. రోజురోజుకూ మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాలుకు రెండు వివాదాలు పెద్దదవుతున్నాయి… రెండూ మతప్రమేయం ఉన్నవే… తన స్నేహితుడు మరో సూపర్ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్‌లాల్ అయ్యప్పను ప్రార్థించాడనేది మొదటి అంశం… ఏమాత్రం స్పర్థ లేకుండా, ముప్పయ్ ఏళ్లుగా మోహన్‌లాల్, మమ్ముట్టి మాలీవుడ్‌లో ఓ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుతున్నారు… ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా కూడా చేస్తున్నారు… వారితోపాటు నయనతార, ఫహాద్ ఫాజిల్ కూడా అందులో నటిస్తున్నారు… ఐతే ఒక ముస్లిం […]
చిరంజీవిని ఇలాంటి పాత్రల్లో మళ్లీ చూడగలమా..? నెవ్వర్..!!
. Subramanyam Dogiparthi …… ప్రేమ త్యాగాన్ని కోరుతుంది , కోరుకుంటుంది వంటి సుసందేశాలతో వచ్చిన సినిమా ఈ మంచుపల్లకీ . నవంబర్ 18 , 1982న విడుదల అయిన ఈ సినిమాకు మాతృక తమిళంలో సూపర్ హిట్టయిన పాలైవాన సోలై అనే సినిమా . ప్రకృతి ప్రేమికుడు వంశీకి మొదటి సినిమా ఇది . తమిళంలో సూపర్ హిట్టయిన సినిమా మరెందుకనో తెలుగులో పేరయితే వచ్చింది కానీ హిట్ కొట్టలేదు . అయితే ఆ తర్వాత […]
లాడ్జి బాల్కనీ నుంచి రహస్యంగా దిగి… చెన్నైకి పారిపోయి వచ్చేశాం…
. (నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలివి). *** స్త్రీల మీద […]
త్రివిక్రమ్ డైలాగు రచనపై విశ్లేషణ కథనం కాదు… తన డైలాగుల్లో కొన్ని…
. నిజమే… మరీ పెద్ద పెద్ద విశేషణాలు, భుజకీర్తులు అవసరం లేదు గానీ… వర్తమాన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకున్న పంచ్ డైలాగు రైటర్లలో అగ్రగణ్యుడు తివ్రిక్రమ్ శ్రీనివాస్… ఇది తన డైలాగ్ రచన నైపుణ్యం మీద విశ్లేషణ కాదు గానీ… కొన్ని తన సినిమాల్లోని డైలాగ్స్… ఎవరు ఇవి క్రోడీకరించారో తెలియదు గానీ ధన్యవాదాలు… వాట్సప్ నుంచి సేకరించినదే ఇది… * విడిపోవడం తప్పదు అన్నప్పుడు.. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. * […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… రియల్లీ మ్యాడ్ స్క్వేర్ సినిమాయే…
. ‘‘జామచెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడిచెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మల్లెచెట్టుకు పూస్తాయి మల్లెపువ్వులు, బంతిచెట్టుకు పూస్తాయి బంతిపువ్వులు, జడలోన పెడతారు మల్లెచెండులు, మెడలోన వేస్తారు పూలదండలు ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుకుంటాయి ములక్కాయలు, ఏదేమైనా గానీ, ఎవరేమన్నా గానీ నా ముద్దుపేరు పెట్టుకున్నా డీడీడీ స్వాతిరెడ్డీ… నేను ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి… నీకు నేమ్ ఉంటాది, నాకు ఫేమ్ ఉంటాది, నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరు ఉంటాది…’’ ఎలా ఉంది పాట..? […]
అయ్యా నితిన్.., 23 ఏళ్ల కెరీర్… ఇక ఎప్పుడూ ఇంతేనా తమరి కథ..?!
. అప్పుడెప్పుడో క్రీస్తుపూర్వం వచ్చిన సినిమా జయం… తరువాత నిత్యా మేనన్ పుణ్యమాని ఇష్క, గుండెజారి గల్లంతయ్యిందే… 2016లో వచ్చిన అఆ సినిమా… అదీ దర్శకుడి సినిమా… కొంతలోకొంత రంగ్ దే… మరి హీరో నితిన్ ఇది నా సినిమా అని కాలరెగరేసి చెప్పుకునే సినిమా ఏదైనా ఉందా..? లేదు..! తను సొంతంగా భుజాల మీద మోసిన సినిమా ఒక్కటీ లేదు… బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండీ… 23 ఏళ్లుగా ఫీల్డులో ఉన్న నితిన్ కెరీర్ […]
విలనీ బలంగా ఉంటే హీరో ఎలివేషన్… మరీ ఈ పృథ్వి విక్రమ్‌కు విలనా..?!
. ఆమధ్య ఏదో సినిమా ఫంక్షన్లో ఏదేదో కూసి.., ఆ సినిమా నిర్మాతల్ని, హీరోను ఫుల్ డిఫెన్స్‌లో పడేసి.., ఎహె, నేను అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మొదట మొండికేసి… తరువాత వింత క్షమాపణలు చెప్పుకున్న నటుడు పృథ్వి ఉదంతం తెలుసు కదా… చివరకు ఆ సినిమా చీదేసింది… ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, కామెడీ ప్రధానంగా ఏదో కథ నడిపించేసే పృథ్విని ఓ భారీ తమిళ చిత్రంలో విలన్‌గా ఎందుకు తీసుకున్నారనేది హాశ్చర్యం… నిజానికి తన […]
భారీ ఎలివేషన్స్… భారీ యాక్షన్ సీన్స్… భారీతనపు ఎంపురన్…
. మలయాళంలో ఈ ఏడాది 59 సినిమాలు తీశారు… 130 కోట్ల కలెక్షన్లు మాత్రమే… అంటే సగటున 2 కోట్ల చిల్లర… అంతకుముందు ఏడాది కూడా అంతే… నిజానికి మలయాళం రేంజ్ చిన్నదే… చిన్న బడ్జెట్లతోనే ప్రయోగాలు చేస్తారు… కానీ కొన్నాళ్లుగా మోహన్‌లాల్ భారీ సినిమాల్లో చేస్తున్నాడు… పాన్ ఇండియా అంటున్నాడు… లూసిఫర్ తరువాత దాని సీక్వెల్‌గా తీసిన ఎల్, ఎంపురన్ ఖర్చు దాదాపు 150 కోట్లట… లూసిఫర్‌ను ఇతర భాషల్లో రీమేకుల కోసం అమ్ముకున్నారు, కాస్త […]
సంసారానికి పనికిరాని భర్త…! చాన్స్ తీసుకునే భర్త దోస్త్ కీచకరావు..!!
. Subramanyam Dogiparthi….. తరంగిణి . బహుశా ఈ పేరు మనకు తెలిసిన సర్కిల్లో ఏ అమ్మాయి పెట్టుకుని ఉండదేమో ! చాలా చక్కటి టైటిల్ . సినిమా ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతుందో ప్రారంభంలోనే తరంగిణి పాత్ర చేత దర్శకుడు చెప్పిస్తాడు . స్త్రీ ఎన్ని కష్టాలొచ్చినా , ఒడుదుడుకులు వచ్చినా ముందుకు సాగిపోతూ కడలి వంటి భర్తని చేరుకుంటుంది అనే సందేశం . ఇదే సందేశాన్ని ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ అయిన తరంగిణీ తరంగిణీ […]
కండోమ్ మరిచిన భర్త… వదిలేసి వెళ్లిపోయిన భార్య… అదే కథ…
. Subramanyam Dogiparthi ….. జయసుధ మార్క్ సినిమా ఇది . ఇల్లాలి కోరికలు టైటిల్… శృతిమించిన ఆత్మాభిమానాలు , ఇగోల కారణంగా భార్యాభర్తలు విడిపోవటం , వయసు వేడి తగ్గాక పిల్లలో , పెద్దోళ్ళో , ఏదో పరిస్థితుల్లో కలపడం వంటి కధాంశంతో కుప్పలుకుప్పలు సినిమాలు వచ్చాయి . అలాంటి సినిమాయే అయినా మహిళా ప్రేక్షకుల అభిమాన హీరో శోభన్ బాబు సినిమా కావడంతో వంద రోజులు ఆడింది . పెళ్ళిచూపుల నాడే తన డిమాండ్లకు […]
Adolescence … ఓ నిర్దాక్షిణ్య నిజం… లీనమైతే కన్నీళ్లు జలజలా…!!
. ఒక చిన్నారి మనసు – సమాజం దాని మీద ఆశలతో, భయాలతో వేసే చిత్రపటంలా ఉంటుంది. అడాలసెన్స్ – అనేది కేవలం ఓ సిరీస్ కాదు, ఒక నిజాయితీ గల అద్దం. మన సమాజం, కుటుంబ వ్యవస్థ, పిల్లల మనస్తత్వ మార్పులను కనిపెట్టించే ఒక కఠోర దృశ్యం. టీనేజ్ అనేది ఒంటరిగా నడిచే మార్గం కాదు, అది ఒక భావోద్వేగ యుద్ధరంగం. ఈ వయస్సులో పిల్లలు ఎదుర్కొనే అనుభవాలు, ఒత్తిళ్లు, అంతర్మథనం ఇవన్నీ ఈ సిరీస్‌లో […]
యమకింకరుడు..! బావకు పేరొచ్చింది… బావమరిదికి డబ్బొచ్చింది…!
. Subramanyam Dogiparthi …… బావ చిరంజీవి కోసం బావమరిది అల్లు అరవింద్ తీసిన మాస్ మసాలా 1982 అక్టోబరులో రిలీజయిన ఈ యమకింకరుడు . చిరంజీవికి ఆంధ్రా సిల్వెస్టర్ స్టాలోన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా . బహుశా ఈ సినిమాలోని నటనే ఖైదీలో విజృంభిస్తానికి దోహదపడిందేమో ! చిరంజీవికి పేరొచ్చింది , బావమరిది అల్లు అరవిందుకి డబ్బులు బాగా వచ్చాయి . 1971లో ఇంగ్లీషులో వచ్చిన డర్టీ హేరీ సినిమా ప్లస్ మ్యాడ్మాక్స్ల ఆధారంగా మన […]
ఫంక్షన్లకు వచ్చే ముందు నైన్టీ వేస్తారా..? లేక నోటి తీట సహజగుణమా..!?
. సినిమా సెలబ్రిటీలు ఎప్పుడూ అదే టైపు… నాలుకకు అదుపు ఉండదు, సినిమా ఫంక్షన్లలోకి కూడా నైన్టీ వేసుకుని వస్తారా లేక ఆ గుణమే అదా తెలియదు గానీ… ఈమధ్య బోలెడు ఉదాహరణలు చూశాం, విన్నాం, చదివాం కదా… ప్రపంచంలో నాకన్నా మంచి నటుడు ఉండడు అనే మోహన్‌బాబు దగ్గర నుంచి… నాగవంశీ, శ్రీముఖి, దిల్ రాజు, అనంత శ్రీరాం, శ్రీకాంత్ అయ్యంగార్ ఎట్సెట్రా… కొందరు క్షమాపణలు చెప్పుకున్నారు… అర్జెంటుగా లెంపలేసుకున్నారు… కొందరు పర్లేదు, మేమిలాగే ఉంటాం […]
పార్టీ ప్రచారచిత్రమైనా సరే… ఉక్కు రొమాన్స్ స్టెప్పులూ ఉండాల్సిందే…
. Subramanyam Dogiparthi …… మన దేశం సినిమాతో ప్రారంభమయిన యన్టీఆర్ నట ప్రస్థానం ఈ నా దేశం సినిమాతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది . అక్టోబర్ 27 , 1982న విడుదలయిన ఈ సినిమా ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ ప్రచారానికి కూడా బ్రహ్మాండంగా ఉపకరించింది . 1982 మార్చి ఆఖర్లో ప్రకటించిన ఆయన పార్టీ ప్రచార ప్రభంజనం జరుగుతున్న రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ 19 రోజుల్లో పూర్తి చేసి విడుదల చేసారు […]
పర్యవసానాలు తెలిసీ… దర్శకుడు శంకర్‌పై పోరాడిన సుకన్య …
· ‘భారతీయుడు’ – దర్శకుడు శంకర్ చెప్పిందేమిటి.. చేసిందేమిటి? … శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి […]
ఆ కర్కోటకుల పేర్లే చిరంజీవి, మోహన్‌బాబు సినిమా టైటిల్…!
. Subramanyam Dogiparthi …….. ఈ భిల్లా రంగాలు ఆ భిల్లా రంగాలు కారు . ఆ భిల్లా రంగాల గురించి ఇప్పటి తరం వాళ్ళకు తెలియక పోవచ్చు . అప్పటి తరం వాళ్ళు మరచిపోయి ఉండవచ్చు . వాళ్ళు ఎవరంటే 1978లో దేశంలో సంచలనం సృష్టించిన ఇద్దరు కిరాతకులు . 1978 ఆగస్టు 26న ఢిల్లీలో గీత , సంజయ్ చోప్రా అనే ఇద్దరు పిల్లల్ని డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఆనక రాక్షసంగా చంపేసారు […]
దాసరికన్నా నేనేం తక్కువ అనుకున్నాడేమో… ఫలించలేదు ఫాఫం…
. Subramanyam Dogiparthi …….. మల్లెమాల యం.యస్. రెడ్డి నిర్మించిన ఈ అందమైన ఏకలవ్య సినిమా 1982 అక్టోబరులో విడుదల అయింది . దాసరి యన్టీఆరుతో తీయాలని ఉబలాటపడ్డ సినిమా మల్లెమాల కృష్ణతో తీసేసారు . యన్టీఆర్ ఏకలవ్యుడిగా అడవిరాముడులో తళుక్కుమంటారు కూడా . మొత్తం మీద కన్నప్ప అంటే కృష్ణంరాజులాగా మనకు అల్లూరి సీతారామరాజు అన్నా , ఏకలవ్యుడు అన్నా కృష్ణే . ఈ సినిమాలో మెచ్చుకోవలసింది సిన్సియరుగా , బాగా కష్టపడ్డ కృష్ణనే . […]
ఛిఛీ.., ఆ పాత్రా..? అస్సలు చేయనుపో అని మడికట్టుకోలేదు…
. ( వి.సాయివంశీ @ విశీ ) …. తమిళ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ ఒక కథ రాసుకున్నారు. పల్లెటూరి మొరటు కుర్రాడి ప్రేమకథ. సినిమా చివర్లో హీరోయిన్ని నలుగురు లైంగికదాడి చేస్తారు. ఆమెకు ఆ కళంకం మిగలకుండా తన శరీరాన్ని ముక్కలుగా నరికేస్తాడు హీరో. హీరోయిన్ పాత్ర కోసం ఎవర్ని అడిగినా, ‘ఆ హత్యాచారం కథా? సారీ’ అనేస్తున్నారు. కథ మార్చడానికి అమీర్ ఒప్పుకోవడం లేదు. పట్టుదలతో ఉన్నారు. అప్పుడప్పుడే నటిగా పేరు తెచ్చుకుంటున్న ఓ […]
అవునూ సప్తగిరీ… నీకు ఎంతకూ పెళ్లికాకపోతే ప్రేక్షకులకా శిక్ష..?
. అదేమిటి, కమెడియన్ హీరో కాకూడదా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కష్టం… మొదట్లో కమెడియన్‌గా చేసి, హీరోగా స్థిరపడిన నటులు తెలుగులో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు… కానీ ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ కష్టం… ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అని ఓ సినిమా వచ్చింది… అందులో హీరో అనలేను గానీ, కథానాయకుడి పాత్రను సప్తగిరి పోషించాడు… కాస్త హీరోయిజం పోకడలుండాలి, తనకు అలవాటైన కామెడీ ఉండాలి, తగినట్టుగానే కథ ఉండాలి… అదే అనుకున్నారు పాపం సప్తగిరి, […]
మరి మోహన్ బాబేమో థంబ్ నిశానీ, చిరంజీవి అగ్రి బీఎస్సీ అన్నమాట…!!
. Subramanyam Dogiparthi …….. అల్లరే అల్లరి . 100% వినోదాత్మక విజయబాపినీడు గారి వంద రోజుల సినిమా . అనగనగా ఓ బామ్మ . ఆ బామ్మకు ఇద్దరు మనమళ్ళు . పెద్ద మనమడు మోహన్ బాబు నిశాని . చిన్న మనమడు చిరంజీవి అగ్రికల్చరల్ B Sc . నిశాని మనమడికి డిగ్రీ చదువుకున్న భార్య , చదువుకున్న మనమడికి నిశాని భార్య వస్తారు . నిశాని భార్య రాధికకు పట్నం పిచ్చి . తన […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 135
- Next Page »