. Subramanyam Dogiparthi …… It’s a literary , musical and visual splendour . అద్భుతమైన కళా ఖండం . ప్రతి సినిమా ప్రియుడు , కళాభిమాని , రస హృదయుడు తప్పక తప్పక చూడవలసిన మరాఠీ సినిమా . ప్రైంలో ఉంది . ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి . వాటిని ఎక్కడ చదవనిస్తుంది సినిమా ! ఏదేదో రస లోకాలకు తీసుకుని పోతుంది . పీష్వాల కాలం సినిమా . ఫుల్వంతి […]
సివరపల్లి..! హిందీకి రీమేక్ అయినా సరే, తెలంగాణ యాసలో పర్ఫెక్ట్…
. Srinivas Sarla …….. అమెరికాలో జాబ్ చేయాలని ప్రయత్నించే ఓ యువకుడు, అసలు పల్లెటూరు అంటేనే ఇష్టం లేని వాడు పంచాయతీ సెక్రటరీగా పల్లెటూరికి వచ్చాక ఏం జరిగింది అనేదే సివరపల్లి సినిమా కథ.. హిందీ 7 పంచాయతీ సిరీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా కుదిరింది.. ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలతో పాటు మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి లాంటి సామాజిక రాజకీయ అంశాలను చాలా సున్నితంగా […]
తెలుగు తెర పాత నటికి పద్మశ్రీ… అసలు ఎవరు ఈ మమతా శంకర్..?!
. నిజమే… Vaddi Omprakash Narayana చెప్పినట్టు… ఆ హీరో ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాడు… ఈ డైరెక్టర్ ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాడు అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు ఓ ఒరవడిలో కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తోంది, నాతో సహా! మొన్న పద్మ అవార్డులలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన శ్రీమతి మమతా శంకర్ తెలుగులో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఒక ఊరి కథ’ సినిమాలో నాయికగా నటించారనే విషయాన్ని ఎవ్వరూ మెన్షన్ చేయలేదు. పద్మ విభూషణ్ అందుకోబోతున్న […]
అక్కినేనికి పెద్దగా అచ్చిరాని రాఘవేంద్రరావు కాంబినేషన్..!!
. Subramanyam Dogiparthi ……. అక్కినేనికి అచ్చిరాని రాఘవేంద్రరావు కాంబినేషన్ . రాఘవేంద్రరావు దర్శకత్వంలో ANR మొత్తం అయిదు సినిమాల్లో నటించారు . యన్టీఆర్ కాంబినేషన్లో ఒకటి , సుమంతుతో ఒకటి , నాగార్జునతో రెండు … సోలో హీరోగా నటించింది ఈ ఒక్క ప్రేమకానుక సినిమాలోనే . ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు . ఆ నాలుగింటిలో రెండు ఏవరేజుగా ఆడితే సత్యం శివం , శ్రీరామదాసు హిట్లయ్యాయి . అన్నపూర్ణ స్వంత బేనర్లో వచ్చింది ఈ […]
స్కై ఫోర్స్..! నేతాజీలాగే హఠాత్తుగా మాయమైన ఓ యుద్ధవీరుడి కథ..!!
. ముందుగా రమణ కొంటికర్ల రాసిన ఓ కథనం చదవండి… అది భారత్- పాక్ మధ్య 1965లో జరిగిన ఓ యుద్ధం కథ… అందులో పోరాడి మాయమైపోయిన ఓ వీరుడి కథ… ఆ యుద్ధంలో అదృశ్యమై, ఏమైపోయాడో చాలాకాలంపాటు తెలియక, ఆ తర్వాత మరణించినట్టు ప్రకటించిన అజ్జమడ దేవయ్యే మనం చెప్పుకోబోతున్న ఆ మహావీర చక్ర యోధుడి కథ… వీర్ పహారియా అజ్జమడ బి. దేవయ్యగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ స్కైఫోర్స్. అక్షయ్ కుమార్ మరో […]
ఇలాంటి ఆలోచనాత్మక మూవీ కథలు మళ్లీ ఇప్పుడు ఆశించగలమా..?!
. Subramanyam Dogiparthi ….. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః , యత్రేతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాసురాః క్రియాః అనే మనువు శ్లోకంతో ముగిసే ఈ సినిమా అనాదిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల బొమ్మలు టైటిల్సులో చూపిస్తూ మొదలవుతుంది . చంద్రమతి , దమయంతి , శకుంతల , సీతాదేవి , ద్రౌపది రేణుకాదేవిలను టైటిల్సులోనే చూపిస్తారు దర్శకుడు . సంచలనాత్మక సందేశంతో వచ్చిన ఈ న్యాయం కావాలి సినిమా 1981లో సంచలనమే . […]
ముసలి హీరోల ఆ కుర్ర చేష్టల రోజుల్లో… ఓ రసరమ్య ప్రేమకావ్యం…
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …… 40- 50- 60 సంవత్సరాల వయసుడిగిన హీరోల ప్రేమల్ని , పిర్రల్ని పగలకొట్టడాన్ని , నడుముల్ని విరగకొట్టడాన్ని చూసీ చూసీ అలసిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఒయాసిస్ లాగా అలరించిన అసలుసిసలైన లేత లేత వయసులో ఉన్న హీరోహీరోయిన్ల ప్రేమ కధ 1981 సెప్టెంబర్ 11న వచ్చిన ఈ ముద్ద మందారం సినిమా . అప్పటివరకు రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన జంధ్యాల దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా […]
‘Hip’ocracy..! ఎవరు తక్కువ..? ఏం తక్కువ..? అది సినీ హిప్‌కల్చర్..!!
. Prasen Bellamkonda …….. ఒకానొక ‘hip’ocricy గురించి.. దబిడి దిబిడి పృష్టఘాతాల్లో నాకైతే ఇంత రభస చెయ్యాల్సిందేమీ కనపడట్లేదు. ఎందుకంటే… శ్రీదేవి బ్లవుజు అనిపించే బ్రా లాంటి బికినీ టాప్ పీలిక నొకదాన్ని ధరించి నిలబడితే నటశేఖర కృష్ణ వచ్చి అరచేయిని ఆమె స్థనద్వయం మీద వేస్తాడు. శ్రీదేవి కొంచెం కిందకు వంగుతుంది. కృష్ణ కూడా చేతిని కిందికి జరిపి మళ్ళీ అక్కడే వేస్తాడు. అయితే ఆ అరచేతికి స్థనద్వయానికి మధ్య ఒక పారదర్శక అద్దం […]
ఫాఫం ప్రభాస్… ఆగండి… రేప్పొద్దున పుష్పరాజ్కూ అదే తప్పదు..!!
. ఏదోొ వార్త చదివాను… తెలుగు టీవీ చానెళ్లలో వేసే కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ల టీఆర్పీల్లో పుష్ప-2 మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా అని… నెవ్వర్… నా చాలెంజ్… అందులో సగం రేటింగ్స్ కూడా రావని…! వోకే, రేటింగ్స్ ట్యాంపరింగుకు అతీతం ఏమీ కాదు… సినిమా వసూళ్ల లెక్కల్ని ప్రచారాల్లో చూపిస్తుంటారు కదా… వెయ్యి కోట్లు, వెయ్యిన్నర, రెండు వేల కోట్లు… అసలు మర్మం నిర్మాతకు తెలుసు… ఎక్కడెక్కడ బయ్యర్లు నెత్తిన తుండుగుడ్డలు వేసుకున్నారో […]
తెలంగాణ సీఎం పోస్టునే వెకిలి చేస్తున్నా ఏ సోయీ లేదా..?
. నో డౌట్… సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తెలంగాణ సీఎం పోస్టును వెకిలి చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం… కేసీయార్ గనుక సీఎంగా ఉండి ఉంటే… ఈ సినిమా దర్శకుడు, ఆ పాత్ర వేసిన సీనియర్ నరేష్‌కు తప్పకుండా ఇబ్బందులు ఉండేవేమో… తను అధికారంలో లేడు, కేడర్ నిస్తేజంగా ఉంది… అందుకే తన ఊతపదం ‘ఏం జేద్దామంటవ్ మరి’ అనే హుక్ లైన్‌ను ఏదో ఐటమ్ సాంగులో, అదీ కల్లు సాంగులో వెకిలి చేసినా పెద్దగా స్పందన […]
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆ పాత్రలో కాస్త అతి చేశాడు…
. Subramanyam Dogiparthi ……… ఈ పక్కింటి అమ్మాయికి చాలా సుదీర్ఘమైన కధే ఉంది . అరుణ్ చౌదరి అనే బెంగాలీ రచయిత వ్రాసిన కధ పషేర్ బారి ఆధారంగా 1952 లో అదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . సూపర్ హిట్టయింది . సావిత్రి ఛటర్జీ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయింది . ఆ సినిమా ఆధారంగా మన తెలుగులో 1953 లో పక్కింటి అమ్మాయి అనే టైటిలుతో రేలంగి , అంజలీదేవి , […]
ఇప్పటి బుల్లిరాజే కాదు… అప్పట్లో జయప్రద కూడా ‘కొరికేసేది’…
. Subramanyam Dogiparthi …….. కొరికేస్తా కొరికేస్తా అనే బుల్లిరాజు డైలాగ్ ఇప్పుడు పాపులర్ అయింది . కొరుకుతా అనే డైలాగ్ ఈ సినిమాలో 1981 లోనే జయప్రద చేత పలికించారు . ఊళ్ళో పెంకిఘటంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఊరు మోతుబరి కూతురు జయప్రద ఊత పదం అది . కృష్ణ- రాఘవేంద్రరావు కాంబినేషన్లో 1981 సంక్రాంతి సీజన్లో విడుదలయిన సూపర్ హిట్ మూవీ ఈ ఊరుకి మొనగాడు . రొటీన్ కక్షసాధింపు కధ అయినా పూర్తి […]
చిరంజీవిని తప్పించి మోహన్‌బాబును పెట్టారట… ఇంట్రస్టింగు…
. దోగిపర్తి సుబ్రహ్మణ్యం…. యన్టీఆర్- రాఘవేంద్రరావు- వేటూరి- చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ కొండవీటి సింహం సినిమా . అడవిరాముడు , వేటగాడు ప్రభంజనం కొనసాగింది ఈ ఇద్దరి కాంబినేషన్లో . దాసరి డబుల్ పోజ్ రాఘవేంద్రరావు కూడా ట్రై చేసి వీర సక్సెస్ అయ్యాడు . Late 1970s , early 1980s లలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం సినిమాలు పుష్కలంగా వచ్చాయి . అందువలన కూడా బాగా ఆడాయి . […]
బుల్లిరాజు సినిమాకు భారీగా తెగుతున్న టికెట్లు… ఎమర్జెన్సీ కూడా పికప్…
. నిన్నటి లెక్కలే ఇవి… సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2.44 లక్షల టికెట్లతో దేశంలోనే టాప్ ప్లేసులో కొనసాగుతోంది… (పర్ డే)… గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాల మీద స్పష్టమైన ఆధిపత్యం ఇది… వసూళ్లలో కూడా డాకూ మహారాజ్‌ను అధిగమించేసింది… బాలయ్య సినిమా డౌనయిపోతోంది… గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇక చెప్పుకోవడం వేస్ట్… అది పాన్ ఇండియా సినిమా అయినా సరే, రేపో మాపో సంక్రాంతికి వస్తున్నాం సినిమా *నాన్ పాన్ ఇండియా రేంజులోనే […]
ఇదే నిజమైతే మాత్రం… అనిల్ రావిపూడి ఖచ్చితంగా అభినందనీయుడే…
. దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన రెండుమూడు అంశాలు నిజమే అయితే ఖచ్చితంగా అభినందించాల్సిందే… నిజానికి ఇండస్ట్రీకి కావల్సింది కూడా ఇదే… జస్ట్, 72 రోజుల్లో సినిమా పూర్తి… వోకే, ఇది తనే చెప్పాడు కదా… మరో ముఖ్యమైన అంశం 2.27 గంటల ఒరిజినల్ ఫీడ్ కాగా కేవలం 5 నిమిషాలు కట్ చేశారు, మిగతా 2.22 గంటల సినిమా రిలీజ్ చేశారు అని… నిజంగా ఇది విస్మయకరమే… గతంలో షూటింగులో […]
చిరంజీవి, మోహన్‌బాబు… ఏక్‌సేఏక్… పోటాపోటీగా భలే నటిస్తారయ్యా…
. Subramanyam Dogiparthi … కోదండరామిరెడ్డి- చిరంజీవి విజయవంతమైన కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా 1981 డిసెంబర్ క్రిస్టమస్ సీజనుకు విడుదలయిన ఈ కిరాయి రౌడీలు సినిమా . అందరికీ పేరు వచ్చింది . డబ్బులూ బాగా కురిసాయి . ముందుగా మెచ్చుకోవలసింది కధను నేసిన సత్యానందునే . ఆ తర్వాత దాన్ని సినిమానుకూలంగా తయారు చేసుకుని పకడ్బందీగా తెరకు ఎక్కించుకున్న కోదండరామిరెడ్డిని మెచ్చుకోవాలి . చిరంజీవి- రాధిక జోడీ మామూలుగానే చాలా ఎనర్జిటిగ్గా ఉంటుంది . […]
బచ్చల మల్లి ఓ మూర్ఖుడే… కానీ వాడికీ ఓ హృదయం ఉంటుందిగా…
. ( Aranya Krishna ) .. … బచ్చల మల్లి ఓ మూర్ఖుడి కథ. ఐతే మూర్ఖులు దుష్టులు, దుర్మార్గులు అయివుండాలని లేదు. వారిది దుష్ప్రవర్తన కిందకే వస్తుంది. వాళ్లకీ మనసుంటుంది. హృదయం వుంటుంది. అందులో ప్రేమ వుంటుంది. బాధ్యత వుంటుంది. కానీ అంతకు మించి అహం వుంటుంది. మూర్ఖత్వం అంటే నియంత్రణ లేని అహంకారమే. అవతలి వ్యక్తుల్లోని బలహీనతల్ని, పరిమితుల్ని ఏ మాత్రం సహించలేక పోవడం మానవ సంబంధాల్లో కనబడే అతి పెద్ద మూర్ఖత్వం. […]
అబ్బే… ఇది 1 + 2 బాపతు సరస మూవీ కాదు… భిన్నమైన కథ..!
. Subramanyam Dogiparthi…. · ముగ్గురు ఉన్నారని 1+2 సినిమా అనుకునేరు ! కాదు . మంచి ఎమోషనల్ , కుటుంబ సినిమా . వంద రోజులు ఆడింది . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , సంగీత దర్శకత్వం అన్నీ చాలా బాగుంటాయి . ప్రధాన పాత్రలను బాగా మోల్డ్ చేసారు రచయిత . ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర సత్యనారాయణ నటించిన రాజా వారి పాత్ర . ఆ పాత్ర చేత పలికించే […]
డియర్ థమన్… డోన్ట్ వర్రీ… మూవీలో దమ్ముంటే ఎవడూ చంపలేడు..!
. ఫాఫం థమన్ బాగా బాధపడిపోయాడు… నెగెటివ్ క్యాంపెయిన్లతో సినిమాలను, నిర్మాతలను, ఇండస్ట్రీని చంపేస్తున్నారని భాగా ఆందోళన పడిపోయాడు… గేమ్ చేంజర్ సినిమా కాబట్టేమో, దానికి ఆ నెగెటివ్ క్యాంపెయిన్ దెబ్బ గట్టిగా తగిలిందనే భావనతో ఉన్న చిరంజీవి కూడా థమన్ మాటలు తన హృదయాన్ని తాకాయని బాధపడ్డాడు… అయ్యా, థమన్… ఇవన్నీ సహజం… ఫ్యాన్స్ వార్ ఎంత బలంగా నడిచినా, ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా… సినిమా మీద మౌత్ టాక్ బాగుంటే, ఏదీ సినిమా […]
టీమ్ మొత్తం సెలబ్రిటీ ఇంటికి వెళ్లిపోవాలి… అదోరకం ప్రమోషన్…
. Paresh Turlapati…. సినిమా తియ్యడం ఒక ఎత్తు, తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా ప్రమోషన్ చెయ్యడం ఒక ఎత్తు చిన్నపుడు సినిమా ప్రమోషన్లో పోస్టర్లు ప్రధాన పాత్ర పోషించేవి. ఈ పోస్టర్లలో కూడా నాలుగు ముక్కలు.. ఆరు ముక్కలు కలిపి ఓ పెద్ద పోస్టర్ తయారుచేసి రోడ్ సైడ్ గోడలకు అతికించేవాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న మేము వాల్ పోస్టర్ చూసి టెంప్ట్ ఆయి ధియేటర్ కు వెళ్ళేవాళ్ళం, అప్పట్లో ప్రేక్షకుడ్ని ధియేటర్ కు […]
- « Previous Page
- 1
- …
- 9
- 10
- 11
- 12
- 13
- …
- 134
- Next Page »