. … ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతోంది. నిరుపేద ఇల్లాలు. భర్తకు అనారోగ్యం. ఏ ఆధారం లేని బడుగుతనం. ఎవరు వింటారు తన మాట? ఆ పెద్దమనుషులకు ఏం అవసరం […]
రాధేశ్యాం మూవీ రిజల్ట్..! డెస్టినీకి ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!
. హఠాత్తుగా రీల్స్, షార్ట్స్‌లో ప్రభాస్ ఆమధ్య నటించిన రాధేశ్యామ్ బిట్స్ కనిపిస్తున్నాయి… ప్రభాస్ లుక్కు, డైలాగులు, ఆ మాడ్యులేషన్ అన్నీ డిఫరెంటు… కథ, కథాగమనం, ప్రజెంటేషన్, గ్రాండియర్ అంతా ఓ డిఫరెంట్ మూవీ… ఆ పాత రివ్యూ గుర్తొచ్చింది ఈ రీల్స్ చూస్తుంటే… అమెజాన్ ప్రైమ్‌లో అక్కడక్కడా చూద్దామని మొదలుపెడితే మరోసారి మొత్తం చూడబడ్డాను… నిజానికి సినిమాలో మైనస్సులు బోలెడు, కానీ ఓ స్టార్ హీరో ఓ ప్రయోగం చేసి, డిజాస్టర్‌కు గురైతే… ఇక ఎవరూ […]
రేఖాచిత్రం..! ఉత్కంఠగా సాగే ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ…!
. ( Ashok Pothraj ).….. రేఖా చిత్రం” మలయాళి తెలుగు అనువాదం… 2025 జనవరిలో విడుదలై మళయాళంలో తొలి విజయాన్ని అందుకున్న సినిమా ‘రేఖా చిత్రం’ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళం సినిమాలు అంటేనే థ్రిల్లర్స్ కి పెట్టింది పేరు. మర్డర్స్ మిస్టరీలను పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్ ని ప్రతి సీన్ ని ఆసక్తికరంగా చూపుతూ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లోకి వచ్చే చిత్రమిది. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. […]
తన మీద తనే సెటైర్స్… భలే అంగీకరించావయ్యా వెంకీ మామా…!!
. అవునూ, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూశారా..? చూసే ఉంటారు లెండి, ఎంతోమంది చూడకపోతే 250 కోట్లు ఎలా వస్తయ్ మరి… అదీ ఒక్క తెలుగులోనే… సరే, చాన్నాళ్లయింది కదా థియేటర్లలో కూడా తీసి, ఓటీటీలో పెట్టి… చెప్పుకోవచ్చు… ఎహె, రివ్యూ కాదు… రివ్యూయేతరాలు… వెంకటేశ్ మీద దర్శకుడు అనిల్ రావిపూడి పరోక్షంగా వేసిన సెటైర్లు, గోదావరి మార్క్ వెటకారాలు… అవీ కాస్త విశేషంగా అనిపించాయా మీక్కూడా… సినిమా మైనస్సుల గురించి రాస్తూపోతే ఈ స్పేస్ […]
ఈ నటుడి సినిమా మూడేళ్లు ఆడింది… అన్నిరోజులూ ఆయన జైలులోనే..!!
. – విశీ (వి.సాయివంశీ) ….. జైలుకు వెళ్లిన తొలి భారతీయ హీరో.. ఎవరో తెలుసా? (The Life of an Indian First Super Star in Jail) … అంతకుముందు ఎప్పుడో నటుడు సుమన్ జైలుకు వెళ్లినప్పుడు ప్రజల్లో కలకలం రేగింది. ఆ తర్వాత బాలీవుడ్లో సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ వంటివారు జైలు గోడల మధ్య జీవించిన విషయం మనకు తెలిసిందే! కన్నడ హీరో దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టై, జైలుకు వెళ్లిన ఘటన ఇటీవల సంచలనం […]
అదే ఇప్పుడు జరిగి ఉంటే… ఈ సీఎం ఉండి ఉంటే… కథ వేరే ఉండేది…
. దర్శకుడు దేవిప్రసాద్ తన జ్ఞాపకాల్ని ఫేస్బుక్లో రాస్తున్నారు కొన్నాళ్లుగా… ఆసక్తికరంగానే ఉంటున్నాయి గానీ… ఇప్పటివరకూ అవి కోడి రామకృష్ణ జ్ఞాపకాల్లాగే ఉంటున్నాయి… సరే, రీసెంట్ పోస్టు ఒకటి చదివాక… ఆహా, ఆ సమయంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఎలా ఉండేదో కదా అనిపించింది… ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే..? ఆయన మాటల్లోనే చదవండి ముందుగా… Devi Prasad C ….. సినిమా పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాబ్ తరలిరావటానికి ప్రయత్నాలు జరుగుతున్న తొలిదశలో […]
జస్ట్, ప్రమాదవశాత్తూ ఓవర్‌డోస్ అట… జనం నమ్మేస్తారా కల్పనా..?!
. వాళ్ల వ్యక్తిగత జీవితాలు వాళ్ల సొంతం… ఆ జీవితాల్లోకి తొంగిచూడటం తప్పు అంటుంటారు కొందరు నీతిపెద్దలు… కానీ ఒక కేసు అయినప్పుడు, సెలబ్రిటీల జీవితాలు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత జీవితాలూ వార్తాంశాలే అవుతాయి… కావాలి… అవుతున్నాయి కూడా… ఉదాహరణకు సింగర్ కల్పన… ఆమె బతుకంతా గతంలో విషాదం… పోరాటం, సాధన, ఆత్మవిశ్వాసం, గానప్రతిభ ఎట్సెట్రా… ఆమె అంటే సంగీత ప్రియులకు మంచి అభిమానం… నిజంగా అద్బుత గాయని ఆమె… కానీ కొందరు సెలబ్రిటీలకు […]
ఇలాంటి సినిమాలు కదా తీయాలి... సొసైటీకి చుక్కాని కావాలి…
. Sai Vamshi (విశీ)…… ఇలాంటి సినిమాలు కదా తీయాలి.. ఇట్లా కదా మత సామరస్యం చాటాలి (The Bonding of a Two Women of Two Religions) … 2000, జనవరి 22. కేరళ రాష్ట్రంలోని అళప్పుళ జిల్లాలో ఉన్న అంబళాపుళ గ్రామంలో కాంగ్రెస్ వార్డ్ మెంబర్ 34 ఏళ్ల రజియా బీవీ. ఓ రాత్రి పూట ఇంటికొస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌పై ఎవరో కూర్చుని ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే, ఓ […]
అవును.., ఈ ‘పచ్చి’ ప్యారడైజ్ భాషపైనే మరో విశ్లేషణ… వుయ్ పిటీ నానీ..!!
. ఇవాన్ ఇతిహాస్ …….. “ఇదొక లంజాకొడుకు కథ…” సూపర్ డూపర్ హిట్ గ్లింప్స్.. గాయి గత్తర లేపిన గ్లింప్స్…!! ఇక్కడ మోరల్స్ గురించి మాట్లాడడం దండగ.. సినిమాని, సినిమా ముచ్చట్లను వాటి పరిధిలోనే,.. ఆ విధంగానే చూద్దాం.., చూడాలి కూడా.. ఒకడు మరొకడిని చంపడం అప్పట్లో వార్త… ఇప్పుడు నథింగ్.. రేప్ అంటే అప్పట్లో క్రైమ్, ఇప్పుడు జస్ట్ ఓ వార్త.. సినిమాల్లో మనిషిని తెగ నరకడం అప్పట్లో వాయిలెన్స్.. ఇప్పుడు అదే ట్రెండ్.. వాయిలెన్స్ […]
రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇవేం బూతులు, డర్టీ పెడపోకడలు..?!
. నాని ఉన్నంతలో కాస్త పద్దతిగా ఉంటాడు అనే పేరుంది కదా… మొత్తం చెడగొట్టుకుంటున్నాడు… నిన్న ప్యారడైజ్ అనే సినిమా తాలూకు గ్లింప్స్ అట రిలీజ్ చేశారు కదా… పరమ చెత్త… అంతేకాదు, ఇంకా అభ్యంతరకర అంశాలూ ఉన్నయ్… రా లాంగ్వేజ్ అంటూ తెలంగాణ యాసతో డైలాగులు… తెలంగాణ యాస, భాష రా (ముడి) లాంగ్వేజ్, అంటే పచ్చి భాష ఎలా అయ్యిందిరా..? ఎవడురా ఆ కూత కూసింది..? తెలంగాణ యాస రా లాంగ్వేజ్, మీ ఆంధ్రా […]
సూపర్ హిట్ పాటలతో… ఈ కథానాయకుడు బ్లాక్ బస్టర్ అప్పట్లో…
. Subramanyam Dogiparthi ……… ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా నీతీ లేదు నిజాయితీ లేదు అనే రంగుల్లో పాటకు మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్ జనం ఈలలతో , డాన్సులతో దద్దరిల్లటం ఈరోజుకీ నాకు గుర్తే . ఈ పాట కోసమే నాలుగయిదుసార్లు చూసా ఈ సినిమాను . జనాన్ని ఒక ఊపు ఊపిన మరో పాట వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే గెలిచిందయ్యా పాట . ఈ తప్పెట్ల పాటలో […]
ఛావా విక్కీ కౌశల్‌కు అసలు సిసలు ఛాలెంజ్ రాబోయే ఈ పాత్ర..!!
. ఛావాతో దేశమంతా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న విక్కీ కౌశల్‌కు అసలు పరీక్ష ముందుంది… ఇన్నేళ్ల కెరీర్ ఒకెత్తు… ఇకపై ఒకెత్తు… తనపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం కాదు, తను చేయబోయే పాత్ర మరొకటి ఛాలెంజింగ్… నిజానికి యురి, సర్దార్ ఉధమ్, శామ్ బహదూర్ పాత్రలకన్నా ముందు విక్కీ కౌశల్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు… తను నటుడే కాదు, టీవీ హోస్ట్, మ్యూజిక్ వీడియోస్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా… పుష్కరం క్రితం వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ […]
ప్రభాస్ అనారోగ్యానికి మరో చిక్కు..? భారీ ప్రాజెక్టులపై భయాందోళన..!!
. గుర్తుందా మీకు..? ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగినప్పుడు… ఆ వేదిక ఎక్కడానికి కూడా ప్రభాస్ కాళ్లు సహకరించక… లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… అందరికీ తెలిసిందే, రాసిందే… అప్పటికే తన మోకాలి చిప్ప ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు తనను సతాయిస్తున్నాయి… ఆ తరువాత కల్కి… ఆ సినిమా జయాపజయాల్ని, వసూళ్లను వదిలేయండి… ఆ సినిమా తరువాత తను జనంలోకి వచ్చి పలకరించింది తక్కువే… ఎక్కడో తనను నడిపించుకుంటూ తీసుకొస్తున్న ఫోటోలు కూడా కనిపించాయి… అసలు ఏమైంది […]
శబ్దం..! ఈ ఇద్దరు తారలు.. భిన్నమైన కథ.. బీజీఎం థమన్.. ప్లస్ ఫ్యాక్టర్స్…
. శబ్దం అంటే మ్యూజిక్ కంపోజర్ థమన్‌కు ప్రాణం… నిశ్శబ్దం అంటే అస్సలు పడదు… ఆ శబ్దం కూడా బాక్సులు పగిలేంత ఉంటేనే తనకు ఆనందం… బాలయ్య వంటి మాస్ హీరో, మాస్ కంటెంటు సినిమా దొరికితే మరింత పండుగ… కాపీలు కొడతాడు, దొరికిపోతాడు కానీ మనసు పెడితే మంచి కంపోజరే… ఈరోజు థియేటర్లలోకి వచ్చిన శబ్దం సినిమాయే దానికి ఉదాహరణ… ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ బీజీఎం… పాటలు ఉత్త డొల్ల, వదిలేయండి… కానీ […]
ఫాఫం సుధీర్ బాబు… టీవీలో తన సినిమాను దేకినవాడే లేడు…
. కాశిష్ వోహ్రా… అలియాస్ ఆర్ణ వోహ్రా… పేరు ఎప్పుడూ వినలేదా..? ఫాఫం… తెలుగులో హీరోయిన్గా కూడా చేసింది… మా నాన్న సూపర్ హీరో అని ఆమధ్య వచ్చింది… పోసాని నాగ సుధీర్ బాబు హీరో… కాస్త పేరున్నోడే కదా… ఓ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడే కదా… హీరో మహేశ్ బాబు బావ… కాస్త వైవిధ్యం ఉన్న సినిమాలు చేస్తుంటాడని కూడా పేరుంది కదా… ఐనా తన పక్కన హీరోయిన్గా చేస్తే తెలుగు ప్రేక్షకులకు కనీసం కొన్నాళ్లయినా […]
జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
. కృష్ణంరాజు మరణం తరువాత చాలామంది తన సినిమాల్లోని మరుపురాని సన్నివేశాలు, పాటల గురించి చాలా రాశారు, గుర్తుచేసుకున్నారు… సహజమే… కానీ తన తన కెరీర్ మొత్తమ్మీద బలంగా గుర్తుండిపోయే పాట భక్తకన్నప్ప సినిమాలోని కిరాతార్జునీయం… నిజానికి అది పాట కాదు… వచనం… అదొక కథనధార… జలపాతం అన్నట్టుగా పదపాతం… వేటూరి కూడా వేల పాటలు రాశాడు… కానీ ఈ వచనగీతంలోని ప్రతి పదానికి ఎంత ప్రసవవేదన పడ్డాడో తెలియదు… లేక అలవోకగా పదాల్ని సొగసుగా అల్లగల […]
బుడ్డిమంతుడు Vs బుద్ధిమంతుడు… బాపు క్లాస్ & మాస్ సినిమా…
. Subramanyam Dogiparthi ……… బాపు గారి క్లాస్ & మాస్ సినిమా . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు . మాధవాచార్యులు , గోపాలాచార్యులు . విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే . బడి vs గుడి . ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ […]
జేబున్నీసా…! శివాజీని ఆరాధించి, రక్షించిన పవిత్ర ప్రణయిని కథ..!!
తన మాటల మాధుర్యాన్ని, పాటల హాయిని మన చెవులలో పోసి గుండెల్లో నింపేసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన సినీగీతాలలో కనీసం కొన్ని పల్లవుల మొదటి లైన్లైనా నోటికి రాని తెలుగువారుండరేమో! ఆడువారి మాటలకు అర్థాలు వేరులే! బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే! రావోయి చందమామ మా వింతగాథ వినుమా లేచింది నిద్రలేచింది మహిళాలోకం! ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో! చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము! అహ నా పెళ్ళియంట ఓహో […]
మజాకా రివ్యూ… యూట్యూబులో జబర్దస్త్ స్కిట్లు నాలుగు చూస్తే పోలా…
. సందీప్ కిషన్ సినిమాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి… ఏదీ బాగా క్లిక్కయినట్టు కనిపించదు… ఈసారి మరో సినిమా… అంతే, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు… సినిమా పేరు మజాకా… బేసిక్ స్టోరీ లైన్ బాగున్నా సరే… ఫుల్లు కామెడీనే నమ్ముకుని కథ చెప్పాలనుకోవడం వరకూ సరే… కానీ ఆ కామెడీ మరీ జబర్దస్త్ బాపతు కామెడీగా మారొద్దు… అది టీవీకి మాత్రమే పరిమితం… పెద్ద తెరకు, ఓ ఫీచర్ ఫిలిమ్ నిడివికి పనికిరాదు… అసలు […]
అంతటి హింసర్ బోయపాటి సైతం దీన్ని చూస్తే జడుసుకుంటాడు..!
. Paresh Turlapati ……. తన సినిమాల్లో గ్యాలన్ల కొద్దీ రుధిరం పారిస్తాడని మన తెలుగు దర్శక ఘనాపాటి బోయపాటిని ఆడిపోసుకుంటాం కానీ మార్కో చూస్తే బోయపాటి చాలా బెటరని.. చంటి పిల్లాడనీ అర్థమౌతుంది… మార్కో మలయాళం సినిమా… బహుశా అక్షౌహిణుల కొద్దీ సైన్యం మరణించిన కురుక్షేత్ర సమరంలో కూడా ఇంత నెత్తురు పారి ఉండదు, ఇంత హింస కనిపించి ఉండదు… పైగా ఇది మలయాళంలో సూపర్ హిట్ అయి కలెక్షన్ల పరంగా వంద కోట్లు దాటిందట… […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 132
- Next Page »