Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి తన తొలిరోజుల్లో ప్రేక్షకుల్ని కనెక్టయిన సినిమా…

December 13, 2024 by M S R

chiru

. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ….. 1980 లోకి వచ్చేసాం . ఆరనిమంటలు . తమిళంలోకి డబ్ చేయబడిన చిరంజీవి మొదటి సినిమా . రెండు భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . ఏంగ్రీ యంగ్ మేన్ గా , రివెంజ్ తీసుకునే పాత్రల్లో చిరంజీవి తొలి రోజుల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు . ఈ ఆరనిమంటలు సినిమా ఆ కోవకు సంబంధించిందే . అయితే ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా ఉంది . […]

కొంపదీసి పండోరా గ్రహవాసుల్ని దింపరు కదా వానరసేనగా..!!

December 13, 2024 by M S R

pandora

. రామాయణం… వందల కళారూపాల్లో ప్రదర్శింపబడిన కథ… అనేక దేశాల్లో… ఇండియాలో అనేక సినిమాలు తీశారు… వాటిని జనరంజకంగా తీయడంలో తెలుగువాడే మొనగాడు… ఆమధ్య వచ్చిన ఆదిపురుష్ అత్యంత తీవ్ర నిరాశను మిగిల్చింది… బోలెడు విమర్శలు… దర్శకుడు ఓం రౌత్ పూర్తిగా హీరో ప్రభాస్‌ను, నిర్మాతల్ని, ప్రేక్షకులందరినీ తప్పుదోవ పట్టించాడు… అన్నింటికీ మించి ఆ గ్రాఫిక్స్ అత్యంత నాసిరకం… తరతరాలుగా రాముడు, సీత, రావణుడు పాత్రలు ఇలా ఉంటాయి అని ప్రేక్షకుల మెదళ్లపై కొన్ని రూపాలు ఫిక్సయిపోయి […]

మేరీ మూవీ… సింపుల్‌గా, అందరికీ అర్థమయ్యేలా… దర్శకుడు పాస్..!

December 13, 2024 by M S R

mary

. Movie : Mary……. OTT: Netflix జీజస్ తల్లి మేరీ గురించి తీసిన సినిమా ఇది. మేరి పుట్టుక నుంచి.. బాల్యం, యవ్వనం, జోసెఫ్‌తో నిశ్చితార్థం, జీజస్ పుట్టుక.. చివరకు జీజస్‌ను దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఉన్న కథను తీసుకొని తీసిన సినిమా. చాలా సింపుల్‌గా.. అందరికీ అర్థమయ్యేలా తీశారు. అందరికీ తెలిసిన కథే అయినా.. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు పాస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో మేరీని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. […]

చైనా టౌన్ కథతో డాన్… దాని తెలుగు రీమేక్ ఈ యుగంధర్…

December 12, 2024 by M S R

ntr

. యన్టీఆర్ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా 1979 లో వచ్చిన ఈ యుగంధర్ సినిమా . 1978 లో వచ్చిన బ్లాక్ బస్టర్ డాన్ సినిమాకు రీమేక్ 1979 లో వచ్చిన మన యుగంధర్ సినిమా . హిందీలో అమితాబ్ , జీనత్ అమన్ హీరోయిన్లుగా నటించారు . హిందీ డాన్ సినిమా కూడా 1969 లో వచ్చిన చైనా టౌన్ అనే సినిమా కధ ఆధారంగా […]

రేవతి మృతికి సంధ్య థియేటరే కాదు… రేవంత్ సర్కారుదీ బాధ్యతే..!!

December 11, 2024 by M S R

sandhya

. ఒక వార్త చదవండి ముందుగా… రేవతి మృతితో మాకేం సంబంధం… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్ పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది… పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు… ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు… అయినా మా బాధ్యతగా బందోబస్తు […]

… ఇంతకీ ఈ సినిమా కథలో హీరో ఎవరు..? విలన్ ఎవరు..?

December 11, 2024 by M S R

mohanbabu

. ఫాస్ట్ పాసెంజర్ రైల్ లాగా సాగుతుంది 1979 లో వచ్చిన ఈ విజయ సినిమా . దాసరి నారాయణరావు గారి శిష్యుడు దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . మాగంటి రవీంద్రనాధ్ చౌదరి , విజయ బాపినీడులు నిర్మాతలు . ఫుల్ లేడీస్ సినిమా . ఆనాటి మహిళలు మెచ్చే కధ , మెచ్చిన సినిమా . కాబట్టే 13 సెంటర్లలో 50 రోజులు , ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది […]

వైల్డ్ ఫైర్ చల్లబడింది… సోమవారం వసూళ్లలో భారీ క్షీణత..!!

December 10, 2024 by M S R

rashmika

. వైల్డ్ ఫైర్ చల్ల బడింది… వాళ్లకు కావలసినంత (రావలసినంత) మూడు నాలుగు రోజుల్లో సంపాదించారు. సో… All is well..!! పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు ప్రేక్షక భక్తులు వారి వారి స్టార్ దేవుళ్ళకు, పూజ టికెట్ రేట్ ఎంతున్నా అర్చన చేయించాల్సిందే. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఒక ఆలయ కమిటీలా రేటు పెంచి వసూలు చేయిస్తుంది. మీడియా సోషల్ మీడియాలో పూజారులు ఎలాగూ భక్తులకు దేవుళ్ళకూ మధ్య అనుసంధానంగా మారి, అర్చన చేయించే వరకు, […]

ఆ బంధాల కోణంలో… నిస్సందేహంగా పుష్ప సాధించిన విజయం ఇది…

December 10, 2024 by M S R

pushpa2

. “పెళ్ళాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా”, “నా మొగుడు దేవుడు, ఎందరో నా మొగుడి పేరు చెప్పుకుని బతుకుతున్నారు, నా మొగుడిని ఒక్క మాటంటే ఊరుకోను”…ఇలా ఒకర్నొకరు బహిరంగంగా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే కుటుంబాలలో బంధాలు ఎంత బలంగా ఉంటాయి. “ఎన్ని అనుకున్నా మనం ఒక కుటుంబం, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి”, “అన్నయ్య పిలిస్తే వస్తాడు”, “ఇంట్లో పెళ్ళి పత్రిక కుటుంబంలో పెద్దావిడ పేరు మీద వేయించడం, అదీ రెండు […]

సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్..! పుష్పరాజ్‌కు వసూళ్ల తాత వేటగాడు..!!

December 10, 2024 by M S R

ntr

. ప్రేక్షకుల మనసుల్ని వేటాడిన సినిమా . థియేటర్లలో జనాన్ని గంతులేయించిన సినిమా . యన్టీఆర్ రాఘవేంద్రరావు జైత్రయాత్రలో మరో మైలురాయి ఈ సినిమా . 55 ఏళ్ల యన్టీఆర్ 15 ఏళ్ల అతిలోకసుందరితో పోటాపోటీగా డాన్సులేసిన సినిమా . 50+లో NTR , ANR ల నట విహారం ఓ గొప్ప సాహసమే . ముఖ్యంగా 1979 లో వచ్చిన ఈ వేటగాడు సినిమాలో యన్టీఆర్ పడ్డ కష్టం అంతాఇంతా కాదు . ఈనాటి కుర్ర […]

ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహన్‌బాబు క్రూరత్వం గురించే..!!

December 9, 2024 by M S R

mohanbabu

. రామాయణంలో రావణుడ్ని శ్రీరాముడు సంహరిస్తే ఈ శ్రీరామబంటు సినిమాలో ఆ ఊరి రావణుడ్ని శ్రీరామబంటు ఆంజనేయుడు వానర రూపంలో వచ్చి సంహరిస్తాడు . సినిమా బాగుంటుంది . వంద రోజులు ఆడింది . నిర్మాత , ప్రదర్శకులకు డబ్బులు వచ్చాయి . వీటన్నింటినీ మించి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తీసిన నిఖార్సయిన భక్తి ప్రబోధ సినిమా . వై వి నిర్మాత . ఐ యన్ మూర్తి దర్శకుడు . ఈ సినిమాకు ముందు […]

ఆరు భాషల్లోనూ ఆ పాటను ఆ ఒక్కతే అదరగొట్టేసింది… కానీ..?

December 9, 2024 by M S R

shreya

. పుష్ప సీక్వెల్ సంగీతం… ఈ పాటలు, ఈ బీజీఎం గొడవలు, సంగీత దర్శకుల మార్పుల గురించి చాలా చదువుకున్నాం కదా… పాటలకు సంబంధించి ఒకటి విశేషంగా అనిపించింది… సూసేకి పాట హిట్టే కదా… అది పాడింది శ్రేయో ఘోషాల్… ఆరు భాషల్లోనూ ఆమే పాడటం విశేషం… (తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ)… ఆమె సింగింగ్ కెపాసిటీ అమోఘం, అందరికీ తెలిసిందే… కానీ సాధన చేసి, ఒకే పాటను ఆరు భాషల్లో ఆ ఒడుపును […]

తెర దోపిడీ… తెర మాఫియా… మంత్రి గారూ మీరు తెరవేయగలరా..?!

December 9, 2024 by M S R

pushpa2

. నిజమే- ఏమి చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు. నిజమే- ఏమిచ్చినా ఆ శోకం తీరనిదే. నిజమే- తెలవారని ప్రీమియర్ సంధ్యల్లో తగ్గని వైల్డ్ ఫైర్ రగిలించిన కార్చిచ్చు బూడిదచేసిన జీవితాలు చెప్పే ఐకానిక్ పాఠాలు ఎవరికి కావాలి? “వెయ్యి కోట్లు పెట్టాం కాబట్టి మొదటిరోజే లక్ష కోట్లు పిండుకోవాలి” అన్న ఆధునిక వినోదదోపిడీని ఒక విలువగా, ఆదర్శంగా, అవసరంగా, బాధ్యతగా మనమెన్నుకున్న ప్రభుత్వాలు అధికారికంగా అంగీకరించాక; మొదటి రోజు మొదటి ఆట, బెనిఫిట్ (ఎవరికో?) షో, […]

అత్యంత భారీ వసూళ్లు… హిందీలో బ్లాక్‌బస్టర్… కానీ అక్కడ మాత్రం..!?

December 9, 2024 by M S R

pushpa2

. పాన్ ఇండియా సినిమా అంటే..? ఏముంది..? మాంచి మార్కెట్ ఉండి, దండిగా వసూళ్లు వచ్చే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేయడం… ఏముంది..? ఆయా భాషల్లోకి డబ్ చేయడమే కదా… తమిళ హీరోలను మన స్ట్రెయిట్ హీరోలుగా ఆదరిస్తాం కదా… మలయాళ మమ్ముట్టి, దుల్కర్, మోహన్‌ లాల్‌ను కూడా… కన్నడ యశ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఎట్సెట్రా కూడా మన హీరోలే అయిపోయారు కొన్నాళ్లుగా… ఆ సినిమాలన్నీ మన […]

మల్లు అర్జున్..! మలయాళంలో తన సక్సెస్ వెనుక ఓ గొంతు..!

December 9, 2024 by M S R

allu

. అల్లు అర్జున్‌ నటన.. జిస్ జాయ్ గాత్రం.. కలిపితే ‘పుష్ప’  (కేరళలో అల్లు అర్జున్‌కి ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ఆయన్ని పేరును వాళ్లు ఏకంగా ‘మల్లు అర్జున్’ అని మార్చుకున్నారు. కేరళవాళ్లకు అల్లు అర్జున్ అనగానే గుర్తొచ్చే మరో పేరు జిస్ జాయ్ (Jis Joy). అల్లు అర్జున్‌కి మలయాళంలో గాత్రదానం చేసే వ్యక్తి ఆయన. ఒక్కటి తప్ప దాదాపు అన్ని సినిమాలకూ జిస్ జాయే డబ్బింగ్ చెప్పారు. అల్లు అర్జున్-జిస్ జాయ్ కాంబినేషన్ కేరళలో […]

బెల్‌బాటమ్ పాంట్లూ… ఏనుగు చెవుల కాలర్లు… అప్పట్లో ‘టైగర్లు’…

December 8, 2024 by M S R

saluja

. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) యన్టీఆర్ , రజనీకాంతు కలిసి నటించిన సినిమా . 1979 లో వచ్చిన ఈ టైగర్.. ఈ సినిమా రజనీకాంతుకి యాభయ్యో సినిమా . నవశక్తి బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు నందమూరి రమేష్ దర్శకుడు . 1977 లో వచ్చిన హిందీ సినిమా ఖూన్ పసీనాకు రీమేక్ . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , నిరూపరాయ్ తదితరులు నటించారు . ఎందుకోగానీ హిందీలో […]

దర్శకుడు సుకుమార్‌లో ఈ కోణం కూడా ఉందా..? గుడ్… గుడ్…!

December 8, 2024 by M S R

pushpa2

. విజయాన్ని టీమ్‌ అందరికీ వర్తింపజేయి… అందరూ మరింతగా పనిచేస్తారు… ఆనందిస్తారు… అర్హులు కూడా… ఎందుకంటే సినిమా ఓ టీమ్ వర్క్ కాబట్టి… అపజయం అయితే లీడర్ తన మీద వేసుకోవాలి… టీమ్‌ను తప్పుపట్టొద్దు… అలా చేస్తు మరింత డిప్రెస్ అవుతుంది టీమ్… నాడు మన రాెకెట్ మ్యాన్‌ కలాంకు వాళ్ల బాస్ ధావన్ నేర్పిన పాఠం ఇదే… మరీ అంత గొప్పతనాన్ని ఆపాదించడం లేదు కానీ… పుష్ప దర్శకుడు సుకుమార్ నిన్నటి సక్సెస్ మీట్‌లో పాటించింది […]

IMDB ర్యాంకులు పెద్ద డొల్ల యవ్వారం… ఈ బోల్డ్ నటి టాప్ వన్ అట…

December 7, 2024 by M S R

imdb

. అసలు ఐఎండీబీ రేటింగ్స్ అంటేనే ఓ పెద్ద ఫార్స్… దాని సినిమా రేటింగ్స్ సంగతి తెలుసు కదా… ఇప్పుడది 2024 టాప్ స్టార్స్ అని ఓ జాబితా రిలీజ్ చేసింది… అది ఇంకా ఫార్స్… మరీ ఆర్మాక్స్ మీడియాకన్నా దారుణంగా తయారైంది ఈ ఐఎండీబీ కూడా… సినిమా రేటింగులకు ఓ ప్రాతిపదిక లేదు, నమ్మబుల్ కావు… కనీసం ఈ టాప్ స్టార్స్ ఎంపిక కూడా అంతేనా..? అంతే… అసలు ఆ రేటింగుల ప్రాతిపదికలోనే లోపముంది… సరే, […]

థమన్‌కు భంగపాటు… పుష్ప-2 నిర్మాతలు పక్కన పడేశారా..?!

December 7, 2024 by M S R

dsp thaman

. నిజమే… థమన్ ఏం సాధించాడు… అనవసరంగా అవమానపడ్డాడు… తమ కంపోజింగ్ ఫీల్డులో ఓ అనారోగ్యకరమైన ధోరణికి తెరలేపి తనే భంగపడ్డాడు… కిక్కుమనడం లేదు… స్పందన లేదు, బహుశా లోలోపల ఉడుక్కుంటూ ఉంటాడు… పుష్ప-2కు డైరెక్టర్ సుకుమార్… సుకుమార్‌కూ దేవిశ్రీప్రసాద్‌కూ మంచి బంధమున్నది… బన్నీకి కూడా ఇష్టుడే… సరైన సమయమే ఇవ్వలేదో, అస్తవ్యస్తంగా సాగిన ప్రొడక్సన్ షెడ్యూల్ డీఎస్పీని కూడా డిస్టర్బ్ చేసిందో గానీ తన బీజీఎం అప్‌టుమార్క్ లేదు… అసలే 1000 కోట్ల లక్ష్యంతో చేస్తున్న […]

హమ్మో… భానుమతితోనే రొమాంటిక్ ఫోజులా..? ఎవరీ సాహసి..!!

December 6, 2024 by M S R

bhanumati

. ఈ కథన ముఖ చిత్రం చూశారు కదా… హమ్మా, అతగాడికి ఎంత ధైర్యం అనిపించిందా..? ఎన్టీవోడులు, అక్కినేనిలు కూడా తాకడానికి సంకోచించే, సందేహించే అంతటి భానుమతి చేతుల్ని అలా పట్టుకుని రొమాంటిక్ ఫోజు పెడుతున్నాడు… ఆమె కూడా పర్లేదులేవేయ్ అన్నట్టుగా అలా కూర్చుని, ఫోటోకు ఫోజులిచ్చింది… ఇంతకీ ఎవరబ్బా ఈ సాహసి..? అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండబడిన ఈ ధైర్యవంతుడి వివరాలేమిటి అనే కుతూహలం కలుగుతోందా..? మిత్రుడు రంగావఝల భరద్వాజ పోస్టు చదవండి ఓసారి… ఈ […]

బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…

December 6, 2024 by M S R

pushpa2

. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]

  • « Previous Page
  • 1
  • …
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • …
  • 111
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions