. ఏదోొ వార్త చదివాను… తెలుగు టీవీ చానెళ్లలో వేసే కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ల టీఆర్పీల్లో పుష్ప-2 మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా అని… నెవ్వర్… నా చాలెంజ్… అందులో సగం రేటింగ్స్ కూడా రావని…! వోకే, రేటింగ్స్ ట్యాంపరింగుకు అతీతం ఏమీ కాదు… సినిమా వసూళ్ల లెక్కల్ని ప్రచారాల్లో చూపిస్తుంటారు కదా… వెయ్యి కోట్లు, వెయ్యిన్నర, రెండు వేల కోట్లు… అసలు మర్మం నిర్మాతకు తెలుసు… ఎక్కడెక్కడ బయ్యర్లు నెత్తిన తుండుగుడ్డలు వేసుకున్నారో […]
తెలంగాణ సీఎం పోస్టునే వెకిలి చేస్తున్నా ఏ సోయీ లేదా..?
. నో డౌట్… సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తెలంగాణ సీఎం పోస్టును వెకిలి చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం… కేసీయార్ గనుక సీఎంగా ఉండి ఉంటే… ఈ సినిమా దర్శకుడు, ఆ పాత్ర వేసిన సీనియర్ నరేష్‌కు తప్పకుండా ఇబ్బందులు ఉండేవేమో… తను అధికారంలో లేడు, కేడర్ నిస్తేజంగా ఉంది… అందుకే తన ఊతపదం ‘ఏం జేద్దామంటవ్ మరి’ అనే హుక్ లైన్‌ను ఏదో ఐటమ్ సాంగులో, అదీ కల్లు సాంగులో వెకిలి చేసినా పెద్దగా స్పందన […]
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆ పాత్రలో కాస్త అతి చేశాడు…
. Subramanyam Dogiparthi ……… ఈ పక్కింటి అమ్మాయికి చాలా సుదీర్ఘమైన కధే ఉంది . అరుణ్ చౌదరి అనే బెంగాలీ రచయిత వ్రాసిన కధ పషేర్ బారి ఆధారంగా 1952 లో అదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . సూపర్ హిట్టయింది . సావిత్రి ఛటర్జీ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయింది . ఆ సినిమా ఆధారంగా మన తెలుగులో 1953 లో పక్కింటి అమ్మాయి అనే టైటిలుతో రేలంగి , అంజలీదేవి , […]
ఇప్పటి బుల్లిరాజే కాదు… అప్పట్లో జయప్రద కూడా ‘కొరికేసేది’…
. Subramanyam Dogiparthi …….. కొరికేస్తా కొరికేస్తా అనే బుల్లిరాజు డైలాగ్ ఇప్పుడు పాపులర్ అయింది . కొరుకుతా అనే డైలాగ్ ఈ సినిమాలో 1981 లోనే జయప్రద చేత పలికించారు . ఊళ్ళో పెంకిఘటంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఊరు మోతుబరి కూతురు జయప్రద ఊత పదం అది . కృష్ణ- రాఘవేంద్రరావు కాంబినేషన్లో 1981 సంక్రాంతి సీజన్లో విడుదలయిన సూపర్ హిట్ మూవీ ఈ ఊరుకి మొనగాడు . రొటీన్ కక్షసాధింపు కధ అయినా పూర్తి […]
చిరంజీవిని తప్పించి మోహన్‌బాబును పెట్టారట… ఇంట్రస్టింగు…
. దోగిపర్తి సుబ్రహ్మణ్యం…. యన్టీఆర్- రాఘవేంద్రరావు- వేటూరి- చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ కొండవీటి సింహం సినిమా . అడవిరాముడు , వేటగాడు ప్రభంజనం కొనసాగింది ఈ ఇద్దరి కాంబినేషన్లో . దాసరి డబుల్ పోజ్ రాఘవేంద్రరావు కూడా ట్రై చేసి వీర సక్సెస్ అయ్యాడు . Late 1970s , early 1980s లలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం సినిమాలు పుష్కలంగా వచ్చాయి . అందువలన కూడా బాగా ఆడాయి . […]
బుల్లిరాజు సినిమాకు భారీగా తెగుతున్న టికెట్లు… ఎమర్జెన్సీ కూడా పికప్…
. నిన్నటి లెక్కలే ఇవి… సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2.44 లక్షల టికెట్లతో దేశంలోనే టాప్ ప్లేసులో కొనసాగుతోంది… (పర్ డే)… గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాల మీద స్పష్టమైన ఆధిపత్యం ఇది… వసూళ్లలో కూడా డాకూ మహారాజ్‌ను అధిగమించేసింది… బాలయ్య సినిమా డౌనయిపోతోంది… గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇక చెప్పుకోవడం వేస్ట్… అది పాన్ ఇండియా సినిమా అయినా సరే, రేపో మాపో సంక్రాంతికి వస్తున్నాం సినిమా *నాన్ పాన్ ఇండియా రేంజులోనే […]
ఇదే నిజమైతే మాత్రం… అనిల్ రావిపూడి ఖచ్చితంగా అభినందనీయుడే…
. దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన రెండుమూడు అంశాలు నిజమే అయితే ఖచ్చితంగా అభినందించాల్సిందే… నిజానికి ఇండస్ట్రీకి కావల్సింది కూడా ఇదే… జస్ట్, 72 రోజుల్లో సినిమా పూర్తి… వోకే, ఇది తనే చెప్పాడు కదా… మరో ముఖ్యమైన అంశం 2.27 గంటల ఒరిజినల్ ఫీడ్ కాగా కేవలం 5 నిమిషాలు కట్ చేశారు, మిగతా 2.22 గంటల సినిమా రిలీజ్ చేశారు అని… నిజంగా ఇది విస్మయకరమే… గతంలో షూటింగులో […]
చిరంజీవి, మోహన్‌బాబు… ఏక్‌సేఏక్… పోటాపోటీగా భలే నటిస్తారయ్యా…
. Subramanyam Dogiparthi … కోదండరామిరెడ్డి- చిరంజీవి విజయవంతమైన కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా 1981 డిసెంబర్ క్రిస్టమస్ సీజనుకు విడుదలయిన ఈ కిరాయి రౌడీలు సినిమా . అందరికీ పేరు వచ్చింది . డబ్బులూ బాగా కురిసాయి . ముందుగా మెచ్చుకోవలసింది కధను నేసిన సత్యానందునే . ఆ తర్వాత దాన్ని సినిమానుకూలంగా తయారు చేసుకుని పకడ్బందీగా తెరకు ఎక్కించుకున్న కోదండరామిరెడ్డిని మెచ్చుకోవాలి . చిరంజీవి- రాధిక జోడీ మామూలుగానే చాలా ఎనర్జిటిగ్గా ఉంటుంది . […]
బచ్చల మల్లి ఓ మూర్ఖుడే… కానీ వాడికీ ఓ హృదయం ఉంటుందిగా…
. ( Aranya Krishna ) .. … బచ్చల మల్లి ఓ మూర్ఖుడి కథ. ఐతే మూర్ఖులు దుష్టులు, దుర్మార్గులు అయివుండాలని లేదు. వారిది దుష్ప్రవర్తన కిందకే వస్తుంది. వాళ్లకీ మనసుంటుంది. హృదయం వుంటుంది. అందులో ప్రేమ వుంటుంది. బాధ్యత వుంటుంది. కానీ అంతకు మించి అహం వుంటుంది. మూర్ఖత్వం అంటే నియంత్రణ లేని అహంకారమే. అవతలి వ్యక్తుల్లోని బలహీనతల్ని, పరిమితుల్ని ఏ మాత్రం సహించలేక పోవడం మానవ సంబంధాల్లో కనబడే అతి పెద్ద మూర్ఖత్వం. […]
అబ్బే… ఇది 1 + 2 బాపతు సరస మూవీ కాదు… భిన్నమైన కథ..!
. Subramanyam Dogiparthi…. · ముగ్గురు ఉన్నారని 1+2 సినిమా అనుకునేరు ! కాదు . మంచి ఎమోషనల్ , కుటుంబ సినిమా . వంద రోజులు ఆడింది . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , సంగీత దర్శకత్వం అన్నీ చాలా బాగుంటాయి . ప్రధాన పాత్రలను బాగా మోల్డ్ చేసారు రచయిత . ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర సత్యనారాయణ నటించిన రాజా వారి పాత్ర . ఆ పాత్ర చేత పలికించే […]
డియర్ థమన్… డోన్ట్ వర్రీ… మూవీలో దమ్ముంటే ఎవడూ చంపలేడు..!
. ఫాఫం థమన్ బాగా బాధపడిపోయాడు… నెగెటివ్ క్యాంపెయిన్లతో సినిమాలను, నిర్మాతలను, ఇండస్ట్రీని చంపేస్తున్నారని భాగా ఆందోళన పడిపోయాడు… గేమ్ చేంజర్ సినిమా కాబట్టేమో, దానికి ఆ నెగెటివ్ క్యాంపెయిన్ దెబ్బ గట్టిగా తగిలిందనే భావనతో ఉన్న చిరంజీవి కూడా థమన్ మాటలు తన హృదయాన్ని తాకాయని బాధపడ్డాడు… అయ్యా, థమన్… ఇవన్నీ సహజం… ఫ్యాన్స్ వార్ ఎంత బలంగా నడిచినా, ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా… సినిమా మీద మౌత్ టాక్ బాగుంటే, ఏదీ సినిమా […]
టీమ్ మొత్తం సెలబ్రిటీ ఇంటికి వెళ్లిపోవాలి… అదోరకం ప్రమోషన్…
. Paresh Turlapati…. సినిమా తియ్యడం ఒక ఎత్తు, తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా ప్రమోషన్ చెయ్యడం ఒక ఎత్తు చిన్నపుడు సినిమా ప్రమోషన్లో పోస్టర్లు ప్రధాన పాత్ర పోషించేవి. ఈ పోస్టర్లలో కూడా నాలుగు ముక్కలు.. ఆరు ముక్కలు కలిపి ఓ పెద్ద పోస్టర్ తయారుచేసి రోడ్ సైడ్ గోడలకు అతికించేవాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న మేము వాల్ పోస్టర్ చూసి టెంప్ట్ ఆయి ధియేటర్ కు వెళ్ళేవాళ్ళం, అప్పట్లో ప్రేక్షకుడ్ని ధియేటర్ కు […]
కథానాయిక పాత్రే క్లబ్ డాన్సర్… వేరే ఐటమ్ సాంగ్స్ అవసరపడలేదు…
. Subramanyam Dogiparthi ….. 1981వ సంవత్సరం చిరంజీవికి కలిసొచ్చిన సంవత్సరం . ఆనాటి టాప్ హీరోలు NTR , ANR లతో సమానంగా రెండు సిల్వర్ జూబిలీ సినిమాలు వచ్చాయి ఈ సంవత్సరంలో . ఆ రెండింటిలో ఒకటి ఈ చట్టానికి కళ్ళు లేవు సినిమా . ఇందులో చిరంజీవి చిలిపిగా , హుషారుగా , ఎనర్జిటిక్ గా నటించారు . చిరంజీవికి 36వ సినిమా . హీరోగా 16వ సినిమా . ఈ సినిమాలో […]
ఇందిరగా కంగనా..! నటిగా డిస్టింక్షన్… దర్శకురాలిగా జస్ట్ పాస్..!
. ఎమర్జెన్సీ సినిమా తొలిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు… ఆశ్చర్యం కలిగించలేదు… కేవలం 99 రూపాయల టికెట్టు ధర పెట్టింది ఆమె… బాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి జనాదరణలో… ఎక్కువ రేట్లు పెడితే ఈమాత్రం జనం కూడా రారని తెలుసు వాళ్లకు… సోనూ సూద్ కూడా మొన్న తన సినిమాకు ఇంతే రేటు పెట్టాడు… రేటు మాట అటుంచితే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు… కొన్నాళ్లుగా ఆమె నెగెటివిటీని […]
అగ్నిపూలు టైటిల్ ఏ పాత్ర తత్వానికి ఎలా సూటవుతుందో తెలియదు..!!
. Subramanyam Dogiparthi …. నవల జనరంజకం అయితే సినిమా కూడా ప్రేక్షకరంజకం కానక్కరలేదు ; కావాలని లేదు ; కాదు కూడా . ఆరోజుల్లో యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ఈ అగ్నిపూలు నవల బాగా పాపులర్ . ఆ కధను సినిమాకరించటంలో అంత పెద్ద నిర్మాత రామానాయుడు , దర్శకుడు బాపయ్య , రచయిత జంధ్యాల విఫలమయ్యారనే చెప్పాలి . భారీ తారాగణం ఉండి , టెక్నికల్‌గా కూడా బాగానే ఉన్నా సక్సెస్ కాలేదు . […]
శార్వరి..! ఓ మరాఠీ హై- ప్రొఫైల్ నాయకుడి మనమరాలు తను..!!
. మొన్న ఒక వార్త కనిపించింది… ఆషికి-3 సినిమాకు మొదట్లో అనుకున్న తృప్తి దిమ్రిని తరువాత వద్దని చెప్పారట… నిజానికి ఈ సినిమాను 2022లోనే అనౌన్స్ చేసినా ఇంకా పట్టాలెక్కలేదు… కాకపోతే ఆషికి-2 సక్సెసయ్యేసరికి ఈ మూడో పార్ట్ మీద బాగా ఆశలు, అంచనాలున్నాయి… మరి తృప్తి పేరును ఎందుకు కొట్టేశారు… ఎందుకయ్యా అంటే యానిమల్‌లో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో ఉదారంగా నటించింది కదా… ఆమెకు అదోరకం ఇమేజ్ వచ్చింది, అది ఆషికి-3లో మెయిన్ లీడ్ పాత్రకు […]
ఐశ్వర్య రాజేష్..! గుడ్… ఆలోచనలు, అడుగుల్లో మంచి క్లారిటీ..!
. ఐశ్వర్యా రాజేష్… ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఈమె మీద ఓ పాజిటివ్ చర్చ నడుస్తోంది… సగటు ప్రేక్షకుడు ఆమెను ఓన్ చేసుకుని ప్రశంసిస్తున్నాడు… కారణం : సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆమె నటన… మంచి అప్లాజ్ వస్తోంది ఆమె నటనకు… ఆమె తెలుగమ్మాయి… ఒకప్పటి హీరో రాజేష్ బిడ్డ… లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తనకు మేనత్త… అకస్మాత్తుగా హీరోయిన్ ఏమీ కాలేదు తను… మొదట్లో యాంకర్… తరువాతే సినీప్రవేశం… అనేక అవమానాలు, ఒడిదొడుకులు… ఛాయ […]
అప్పట్లో యువతకు బాగా నచ్చేసిన శ్రీశ్రీ మార్క్ సినిమా ఇది…
. Subramanyam Dogiparthi …… ఇది శ్రీశ్రీ సినిమా . అందరూ బాలచందర్ సినిమా అనవచ్చు . నావరకు ఈ సినిమా శ్రీశ్రీ సినిమాగానే ముద్ర పడిపోయింది . 1970s , 1980s కుర్రాళ్ళు మహాప్రస్థానాన్ని కంఠస్థం చేసిన రోజులు . రాష్ట్ర స్థాయి డిబేటింగ్ పోటీలను ఎన్నో నిర్వహించాను . మహాప్రస్థానం కొటేషన్లతో వేదికలు ఆవేశంతో ఊగిపోయేవి . గత పాతికేళ్ళలో ఏదా ఆవేశం ?! సమాజం గురించి ఆలోచన ఏది ?! ఎవడి పొట్ట […]
ఆడలేక మద్దెల ఓడు అన్నాడట ఓ దర్శక తిక్క శంకరుడు..!!
. ఫాఫం, అందుకే తిక్క శంకరయ్య అనాలనిపిస్తోంది… అదేనండీ, దర్శకుడు శంకర్ గురించి… గతంలో సెన్సేషనల్ సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ఆ శంకర్ గురించే… మొన్న ఇండియన్-2, నిన్న గేమ్ ఛేంజర్ గురించి తీసిన ఆ శంకర్ గురించే… తనకు ఫెయిల్యూర్స్ లేవని కాదు… కానీ గతంలో పర్ఫెక్ట్ ప్లానింగుతో, జనానికి నచ్చే సినిమాల్ని తీశాడు… కానీ వరుస రెండు ఫెయిల్యూర్స్‌తో ఏమంటున్నాడు..? అబ్బే, నేనే సంతృప్తిగా లేను, 5 గంటల ఫుటేజీ వచ్చింది… దాన్ని సగానికి […]
బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!
. Paresh Turlapati ….. బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ హాస్యాన్ని అన్నీ సమపాళ్లలో రంగరిస్తేనే పండుతుంది. అందులోనూ క్రైమ్ స్టోరీలో కామెడీని జొప్పించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. లేకపోతే కాఫీలో ఐస్ క్రీం కలుపుకుని తాగినట్టు ఉంటుంది… గతంలో అనిల్ రావిపూడి తీసిన F2 చూశా, అందులో ప్రతి పాత్రా ఒక్కో మేనరిజమ్స్ తో నడుస్తుంది, కథ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యం హాస్యాన్ని సమపాళ్లలో రంగరించాడు… అంచేత చాలామందికి […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 135
- Next Page »