హుప్పా హుయ్యా… మరాఠీలో పుష్కరకాలం క్రితం ఓ సినిమా వచ్చింది… హనుమంతుడి మహత్తును చెప్పే ఓ కల్పితగాథ… అప్పట్లో వంశీ దర్శకత్వంలో నితిన్, అర్జున్ నటించిన శ్రీఆంజనేయం అనే సినిమాలాగే ఉంటుంది ఇది కూడా… నిజానికి ఈ పదాలకు ఉత్పత్తి అర్థమేమిటో తెలియదు కానీ హనుమంతుడి భజనలో తరచూ వాడే పదాలు ఇవి… ఆదిపురుష్ సినిమా వివాదాలకు కేంద్రబిందువు ఇప్పుడు… సీత కిడ్నాప్‌ను జస్టిఫై చేశారనే పాయింట్ దగ్గర్నుంచి తిరుమలలో దర్శకుడు ఓం రౌత్ సీతపాత్రధారిణి కృతి […]
సినిమా ప్రిరిలీజు ఫంక్షన్‌లా కాదు… ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలా ఆదిపురుష్ వేడుక…
ఒక సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లా అనిపించలేదు… ఓ ఆధ్యాత్మిక సభలా జరిగింది… మొదటి నుంచీ జైశ్రీరామ్ అనే నినాదాలను హోరెత్తించారు… ఆదిపురుష్ ప్రతి షోలో, ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని నిర్మాతలతో ప్రకటింపచేశారు… హీరో ప్రభాస్ కూడా పదే పదే జైశ్రీరామ్ అని స్లోగన్స్ ఇచ్చాడు… చినజియ్యర్ రాక కూడా ఇదేదో సినిమా ఫంక్షన్ అన్నట్టు గాకుండా రామకార్యంలా కనిపించింది… అదీ తిరుపతిలో నిర్వహించడం కూడా… ఎందుకిలా..? అవసరం..! ఆదిపురుష్‌పై మొదటి […]
అత్యాచార సంస్కృతికి ఆజ్యం… తెలుగు సినిమా పాటల అగ్లీతనం…
మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం, బోలెడంత మంది అత్యాచారులు, లెక్కలేనన్ని అత్యాచారాలూ …ఇదిగిదిగో!!!.. ఓరోరి యోగి నన్ నలిపెయ్రోఓరోరి యోగి నన్ పిసికెయ్రోఓరోరి యోగి నన్ చిదిమెయ్రోఓరోరి యోగి నన్ కుదిపెయ్రో మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు పూలదుకాణం దాటిపాలడిపో మీదుగాఅట్టట్టా దిగివస్తేఅక్కడెఅక్కడె మా ఇల్లు.. వాడిదేం తప్పు జడలో పూలు దుకాణం అనీపాలడిపో అంటే స్థన్యం అనీదిగివస్తే ఇంకేదో ఉంటదనీ తెలుసుకోవడానికి తొమ్మిదేళ్ళ అమ్మాయే అని కూడా […]
ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
మొన్నామధ్య ఎక్కడో చదవబడినట్టు గుర్తు… బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాసుడు నాటి ప్రభాస్-రాజమౌళి చిత్రం ఛత్రపతిని హిందీలో సినిమాగా తీసి, రిలీజ్ చేస్తే… మొదటివారం నెట్ షేర్ కోటి రూపాయలు వచ్చిందట… (అంటే రెండో వారం నడిచిందా అని చొప్పదంటు ప్రశ్న వదలకండి…) సదరు హీరో హిందీ ప్రాంతాల్లో ప్రమోషన్లకు వెళ్లివచ్చిన రవాణా, ఇతరత్రా మీడియా ఖర్చులు తిరిగొచ్చాయన్నమాట… మరి అరవయ్యో, డెబ్బయ్యో కోట్లు పెట్టారు కదా… వాటి సంగతేమిటి..? అయ్య దగ్గర బొచ్చెడు సొమ్ము మూలుగుతోంది… […]
మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
రానా… కాస్త డిఫరెంట్ మెంటాలిటీ… తన పాత్రల ఎంపిక గట్రా తనను ఇండస్ట్రీలో ఓ భిన్నమైన మనిషిగా పట్టిస్తాయి… తను ఓ చిన్న చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడూ అంటే, తన టేస్ట్ ప్రకారం కాస్త బెటర్ ఎంపికే అయి ఉంటుంది అనుకుంటాం… పరేషాన్ అనే మూవీ మీద అందుకే కాస్త ఇంట్రస్ట్ జనరేటైంది… తీరా సినిమా చూశాక రానా చాయిస్ మీద, తన టేస్ట్ మీద జాలేస్తుంది… రానా నాయుడు పాత్రతో ఒకటీరెండు మెట్లు దిగజారగా, పరేషన్ […]
మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
బహుశా ఈ దేశ ప్రేక్షకులు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ను తిట్టినంతంగా మరే దర్శకుడినీ తిట్టి ఉండరు… అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రెయిలర్ల దగ్గర నుంచీ విమర్శల జోరు ఆగలేదు… యానిమేషన్ సినిమాల నుంచి కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని, ఆదిపురుష్‌లో పేస్ట్ చేసేశాడు… ట్రోలింగ్, విమర్శలు, తిట్ల ధాటికి దడుచుకుని… గ్రాఫిక్స్ మెరుగుపరుస్తాను, మరో రెండొందల కోట్లు ఇవ్వండి అంటూ ఓం రౌత్ కొన్నాళ్లు మాయం… అసలే 500 కోట్ల బడ్జెట్ […]
రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
Sai Vamshi…. హీరోల రీరిలీజ్ సినిమాలు – ఓ ‘జలికట్టు’ కాన్సెప్ట్ ….. జూన్ 10న బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఆ రోజు ‘నరసింహనాయుడు’ సినిమా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోయినేడాది ఆయన పుట్టినరోజున ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ చేశారు. ఈ సంగతులు విన్నప్పుడు బాలకృష్ణ గారికి స్టార్డమ్ తెచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’, తెలుగులో తొలి సైంటిఫిక్ చిత్రం ‘ఆదిత్య 369’ లాంటి సినిమాలు రిలీజ్ చేయొచ్చు కదా అనిపించింది. మొన్న మార్చిలో చిరంజీవి గారి […]
నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
Bharadwaja Rangavajhala……… మనసైన చెలీ పిలుపూ … జయసింహలో టీవీరాజుగారు చేసిన అద్భుత ట్యూన్లలో ఒకటి. బాలసరస్వతిగారి గాత్రంతో పాటు ఎపి కోమలగారి కంఠమూ వినిపిస్తుందా పాటలో. తెర మీద వహీదా రెహ్మాన్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతకు మించి అందంగా వినిపిస్తుందీ పాట. రాజుగారి స్వరాల్లో కాస్త హిందూస్తానీ వాసనలు ప్రధానంగా మరాఠీ నాటకాల పట్టు విడుపులూ కనిపిస్తాయి. అందుకే ఆయన చేసిన పాటలు కాస్త ప్రత్యేకంగా వినిపిస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే .. ఎపి కోమల పూర్తి […]
స్వరబిందు మాలిని… కన్నడ సినిమాల్లో విశిష్ట సంగీత ప్రస్థానం…
Sai Vamshi…… బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం……. 2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. […]
హలం… నువ్వుంటే కోలాహలం… లేకుంటే హాలాహలం…
హలం, నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం అని ఓ పాటే రాయించేశారు…
కృష్ణ బతికి ఉంటే… నరేష్‌ను ఇంతమాట అనేవాడివా మిష్టర్ శేషగిరీ…
ఓ వార్త కనిపించింది… సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఏదో యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ… అసలు ఈ నరేష్ ఎవరు..? మా కుటుంబంతో ఏం సంబంధం..? తనకు సంబంధించిన ప్రశ్నల్ని మమ్మల్ని అడుగుతారేం..? అని తన అసంతృప్తిని నవ్వుతూనే వెళ్లగక్కాడు… నిజమేనా..? కృష్ణ కుటుంబంతో ఏ సంబంధమూ లేదా..? ఎందుకు హఠాత్తుగా నరేష్‌ను డిస్ ఓన్ చేసుకుంటున్నారు దేనికి..? ఎస్, అఫ్ కోర్స్ సీనియర్ నరేష్ అలియాస్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ వీకే నరేష్ బాబు […]
విద్యుత్ గాత్రం… ఆయన పాట వింటే మనసు వెంటనే ఛార్జ్ అయిపోతుంది…
Bharadwaja Rangavajhala…….. విద్యుత్ గాత్రం…. చిన్నప్పుడు ఓ దసరా పండక్కి బెజవాడ రామ్ గోపాల్ థియేటర్ లో కర్ణ వేశారు. కర్ణ అంటే బి.ఆర్ పంతులు తీసినది. శివాజీ గణేశన్ కర్ణుడుగా ఎన్టీఆర్ కృష్ణుడుగా నటించిన సినిమా. అందులో కర్ణుడ్ని చంపేయడానికి ముందు కృష్ణుడు మీద ఓ పాట చిత్రీకరించారు పంతులుగారు. రారాజు కడ చేరి నీ రాత ఇటులాయే … వంచెనే విధిఆయెరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా … అని […]
తెలంగాణతనం సులువుగా పట్టుబడదు… తగు సాధన చేయాలిరా తమ్ముడూ…
ఇది మైత్రీ మూవీస్ వాళ్ల సినిమాయా..? ఇంత ఘోరంగా తీశారు గనుకే థియేటర్లలో విడుదల మానేసి, ఓటీటీలో రిలీజ్ చేసి, ప్రేక్షకుల్ని ఇక మీ చావు మీరు చావండని చేతులు దులిపేసుకున్నారా..? పెయిడ్ రివ్యూయర్లు ఉంటారు కదా… డప్పు కొట్టేశారు కొందరు… కానీ నిజమైన తెలంగాణ ప్రేమికులకు ఈ కథ నచ్చదు… ఈ భాష నచ్చదు… ఈ పోకడ నచ్చదు… ఇప్పుడు తెలుగు సినిమాకు తెలంగాణ ఆట కావాలి, పాట కావాలి, నేపథ్యం కావాలి, పల్లె కావాలి… […]
మళ్లీ పెళ్లి… ఇదొక దరిద్రగొట్టు బయోపిక్… దిక్కుమాలిన ఓ ప్రేమ కథ…
ఓ దంపతుల కేసు… ఆయనకు అప్పటికే మూడు పెళ్లిళ్లు… ఏ మహిళతోనూ పడలేదు… అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్పులు, ఎడాపెడా పెళ్లిళ్లు గట్రా వోకే కావచ్చుగాక… కానీ తను ఓ సత్యసంధుడిగా, తనతో విడిపోయిన మహిళ ఓ విలన్ అన్నట్టుగా ఆయన వెర్షన్ ఉంటుంది… కావచ్చు… ఆమె విలనే కావచ్చు, ఈయన ఓ ఆదర్శ పురుషుడే అనుకుందాం కాసేపు… కాబోయే నాలుగో భార్యతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టాడు… సైట్లు రాశాయి, యూట్యూబర్లు రెచ్చిపోయారు, అరవయ్యేళ్ల […]
శరత్‌బాబు అనగానే గుర్తొచ్చేది ఈ సినిమాయే… బాలచందర్ క్లాసికల్ క్రియేషన్…
Sai Vamshi….. ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది.. శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో […]
కరాటే కల్యాణి హైకోర్టుకు వెళ్తే… ‘మా’ పెద్దలకు సమాజ‘తత్వం’ తెలిసొస్తుంది…
సో వాట్..? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులైనంత మాత్రాన ఒక ఎన్టీయార్నో లేక ఒక ఏఎన్నార్నో విమర్శించకూడదా..? నిజానికి కరాటే కల్యాణి ఎన్టీయార్ మీద ఏమీ విమర్శలు చేయలేదు… ఎన్టీయార్ బొమ్మ పెట్టుకుని, ఓ కులాన్ని పులిమి, కుల వోట్ల ధ్రువీకరణతో రాజకీయ లబ్ది పొందే నేలబారు ఎత్తుగడలు… శ్రీకృష్ణుడి రూపాన్నే కలుషితం చేసే వెగటు చర్య… దాన్ని విమర్శిస్తే తప్పేమిటి..? కరాటే కల్యాణి జస్ట్, ఆ ప్రయత్నాన్ని విమర్శించింది… అంతే… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి […]
రాంచరణ్ డిఫరెంట్ కేరక్టర్… తన అడుగులు ఇతర హీరోలకు చాలా భిన్నం…
రాంచరణ్ కాస్త డిఫరెంట్… తన అడుగులు డిఫరెంటుగా పడుతుంటయ్… తను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడో లేక డాడీ చిరంజీవి గైడెన్స్ ఉంటుందో తెలియదు గానీ… వేరే హీరోలతో పోలిస్తే డిఫరెంటే… తాజా ఉదాహరణ ఏమిటంటే… జీ20 సదస్సుకు హాజరయ్యాడు… స్టెప్పులు వేశాడు… దేశదేశాల ప్రతినిధులతో రాసుకుని పూసుకుని తిరిగాడు… మంచి సినిమాయేతర ఎక్స్పోజర్… భిన్నమైన అనుభవం… పైగా దేశ, విదేశీ మీడియా కవరేజీతో కొత్త ఇమేజీని సంపాదించుకున్నాడు… అసలు ఇదేకాదు… సొంతంగా ఓ విమానయాన సంస్థను స్టార్ట్ […]
ఫాఫం అడివి శేష్… అంతటి హిట్ సినిమా సైతం టీవీల్లో ఢమాల్…
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ శౌర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రస్తుతిస్తూ అడివి శేషు హీరోగా నిర్మించబడిన మేజర్ సినిమా మరీ బంపర్ హిట్ కాకపోయినా సరే, ఫ్లాప్ మాత్రం కాదు… దేశంలోని చాలా ప్రముఖ నగరాల్లో ప్రదర్శించబడిన రియల్ పాన్ ఇండియా మూవీ… అంటే, అన్ని ప్రాంతాల వాళ్లనూ కనెక్టయ్యేది… పైగా ఓ రియల్ కథను కాస్త సినిమాటిక్ లిబర్టీతో ఆకర్షణీయమైన సినిమాగా మలిచారు… రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి… ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ యథావిధిగా చికాకు పెట్టినా […]
అప్పటికి ఘంటసాల గళంలో మార్దవం తగ్గి… ఎక్కువగా పాడడం లేదు…
Bharadwaja Rangavajhala ………. షావుకారు సినిమా సంగీతం గురించి రమేష్ నాయుడు … 1984 సెప్టెంబర్ విజయచిత్రలో రాసిన వ్యాసం ………. (షావుకారు ఎల్పీ విడుదల సందర్భంగా రాశారు.) నేను ఎక్కువగా బొంబాయి , కలకత్తాల్లో ఉండడంతో ఇక్కడి సినిమా సంగీతం మీద నాకు పెద్ద జ్ఞానం లేదు. అయితే 1972 లో మద్రాసు వచ్చేశాను. అప్పటికి ఘంటసాల గారి గళంలో మార్దవం తగ్గిపోయింది. ఆయన ఎక్కువగా పాడడం లేదు. అందుకే నేనూ ఆయనతో ఎక్కువగా పాడించుకోలేకపోయాను. […]
పెళ్లి చేసుకుంటే రోజూ ఒకడి మొహమే చూడాలి :: వరలక్ష్మి శరత్ కుమార్
Sai Vamshi…… సమూహంలో ఏకాంతం.. ఏకాంతంలో సమూహం NTV యాంకర్: ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారూ…? వరలక్ష్మి శరత్‌కుమార్: First of all, Marriage is not a Membership. I feel funny when people ask about Marriage. Marriage is not an Ambition. పాలిటిక్స్‌లోకి రావాలి అనేది ఒక Ambition. ఒక మంచి పని చేయాలనేది Ambition. పెళ్లి చేసుకుని ఎవరికి ఉపయోగం? లవ్ చేస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకోవచ్చు. లవ్ […]
- « Previous Page
- 1
- …
- 59
- 60
- 61
- 62
- 63
- …
- 126
- Next Page »