audience are not ready to watch people’s movies
టి.కృష్ణ కొడుకుగా ఇదీ నా సినిమా అని ఒక్కటి చెప్పగలవా గోపీచంద్..?
గోపీచంద్… ఒకప్పుడు సెన్సేషనల్ పీపుల్స్ సినిమాలు తీసి మెప్పించిన మంచి దర్శకుడు టి.కృష్ణ కొడుకు… నటనాపరంగా మంచి మెరిట్ ఉంది తనలో… అప్పట్లో విలన్‌గా చేసి కూడా మెప్పించాడు… కానీ చాన్నాళ్లుగా వరుస ఫ్లాపులు… అసలు తన కెరీరే ప్రమాదంలో పడి, ఫీల్డులో ఉంటాడా లేడా అనే సందేహాలు వ్యాపిస్తున్న తరుణంలో కూడా ఏదో ఒక సినిమా చాన్స్ వస్తోంది, మరో ఫ్లాప్ కొడుతున్నాడు… విలేకరులు తన దగ్గర ఓ ఆసక్తికరమైన ప్రశ్నను ముందుపెట్టారు… ‘‘గతంలో కాన్సెప్ట్ […]
ఇల్లు చేరగానే… నా కాలి చెప్పు తీసి టపాటపా తలకేసి కొట్టుకున్నాను…
* నేను, మా అమ్మ (నటి లక్ష్మి) గొడవపడుతూ ఉన్నామని, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. మేము బాగానే ఉన్నాం! మేం కలిసే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారా? * అమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. ఒకసారి నేను, అమ్మ, మా అమ్మ భర్త (Step Father) కలిసి ఒక […]
కళ్లు చెమ్మగిల్లజేసే కథ… ప్రధాన కథానాయికగా చెలరేగిపోయిన శారద…
Subramanyam Dogiparthi…. ఎంతటి పాషాణ హృదయుడయినా , కర్కశుడయినా సినిమా చూసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . శారదని ఊర్వశి శారదను చేసిన సినిమా . శారద నట విశ్వరూపం 1969 లో గాంధీ శత జయంతి రోజున విడుదలయిన ఈ సినిమాలో . ప్రపంచ సినీ రంగ చరిత్రలో ఒకే కధ ఆధారంగా తీయబడిన నాలుగు భాషల సినిమాలలో నటించిన ఏకైక నటి శారద . మొదట మళయాళం , తర్వాత తెలుగు తమిళం హిందీ భాషలు […]
వాణిశ్రీకి ఇచ్చింది జస్ట్ నాలుగు వేలు… జయలలిత మాత్రం నలభై వేలు తీసుకుంది…
Bharadwaja Rangavajhala……… 2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా … ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. అయితే ఎన్టీఆర్ […]
బాలీవుడ్ జేజమ్మగా దీపిక..! గుడ్.. ఆ రాణి పద్మావతికి ఆ పాత్ర ఓ లెక్కా..?
అరుంధతి… ఈ సినిమా అనుష్క నటజీవితానికి పెద్ద బ్రేక్… ఆ సినిమా తరువాతే ఆమె పాపులారిటీ, ఇమేజీ బాగా పెరిగిపోయి, తెలుగు అగ్ర హీరోయిన్గా నడిచిపోయింది చాన్నాళ్లు… అదేదో పిచ్చి సినిమాకు బరువు పెరిగేదాకా..! ఆ తరువాత ఇక ఆమె కెరీర్ అస్సలు గాడినపడలేదు… పడుతుందనే సూచనలూ లేవు… కొత్త హీరోయిన్లు వచ్చి దున్నేస్తున్నారు… సెకండ్ ఇన్నింగ్స్ జోష్‌లో లేదు… అదుగో ఇదుగో ప్రభాస్ అనే వార్తలు రావడమే తప్ప తను సై అనడు, ఈమె చెంతచేరదు… […]
మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … ఒక శోభ కథ..!
Sai Vamshi……. మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … … నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో […]
మన సినిమా హీరోల ఫైట్లు… భీకర, బీభత్స, భయానక, రౌద్ర కామెడీ బిట్లు…
Paresh Turlapati….. కళాఖండం, నిన్ననే చూసా, రాత్రి భయపడతారని చెప్పలేదు ! హీరోని వేసేయ్యలని రౌడీలు కత్తులు కటార్లతో వెంటపడతారు ! హీరో వాళ్ళని తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఓ సూపర్ మార్కెట్లో దూరతాడు ! రౌడీలు కూడా హీరోవెంటబడి సూపర్ మార్కెట్లో దూరతారు ! రౌడీలు సూపర్ మార్కెట్ షట్టర్ వేసేస్తారు ! లోపల హీరో ఒక్కడు కత్తులు కటార్లతో పదిమంది రౌడీలు ! ఓ రౌడీ బాస్ కత్తిని గాల్లో ఊపుతూ , ‘ దొరికావ్రా […]
ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమి… ఎన్నాళ్లో వేచిన ఉదయం…
Subramanyam Dogiparthi …… ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట సినారె వ్రాసిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం, ఎగిసి ఎగిసి పడుతుంటే, ఇంకా తెలవారదేమి పాట . ఘంటసాల , బాల సుబ్రమణ్యం పాడిన పాట . బాగానే ఆడింది . 1967 లో AVM వారు పందియము అనే టైటిల్ తో నిర్మించిన సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో జెమినీ , A.M.రాజన్ , […]
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా… కథానాయకుడి నీతి…
Subramanyam Dogiparthi ….. ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా, నీతీ లేదు నిజాయితీ లేదు అనే రంగుల్లో పాటకు మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్ జనం ఈలలతో , డాన్సులతో దద్దరిల్లటం ఈరోజుకీ నాకు గుర్తే . ఈ పాట కోసమే నాలుగయిదు సార్లు చూసా ఈ సినిమాను . జనాన్ని ఒక ఊపు ఊపిన మరో పాట వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే గెలిచిందయ్యా పాట . ఈ తప్పెట్ల […]
బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు… ఎన్టీయార్ అంటే అంతే…
శంకర్ జీ….. భీముడికేనా డ్యూయట్ దుర్యోధనుడికి ఉండొద్దా… ఓ యాభై, అరవై ఏళ్ల కిందట సినిమా తీసిన నిర్మాతలు, దర్శకులు తదితర బృందం అంతా కూర్చుని, బహుశా ఏ స్టూడియో ఆడిటోరియంలోనో తీసిన సినిమా చూస్తారు. అలావేసి చూసుకొనే ప్రైవేటుషోకు ఎవరినైనా సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నిపుణులను పిలిచి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునేవారట. 1965 లో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రివంటి అలనాటి మేటి నటినటులతో నిర్మించబడి అఖండ విజయం సాధించిన ‘పాండవ వనవాసం’ సినిమాను […]
ఈ పని సాక్షి టీంకు అప్పగించినా… పొలిటికల్ ‘వ్యూహం’ ఇంకాస్త బాగుండేది…
వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..? అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని […]
వరలక్ష్మికి పెళ్లి కుదిరింది… నిశ్చితార్థమూ అయిపోయింది… ఆ వరుడు ఎవరో..!!
వరలక్ష్మి శరత్‌కుమార్… వయస్సు 38 ఏళ్లు… నటుడు శరత్‌కుమార్‌కు మొదటి భార్య ఛాయ ద్వారా కలిగిన సంతానం… నటి రాధిక సవతి తల్లి… చాన్నాళ్లుగా, అంటే 2012 నుంచీ వరలక్ష్మి తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధానంగా నటిస్తోంది… ఇదంతా చాలామందికి తెలుసు… పాత్ర మంచిదైతే చాలు, వోకే చెప్పేస్తుంది… నటిగా మెరిట్ ఉంది తనకు… ఐతే ఇన్నేళ్లుగా ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి తనకు ఎవరితోనో బ్రేకప్ అయ్యిందనీ, అఫయిర్స్ ఉన్నాయనీ మన్నూమశానం రాసిపారేశాయి బోలెడు కథనాలు మన […]
నవ్వించలేక నవ్వులపాలు… అటూఇటూ గాకుండా బోల్తాకొట్టిన గూఢ‘చారి111’…
కామెడీ చేస్తూ జనాన్ని నవ్వించడంలో బాగా పేరు సంపాదించిన వాళ్లు హీరోగా తెర మీద కనిపించడానికి ప్రయత్నిస్తే భంగపాటు తప్ప జనం పెద్దగా యాక్సెప్ట్ చేయరు… ఈ నిజం అనేకసార్లు నిరూపితమైంది… అందుకే హీరోలు అవుదామని ప్రయత్నించి, జనం యాక్సెప్ట్ చేయక, చేతులు కాల్చుకుని, అన్నీ మూసుకుని కామెడీ, కేరక్టర్ వేషాలకు పరిమితమైన వాళ్లు ఎందరో మనకు తెలుసు… వెన్నెల కిషోర్… తను లేనిదే తెలుగు సినిమా లేదు… ఒకప్పుడు బ్రహ్మానందం అనుభవించిన స్టార్ కమెడియన్ హోదాను […]
అదేమిటో గానీ… మారువేషంలో ఎన్టీయార్‌ను ఎవరూ గుర్తించరు, ప్రేక్షకులు తప్ప..!!
Subramanyam Dogiparthi…. అగ్గి పిడుగు , చిక్కడు- దొరకడు , గోపాలుడు- భూపాలుడు , రాముడు- భీముడు , కదలడు- వదలడు అన్నీ ఆయనే . అయితే ఈ కదలడు వదలడు సినిమాలో ద్విపాత్రాభినయం లేదు . కావలసినన్ని మారు వేషాలు ఉన్నాయి . సినిమాలో వాళ్ళంతా పిచ్చోళ్ళు . మారువేషంలో ఉన్న NTR ని ఎవరూ గుర్తుపట్టలేరు . థియేటర్లో ఉన్న మనం చెపుతూనే ఉన్నా గ్రహించలేరు . విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా […]
హిమాలయాల్లోకి వెళ్లొద్దాం… గామి మూవీ ట్రెయిలర్ ఇంప్రెసివ్…
గామి… ఈ ట్రెయిలర్ చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… అయిదారేళ్ల క్రితం క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన చాలా చిన్న సినిమా… అప్పటికి హీరో విష్వక్సేన్ కూడా పాపులర్ కాదు… ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సపోర్ట్ చేస్తుండవచ్చగాక… కానీ తక్కువ ఖర్చుతో భలే క్వాలిటీ గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి… హనుమాన్ సినిమాకు సంబంధించి మొదట్లో రిలీజ్ చేసిన ట్రెయిలర్లు కూడా ఇలాగే బాగా వైరల్ అయ్యాయి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? మన హైదరాబాదులోనే మంచి గ్రాఫిక్స్ నిపుణులున్నారని హనుమాన్ సినిమా ప్రూవ్ […]
అనసూయా, అభిప్రాయం చెబితే తప్పేమీ లేదు… Right, You have that right…
అనసూయ… నటి, యాంకర్… మాట పడదు, పడితే ఊరుకోదు… కానీ మాట అనడానికి ఆల్వేస్ తయ్యార్… తనకు కంట్రవర్సీ కావాలి… ఏదో ఒకటి… లేకపోతే సోషల్ మీడియాలో గెలికి మరీ ఓ వివాదాన్ని క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది… కంట్రవర్సీ లేకపోతే తనకు తోచదు… ఇది ఒక కోణం… నాణేనికి మరో కోణం ఏమిటంటే… కొన్నిసార్లు సెలబ్రిటీలు బయటికి చెప్పలేనివీ బడబడా కక్కేస్తుంది… దాని పరిణామాలు ఏమైనా రానీ జానేదేవ్… తన అభిప్రాయాన్ని చెప్పస్తుంది… నిజానికి ఇండస్ట్రీలో […]
మరో భిన్నమైన పాత్రతో వరుణ్ తేజ రేంజ్ పెంచే సినిమా..! కానీ..?
ఒకటి మాత్రం నిజం… దేశభక్తి, యుద్ధం, సరిహద్దులు గట్రా అనగానే మన సినిమాలు ఆర్మీ సాహసాల గురించే చూపిస్తుంది, మాట్లాడుతుంది… కానీ దేశరక్షణ అంటే కేవలం ఆర్మీ మాత్రమే కాదు… నేవీ, ఎయిర్‌ఫోర్స్ కూడా… ఇప్పుడు వాటితోపాటు సైబర్ అటాక్స్, ట్రేడ్ వార్, విదేశాంగ వ్యవహారాల యుద్ధం కూడా… అంతేనా..? రాబోయే రోజుల్లో స్టార్ వార్స్, వెదర్ వార్, ఇంటర్నేషనల్ నదీప్రవాహాల వార్, బయో వెపన్స్ వార్… ఎస్, యుద్ధం ఇకపై బహుముఖం, సంక్లిష్టం… సరే, ఆ […]
రాజసులోచనకు శోభన్‌బాబు జోడీ..!! పాత్రలన్నీ నటీనటుల ఒరిజినల్ పేర్లతోనే…
Subramanyam Dogiparthi…. నటీనటులందరూ తమ తమ స్వంత పేర్లతోనే నటించిన ఏకైక చిత్రం 1969 లో వచ్చిన ఈ మామకు తగ్గ కోడలు సినిమా . ఈ సినిమాలో SVR నటించిన పాత్ర పేరు రంగారావు , విజయనిర్మల పేరు నిర్మల , రాజసులోచన పేరు రాజసులోచన , శోభన్ బాబు పేరు శోభన్ బాబు , చలం పేరు చలం . ఇలాంటి ప్రయోగం చేయబడిన సినిమా బహుశా ఏ భాషా చిత్రాలలో , ఏ […]
అన్నపూర్ణ వదిలేసింది… కానీ చిన్మయికి మరోరూపంలో కౌంటర్ పడింది…
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ ఫెమినిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా చిన్మయి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు… నోనో, ఆమె సీనియర్ నటి మీద ఏవేవో కించపరిచే కూతలు కూసినందుకు కాదు… దేశాన్ని తిట్టినందుకు..! అన్నపూర్ణ ఏదో రియాక్ట్ అవుతుందని అనుకున్నారు అందరూ, కానీ ఆమె లైట్ తీసుకుంది, కేసు మరో కోణం నుంచి వచ్చింది… అదీ తన కూతల్లో దేశాన్ని తిట్టిందని..! ఎక్స్పోజింగు మీద అన్నపూర్ణ చేసిన వ్యాఖ్యల మీద చిన్మయి ఓవర్ […]
- « Previous Page
- 1
- …
- 31
- 32
- 33
- 34
- 35
- …
- 117
- Next Page »