Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…

May 24, 2025 by M S R

nayyar

. ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు […]

పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…

May 24, 2025 by M S R

khaleja

. [[ Ashok Pothraj ]]        ….. “కాటుక నల్లని రాతిరి వేళ గురువుల ఆజ్ఞతో గురుతునెరెంగితి, ఉత్తర దిక్కున ఊరును విడిచితి, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి అడవులు దాటితి మడుగుల దాటితి అన్నీ దాటితి, బొటనవేలితో నెత్తురుపొంగగ పులుపుగ నుదుట విభూతి దరించితి, అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు సెలవుతో మడివస్త్రంబులు కట్టితి, మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడై శతృవుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం నిరుప […]

అమ్మో… అమ్మే…! పోకడలో తేడా ఉండొచ్చుగాక, అమ్మతనంలో ఢోకా లేదు…!

May 24, 2025 by M S R

amma

Bharadwaja Rangavajhala……….  అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు … అలాంటి […]

చరిత్ర చెబుతానంటూ, అసలు చరిత్ర మరిచి, ఏదో కొత్త చరిత్ర చెప్పారు…

May 23, 2025 by M S R

కేసరి 2

. Kesari Chapter 2’ – చరిత్ర మీద సినిమా మొదలుపెట్టి, చరిత్రనే మర్చిపోయారు అక్షయకుమార్ వరుసగా దేశభక్తి ఫ్లేవర్ సినిమాలు తీస్తుంటాడు… కొన్ని ఫట్, కొన్ని పర్లేదు… సరైన స్క్రిప్టు రచన జరగకపోవడమే కారణం కావచ్చు బహుశా… ప్రత్యేకించి చరిత్రలో రికార్డయిన అంశాల మీద సినిమా తీసేప్పుడు నిర్లక్ష్యమే, తేలికభావనో ఉండకూడదు… అది ప్రస్తుతం వచ్చిన కేసరి చాప్టర్2 సినిమా చూస్తే కలిగే భావన… సినిమా కథ కోసం కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ అవసరమే… అందరూ […]

ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!

May 23, 2025 by M S R

challenge

. Subramanyam Dogiparthi… తాడిని (తాటిని) తన్నేవాడుంటే వాడిని తలదన్నే వాడు ఉంటాడు అనే సూత్రం మీద ఆధారపడి ఉన్న ఎత్తులు , ఎత్తుకుపైఎత్తుల కధ ఈ ఛాలెంజ్ సినిమా కధ . అప్పటికే వీర పాపులరయిన యండమూరి వీరేంద్రనాధ్ గారి డబ్బు టుది పవరాఫ్ డబ్బు నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది . 40 ఏళ్ళ తర్వాత కూడా సినిమా పాతబడలేదు . ఇప్పుడు తీసిన సమకాలీన సినిమాలాగానే ఉంటుంది . […]

రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…

May 22, 2025 by M S R

ramya krishna

. Ravi Vanarasi ……… రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూ లో తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. (హీరోయిన్ అవ్వాలంటే దర్శకుడు, హీరో బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే.. సంచలన విషయాలు బయటపెట్టిన రమ్యకృష్ణ) రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం వెనుక దాగి ఉన్న ఈ చీకటి కోణం, ఎంతో మంది ఆశలను, కలలను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో దీని ఉనికి గురించి […]

వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!

May 22, 2025 by M S R

ntr

. ఒక వార్త వచ్చింది… జూనియర్ ఎన్టీయార్ దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించబోతున్నాడు అని…. నిజానికి అది ఫేక్ వార్త… అది నిజం కాదట… కానీ ఈ ఫేక్ వార్త మీద కూడా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లు సహా చాలామంది యూట్యూబర్లు కూడా గుండెలు బాదుకున్నారు… ఎందుకయ్యా అంటే..? అయ్యో, అయ్యో, తను మ్యాన్ ఆఫ్ ది మాసెస్, ఓ రేంజులో ఉంది తన కెరీర్ ఇప్పుడు… పెద్ద పెద్ద మల్టీ స్టారర్లు, […]

‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…

May 22, 2025 by M S R

suhasini

. Subramanyam Dogiparthi …… శశిథరూర్ , శశిథరూర్ వంటి ‘పార్టీ’వ్రత్యం లేని ప్రజాప్రతినిధులు తప్పకుండా చూడవలసిన సినిమా . భాషా సమస్య కూడా లేదు . తమిళంలో , కన్నడంలో కూడా ఉంది . హిందీలో కూడా ఉందేమో ! ఈ పార్టీవ్రత్యం లేని ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రస్తావించానో తెలుసుకోవాలంటే ఈ సినిమా కధ చదవాలి మీరు . అయితే చదవండి . అనగనగా ఓ ఊళ్ళో ఓ బావ (శోభన్ బాబు) ఉంటాడు . […]

ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…

May 22, 2025 by M S R

veture

. తెలుగు సినిమాలో సముద్రాల, పింగళి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, వంటి గొప్ప కవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్ప కవి. మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి కణ్ణదాసన్… మలయాళం వయలార్ రామవర్మ, పి. భాస్కరన్ కన్నా కణ్ణదాసన్ గొప్ప కవి. కన్నడ కవి ఆర్.ఎన్. జయగోపాల్ తో నేను కొన్ని సందర్భాల్లో చర్చించినప్పుడు కణ్ణదాసన్ ఘనతను ఆయన స్మరించుకోలేకుండా ఉండలేకపోయారు. అంత కణ్ణదాసన్ ను మరిపించగలిగింది‌ ఒక్క […]

ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!

May 21, 2025 by M S R

jayasudha

. Subramanyam Dogiparthi……… కృష్ణంరాజు- రాఘవేంద్రరావు- పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్లో 1984 మే 25 న విడుదలయింది ఈ సూపర్ డూపర్ హిట్ బొబ్బిలి బ్రహ్మన్న . 41 సంవత్సరాలు అయింది . కృష్ణంరాజు కెరీర్లో ఓ మైలురాయి . అమరదీపం , భక్త కన్నప్ప వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు సినిమాలు ఆయన అభిమానులనే కాకుండా అందరు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలు . అన్నాతమ్ముళ్ళుగా కృష్ణంరాజు […]

ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!

May 21, 2025 by M S R

raame raavane

. ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్‌ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్‌) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో […]

అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

May 20, 2025 by M S R

bhairavam

. అసందర్భంగా ఏదేదో వాగి, తలనొప్పులు క్రియేట్ చేసుకోవడంలో సినిమా సెలబ్రిటీలను మించినవారు ఉండరు… రాజకీయ నాయకుల బుర్రలు ఎంత పెళుసు అయినా సరే సినిమా సెలబ్రిటీలతో ఈ విషయంలో పోటీపడలేరు… ఎందుకంటే…? సినిమా వాళ్ల బుర్రలు అలా ఏడుస్తాయి మరి… ఆమధ్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఏదో విష్వక్సేన్ సినిమా ఫంక్షన్‌లో ఏవేవో పిచ్చి కూతలు కూస్తే… ఓ సెక్షన్ ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… విష్వక్సేన్‌కు ఏడుపొక్కటే తక్కువ… […]

ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!

May 20, 2025 by M S R

రాధిక

. Subramanyam Dogiparthi …….. ఫక్తు కోదండరామిరెడ్డి మార్క్ సినిమా అనుబంధం . 1+ 2 సినిమా . ఓ ఎస్టేట్ ఓనర్ కుమారుడు . ఆ కుమారుడికి నమ్మినబంటు లాంటి డాక్టర్ స్నేహితుడు . ఎస్టేట్లో పనిచేస్తున్న పనివాడి కూతుర్ని గుడిగంటలు సినిమాలో లాగా ఇద్దరూ ప్రేమిస్తారు . హీరోయిన్ మాత్రం బాబు గారినే ప్రేమిస్తుంది . స్నేహితుడు దగ్గరుండి ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు . కాపురం కూడా పెడతారు . హీరోయిన్ గర్భవతి అయ్యాక […]

ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…

May 20, 2025 by M S R

telugu song

. నేడు సిరివెన్నెల జయంతి… నో డౌట్… మంచి సినీగీత రచయిత… అనేక భావస్పోరక గీతాల్ని వెలువరించింది ఆయన కలం… అయితే..? సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన […]

నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….

May 20, 2025 by Rishi

lreswari

. Bharadwaja Rangavajhala……..   తెలుగు సినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ఆరుద్ర కితాబు ఇచ్చారు కూడా. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాల మాస్టారిది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు కూడా పాడేశారు ఘంటసాల మాస్టారు. లీల తర్వాత హీరోయిన్లకు సుశీలతోనూ… కాదంటే… జానకితోనో పాడించడం సంగీత దర్శకుల […]

ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!

May 19, 2025 by M S R

retro

. ఈ అలవాటు ఇండియాలోని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోనూ ఉన్నదే…  ఎడాపెడా కలెక్షన్ల తప్పుడు ఫిగర్‌‌ను ప్రచారం చేసుకోవడం… కాకపోతే మరీ తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువ… ప్రస్తుతం సూర్య సినిమా రెట్రో  కూడా అంతే… గతం వేరు, ఏం చెప్పుకున్నా నడిచింది… ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు భాషల వారీగా కలెక్షన్ల వివరాల్ని పూసగుచ్చినట్టు చెబుతూనే ఉంది ప్రేక్షకులకు…. మరిక అడ్డగోలు కలెక్షన్ల వివరాలు ప్రచారం చేసుకుంటే నవ్వుకోరా ప్రేక్షకులు..?! అధికారికంగా ప్రకటించిన వివరాల్నే […]

ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…

May 19, 2025 by M S R

vadivelu

. #గ్యాంగర్స్… అమెజాన్… Ashok Pothraj …… ఒక ఊళ్లో ఒక సమస్య .. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. అలా వచ్చిన హీరోను చూసి హీరోయిన్ మనసు పారేసుకుంటుంది .. అనేవి చాలా కథల్లో కామన్ గా కనిపించే సన్నివేశాలు. అయితే సమస్య ఏమిటి? దానిని హీరో ఎలా సాల్వ్ చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు? అనే అంశాలే ఆ కథను రక్తి కట్టేలా చేస్తాయి. మరి ఈ కథ ఎంతవరకూ రక్తి కట్టించిందంటే, […]

వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?

May 19, 2025 by M S R

. వాట్సపులోనో, ఫేస్‌బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ […]

అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…

May 18, 2025 by M S R

23

. Subramanyam Dogiparthi…. A great thought-provoking , brave movie … కొందరు విభేదించవచ్చు, కానీ ఇలాంటి ఆలోచనాత్మక సినిమాలు రావాలి, డిబేట్ జరగాలి… 23- ఇరవై మూడు . టైటిల్ చూడగానే ఏందీ నంబర్ అని అనిపించింది నాకు ముందు . ఫేస్ బుక్కులో రెండు మూడు రివ్యూస్ చూసాక చుండూరు దళితుల ఊచకోత కేసు , చిలకలూరిపేట బస్ దహనం కేస్ అని అర్ధం అయి , ఆసక్తి ఉత్సుకత కలిగి ఉదయం చూసాను […]

అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…

May 18, 2025 by M S R

మాళవిక

. Subramanyam Dogiparthi …. జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఈ ఆనందభైరవి . కళా తపస్వి విశ్వనాధ్ దర్శక చరిత్రలో శంకరాభరణం , సప్తపది ఎలాగో జంధ్యాలకు ఈ ఆనందభైరవి అలాంటిది . ఈ సినిమా కేవలం నాట్య , సంగీతభరిత సినిమా మాత్రమే కాదు . వేల సంవత్సరాలుగా మనసుల్లో పాతుకుపోయిన మూఢాచారాలకు , దుస్సాంప్రదాయాలకు పాతర వేయటానికి చేసిన ప్రయత్నం కూడా . అందువలన ఈ […]

  • « Previous Page
  • 1
  • …
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • …
  • 121
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • జర్నలిజం ఓ గీత దాటితే… ప్రజలే ‘అదుపు బాధ్యత’ తీసుకుంటారు…
  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!
  • మోడీ నిర్మించిన ఆ సర్దార్ విగ్రహంకన్నా మూడడుగులు ఎక్కువే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions