Subramanyam Dogiparthi……… ప్రేమసాగరం . కాదు కాదు ప్రేమ దుమారం , ప్రేమ తుఫాన్ , ప్రేమ సునామీ . తెలుగు సినిమా రంగంలో ఓ డబ్బింగ్ సినిమా ఇలా దుమ్ము దులిపింది మరొకటి లేదు . ఓ ప్రి-రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా దర్శకుడు రాజేందర్ చెప్పాడు . విజయవాడ పక్కన అన్నాడు ఏ ఊరో తెలియదు ; రెండు సంవత్సరాలు ఆడిందట . కాలేజీ కుర్రాళ్ళు , అమ్మాయిలు అంతా ఈ సినిమా […]
పర్లేదు, ఈటీవీ ఓటీటీకి టేస్టుంది… కథాసుధ సీరీస్ బాగుంది…
. Priyadarshini Krishna …… లేటుగా కాదు గాని లేటెస్టుగా రాస్తున్నా…. చాలా కాలంగా తెలుగు OTT apps ఐన ఆహా గానీ ఈటీవీ విన్ గాని సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోలేదు…. అహా మీద విరక్తి కలిగింది… ఈ టీవీ మీద ఏదో తెలీని నైరాశ్యం వచ్చింది… నాకు ఏ కంటెంట్ ఐనా యూట్యూబ్ గానీ OTTలు గానీ ఫోన్ లో గాకుండా టీవీలో చూసే అలవాటు… రెండు వారాల క్రితం ఈటీవీ విన్ లో ‘కథాసుధ’ […]
అదొక దందా..! కేంద్రం ప్రకటించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు కావు..!!
. రజాకార్ సినిమాకు అత్యున్నత పురస్కారం, అనసూయ సినిమాకు అత్యున్నత గౌరవం, అత్యుత్తమ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు రజాకార్ సినిమా ఎంపిక… ఢిల్లీలో జరిగే ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శన… ఇలా 3, 4 రోజులుగా వార్తలు కనిపిస్తున్నాయి… ఇవి చదివే పాఠకులకు అబ్బో, ఆ సినిమాకు ఎంత గౌరవం, అనసూయ నటనకు ఎంత పురస్కారం అనిపిస్తుంది… తెలుగు సినిమాకు జాతీయ ఖ్యాతి అనే తాత్కాలిక ఆనందమూ కలుగుతుంది… కానీ అసలు నిజాలు వేరు… అవే చెప్పుకోవాలి… […]
షోలు కేన్సిల్… వెరీ పూర్ యాక్యుపెన్సీ… తెలుగు థియేటర్లూ వెలవెల…!
. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా… టీవీ యాంకర్ ప్రదీప్ హీరో, మరో టీవీ యాంకర్ దీపిక హీరోయిన్… మస్తు ప్రచారం చేసుకున్నారు టీవీ షోలకు తిరుగుతూ… సహజం, అవసరం… ఇక్కడ సినిమా గుణవిశేషాలు, సమీక్ష జోలికిపోవడం లేదు… కానీ వసూళ్లు చూద్దాం… మొదటి రోజు కేవలం 15 లక్షలు… 9 వ రోజు నుంచి 14వ రోజు వరకు రోజుకు జస్ట్ లక్ష రూపాయలు… స్థూలంగా 1.3 కోట్లు… ఏం చెబుతున్నాయి ఈ […]
రేయ్, రేయ్, యెవుర్రా మీరంతా… యాణ్నుంచి వస్తారుర భయ్…
. నిన్న ఒక వార్త కనిపించింది… గీతాకృష్ణ అనే మోస్ట్ అన్వాంటెడ్ కేరక్టర్ కీరవాణి మీద విమర్శలు… సరే, కీరవాణిని విమర్శించొద్దు అని కాదు… తన తిక్క చేష్టలు, వివాదాలపై విమర్శలు చేస్తే వోకే… కానీ… తన మీద చిల్లర, నిరాధార, జుగుప్సాకర విమర్శలు చేశాడు… ‘కీరవాణి వ్యభిచారి, చాలామంది చెప్పారు, నాకెందుకులే అని వదిలేశాను, తనకు అమ్మాయిల్ని సప్లయ్ చేసేవాడితో చెప్పేవాడట, స్కూల్ గరల్స్ కావాలని, వీడి మీద పోక్సో కేసు పెట్టాలి’… ఎవడబ్బా వీడు..? […]
ఆ ఇద్దరు నిజవియ్యంకులూ నటించిన బాపు మార్క్ సినిమా…
. Subramanyam Dogiparthi …. చిరంజీవి తండ్రి వెంకటరావు గారు కూడా నటించిన సినిమా ఈ మంత్రి గారి వియ్యంకుడు . అదీ మంత్రి గారి పాత్రలోనే . అయితే తండ్రీకొడుకులకు కలిసిన సీనేదీ లేదు . అల్లు రామలింగయ్యకు వెంకటరావు గారికి మాత్రమే ఉంటుంది ఆ సీన్ . విశేషం ఏమిటంటే నిజ జీవితంలోనూ వీరిద్దరూ వియ్యంకులు కావడం . చిరంజీవి జైత్రయాత్రలో మరో మైలురాయి 1983 నవంబరులో వచ్చిన ఈ క్లాసిక్ మసాలా సినిమా […]
కరెంటు ఖర్చులు, ప్రచార వ్యయం కూడా తిరిగి రావడం లేదు…
. మలయాళ సినిమా రాను రాను కుదేలవుతోంది,.. మార్చిలో 15 సినిమాలు రిలీజ్ చేస్తే ఒకటే హిట్… వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్… 194 కోట్ల వ్యయానికి గాను వచ్చిన వసూళ్లు 26 కోట్లు… ఇదీ ఆ ఇండస్ట్రీ విడుదల చేసిన లెక్కలు… నిజానికి మన వాళ్లతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ తక్కువ ఖర్చుతో, మంచి కథలతో, భిన్న ప్రయోగాలు చేస్తుంటుంది… ఒకవేళ సినిమా నడవకపోయినా పెద్దగా నష్టం ఉండదు… కానీ కొన్నాళ్లుగా మనల్ని చూసి వాళ్లూ వాతలు […]
హృదయాల మధ్య ప్రయాణం. మనసు వెతుక్కుంటూ ప్రయాణం…
. R Samala …….. In Search of Love … ఇదొక జర్నీ. హృదయాల మధ్య ప్రయాణం. మనసుని వెతుక్కుంటూ మనిషి చేసే ప్రయాణం. సరదాగా మొదలై సున్నితంగా మన హృదయంతరాల్లోకి ప్రయాణించే సినిమా. జర్నీ ఆఫ్ ఫకీర్… ముంబై ‘వర్లి’ రోడ్ల మీద మాజిక్ ట్రిక్స్ చేస్తూ, పర్సులు కొట్టేసే ఫకీర్, తల్లి మరణానంతరం తనకు తెలియని తండ్రిని వెతుక్కుంటూ ఇండియా నుండి పారిస్ కు, పారిస్ నుండి లిబియాకు చేసే ప్రయాణంలో ప్రతిక్షణాన్ని […]
దుష్ట పాత్రలకూ ఎన్టీయార్ మార్క్ జస్టిఫికేషన్… అప్పుడలా చెల్లింది…
. Subramanyam Dogiparthi …… సినిమా ప్రారంభంలోనే మయసభలో దుర్యోధనుడి ఏకపాత్రాభినయం . అదీ యన్టీఆరే . ఆ డైలాగుల్లో రాజసూయ యాగానికి వ్యతిరేకంగా , ఆ యాగం ప్రజాకంటకమైన చర్యగా చెప్పబడుతుంది . హీరోయిన్ రాధ గ్రీన్ రూంలో దీనిని పాయింట్ అవుట్ చేసినప్పుడు దుర్యోధనుడు సామ్యవాది , సంస్కర్త అని కితాబు ఇస్తాడు తను .అప్పుడలా దుర్యోధనుడిని కీర్తించినా చెల్లింది… ఇప్పుడైతే కొందరు అస్సలు ఊరుకోరు… సరే, సినిమాలోకి వద్దాం . యన్టీఆర్ ముఖ్యమంత్రి […]
అనుచితమని కాదు… హీరో ప్రభాస్‌పై మంచు విష్ణు అసందర్భ వ్యాఖ్యలు…
. మంచు ఫ్యామిలీలో అందరూ అంతేనా..? గతంలో ఓసారి మోహన్‌బాబు ఏదో స్టేజీ మీద అక్కినేనికన్నా నేనే బెటర్ యాక్టర్ అని చెప్పుకున్నట్టు చదివాం, వీడియోలు కూడా చూసినట్టు గుర్తు… మంచు విష్ణు కూడా ఎలా మాట్లాడతాడో చూస్తూనే ఉన్నాం కదా… తాజాగా ప్రభాస్ మీద ఏవో కామెంట్లు చేశాడు… ఏదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ప్రభాస్ యాక్టింగ్ జస్ట్ నార్మల్ నాకు… కానీ మోహన్‌లాల్ ఓ లెజెండ్… సుదీర్థమైన కెరీర్… ప్రభాస్ లెజెండ్ కావడానికి టైమ్ […]
తెరపై అందంగా ఓ వెటరన్ జంట… రక్తికట్టిన క్రైమ్ థ్రిల్లర్…
. మలయాళ సినిమాల్ని మెచ్చుకుంటే మనలో కొందరికి కోపం… ఏం, మనకేం తక్కువ అని ఓ గీర… అలాంటోళ్లు ఓసారి తుడరం చూడాలి… గొప్ప సినిమా అని కాదు… ఆ ఇండస్ట్రీ ఎంత స్టార్ హీరో అయినా సరే, కథలోకి ఓ పాత్రలా మాత్రమే తీసుకొస్తుంది… మితిమీరిన యాక్షన్లు, సూపర్ ఎలివేషన్లు, వెగటు కామెడీలు… ఎంత ముసలి హీరో అయినా సరే మమత బైజులు, మీనాక్షి చౌదరిలు, వీలైతే శ్రీలీలలు, ప్రజ్ఞా జైస్వాల్‌లు, ఇంకెవరైనా కొత్త పిల్ల […]
ఏం చెప్పినా తక్కువే… సినిమా మేకర్స్‌కు ప్రతి సీనూ ఓ లెసన్…
. Subramanyam Dogiparthi …….. సంగీత సాహిత్య నృత్యాలకు పట్టాభిషేకం ఈ సాగర సంగమం . మరో శంకరాభరణం . ఒక్కటే తేడా . అందులో కధానాయకుడు ధీరోదాత్తుడు . ఇందులో కధానాయకుడు మానసికంగా బలహీనుడు . శంకర శాస్త్రి గారు ఎన్ని కష్టాలు వచ్చినా , ఒడుదుడుకులు వచ్చినా స్థితప్రజ్ఞుడిగా సముద్రంలా గంభీరంగా నిలబడ్డాడు . సాగర సంగమంలో బాలు నిరాశానిస్పృహలతో , తాను ప్రేమించిన పడతి దూరం కాగానే దేవదాసు అవుతాడు . ఈ […]
సారంగపాణీ, నీ జాతకం అస్సలు బాలేదోయ్… శని వక్రచూపులు…
. గ్రహణం, అష్టా చెమ్మా, జెంటిల్మాన్… కొంతమేరకు సమ్మోహనం… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను భిన్నమైన దర్శకుడిగా, సోకాల్డ్ పెంట కమర్షియల్ ధోరణులకు భిన్నంగా కనిపిస్తాడు… కానీ ఏమైందో ఏమో తనకు..? కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు… పట్టాలకెక్కే ప్రయత్నమూ పెద్దగా చేయలేదు… చివరకు చిన్న హీరో ప్రియదర్శిని హీరోగా పెట్టి ఓ భిన్నమైన కథను రాసుకున్నాడు, తీసుకున్నాడు… కానీ మరోసారి బాగా నిరాశపరిచాడు… ఏమంది బాసూ నీకు..? నిజానికి ప్రియదర్శి కమెడియనే కాదు, తనలో ఓ నటుడున్నాడు… కానీ […]
సరదా సరదాగా శ్రీరంగనీతులు… నవ్వులు, పాటలు, స్టెప్పులు…
. Subramanyam Dogiparthi ……… 100% కోదండరామిరెడ్డి మార్క్ వినోదాత్మక సినిమా . అక్కినేని స్వంత బేనరుపై నిర్మించబడిన ఈ శ్రీరంగనీతులు సినిమా 1983 సెప్టెంబరులో విడుదలయి బాగా హిట్టయింది . 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది . ANR , శ్రీదేవిల జోడీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది . ఇద్దరూ కలిసి సినిమా అంతా చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తారు . చెంగుచెంగునా గంతులు వేస్తారు . ఇద్దరూ కలిసి సత్యనారాయణని టీజ్ చేసే […]
ఆ ఒక్క ప్రకటనతో ఆమె బ్లడ్, రూట్స్ అన్నీ అర్జెంటుగా మారిపోతాయా..?!
. పాకిస్థానీ నటి ఇమాన్… ప్రభాస్ నటించే ఫౌజీలో ఆమెను కూడా తీసుకున్నారు, ఆమె పేరు ఇమాన్వీ అని వీకీపీడియా చెబుతున్నా, ఆమె సోషల్ అకౌంట్లు మాత్రం ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ అనే చెబుతున్నాయి… పహల్గాం ఉగ్ర పైశాచిక చర్య అనంతరం దేశవ్యాప్తంగా భావోద్వేగాల తీవ్రత పెరిగింది… ఇంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్ నటీనటులకు పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కావు… ముంబై, కోల్‌కత్తాల్లో అందరిలాగే వాళ్లూ కెరీర్ వెతుక్కునేవాళ్లు… కానీ ఇప్పుడు వేరు… ఆమె బదులు వేరే […]
ఆత్రేయ… తన పాటల గురించి ఎంత రాసినా ఒడవదు, తెగదు…
. Bharadwaja Rangavajhala …….. మణిసిపోతే మాత్రమేమి? మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటది… మనసుతోటి మనసెపుడో కలసి పోతదీ… అని గీతోపదేశం చేసిన కవిమాంత్రికుడు ఆచార్య ఆత్రేయ. పుట్టిన తేదీ… గిట్టిన తేదీ… తారీఖులు దస్తావేజులతో తెలుగు వారికి ఆత్రేయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… నీ మనసుకు తెలుసూ నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు అనగలిగిన వాడు ఆత్రేయ ఒక్కడే. దీని ఎక్స్ టెన్షన్ లోనే … […]
ఆ పాకిస్థానీయే కావల్సి వచ్చిందా..? ప్రభాస్‌కు పహల్గాం సెగ..!
. పహల్గాం దుశ్చర్య… నాన్ ముస్లిం అని ఖరారు చేసుకుని మరీ కాల్చిచంపిన ముష్కరసేన… దేశమంతా కోపంతో రగిలిపోతోంది… ఒక్క రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులరిస్టులు తప్ప… దేశంపై, హిందూ మతంపై దాడిని కూడా బీజేపీ వ్యతిరేక కళ్లతో చూస్తూ, ప్రకోపించిన మెదళ్లతో ఏదోరకంగా ఉగ్రవాదానికి చప్పట్లు కొట్టే వెధవలు బోలెడు మంది… ఆ సంఘటన జరిగాక పాకిస్థాన్‌లో సంబరాలు… ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో సంబరాలు… సింపుల్, వాడు తేల్చేశాడు మళ్లీ మళ్లీ… మతం పేరిట […]
ఐటమ్ స్టెప్పులే కాదు… జయమాలినికి ఓ మంచి పాత్ర ఇచ్చారు…
. Subramanyam Dogiparthi …….. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు…, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు, ఆనాడు… ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది..,ఆ రామాయణం మన జీవన పారాయణం . Most melodious song . Hats off to Veturi and Ilayaraja . 1983 లో వచ్చిన ఈ రాజకుమార్ సినిమా లోనిదే ఈ పాట . ఈ పాటే కాదు . మిగిలిన పాటలు కూడా […]
టీవీ రియాలిటీ షోలలో అసలు రాగద్వేషాలు లేకపోతేనే ఆశ్చర్యం..!!
. Chakradhar Rao …… పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాములో పార్టిసిపెంట్స్ ది తప్పా ? లేక జడ్జిలది తప్పా ? అక్కడ డిస్క్రిమినేషన్ బాడీ షేమింగ్, ఫేవరిజం , ప్రాంతీయత లాంటివి ఉంటాయా? అని అంటే… అన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే ! ఇంకా చెప్పాలంటే, తామేదో కష్టపడి సాధించాము అన్న బలుపు నెత్తికి ఎక్కిన వాళ్ళే ఉంటారు. తామేదో గొప్ప అనే భ్రమలో ఉంటారు. పార్టిసిపెంట్స్ కూడా ఇది గెలిస్తే […]
అక్కినేని గురించి ఆత్రేయ… అప్పట్లో ఏం రాసుకొచ్చాడంటే…?
. Bharadwaja Rangavajhala ….. అక్కినేని గురించి ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు. అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 122
- Next Page »