తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రధాని తన అధికార విధుల్లో మళ్లీ మునిగిపోయాడు అనే వార్త మరీ పెద్దగా కనెక్ట్ కాలేదు… ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబెన్ తన అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశమూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు… అన్న, తమ్ముడు ఉండగా తనెందుకు చితికి నిప్పు పెట్టాడు అనేది కూడా ఆలోచనల్లోకి రాలేదు… కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లిపోవడం.., అత్యంత నిరాడంబరంగా, నిశ్చల చిత్తంతో, […]
చైనా విలవిల… చివరకు ప్రాణావసర మందులకూ ఇండియాయే దిక్కు…
పార్ధసారధి పోట్లూరి …….. చైనాకి అవసరం అయితే భారత్ జెనెరిక్ ఔషధాలని సప్లై చేస్తుంది – భారత ప్రధాని నరేంద్ర మోడీ ! ఆయన చైనాకి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఉంది ! ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న వొమిక్రాన్ BF-7 వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు లేక కిందనే పడుకోబెడుతున్నారు కోవిడ్ పేషంట్లని… ప్రతి రోజూ హీనపక్షంగా 10 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో ! మార్చి నెల 2023 నాటికి మొత్తం […]
ఏమి సేతురా లింగా… KCR లో హఠాత్తుగా ఓ నిర్లిప్తత… తల బొప్పి కడుతోంది…
నిజమే… వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ చాణక్యుడే… రాజకీయంగా ఎత్తులుజిత్తులు తెలిసిన మాయలమరాఠీ… కానీ గ్రహచారం ఎక్కడో ఎదురుతంతోంది… అందుకే జస్ట్, అలా అలా వోటుకునోటు కేసులాగే బీజేపీ అగ్రనేతలను బజారుకు లాగి బర్బాద్ చేస్తానని అనుకున్నాడు… కానీ వరుసగా తనకే దెబ్బలు పడుతూ తలబొప్పి కడుతోంది… ఇంకా చాలా ఉంది… వెరసి ఏమి సేతురా లింగా అనే పరిస్థితి…… ఇది ఒక వెర్షన్… నేను ప్లాన్ వేస్తే ఎదుటోడు చిత్తు చిత్తు అనుకున్నాడు… ఎమ్మెల్యేల కొనుగోలు […]
ఎందుకు తిట్టాలి జగన్..? వంగబెట్టి వివరణలు రాయించుకునే తొవ్వలు లేవా..?
ఇది చదవగానే ముందుగా ఓ సందేహమొస్తుంది… జగన్‌కు నెగెటివ్ వార్త కాబట్టి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి, అది నిజమేనా అనేది ఆ డౌట్… ‘‘మీడియాను తిట్టండి, ప్రెస్ కాన్పరెన్స్‌లు పెట్టి మరీ తిట్టండి… మనం మంచి చేసినా కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారు… మనం కౌంటర్ చేయకపోతే జనం నమ్మే ప్రమాదం ఉంది…’’ అని జగన్ కలెక్టర్లకు పిలుపునిచ్చాడట… వార్తలో ఏముందో పక్కన పెడితే… ఆ డెక్కుల్లోనే ఓ పాయింటుంది… ‘‘ఏ మంచి చేసినా నెగెటివ్‌గా రాస్తున్నారు… […]
ప్రపంచంలో చాలామంది బండ్ల గణేష్‌లు, కేఏ పాల్లు ఉన్నారన్నమాట…!!
కాలగతిలో చాలామంది జ్యోతిష్కులు పుట్టుకొస్తుంటారు… రకరకాల పద్ధతుల్లో జోస్యాలు చెబుతుంటారు… నోస్ట్రా డామస్ దగ్గర నుంచి మన బ్రహ్మం గారి దాకా… కొందరి జోస్యాలు మాత్రమే అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తుంటాయి… నిజానికి వాళ్లు చెబుతున్నట్టుగా చెప్పబడే జోస్యాలన్నీ వాళ్లే చెప్పారో లేదో అనే డౌటనుమానాలు కూడా తరచూ వ్యక్తమవుతుంటాయి… ఇదంతా పక్కన పెడితే రష్యాలో ఇలాంటి కాలజ్ఞాని ఒకరు అర్జెంటుగా పుట్టుకొచ్చాడు… వీళ్లందరే కాదు, మన పంచాంగకర్తలు కూడా ఈ ఏడాది ఏం జరగబోతోంది అని పంచాంగ […]
అనూహ్యం… అభినందనీయం… రెండే రెండు గంటల్లో కొత్త పాస్ పోర్టు జారీ…
నిజానికి ఇది చాలా చిన్న వార్త… సైజులో… పత్రికలో నిలువునా సింగిల్ కాలమ్‌లో వేస్తే సరిగ్గా కనిపించదు కూడా… కానీ ఎంత పెద్ద పాజిటివిటీ… అరె, మనం ఇండియాలోనే ఉన్నామా..? మన ప్రభుత్వ ఆఫీసులు ఇలా కూడా పనిచేస్తాయా అనే ఆశ్చర్యాన్ని, అభినందనను మోసుకొచ్చే వార్త… కనీసం డిజిటల్ మీడియా గుర్తించి, చప్పట్లు కొట్టకపోతే ఎలా…? గతంలో పాస్‌పోర్టు పొందడం అంటే గగనం… పెద్ద ప్రయాస… ఖర్చు… తిప్పట, ఆయాసం, బ్రోకర్లు… పైరవీలు… ఐనా మోసాలు… కానీ […]
చైనా దురాక్రమణ దూకుడుకు… దలై లామా వారసుడి ప్రకటనకూ లింకు…
పార్ధసారధి పోట్లూరి….. చైనా లడాక్ దగ్గర తన సైన్యాన్ని అలానే ఉంచి, ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ మీద దృష్టి పెట్టింది ? చైనా, పాకిస్థాన్ లు కలిసి భారత్ మీద దాడి చేస్తాయి అని రాహుల్ అంటున్నాడు ! అమెరికన్, ఆస్ట్రేలియన్ శాటిలైట్లు తీసిన ఫోటోలని చూపిస్తూ చైనా అరుణాచల్ ప్రదేశ్ తోపాటు హిందూ మహా సముద్రంలో భారత నావీ మీద దాడికి సన్నాహాలు చేస్తున్నది అని హెచ్చరిస్తున్నారు ! అసలు మన ప్రభుత్వం ఆడగకుండా ఇలా ప్రైవేట్ […]
సింపుల్… ప్రపంచం డాక్టర్లను నమ్మింది… చైనా తన పార్టీ కమిటీల్ని నమ్ముకుంది…
హరి క్రిష్ణ ఎం. బి…… చైనాలో కరోనా.. ప్రపంచం అంతా herd immunity కోసం ప్రయత్నం చేసి ఫలితాలు సాధించింది. చైనా లాక్ డౌన్లతో సమస్య సాల్వ్ చెయ్యాలి అనుకుంది. అలానే నెలలు, ఏళ్ళు చేసారు. లాస్ట్ కి open చేసారు ఈ మధ్యే.. ప్రపంచం అంతా scientists నీ, experts నీ నమ్మింది. వాళ్ళు చెప్పేవి పాటించింది. చైనా పాలకులు అలా ఎవరు చెప్పేదీ వినడం, పాటించడం చెయ్యలేదు. అధికార పార్టీ ఆడిందే ఆట, పాడిందే పాట. […]
యోగికి విలే‘కరివేపాకులు’ కాదు… పదేసి లక్షల సాయాన్ని అందించాడు…
పాలకుడికి జర్నలిస్టులు లేక, వాళ్లు రాసే వార్తలు లేక కెరీర్ లేదు… తెల్లారి లేస్తే జర్నలిస్టులు కావాలి… వాడుకోవాలి… వార్తలు రావాలి… ప్రచారం కావాలి… కానీ వాడికేదైనా కష్టం వస్తే మాత్రం వాళ్లను గాలికి వదిలేయాలి… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి పార్టీ నాయకుడూ అంతే… ప్రతి పాలకుడూ అంతే… మాటలకు మాత్రం జర్నలిస్టులకు మేం అది చేశాం, ఇది చేశాం అని డొల్ల మాటలు… పైగా నెగెటివ్ వార్తల పేరుతో అరెస్టులు, కేసులు, వేధింపులు, […]
ఓహో… ఈ వయగ్రా కోసమా చైనా దురాక్రమణ… ఏం సెప్తిరి ఏం సెప్తిరి…
చైనాది దురాక్రమణ బుద్దే… డౌటే లేదు… మన కళ్ల ముందే టిబెట్‌ను మింగేసిన తీరు చూశాం… మన సరిహద్దుల్లోనూ చొచ్చుకు వస్తూనే ఉంటుంది… అటు గల్వాన్, ఇటు తవాంగ్‌లోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మిస్తూ జవాన్లను తరలిస్తోంది… యుద్ధస్థావరాలుగా మారుస్తుంది… గతంలో వేరు, కానీ ఇప్పుడు మన సైనికులు ఎవరైనా చైనా జవాన్లు సరిహద్దులు దాటి వస్తే చాలు, ముళ్ల తీగె చుట్టిన రాడ్లతో ఈడ్చి కొడుతున్నారు… చైనా జవాన్లు పలుసార్లు పారిపోతున్నారు… ప్రభుత్వం కూడా పలుచోట్ల బ్రహ్మాస్ […]
నోరుజారిన ఆ ఒక్క వ్యాఖ్య తన సినీచరిత్ర మీదే పెద్ద మరక మిగిల్చింది..!
నిజంగా ఆశ్చర్యం వేస్తుంది… మొన్న మరణించిన కైకాల సత్యనారాయణ 778 సినిమాల్లో నటిస్తే… ఈరోజు మరణించిన తమ్మారెడ్డి చలపతిరావు ఏకంగా 1200కు పైగా సినిమాల్లో నటించాడు… 1500 అని తనే చెప్పినట్టున్నాడు ఆమధ్య… స్వయంగా ఏడు చిత్రాల్ని నిర్మించాడు… మెజారిటీ విలన్ పాత్రలే… అటు సత్యనారాయణను రేపుల నారాయణ అనేవారట అప్పట్లో.., ఇటు చలపతిరావుకు కూడా ఎక్కువగా అలాంటి పాత్రలే దక్కాయి… రేపుల చలపతిరావు అని పిలిచేవారు… 96 సినిమాల్లో రేపిస్టు పాత్రలు చేశాడట… బయట చలపతిరావు […]
కాంగ్రెస్ పార్టీయే డీఎంకేకు తోక పార్టీ…! ఆ తోకకు ఓ చిన్నతోకగా కమల్…!!
మరీ ఆ పేర్లు రాయడం, చదవడం, ఉచ్చరణ కష్టం గానీ షార్ట్ ఫామ్స్‌లో… డీఎంకే ఆధ్వర్యంలోని అధికార కూటమి పేరు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్… ఎస్పీఏ… ఇది యూపీఏ జాతీయ కూటమికి ప్రాంతీయ సర్దుబాటు కూటమి… ఇందులో డీఎంకేతోపాటు సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకే, ఎంఎంకే, టీవీకే, ఎఐఎఫ్బీ, ఎంవీకే, ఏటీపీ… గత ఎన్నికల్లో డీఎంకే 234 సీట్లకు గాను 173 సీట్లలో మాత్రమే పోటీచేసి, మిగతావన్నీ మిత్రపక్షాలకు కేటాయించింది… నాలుగు పార్టీలకు […]
‘‘బాబుకు తెలంగాణలో పనేమిటా..!? అసలు కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?’’
ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…! గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా […]
ఆంధ్రజ్యోతి చింతించింది సరే… అర్థం కానిది తప్పెలా జరిగిందని…
నిజానికి ఆంధ్రజ్యోతి రూట్ వేరు… తప్పు దొర్లితే దొర్లనీ… పొరపాటు జరిగితే జరగనీ… పాత్రికేయం అంటే అదేమైనా కంప్యూటర్ ప్రోగ్రామా..? నిర్దేశిత మార్గంలో వెళ్లడానికి..? హ్యూమన్ ఎర్రర్స్, అనగా మానవతప్పిదాలు ఉంటయ్… సహజం అన్నట్టుగా ఉంటుంది దాని వైఖరి… నిజానికి పత్రికలో ఏవైనా తప్పులు దొర్లితే, కాదు, పొరపాట్లు చోటుచేసుకుంటే హుందాగా పాఠకులను క్షమించమని అడగడం, చింతిస్తున్నామని చెప్పడం మంచి లక్షణం… కానీ… ఇప్పుడు పత్రికల అవసరాలు వేరు… తాము కొమ్ము కాసే పార్టీలు, నాయకుల కోసం […]
దేశాల నడుమ గూఢచర్యానికి డ్రగ్ మాఫియాల సాయం… నిష్ఠురనిజం…
పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా ఎందుకు విఫలం అయ్యింది ఉక్రెయిన్ మీద దాడి విషయంలో ? రష్యన్ గూఢచార సంస్థ FSB ఉక్రెయిన్ నుండి ఎందుకు సమాచారం సేకరించలేకపోతున్నది ? అలాగే రష్యన్ మిలటరీ ఇంటెలిజెన్స్ ఉక్రెయిన్ విషయంలో ఎందుకు విఫలం అయ్యింది ? రష్యా తన FSB అపరేటర్స్ ని ఉక్రెయిన్ లో ఎంగేజ్ చేయడంలో విఫలం అవడం వలనే గత పది నెలలుగా ఉక్రెయిన్ మీద ఆధిపత్యం వహించలేకపోతున్నది అన్నది ఇటీవలే పలువురు నిపుణులు […]
ఇంట్రస్టింగ్ కరోనా స్టోరీ… గడగడా వణికించేది కాదు, ఊరటనిచ్చేది…
మీరు సున్నిత హృదయులా..? రాబోయే విపత్తులను తలుచుకుని బెంబేలెత్తిపోతుంటారా..? కొద్దిరోజులపాటు టీవీ9, ఏబీఎన్ వంటి పిచ్చి చానెళ్లను చూడటం మానేయండి… ఎంతసేపూ ఎంత మంది చస్తారు..? వేలా..? లక్షలా..? అదుగో ప్రళయం, ఇదుగో మహానాశనం వంటి మాటలే తప్ప పాజిటివ్ అనే పదమే తెలియని బుర్రలవి… చైనా పరిస్థితి ఇండియాలో తలెత్తితే ఎంతమందిని కరోనా కబళించవచ్చు అనే లెక్కలు, అంచనాల దాకా పోయాడు ఇండియాటుడే వాడు… సో, ఈ దిగువ వార్తను కాస్త జాగ్రత్తగా చదవండి… చైనాలో […]
హాస్టళ్లు టూరిస్ట్ హోమ్స్ ఏమీ కావు… ఇష్టారాజ్యంగా వచ్చిపోవడానికి…
చిన్న వార్తే… కానీ కేరళ సీపీఎం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన వార్త… స్టోరీ ఏమిటంటే..? కొందరు మహిళా విద్యార్థినులు కోర్టుకెక్కారు… ‘‘కొజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంక్షలు పెడుతోంది… ఓ నోటీఫికేషన్ జారీ చేసింది… ఫిమేల్ స్టూడెంట్లు ఎవరూ తమ హాస్టళ్ల నుంచి రాత్రి 9.30 తరువాత బయట ఉండానికి వీల్లేదు అని… అవసరముంటే స్టడీ హాల్స్ వాడుకొండి, చదువుకొండి అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు అని… ఇది అన్యాయం’’ అనేది వాళ్ల పిటిషన్… Kerala University for […]
జగన్‌పై చూపించే దురుసుతనం… కేసీయార్ పాలన మీద కిక్కుమనలేదేం…
రండి, రండి, వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం… అని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్‌కు పిలుపునిచ్చాడు… నో డౌట్, ఖమ్మం మీటింగుకు జనం బాగానే వచ్చారు… అదేమిటో గానీ తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్రా పార్టీకి ఖమ్మమే గుమ్మం… అటు వైఎస్పార్టీపి అక్కడే పార్టీ ఆఫీసు కట్టుకుంటోంది… తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది… పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగు పెడతాడు… జనసేనదే ఇంకా ఎటూ […]
అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?
నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా… జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది […]
కేసీయార్ సార్.., ఈయన సేవలు నిజంగా వైద్యారోగ్య శాఖకు అవసరమా..?!
హమ్మయ్య… అంతటి విధ్వంసకారి కరోనా నుంచి ఈ ప్రపంచం ఎలా రక్షింపబడిందా అని ఇన్నాళ్లూ సందేహం ఉండేది… ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ తీర్చేశాడు కేసీయార్ అభిమాన వైద్యాధికారి శ్రీనివాసరావు… వేక్సిన్లు, మందులు, డాక్టర్ల వల్ల కాదట… కేవలం ఏసు క్రీస్తు కృపవల్లే కరోనా పారిపోయిందట… ష్, మరి చైనాను వణికిస్తూ, మళ్లీ ప్రపంచం మీద పడగ జాపుతున్న కొత్త వేరియంట్ మాటేమిటని అడక్కండి… సారు గారికి కోపమొస్తుంది… నిజానికి ఈయన ఫస్ట్ నుంచీ వివాదాస్పదుడే… అటు హరీష్‌రావు […]
- « Previous Page
- 1
- …
- 71
- 72
- 73
- 74
- 75
- …
- 141
- Next Page »