Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమంతాలో అసలు నటి అజ్ఞాతం వీడింది… బయటికొచ్చింది, ఇప్పుడామె ‘టైగర్’…

June 5, 2021 by M S R

samantha

రెగ్యులర్, రొటీన్ సినిమా రివ్యూ ఫార్మాట్ కాదు… దీన్ని కొత్తగా చూడాలి… కొత్తగా రాసుకోవాలి… అసలు ఇది సినిమా కాదు… రొటీన్ కమర్షియల్ సినిమా లక్షణాలు కూడా లేవు… ఉండకూడదు… ఓటీటీల్లో వచ్చే వెబ్ సీరీసుల్లో మితిమీరిన హింస, వల్గర్ గట్రా ఉండవచ్చుగాక… కానీ ఇన్నాళ్లూ రొటీన్ సినిమాల్లోని అనేక పైత్యాల నుంచి ప్రేక్షకుల్ని అవి దూరం తీసుకుపోతున్నయ్… క్రియేటివిటీకి పదును పెడుతున్నయ్… కొత్త కథల్ని, కొత్త కథనాల్ని, కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నయ్… లేకపోతే మామూలు […]

ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సి పీ లీ హై’… పాటతో మందు కొట్టించేశాడు…

June 3, 2021 by M S R

amitabh

వై దిస్ కొలవెరి పాటలో ఏముంది..? ఏమీలేదు… జనానికి విపరీతంగా కనెక్టయిపోయింది…. రౌడీబేబీ పాటలో ఏముంది..? ఏమీలేదు… కానీ వంద కోట్ల వ్యూస్ దాటి ఇంకా దున్నేస్తూనే ఉంది… ఇప్పటి రెండు తరాలకు పెద్దగా తెలియకపోవచ్చుగాక… 45 దాటినవాళ్లకు తెలుసు… అమితాబ్ నటించిన నమక్ హలాల్ సినిమా ఎంత భారీ హిట్టో… 1982… హైదరాబాద్ కాచిగూడ చౌరస్తాలో మహేశ్వరిలో నమక్ హలాల్, పరమేశ్వరిలో డిస్కో డాన్సర్… ఎన్ని నెలలు ఆడాయో కూడా ఎవరికీ లెక్కలేదు… అసలే అమితాబ్ […]

వాళ్ల మనోభావాలు మళ్లీ దెబ్బతిన్నాయట… ఎప్పుడూ ఇదే దందా..?!

May 30, 2021 by M S R

akshay

ఏదైనా పెద్ద సినిమా ప్రాజెక్టు ప్రారంభమైతే చాలు… అందులో ఏదో ఒకటి పట్టేసుకుని, ఉద్దేశపూర్వకంగా ఓ వివాదాన్ని క్రియేట్ చేసి, మనోభావాల్ని దెబ్బతీసుకుని, రచ్చ చేసుకుని, చివరకు ఎక్కడో ఓచోట సెటిల్ చేసుకునే ఉదంతాలు బోలెడు ఈరోజుల్లో..! ఒక్క తెలుగులోనే కాదు, దేశమంతటా ఇదే తంతు… ప్రతి భాషలోనూ ఇదే దందా..!! కరోనా లాక్ డౌన్ల కాలం కదా, షూటింగులు ఆగిపోయి, చాలామంది ‘మనోభావాల వ్యాపారం’ పడిపోయింది… ఐనా ఏదో ఒకటి దొరక్కపోదు అని కాచుకుని కూర్చుంటారు… […]

…. అంతట శోభనుడు ఖంగారుపడి ఆ ఎన్టీవోడి దగ్గరకు పరుగు తీసెను…

May 30, 2021 by M S R

ntr

……… By….  Bharadwaja Rangavajhala…………   ఎన్టీఆరూ ముంద‌స్తు స్క్రిప్టులూ నిడ‌మర్తి మూర్తి గారు భాగ‌స్వాముల‌తో క‌ల్సి బాపు గారితో సంపూర్ణ రామాయ‌ణం తీయాల‌నుకున్న‌ప్పుడు జ‌రిగిన క‌థ‌…. రాముడుగా శోభ‌న్ బాబును తీసుకోవాల‌ని కూడా నిర్ణ‌యం జ‌రిగిపోయింది. స‌రిగ్గా అప్పుడు … ఈ విష‌యం విన్న ఓ పెద్ద‌మ‌నిషి వీళ్ల‌ని క‌ల్సి … అమాయ‌కులారా … ఆల్రెడీ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర స‌ముద్రాల గారు రాసిన సంపూర్ణ రామాయ‌ణం స్క్రిప్టు ఉంది. ఆయ‌న ఏ క్ష‌ణంలో తీస్తాడో తెలియ‌దు … […]

అల్లుడు టీవీలోనూ బెదుర్సే… పూర్ రేటింగ్స్, ఇక్కడా ప్రేక్షకుల నుంచి తిరస్కరణే…

May 29, 2021 by M S R

alludu adhurs

‘‘తొమ్మిదేళ్ల క్రితం సినిమా… కందిరీగ… ఇప్పుడు సినిమా అల్లుడు అదుర్స్… ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ దానికి నిర్మాత… అందులో కూడా సోనూసూద్ ఉన్నాడు… ఇదే దర్శకుడు అప్పుడూ ఇప్పుడూ… సంతోష్ శ్రీనివాస్… సేమ్, గిట్లనే ఒక్కతే పోరిని హీరో లవ్ చేస్తుంటడు, విలన్ ట్రై చేస్తుంటడు… కాకపోతే కందరీగలో హన్సిక -పోతినేని హీరోహీరోయిన్లు… గీ అల్లుడు అదుర్స్ సినిమాల అల్లుడు సీను, నభా నటేష్ హీరోహీరోయిన్లు… ఈ సినిమా చూస్తుంటే మల్ల గా సినిమానే […]

అసలే సాయిపల్లవి, ఆపై ఓ విభిన్నపాత్ర… అనుకోని అతిథిలా వచ్చి దున్నేసింది…

May 28, 2021 by M S R

athiran

ఒకప్పుడు మళయాళ సినిమా అంటే సబ్ స్టాండర్డ్ బోల్డ్ సీన్లతో చుట్టబెట్టేసి జనం మీదకు వదిలేసే నాసిరకం సరుకు… అలాంటి సినిమాలే తెలుగులోకి డబ్ అయి వచ్చేవి కాబట్టి అందరికీ అదే అభిప్రాయం ఉండేది… కానీ ఓటీటీలు వచ్చాక జనం కేరళ సినిమాలోని రియల్ క్రియేటివిటీ పార్ట్‌ను చూస్తున్నాడు, ఫీలవుతున్నాడు… కొన్ని మనకు కనెక్ట్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చుగాక… కానీ ప్రయోగాలు సాగుతూనే ఉన్నయ్… భారీతనం జోలికి పోకుండా, ఫార్ములాల వాసన తగలకుండా… మరీ మనకు అలవాటైన […]

Ek Mini Katha..! మగతనం- ‘చిన్న’తనం- ‘పెద్ద’రికం… ఓ బోల్డ్ కథ…!!

May 27, 2021 by M S R

ek mini katha

స్వాతి వీక్లీలో ఏముంటుంది..? ఏమీ ఉండదు… కానీ సరసమైన కథ ఉంటుంది… ఆ వీక్లీ హిట్టయింది దాంతోనే… ఒక సమరం ప్రశ్నలు-సమాధానాలు, ఒక సరసమైన కథ… వాటిల్లో చర్చించబడేవి సరసమైన అంశాలే… చెప్పుకునేవి శృంగారానికి సంబంధించిన విషయాలే… అయితేనేం..? అవేవీ ఒక కనిపించని గీత దాటవు… అందుకే రంజింపచేస్తయ్, రక్తికట్టిస్తయ్… బోల్డ్ కంటెంట్‌పైనే బోలెడు సంగతులు చెబుతయ్… గతంలో సంభోగాల్ని, అక్రమ సంబంధాల్ని వర్ణిస్తూ పచ్చిపచ్చిగా కథల్ని పబ్లిష్ చేసిన చిన్న చిన్న పుస్తకాలు దొరికేవి మార్కెట్‌లో… […]

కాబట్టి కామ్రేడ్స్… వయోవృద్ధ హీరోలపై రివ్యూలు రాసేటప్పుడు జాగ్రత్త…

May 27, 2021 by M S R

salman

సపోజ్, పర్ సపోజ్… సరదాగా… ఓ చిన్న ఊహ… చిరంజీవి ఈ వయస్సులోనూ యంగ్ స్టెప్పులేసిన అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ పాట గురించి ప్రస్తావిస్తూ… హబ్బ, మీరూ, మీ పక్కన మీ మనమరాలు కాజల్ భలే ఉన్నారండీ అని ఎవరైనా సినిమా విమర్శకుడు రాస్తే…! ఎఫ్‌2 సినిమాలో వెంకటేష్, తమన్నాల విషయంలో గానీ… మన్మథుడు2 సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడిపై గానీ… పైసా వసూల్ సినిమాలో బాలయ్య, ముస్కాన్‌పై గానీ… పోనీ, మరేదో […]

ఓహో, ఆయనేనా శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రకు ప్రేరణ… మరి ఆ శిష్యుడు..?!

May 26, 2021 by M S R

sankarabharanam

………. By….. Amarnath Vasireddy………. శంకరాభరణం : ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఇది సినిమా రివ్యూ కాదు. ఒక వ్యక్తిత్వంపై సమీక్ష. నేను ఈ సినిమా చూసేనాటికి లోకజ్ఞానం తెలియని బాలుడు. అటుపై సినిమా పూర్తిగా చూసే అవకాశం దక్కలేదు. పొద్దునే యూట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. సినిమా గొప్పతనం గురించి, కర్ణాటక సంగీతం గురించి ఇక్కడ రాయడం లేదు. సూర్యకాంతి మొక్కకు సూర్యుడి పరిచయం అవసరం లేదు. చెప్పాలనుకున్నది శంకరశాస్త్రి […]

ఎన్టీవోడు ఎగరాలె, చక్రవర్తి కొట్టాలె, వేటూరి రాయాలె, బాలు పాడాలె… అదీ లెక్క..!

May 22, 2021 by M S R

veturi

….. By…… Bharadwaja Rangavajhala…………  పాటసారి… వేటూరి కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి గ్రామంలో వేటూరి ప్రభాకరశాస్త్రుల తమ్ముడి కొడుకుగా 1936 జనవరి 29 వ తేదీన జన్మించిన వేటూరి సుందరరామ మూర్తి తెలుగు సినీ పాటలతోటలోకి విచిత్రంగా ప్రవేశించాడు. తోటమాలిగా మారతాడని… అందమైన, అద్భుతమైన పాటల సేద్యం చేస్తాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ఆయ‌నే ఓ పాట రాశారు … పాట‌ల తోట‌లో ఆమ‌ని పూట‌లో ఎక్క‌డికి వెడ‌తావూ ఏదీ కాని వేళ‌లో .. వ‌చ్చిపో మా […]

ఇంటిపేరు చేంబోలు… తెరపేరు సిరివెన్నెల… ఐనా సీతారావుడికి ఏపేరైతేనేం..?!

May 20, 2021 by M S R

sirivennela

…… By…… Gottimukkala Kamalakar …….. #లైఫ్_ఆఫ్_సీతారామ్ ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా అంటూ ప్రకటించినవాడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం దండగ..!! ఐనా….., **** అనగనగా ఓ బాధ్యత గల అంకులు ” సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ..!” అంటూ నైరాశ్యంలో పాడుకునేవాడు. అప్పుడప్పుడూ ” తెల్లారింది లెగండోయ్.. కొక్కొరొక్కో..! అంటూ భవిష్యత్తు మీద ఆశ గలిగినా, ” ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..! ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమీ..!” అంటూ ధైర్యం చెప్పుకున్నా, ఎదురుగా కనిపించే వాస్తవం “అర్ధశతాబ్దపు అన్యాయానిని […]

చప్పట్లే చప్పట్లు… కర్ణన్ చూశాక పదే పదే గుర్తొచ్చే కేరక్టర్… శెభాష్ లాల్…

May 20, 2021 by M S R

lal

M.P.మైఖేల్ అలియాస్ లాల్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి బాగా అప్లాజ్‌కు నోచుకుంటున్న పేరు… కర్ణన్ సినిమాకు బహుళ ప్రశంసలు వస్తున్నయ్… ఆ ధనుష్‌కూ, ఆ దర్శకుడికి కూడా మంచి అభినందనలే దక్కుతున్నయ్… అదేసమయంలో లాల్ నటనకు కూడా చప్పట్లు పడుతున్నయ్… అర్హుడే… నిజానికి తను కొత్తేమీ కాదు… ఆమధ్య సుల్తాన్‌లో కూడా ఉన్నాడు… సాహోలో ఉన్నాడు… అప్పట్లో పందెంకోడిలో కూడా కనిపించాడు… తన వయస్సు ఎంతో తెలుసా..? 62 ఏళ్లు… ఐనా సరే, అలా కనిపించడు… […]

ఆమె కోణంలో సినిమాను చూస్తే సూపర్… చూడాల్సిన అవసరమూ ఉంది…

May 20, 2021 by M S R

kitchen

………..From  Gopi Dara.. Facebook wall…..  “The Great Indian Kitchen” (Malayalam Film) @@@ ఆమె మనిషే… స్త్రీని వంటగదికి, పడకగదికి పరిమితం చేసే సమాజం 20వ శతాబ్దంలో కొంత స్పృహ తెచ్చుకుని ఆమెను కాస్త బయటకు రానిచ్చింది. అయితే భద్రత మాత్రం ఇవ్వలేకపోతోంది. ఈ 21వ శతాబ్దంలో కూడా ‘ఆమె’ విషయంలో సమాజం సంస్కారం పొందలేదు. ఇప్పటికీ ఆమెను వంటగదికి, పడకగదికి పరిమితం చేసే కుటుంబాలు చాలా ఉన్నాయి. మహాఅయితే గుమ్మంలో ఊడ్చి ముగ్గేయడానికి, […]

నిజమేనబ్బా..! సినిమాయే కదా, ఎవరైనా తీసేయొచ్చు… ఈ సినిమాలాగే…

May 15, 2021 by M S R

cinema bandi

బడా బడా నిర్మాత బాబులు, దర్శక బాబులు, హీరో బాబులు, బ్రోకర్ బాబులు, డిస్ట్రిబ్యూషన్ బాబులు, బయ్యర్ బాబులు…. బాబులందరూ కలిసి కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాను రోగగ్రస్తం చేశారు… అత్యంత పవర్‌ఫుల్ క్రియేటివ్ కమ్యూనికేషన్ సినిమా… జనానికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కాదు, అపరిమితమైన వినోదాన్ని కూడా పంచగల మాధ్యమం… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొత్త కెరటాలు వస్తున్నయ్… బూజును, పాచిని ఎంతోకొంత కడిగేస్తున్నయ్… ఆ దిశలో ఎవరు కదిలినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది… అలాగని ప్రతి ప్రయోగాన్ని […]

కర్ణన్..! ఒక ధిక్కారపతాక..! తెలుగులో ఇలాంటి మూవీస్ ఎందుకు తీయరు..?!

May 15, 2021 by M S R

karnan

మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో అణిచివేతకు గురైన కులంలో పుట్టినవాడే .. […]

పువ్వులనడుగు… నవ్వులనడుగు… రివ్వున ఎగిరే గువ్వలనడుగు… ఇతనేమిటో…

May 14, 2021 by M S R

singer anand

……… By….. Bharadwaja Rangavajhala……. ఒక వేణువు వినిపించెనూ…. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయినా రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది. అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. ఆ లోటును భర్తీ చేసిన వాడు జి.ఆనంద్. గాయకుడుగా ప్రవేశించి సంగీత దర్శకత్వమూ […]

బాలయ్య అంటే ఆ బాలయ్యే కాదు… ఈ బాలయ్యదీ ఓ సక్సెస్ స్టోరీయే..!

May 14, 2021 by M S R

oorukichcina

….. By……  Bharadwaja Rangavajhala……………….  అమృతా ఫిలింస్….. నటులు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేశారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన బాలయ్య… ఉన్నట్టుండి నిర్మాతగా మారారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా. దీంతో తన కథలతోనే స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. సక్సస్ […]

ఓ ఊరికథ మాత్రమే కాదు… ఎన్నెన్నో బతుకుకథల్ని ‘తెర‘చి చూపినవాడు…

May 14, 2021 by M S R

mrinal sen

ఓ ఊరి కథ అంటూ మన ఊరికొచ్చి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో తెలుగు సినిమాకు పట్టం కట్టించిన దర్శకుడు మృణాల్ సేన్. 25వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఆ బెంగాలీ దర్శకుడి మెగాఫోన్ తో రూపుదిద్దుకున్న ఓ ఊరికథ. మరి భారత్ గర్వించదగ్గ పేరెన్నికగన్న దర్శకుల్లో ఒకరైన సేన్ పుట్టినరోజున ఆయన సంస్మరణే ఈ యాది. రెగ్యులర్ అండ్ రొటీన్ ప్యాటర్న్ సినిమాను ఆఫ్ […]

నాయట్టు…! ఓ చిన్న లైన్… బిగిసడలని కథనం… భలే తీశావ్ బ్రదరూ…!!

May 14, 2021 by M S R

nayattu

……… by……. Ashok Vemulapalli……….   NAYATTU………. కొన్నిసినిమాలు చూశాక ఆ మూడ్ నుంచి చాలా రోజుల వరకూ బయటకు రాలేము.. ఆ సినిమాల ముగింపు కూడా ప్రేక్షకులకే తేల్చుకోండని వదిలేస్తాడు డైరెక్టర్.. వ్యవస్థలో ఉండే లోపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాధ్వేషాలు అన్నీ కొన్ని సందర్భాల్లో మనిషి మీద రిఫ్లెక్ట్ అవుతాయి.. బయటి శతృవులు చేసే దాడి ముందే తెలిస్తే మనం కూడా ఆయుధాలతో సిద్దంగా ఉండి ఎదుర్కోవచ్చు.. కానీ ఇంట్లోనే శతృవులు ఉంటే ఎప్పుడు, ఎలా దాడి […]

అరె, గిదేం సినిమార భయ్..? గిట్ల తీసి పాడుచేసిన్రు… ఇంకా ఏకాలంలో ఉన్నర్ర భయ్..?!

May 14, 2021 by M S R

radhe1

మనం వేస్టనవసరంగా తెలుగు సినిమాల్ని, తమిళ సినిమాల్ని.., మన క్షుద్ర హీరోల పిచ్చి చేష్టల్ని, సూపర్ మ్యాన్ ఫైట్లని, తలతిక్క గెంతుల్ని, దిక్కుమాలిన కథల్ని, తోలుబొమ్మల హీరోయిన్లను, చెత్తచెత్త పాటల్ని చూసేస్తూ… తెగతిట్టేసుకుంటున్నాం, జుట్లు పీకేసుకుంటున్నాం… వీళ్లెప్పుడు మారతారో కదా అని తెగకన్నీళ్లు కార్చేస్తున్నాం గానీ…….. ది గ్రేట్ సల్మాన్ ఖాన్ నటించినట్టనిపించేసిన, ది గ్రేటర్ ప్రభుదేవా దర్శకత్వించిన, ది గ్రేటెస్ట్ జీగ్రూపు విడుదలించిన రాధే అనే సినిమా చూస్తే మన బాధ ఇట్టే మాయమైపోతుంది… మన […]

  • « Previous Page
  • 1
  • …
  • 57
  • 58
  • 59
  • 60
  • 61
  • …
  • 66
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions