ఆగీ ఆగీ… ఆచితూచి… భలే అవకాశాల్ని కొట్టేసింది సాయిపల్లవి… మూడు… ఆ మూడూ ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చేవి… పేరు తీసుకొస్తాయో లేదో వేరే సంగతి, తను పాన్ ఇండియా స్టార్ కావాలనే ఎయిమ్‌తో కదులుతోంది… నిజానికి కొన్నేళ్లుగా చూస్తే ఆమెకు మంచి హిట్ లేదు… ఎంచుకున్న పాత్రలు మంచివే… ఆమెను నటిగా ఆవిష్కరించేవే… లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి… ప్చ్, ఇవే కాదు, ఫిదా తరువాత ఆమెకు బలమైన హిట్ పడలేదు… […]
ఈ లెంతీ Animal మూవీలో రష్మిక నటన ఒక్కటే పెద్ద రిలీఫ్…
రష్మిక.. జాతీయ అవార్డు అందుకోగల నటి …. Note: This is not a Film Review. There is nothing about Story and Other Details… … ‘Animal(హిందీ వెర్షన్) సినిమాని వచ్చే ఏడాది జాతీయ అవార్డుల కోసం పంపిస్తే, అవార్డుల కమిటీ సరిగ్గా, నిష్పక్షపాతంగా, వినూత్నంగా ఆలోచించి అవార్డు ఇస్తే, ‘రష్మిక’ గారి తప్పకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి! తప్పకుండా ఆమెకే రావాలి. ఈసారి మిస్సయినా మరో సినిమాలో తప్పకుండా […]
ఉత్త మెంటల్ మూవీ… యానిమల్ అని పేరెట్టి జంతు మనోభావాల్ని కించపరిచారు…
M.g. Uday Kiran… అనే మిత్రుడు యానిమల్ అనే సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ పోస్టులో పెట్టిన కామెంట్ ను ఓసారి చదవండి… ‘సార్… ఏమి బాగుంది సార్ సినిమా… అసలు బాగాలేదు నాకు నచ్చలేదు… Family వాళ్ళని తీసుకుని ఎవ్వరూ ఈ సినిమా కి వెళ్ళకండి… తమ్ముడు చనిపోయాడు అని తెలిసి అన్న తన 3వ పెళ్ళాంతో సంభోగం చేస్తాడు, తరువాత మొదటి, రెండవ పెళ్లాలతో కలసి ముగ్గురిని కలిపి చేస్తా అని చెపుతాడు… ఇది […]
పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
Bharadwaja Rangavajhala……. పాదరస గాత్రులు… టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ఏస్కో కోకోకోలా దగ్గర నుంచి నిన్నమెన్నటి ఊ అంటావా మావా వరకూ కూడానూ … మరి ఆ యొక్క ఐటమ్‌సాంగ్స్ కిక్కే వేరు. ఈ కిక్కులో సగం మాత్రమే నిజానికి సగం కన్నా తక్కువే డాన్సర్ కంట్రిబ్యూషన్ అయితే మిగతా అంతా కూడానూ … పాదరసగాత్రంతో హస్కీగా ఈ పాటలు పాడే నేపధ్యగాయనీమణులకే చెందుతుంది. చెందాలి కూడానూ… అంచేత ఈ […]
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ .. అనువాదం ఓ అద్భుత కళ…
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ … అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు. గీత రచయితలకు ఇలాంటి సందర్భాలకు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ సందర్భానికి అందమైన […]
అప్పట్లో పాపులర్ సంగీత దర్శకుడు… ఆ మహిళే చంపించిందా..?
Bharadwaja Rangavajhala…….. రావో! మము మరచితివో… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలసవెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా […]
మనదేశం… NTR తెరంగేట్రం సినిమా… నేటికి 74 సంవత్సరాలు…
Bharadwaja Rangavajhala…. ఎన్టీఆర్ అనబడే ఒక నటుడు తెరంగేట్రం చేసిన చిత్రం మనదేశం. విడుదలై నేటికి డెబ్బై నాలుగు సంవత్సరములు పూర్తయ్యెను. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రము ఓ బెంగాలీ నవల ఆధారంగా నిర్మితమయ్యెను. అందు పోలీసు అధికారి పాత్రలో నటించిన నటుడు తదనంతర కాలంలో పెద్ద హీరో అయి దరిమిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయ్యెను. 1949 నవంబర్ 24న ఈ చిత్రము … బెజవాడ దుర్గాకళామందిరముననే విడుదల అవుట విశేషము. తదనంతరము ఈ […]
అమృతం అప్పాజీ గుర్తున్నాడా..? మంచి పాత్ర దొరికితే ఇది ‘రీసౌండ్ పార్టీ’…
సౌండ్ పార్టీ… ఈ చిన్న సినిమా కూడా నిన్న థియేటర్లలోకి వచ్చింది… వీజే సన్నీ హీరో… తను బిగ్‌బాస్ ఫేమ్… అంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు… ఏదో టైమ్ పాస్ పల్లీ కథ… జబర్దస్త్ స్కిట్‌కు కాస్త ఎక్కువ, ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… సో, ఆ సినిమా కథాకాకరకాయ జోలికి వెళ్లడం లేదు కానీ… ఒకటీరెండు చెప్పుకోదగిన పాయింట్లున్నయ్… వీజే సన్నీ అంతా కొత్త కొత్తే… ఓ నటుడిగా తప్పటడుగులే… చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది… తనను వదిలేస్తే […]
క్షమాపణలో కూడా వెటకారం, వివక్ష… మన్సూర్ అలీ పక్కా ఓ మానసిక రోగి…
నిజానికి తమిళ విలన్ మన్సూర్ అలీ ఖాన్ మాటల్ని ప్రేక్షకగణం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు… ఆమె సీరియస్‌గా తీసుకుంది, మరికొందరు నటీనటులు ఖండించారు… లియో టీమ్ కూడా ఖండించింది… నడిగర్ సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది… నేషనల్ వుమెన్ కమిషన్ కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించింది… ఓ కేసు కూడా నమోదైంది… ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు, తరువాత వాపస్ తీసుకున్నాడు… ఆనక పోలీసుల ఎదుట హాజరయ్యాడు… కానీ తను ఏమన్నాడు..? ‘‘ప్చ్, లియో సినిమాలో […]
ఆదికేశవా… ఈ పిచ్చి గెంతుల్నే నమ్ముకుంటే శ్రీలీల కెరీర్‌కే ప్రమాదం…
పంజా వైష్ణవ్ తేజ్… మెగా క్యాంప్ అనబడే ఓ హీరోల ఉత్పత్తి కర్మాగారం నుంచి బయటికి వచ్చిన ప్రొడక్ట్… పర్లేదు, మరీ అంత తీసిపారేయదగిన కేరక్టర్ ఏమీ కాదు… అప్పట్లో ఉప్పెన సినిమా చేసి మంచి మార్కులు సంపాదించాడు… తరువాత..? మళ్లీ ఏమీ లేదు… ఎవరెవరో ఫీల్డ్‌కు వచ్చేసి మాస్ మసాలా సినిమాలు తీసి హీరోలుగా వర్దిల్లుతుంటే, మెగా ముద్ర ఉన్న తను మాత్రం ఎందుకు ఊరుకోవాలి అనుకున్నట్టున్నాడు… ఈసారి మాస్ మసాలా కమర్షియల్ రొటీన్ టెంప్లేట్‌ను […]
మంచి సినిమాలే తీశాడు… వసూళ్లూ బాగానే వచ్చాయి… టేస్టున్న దర్శకుడు…
Bharadwaja Rangavajhala…… డెబ్బై, ఎనభైయిల్లో వచ్చిన కొన్ని సినిమాలకు దర్శకత్వం పి.సాంబశివరావు అని పడేది కదా… ఆయనే ఈయన. పర్వతనేని సాంబశివరావు… తను తీసిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే రాబట్టుకున్నాయి. పైగా టేస్టున్న డైరక్టరు అనే ముద్ర కూడా ఉంది. ఆయన తీసిన సినిమాల్లో ఇంటింటి రామాయణం సూపర్ డూపర్ హిట్టు. ఆ తర్వాత కుమారరాజా, కొత్తల్లుడు. కొత్తల్లుడు సినిమాకి ముళ్లపూడి వెంకటరమణతో స్క్రిప్టు రాయించుకున్నారు. ఇంటింటి రామాయణానికి జంధ్యాల రచయిత. ఇంటింటి రామాయణం నిర్మాత […]
ఫాఫం… అంతటి రజినీకాంత్ సినిమా మీదా ఆసక్తి చూపని ప్రేక్షకజనం…
ఒక హిందీ జాకీష్రాఫ్, ఒక కన్నడ శివరాజకుమార్, ఒక మలయాళ మోహన్‌లాల్… వీళ్లకు తోడుగా తమిళ సునీల్… హీరో రజినీకాంత్… కథంతా తన చుట్టే గిరగిరా… రా రా రావాలయ్యా కావాలయ్యా అంటూ నడుమూపుళ్ల తమన్నా… పాన్ ఇండియా లుక్కు… సో కాల్డ్ మాస్ కమర్షియల్ వాసనలు… అదే… జైలర్ సినిమా… వందల కోట్లు వసూలు చేసినట్టు తెల్లారి లేస్తే బోలెడు అంకెలు… రికార్డుల ప్రకటనలు… కానీ ఏం జరిగింది..? టీవీల్లో ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ […]
కాంగ్రెస్‌లో దివ్యవాణి..! ఓహ్, గుడ్… కానీ ఇన్నాళ్లూ ఆమె ఏ పార్టీలో ఉండేది..?!
కాస్త నవ్వొచ్చింది… దివ్యవాణి అనే మాజీ నటి మెడలో కాంగ్రెస్ కండువా వేస్తున్న ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఫోటో చూస్తే ఆ పార్టీ ప్రయారిటీల మీద కాస్త జాలేసింది… అయ్యా, సారు గారూ… ఆమె కోసం వెయిట్ చేసి, ప్రత్యేకంగా ‘ఈ కండువా కార్యక్రమం’ నిర్వహించేంత సీన్ ఆమెకు అంత లేదు మాస్టారూ… వోట్లను ప్రభావితం చేయగలిగేంత ఇమేజీ ఏమీ లేదు ఆమెకు… అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో చేసింది, తరువాత మెయిన్ స్ట్రీమ్‌కు దూరమైంది… సేమ్, […]
తెలుగు సినిమా వదిలించుకోవాల్సిన పెద్ద జాడ్యం… హీరో!
Aranya Krishna……… కనీస నిజాయితీ, ఆర్ట్ లేని సినిమా! కొంతమందిని సమాజమే నేరాల వైపు పురికొల్పితే మరికొందరు సమాజాన్ని నేరపూరితం చేస్తారు. నేరాలు చేసే వారిలో కొందరిని సంఘమే పుట్టు నేరస్తులుగా ముద్ర వేస్తే రాజకీయాలలో భాగంగా హత్యలు, దాడులు చేసేవాళ్లని, అధికారం కోసం ఎన్నికల రిగ్గింగ్ కి పూనుకోవడం, డబ్బులు సారా విచ్చలవిడిగా పంచడం వంటి రాజకీయ నేరాలు చేసేవాళ్లని, ప్రభుత్వాలతో కుమ్ముక్కై క్విడ్ ప్రోకో స్కాంస్ వంటి ఆర్దిక నేరాలు చేసే కార్పొరేట్లని మాత్రం […]
రొమాన్సింగ్ విత్ బైసికిల్… మన సినిమాల్లోనూ అప్పట్లో అవే ప్రేమవాహనాలు…
Bharadwaja Rangavajhala…… రొమాన్సింగ్ విత్ బైసికిల్… రీసెంట్ టైమ్స్ లో పొద్దున్న వ్యాయామంగా మాత్రమే వాడుతున్న వాహనం సైకిల్. స్కూళ్లకి పోయే పిల్లలు తప్ప ఎవరూ సైకిల్ వాడడం లేదు. ఒకప్పుడు సినిమా హాల్స్ పార్కింగ్ ప్లేస్ లో మొత్తం సైకిళ్లే కనిపించేవి… ఇప్పుడు ఆ ప్లేస్ ను మోటారు సైకిళ్లు ఆక్రమించాయి. చాలా చోట్ల కార్లు కూడా భారీ ప్లేసును ఆక్రమించుకుంటున్నాయి. సైకిలింగ్ ఆరోగ్య కరమే… కాదు, ఆహ్లాదకరం కూడా. ప్రేయసిని ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ ఊసులాడుకుంటుంటే […]
అంచేత రమణ పాటల్ రాయగలడు… బాపు సంగీతం చేయగలడన్నమాట…
Bharadwaja Rangavajhala…….. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అంటూ అందాలరాముడు బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే … శానామందిరి బాపాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు. అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ … ఇది కరెస్టు. అంచేత అలా కోంపడ్డారన్నమాట … ఇలాంటప్పుడే సహనం కోల్పోకూడదు .. నీ జ్హానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయపడడం అంటే అవతలివారి జ్ఞానాన్ని చులకన చేయడం … […]
పసి చెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ … కుట్టీ.. !
పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది. తమవి […]
సింహబలుడు Vs సింహగర్జన… రెండూ యావరేజీయే… కృష్ణ సినిమా కాస్త హిట్…
Bharadwaja Rangavajhala……….. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది. అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడుకు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డి.వి.ఎస్ రాజు గారి పిల్లలు తీసిన సింహబలుడుకు భారీ బడ్జట్ పెట్టారు. భారీ సెట్టింగులు వేశారు. ఈ సినిమాకు […]
400 ఏళ్ల నాటి ఆ ప్రేమకథ అది… మన తెలుగు సినిమాపైనా ఆ ప్రభావం…
Bharadwaja Rangavajhala…. షేక్స్ పియరూ … తెలుగు సినిమా….. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబందబాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ అనేక సినిమాల్లో కనపబడుతూనే ఉంటాయి. ప్రపంచ నాటక సాహిత్యం మీద సినిమా మీదా షేక్స్ పియర్ […]
‘మల్టీ స్టారర్ పాన్ ఇండియా’… నరకడానికి హీరో ఒక్కడు చాలడం లేదు…
మన హీరోల్ని… అంటే కేవలం టాలీవుడ్డు మాత్రమే కాదు… మొత్తం ఇండియన్ సినిమా అంతా అలాగే తగలడింది… హీరో ఉంటాడు… మానవాతీత భుజ, బుర్ర, రొమాంటిక్, సెంటిమెంట్ బల ప్రదర్శనలు బోలెడు చేస్తాడు… ప్రతి హీరో సూపర్ మ్యానే… జనానికి నచ్చట్లేదు… ఇదేం హీరోయిజంర భయ్ అని తిరస్కరిస్తున్నాడు… సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, చెత్తా రొటీన్ స్టోరీలను వద్దంటున్నాడు… ఐనా సరే, హీరోలు కదా… వాళ్లు మారరు… ఆ పైత్యం గురించి ఎంత రాసినా తెగదు, ఒడవదు […]
- « Previous Page
- 1
- …
- 49
- 50
- 51
- 52
- 53
- …
- 126
- Next Page »