Nancharaiah Merugumala….. రాజ్యసభకు నామినేటైన ‘ఆ నలుగురూ’ అబ్రాహ్మణులే! బ్రాహ్మణ–బనియా ముద్ర వేగంగా ‘చెరిపేసుకుంటున్న’ కాషాయపక్షం… కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో గొప్ప పనిచేసింది. రాష్ట్రపతి కోటాలో తాజాగా రాజ్యసభకు నామినేట్ చేయించిన నలుగురు దక్షిణాది ప్రముఖులూ బ్రాహ్మణేతరులే. వారిలో ఇద్దరు రైతు కులాలకు (కమ్మ, బంట్) చెందినవారు కాగా, మిగిలిన వారిలో ఒకరు దళిత క్రైస్తవ కుటుంబం నుంచి ఎదిగినవారైతే, నాలుగో వ్యక్తి ఓబీసీ ఈళవ […]
భారతీయుడు బ్రిటన్ను పాలించును..!! మీరు చదివింది నిజమే… ఇలా…
బ్రిటిషోడు ఇండియాను పాలించెను… అవును, చిన్నప్పటి నుంచీ టీచర్లు ఇదే మస్తుసార్లు చెప్పారు… క్లాసుల్లో చెప్పారు, బట్టీ పట్టించారు, వాయిల్ బరిగెలతో కొట్టి మరీ చదివించారు… ఇప్పుడు ఇంకోరకంగా రాసుకో రాధికా… భారతీయుడు బ్రిటన్ను పాలించెను… సరే, ఫ్యూచర్ టెన్స్ కదా, అప్పుడే పాస్ట్ టెన్స్‌లో రాయడం దేనికి..? భారతీయుడు బ్రిటన్ను పాలించును… పాలించనుండెను… ఇలా రాసుకో… ఆఁ ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్… ఈ టెన్స్ ఏందో, ఈ టెన్సన్ ఏందో, ఎహె, భారతీయుడు బ్రిటన్ను పాలించడమేందో […]
ఒక్కడిని అలా వదిలేసి… 66 మంది కార్పొరేటర్లూ షిండేకు జైజై…
మాంచి థగడా కేరక్టర్ ప్రత్యర్థిగా మారితే కదా తెలిసేది మనం వీరులమో, బీరువులమో… శివసేన బాస్ ఉద్దవ్ ఠాక్రే పరిస్థితి దీనికి సరిగ్గా సరిపోతుంది… ఇన్నాళ్లూ తను ఠాక్రే కొడుకు, వారసత్వంగా శివసేనకు బాస్… అంతే… ఎప్పుడైతే ఏకనాథ్ షిండే అనబడే ఖతర్నాక్ కేరక్టర్ ఎదురుతిరిగిందో, ఇంకేముంది..? ఒక్కొక్కరూ వరుసకట్టి తన వెనుక నిలబడుతున్నారు… ఠాక్రే దురవస్థ ఖడ్గతిక్కనే అయిపోతోంది… తాజా ఉదాహరణ ఏమిటంటే..? థానే మున్సిపల్ కార్పొరేషన్… ముంబై కార్పొరేషన్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న […]
థాంక్ గాడ్… మన గొట్టాలకు సబ్జెక్టు సమజ్ కానట్టుంది… బతికించారు…
మరీ ఖగోళ భాషలో వద్దు గానీ, మామూలు భాషలో చెప్పుకోవాలి ఈ విషయాన్ని… అంతకుముందుగా మనం తెలుగు మీడియా సంయమనాన్ని అర్థం చేసుకోవాలి… ఎందుకంటే ఏ టీవీ సుమనుడో, ఇంకా ఏ యూట్యూబరో ఎవడో దిక్కుమాలినోడిని పట్టుకుని ఇంటర్వ్యూ పేరిట ప్రపంచంలోని దరిద్రమంతా మన బుర్రలకు ఎక్కించడం పరిపాటి అయిపోయింది కదా… ఈ విషయం మాత్రం అర్థం కాలేదో, దీన్ని ఎలా పెంటపెంట చేయొచ్చో అర్థం కాకపోవడం కూడా కారణమో ఏమో, దీని జోలికి పోలేదు… టీవీ9కి […]
వరంగల్లు వాసనే ఎరుగని వారసుడు..! వొస్తున్నాడు వొస్తున్నాడు ఓ అవశేషుడు..!!
Shankar Rao Shenkesi……….. ఇది రాచరిక పోకడల భావ దారిద్య్రం. కమల్‌చంద్ర భంజ్‌దేవ్… మలి కాకతీయుల వారసుడని, ఆయన పూర్వీకులు ఓరుగల్లు కాకతీయులని కొందరు చరిత్రకారులు, ఔత్సాహిక పరిశోధకులు చాన్నాళ్లుగా సూత్రీకరణలు చేస్తున్నారు. పలు ఆధారాలను చూపుతున్నారు. ఈ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలూ.. వాదనలూ.. ఉన్నప్పటికీ, ఇప్పటివరకు జరిగిన ‘పరిశోధనలు’ ఆయనను వారసుడిగానే ధృవపరుస్తున్నాయి. ఓకే, నిజంగానే కమల్‌చంద్ర ఒకనాటి కాకతీయుల అవశేషమని ఒప్పుకుందాం… భారతదేశంలో రాజ్యాలను, సంస్థానాలను ఏలిన అనేక రాజవంశాల వలెనె, కమల్‌చంద్ర కూడా […]
విజయేంద్రుడు రాజ్యసభకా..?! హేమిటో మరి… మణికర్ణిక సిఫారసేనా..?
అదీ మరి ఆంధ్రజ్యోతి దెబ్బ అంటే… ఆంధ్రా మేధావుల సంఘం దెబ్బ అంటే… వెంకయ్యనాయుడిని విజయవంతంగా ఇంటికి పంపిస్తే ఈ ఆంధ్రా కూటమి ‘ప్రత్యేక ద్రవిడనాడు’ పేరిట ఎక్కడ ప్రత్యేకదేశం కోసం గాయిగత్తర లేపుతారో అని భయపడిపోయి… మంట రేగకముందే చల్లార్చడానికి మోడీ నలుగురు సౌతిండియన్లను రాజ్యసభకు నామినేట్ చేయిస్తున్నాడు……. రేప్పొద్దున ఆంధ్రజ్యోతిలో ఈ అర్థమొచ్చేలా ప్రత్యేక కథనం వస్తే ఎవరూ హాహాశ్చర్యపోవద్దు సుమీ… ఏబీఎన్‌లో ఓ డిబేట్ రన్ చేసినా చేయవచ్చు కూడా… రాజ్యసభలో నామినేటెడ్ […]
కాళి నోట సిగరెట్ ఎఫెక్ట్… మహువా మొహం మాడిపోయింది… మమత అర్థం కాదు…
కాదు, ఇప్పుడు చెప్పుకునేది లీనా మణిమేఖలై అనే గొప్ప సృజనాత్మక ఉభయలింగజీవి క్రియేట్ చేసిన కాళి పోస్టర్ గురించి కాదు… దానిపై వార్తల సమాహారం గురించీ కాదు… ఈ దేశంలో హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించడమే ఘనమైన లౌకికతత్వం అనే భ్రమాత్మక మూర్ఖత్వంతో వ్యవహరించే వాళ్ల గురించి కూడా కాదు… అలాంటోళ్లకు దేశంలో కొదువ లేదు… శశిధరూర్ దగ్గర నుంచి తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా దాకా బోలెడు మంది… సరే, మహువా నోరు పెద్దది… పైగా మమత […]
పరివార్వాద్..! బీజేపీ టార్గెట్ చేసే 8 కుటుంబాలు ఏవి..? ఆశించే ఫాయిదా ఏంటి..?!
మతం… మతం… దీని పేరిట హిందువులను సంఘటితం చేయడం ద్వారా మాత్రమే దేశమంతటా తన బలాన్ని సుస్థిరం సాధ్యం కాదనీ, దానికీ చాలా పరిమితులున్నాయనే స్పృహ బీజేపీలో కనిపిస్తోందా..? అందుకే ‘‘పరివార్వాద్’’ మంత్రాన్ని జపిస్తోందా..? అది ఫలిస్తుందా..? అసలు ఏమిటీ పరివార్వాద్..? హైదరాబాదులో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు… 1) లుక్ సౌత్… అనగా టార్గెట్ సౌత్ ఇండియా… 2) పరివార్ వాద్… అంటే ఫ్యామిలిజం… అంటే కుటుంబ పాలన… వారసత్వ […]
రోజుకు ఐదు ఎన్కౌంటర్లు… అంకె తగ్గడం లేదు… బుల్డోజర్ దూకుడు…
ఒక్క ఎన్కౌంటర్ చేసినందుకే పోలీసులు కోర్టులో సమర్థించుకోవడానికి నానా తిప్పలూ పడుతుంటారు కదా… మరి 10,000… అక్షరాలా పదివేల ఎన్కౌంటర్లు జరిగిన ఉత్తరప్రదేశంలో ఎంత గగ్గోలు రేగాలి..? లేదు, ఎన్కౌంటర్లు అక్కడి పాలనలో ఓ భాగమైపోయాయి… బుల్డోజర్ బాబా కన్నెర్ర చేస్తే చాలు, తుపాకులు పేలాలి, బుల్డోజర్లు కదలాలి, నేరస్థుల ఆస్తులు కూలాలి, జైళ్లలోకి తోసేయాలి, కూల్చలేని ఆస్తులుంటే స్వాధీనం జరిగిపోవాలి… లేదంటే నేరస్థులు ప్రయాణించే జీపులు బోల్తాకొట్టాలి… అస్సోం కూడా ఇదే బాటలోకి ప్రయాణిస్తోంది… ఇదంతా […]
నో గాయిగత్తర..! బీజేపీ ఆశలపై నీళ్లు గుమ్మరించిన కేసీయార్… హతవిధీ…
ఒక్క చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ దాస్యాన్ని పక్కన పెడితే… ఆంధ్రజ్యోతి చాలా అంశాలపై కుండబద్ధలు కొడుతుంది… ఇదీ అలాంటి వార్తే… కేసీయార్ ప్రతిపాదిత జాతీయ పార్టీకి బ్రేకులు పడ్డట్టేననీ, అటక మీదకు పారేసినట్టేనని, ఇక దేశంలో గాయిగత్తర ఏమీ ఉండదనీ ఫస్ట్ పేజీలో ఓ వార్త కుమ్మేసింది… అయ్యో, కొన్ని వందల కోట్ల తెలంగాణ ప్రజాధనం అడ్డగోలు యాడ్స్ మీద వృథా అయినట్టేనా అని బాధపడకండి… నిజానికి ఇదేమీ ఊహించనిది కాదు… కేసీయార్ తనేమైనా చెప్పాడా..? నా […]
తూచ్…! పవార్, ఠాక్రే కుటుంబాల మధ్య ఆ వివాహబంధం హుళక్కేనా..?!
అది అసలే ముంబై… ఫ్యాషన్ ప్రపంచానికి అడ్డా… రకరకాల వార్తలు హఠాత్తుగా ప్రచారంలోకి వస్తుంటాయి… కొన్ని నిజం కావచ్చు, కొన్ని ఫేక్ కావచ్చు… కానీ నిరంతరం ఏదో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది… మరి ముంబై కేంద్రంగా సాగే మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ ప్రచారాలకు అతీతం ఏమీకాదు… పైగా మాఫియాలు, పొలిటిషియన్లు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు గట్రా రాసుకుని పూసుకుని తిరిగే అదో ప్రపంచం కదా… ఇప్పుడు ఓ ప్రచారం… ఏమనీ అంటే..? శరద్ పవార్ […]
ప్చ్… ఫాఫం మల్లారెడ్డి… అమెరికా పోయినా సరే వదలడం లేదు జనం…
ఫాఫం… మల్లారెడ్డికి అమెరికా పోయినా సరే ఉపశమనం లేదు… ఎటుపోయినా జనం వెంటపడుతూనే ఉన్నారు… ఆమధ్య ఏకంగా రెడ్డి సంఘం మీటింగులోనే పరాభవం వెన్నాడింది కదా… తన కారు మీదకు కుర్చీలతో తమ సామాజికజనమే దాడులకు ప్రయత్నించింది కదా… ఇప్పుడు ఆటా సభలకు వెళ్తే అక్కడా తమ సామాజిక మహిళ నాయకురాలే ఫుల్లు కడిగేసింది… సహజంగానే మల్లారెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు కదా… సాధారణంగా అమెరికాలోని తెలుగు సంఘాల సమావేశాల్లో రాజకీయాల ప్రస్తావనలు అధికంగా రావు, ఒకవేళ […]
పురుగు మెసులుతోంది..! డీఎంకే మాటల్లో మళ్లీ ప్రత్యేక ద్రవిడదేశం..!!
రాజా అనే కేరక్టర్ గుర్తుందా..? వేల కోట్ల 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు… అప్పట్లో టెలికాం మంత్రి… కరుణానిధి బిడ్డ కనిమొళి కూడా ఈ స్కాంలో నిందితురాలే… జైలులో కూడా ఉన్నారు కొన్నాళ్లు… ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది కేసు ఇప్పటికీ… బీజేపీకి పంజాబ్ రాజకీయాలు చేతకాక ఖలిస్థానీవాదం మళ్లీ బలం పుంజుకుంటోంది కదా… డీఎంకే నేతలకు కూడా ఆ ప్రత్యేక దేశవిభజన స్పూర్తి కలుగుతూ ఉన్నట్టుంది… అందుకే మళ్లీ పురుగు మెసులుతోంది… ద్రవిడనాడు మాటలు మొదలయ్యాయి […]
చచ్చింది గొర్రె..! ప్రయోగించిన బాణం మన మీదకే ఉల్టా ఉరుముతూ వస్తోంది..!!
సరిగ్గా రెండు వారాాల క్రితం… బాల్ ఠాక్రే కొడుకు ఉద్దవ్ ఠాక్రే శివసేన అధిపతి హోదాలో ఏకనాథ్ షిండే వర్గానికి అనర్హత నోటీసులు జారీచేయించాడు… ఇప్పుడు… అదే బాల్ ఠాక్రే మనమడు, అదే ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ఉల్టా తనే అనర్హత గండంలో చిక్కుకున్నాడు… రాజకీయాలు అంతే… ఏ పార్టీ వ్యవహారాలైనా ఓసారి గాడితప్పాయి అంటే, ఇలాగే రకరకాల మలుపులు తిరుగుతాయి… (ఒకరు ఓ అస్త్రాన్ని ప్రయోగిస్తే, అదే తిరిగి మన మీద దూసుకొస్తుంటే […]
అల్లూరి సీతారామరాజుపై వందేళ్లనాటి ఆంధ్రపత్రిక అరుదైన కథనం…
మోడీ చేతుల మీదుగా అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణ జరిగింది… జాతి అల్లూరిని మరోసారి ఘనంగా స్మరించుకుంది… ఈ సందర్భంగా రకరకాల కథనాల్ని మీడియా వెలువరించింది… మరీ సోషల్ మీడియాలో అల్లూరికి నెగెటివ్ స్టోరీలు కూడా కొందరు పోస్ట్ చేసి, తమ తత్వాల్ని ప్రదర్శించుకున్నారు… ఒకాయన రాశాడు… ‘‘అల్లూరికి తుపాకీ శిక్షణ ఇచ్చిన వీరుడి స్మరణేది’’ అని… సరే, అంగీకరిద్దాం, చాలామందికి తెలియకపోవచ్చు, సోకాల్డ్ కథనాలు వెలువరించే మీడియాకు కూడా తెలియకపోవచ్చు… నువ్వు రాస్తున్నావ్ కదా, సంతోషం… ఇంకెందుకు […]
‘‘తిట్టినా బాగుండేది… సైలెంటుగా ఉండి, తెలివిగా దెబ్బతీశాడు మోడీ…
బహుశా రాజకీయ పార్టీల సభలు, కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి చర్చ ఇదే మొదటిసారేమో…!! ‘‘అంత పెద్ద మీటింగు పెట్టిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వం మీద గానీ, కేసీయార్ మీద గానీ, టీఆర్ఎస్ మీద గానీ పల్లెత్తుమాట కూడా ఎందుకు అనలేదు..?’’ ఈ ప్రశ్న మీద సోషల్ మీడియాలో, మీడియా డిబేట్లలో బోలెడంత చర్చ సాగుతోంది… కొందరి వాదనలు నవ్వు తెప్పిస్తుంటే, మరికొందరి వాదనలు వెర్రినాగన్నల మాదిరి… సోషల్ మీడియా, మీడియా అభిప్రాయాల ఆధారంగా రాజకీయ పార్టీల […]
ఫాఫం యశ్వంత్… ఈ రాష్ట్రపతి పోటీలో అంతిమంగా బలి మేకపోతు…
ఏమాటకామాట… కేసీయార్ ఆశించిన ప్రయోజనం వేరు కావచ్చుగాక… కానీ విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు టీఆర్ఎస్ పలికిన ఘనస్వాగతం, వేల వాహనాల ర్యాలీ బహుశా యశ్వంత్ తన పొలిటికల్ కెరీర్లోనే మరిచిపోనివి… ఊహించనివి… తను ఎప్పుడూ కేసీయార్‌ను కృతజ్ఞతాభావంతో గుర్తుంచుకునేవి ఇవి… బీజేపీ తనను వదిలేశాక ఈ కాయస్థ మాజీ బ్యూరోక్రాట్ కమ్ కాషాయవాది ఇలా దండల్ని, దండాల్ని ఎంజాయ్ చేసిందెక్కడ…!! అయితే, పాపం శమించుగాక, ఈ ఘన స్వాగతం తన సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్‌కు […]
వావ్… సర్కారీ సొత్తుతో సాక్షి సర్క్యులేషన్ పెంపు స్కీమ్…
ఇదే వార్తను ఆంధ్రజ్యోతి అయితే మాంచి మసాలాలు దట్టంగా వేసి, కుతకుత ఉడికించి, వేడిగా వడ్డించేదేమో… ఈనాడు వార్తలాగా మరీ ఉప్మాకథనంలా మాత్రం ఉండేది కాదు… పేలవమైన ప్రజెంటేషన్… విషయం ఏమిటంటే..? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వాలంటీర్‌కు నెలకు 200 ఇవ్వడానికి, ఆ డబ్బుతో దినపత్రికలు కొనడానికి ఉద్దేశించి ఉత్తర్వులు విడుదలయ్యాయి… అందులో సాక్షి అనే పేరు ఉండదు తప్ప, ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను బట్టి… సాక్షి పత్రిక కొనండి అని పరోక్షంగా చెప్పినట్టే… నెలకు 5.32 కోట్లు […]
రెడ్ వైన్ గుండెకు మంచిదట, కానీ నాకెందుకు… నాకసలు గుండె ఉంటే కదా…
one day I received a phone call from baalaa saaheb home
అమరీందర్ ఉపరాష్ట్రపతి..?! సిక్కులేమో గానీ ఈ పాకిస్థానీ మహిళ ఫుల్ ఖుష్…!!
కావచ్చు… ఇక వెంకయ్యనాయుడి ప్రస్థానం బీజేపీలోని మార్గదర్శకమండలిలోకే కావచ్చు… అద్వానీ తదితరుల గుంపులో చేరిపోవచ్చు… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర తెలుగు మేధోవర్గం ఇప్పటికిప్పుడు సాయుధ దక్షిణ భారత తిరుగుబాటును అగ్గిమండించినా సరే, మోడీషాలు బెదరకపోవచ్చు… తెలుగు సంకేతం, వెలుగు సంతకం వంటి శుష్కనినాదాలు ఫలించకపోవచ్చు… మరెవరు..? కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను ఉపరాష్ట్రపతి కుర్చీలోకి ఆహ్వానిస్తారని అనుకున్నారు గానీ, తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది… బీజేపీ రాజకీయ […]
- « Previous Page
- 1
- …
- 95
- 96
- 97
- 98
- 99
- …
- 146
- Next Page »