేసీయార్ పాలన సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్… కుళ్లబెట్టారు…
పాత సీఎస్ సోమేష్ భూబాగోతాలు… హెటిరో పార్థసారథికి వేల కోట్ల భూసంతర్పణ… వేల కోట్ల రైస్ మిల్లర్ల సీఎంఆర్ స్కాం… ఆదిలాబాద్ జిల్లాలో పాస్‌పోర్టుల స్కాం… టీఎస్పీఎస్సీ లీకేజీల కుట్రలు… 59 జీవో వందల ఎకరాల భూకబ్జాలు… మైండ్ బ్లాంకయ్యే కాలేశ్వరం మేత, కుంగుబాటు… కోటితప్పుల ధరణి స్కాం… రెరా బాలకృష్ణుడి వందల కోట్ల సంపాదన… హైవేలతో పాటు లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములకు కూడా డబ్బులిచ్చిన రైతుబంధు… ఆమధ్య చెప్పుకున్నాం కదా… కేసీయార్ హయాంలో సాగిన […]
దక్షిణం సేమ్… ఉత్తరం సేమ్… దైవ భక్తి, మత విశ్వాసాల్లో ఏ తేడా లేదు…
ఇది చాన్నాళ్లుగా ఉన్నదే… దక్షిణ భారతానికీ, ఉత్తర భారతానికీ నడుమ పోలికలు, తేడాలు చెప్పుకోవడం… అనేక అంశాల్లో…! మత ఆచరణ, దేవుడు, భక్తి అనే విషయాలకు వస్తే దక్షిణ భారతంలో హేతువాదం, నాస్తికత్వం, ఆధునిక లౌకికవాదం గట్రా ఎక్కువనీ, కానీ ఉత్తర భారతంలో మూఢభక్తి, భక్తి, మతతత్వం, సంప్రదాయ ధోరణులు అధికమనే వాదనలు వినిపిస్తుంటాయి… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ చర్చ మళ్లీ మొదలైంది… కానీ… నిజమేనా..? దిప్రింట్ వెబ్సైట్ దీనిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని పబ్లిష్ […]
Uma Ilakkiya… రాముడి మీద అవాకులు చవాకులు… మరి డీఎంకే మనిషి కదా…
Uma Ilakkiya… ఈమె పేరు కాస్త ట్విట్టర్లో (ఎక్స్) సెర్చ్ చేయండి… ఈ పేరున్న ఆవిడ రాముడిని బూతులు తిడుతున్న వీడియో, వ్యాఖ్యలు చదవొచ్చు, చూడొచ్చు… అంతేనా… దేశోద్దారకుడు స్టాలిన్ నుంచి ఏదో పురస్కారం తీసుకుంటున్న ఫోటోలు, ఆ పక్కనే స్టాలిన్ రాజకీయ వారసుడు, సనాతన ధర్మ విరోధి ఉదయనిధి ప్లస్ ఒకరిద్దరు డీఎంకే పెద్దలూ కనిపిస్తారు… ఆమె స్వయం ప్రకటిత జర్నలిస్టు కమ్ యాంకర్ కమ్ యాక్టివిస్ట్ కమ్ వాటెవర్… డీఎంకే సన్నిహితురాలు… అదేదో పదవి […]
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..! కేసీయార్ తాజా అడుగులు, ఆలోచనలు అదే దిశలో..!!
రాజకీయాల్లో ఇది జరగదు, జరగడం కష్టం అంటూ ఏమీ ఉండవు… లుప్తమైన రాజకీయ విలువల వాతావరణంలో ఏదైనా సాధ్యమే… ప్రజాప్రతినిధుల కొనుగోళ్లలో, ప్రలోభపెట్టడంలో, లాగేయడంలో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసీయార్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసి పెట్టారు… అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోసం ఆడే నంబర్లాటలో అసలు పార్టీలు మారడం అనేదే పెద్ద విశేషం కాకుండా పోయింది… ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి సర్కారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, […]
కొత్త విషయమే… జగన్‌తో సమానంగా షర్మిలకు సాక్షిలో భాగస్వామ్యమట…
ముందుగా షర్మిల మాటల మంటలు ఓసారి చూడండి… ‘‘కడప జిల్లా నాకు పుట్టిల్లు – వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టాను – వైసీపీ ఉనికి పోతుందనుకున్న రోజుల్లో ఆ భారం అంతా నా భుజన వేసుకుని మోశాను – అలాంటి పార్టీలో ఎదిగిన నేతలు వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారు – నాకు పదవీ కాంక్ష ఉంటే.. మీ కోసం పాదయాత్రలు ఎందుకు చేస్తా? – నాకు సీఎం పదవి కావాలని నా […]
పౌరసత్వ సవరణ చట్టం అమలుకు అంతా రెడీ… బీజేపీ మరో అస్త్రం…
అయోధ్య రాముడి అక్షింతలు, గుడి ప్రారంభం, ప్రాణప్రతిష్ట అయిపోయాయి… బీజేపీకి రావల్సినంత మైలేజీకన్నా ఎక్కువే వచ్చింది… దానికి విరుగుడు ఏమిటో తెలియక ఇండి కూటమి విలవిల్లాడిపోయింది… ఈలోపు బీజేపీ విసిరిన భారతరత్న దెబ్బకు ఏకంగా ఆ కూటమి నుంచి జేడీయూ బయటపడి, కూటమికి మరో షాక్ తగిలింది… పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ లేదా ఫుల్ బడ్జెట్ పెట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించబోతోంది… మరి ఎన్నికలకు ముందు మరో బాంబ్ […]
డెక్కన్ కిచెన్ కేసులో టర్న్… దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబులపై కేసు…
దగ్గుబాటి కుటుంబంలోని నలుగురి మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశించింది… ఇది డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు… మీకు ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’లో ఆమధ్య బాగా పేరు వినవచ్చిన ఓ వ్యక్తి గుర్తున్నాడా..? పేరు నందకుమార్… అదుగో ఆయన ఫిర్యాదు మేరకు కోర్టు దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని చెప్పింది… అబ్బే, సినిమాలకు సంబంధించిన కేసు కాదండీ బాబూ… ఇది ఆస్తులు, లీజులు, మోసాలకు సంబంధించిన కేసు… […]
Quake Proof… భూకంపాలొచ్చినా చెక్కుచెదరని అయోధ్య కట్టడ దృఢత్వం…
భారతీయ ఆలయ నిర్మాణ పరిజ్ఞానం అపూర్వం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు… వాస్తు, శిల్ప కళలే కాదు, ప్రకృతి విపత్తులను తట్టుకునే పరిజ్ఞానం ఇప్పటికీ అబ్బురమే… ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం అయోధ్య వార్తలోకి వెళ్దాం… వేయి స్తంభాల గుడి పునాదుల్ని సాండ్ బాక్స్ పద్దతిలో నిర్మించిన తీరు ఇంకెక్కడా మనం చూడలేం… ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో విశిష్టతలు… వింతలు… అయోధ్య విషయానికి వస్తే… శ్రీరామనవమి ఉదయమే సూర్యుడి కిరాణాలు ఏకంగా బాలరాముడి నొసటన తిలకమై మెరుస్తాయని, […]
అది పక్కా నార్త్ ఇండియన్ ఐడల్… మన తెలుగు సింగర్స్ కాస్త నయం…
నో డౌట్… ఇండియన్ టీవీ తెరలపై సినిమా సంగీత ప్రియులను బాగా ఆకర్షించేది, అలరించేది ఇండియన్ ఐడల్ షో… సరే, దాని నిర్వహణలో టీఆర్పీల కోసం కొన్ని వేషాలు వేస్తుంటారు నిర్వాహకులు… ఐనా సరే, ఇతర భాషల్లో వచ్చే బోలెడు ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే ఇండియన్ ఐడల్ షో బెటర్… కంటెస్టెంట్ల ఎంపిక, ఆర్కెస్ట్రా, జడ్జిల ఎంపిక, హోస్ట్, ఏ అంశం తీసుకున్నా అది సోనీ స్టాండర్డ్‌కు తగినట్టే… ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తోంది… ఆసక్తికరంగా, వీనులవిందుగా ఉంది… […]
సో వాట్…! సంఘీ ముద్ర వేస్తే ఆ కన్నీళ్లేమిటి..? ఆ బహిరంగ వివరణలేమిటి..?
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ మాజీ భార్య… బాగా బాధపడిపోయింది నిన్న… తను స్వయంగా దర్శకత్వం వహించిన లాల్‌సలామ్ అనే సినిమా ఆడియో లాంచ్‌లో బాగా ఎమోషనల్ అయిపోయిందట… ‘‘అందరూ మా నాన్నను బాగా ట్రోల్ చేస్తున్నారు, సంఘీ అంటున్నారు, ఆయన అలాంటివాడు కాదు, తను సంఘి అయి ఉంటే లాల్‌సలామ్ సినిమాలో నటించేవాడే కాదు… మామూలుగానే ఈ నెగెటివిటీని తప్పించుకోవడానికి మేం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండం, ఐనా సరే ఈ నెగెటివిటీ తప్పడం […]
- « Previous Page
- 1
- …
- 66
- 67
- 68
- 69
- 70
- …
- 114
- Next Page »