. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి మళ్లీ శ్రీదేవి భర్త బోనీకపూర్ ఎందుకు కెలుకుతున్నాడు..? అది గతం గతః … ఒకవేళ ఏ ఇంటర్వ్యూలోనో, చాట్లోనో ఆ ప్రశ్న వచ్చినా సరే అవాయిడ్ చేయాల్సింది… అవును, గతంలో సాక్షాత్తూ రాజమౌళే చెప్పాడు… ఏమనీ..? ఒక హోటల్ ఫ్లోర్ అంతా తమవాళ్లకే కావాలందనీ, అప్పటి ఆమె డిమాండ్‌కు రెండు రెట్లు మించి పారితోషికం, అంటే 10 కోట్లు అడిగిందనీ, అందుకే రమ్యకృష్ణను ఆ పాత్రకు తీసుకున్నామనీ..! తరువాత […]
ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
. మలయాళ అగ్రహీరోలు సైతం భిన్న పాత్రల్ని పోషించడానికి ఎలా తహతహలాడతారో… ప్రయోగాలకు ఎలా సిద్ధపడతారో… ఆయా పాత్రల కోసం తమ ఇమేజీలను కూడా పక్కన పెట్టేస్తారో చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం కదా గతంలో… మరో వార్త… జైభీమ్ వంటి ఆలోచనాత్మక సినిమాలు తీసిన జ్ఞానవేల్ హీరో మోహన్‌లాల్‌కు శరవణ భవన్ ఓనర్ రాజగోపాల్ కథ చెబితే… ఆ పాత్ర చేయడానికి మోహన్‌లాల్ అంగీకరించాడనేది వార్త సారాంశం… ఇంట్రస్టింగ్… ఎందుకంటే..? శరవణ భవన్ రాజగోపాల్ కథ పెద్ద […]
ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
. Subramanyam Dogiparthi ….. కొండల్లో కోనల్లో పారే సెలయేరులా ప్రారంభమై హోరున కిందకు దూకే జలపాతమై చివరకు సముద్రాన్ని చేరే నదిలాగా ముగుస్తుంది ఈ మన్నెంలో మొనగాడు సినిమా . అరకు లోయలో నాగరికతకు దూరంగా అమాయకంగా జీవించే మన్నెం వాసుల సినిమా . యదార్థ గాధ ఆధారంగా నిర్మించబడిన శృంగార , విషాద , దృశ్య కావ్యమని దర్శకుడు సినిమా మొదట్లోనే చెపుతారు . నిజమే . మొనగాడు అర్జున్- వెన్నెల శృంగారాన్ని ప్రకృతి ఒడిలో […]
ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
. Subramanyam Dogiparthi …. వ్యాస భాగవతంలో చెల్లెలు దేవకీ దేవి అన్న కంసుడిని సవాల్ చేయలేదు , బతిమిలాడుకుంది . కానీ , ఈ కలియుగ భాగవతంలో చెల్లెలు గాయత్రీ దేవి కంసన్నని సవాల్ చేస్తుంది . కృష్ణుడిని కని కంస వధ చేయిస్తానని శపధం చేస్తుంది . ఆ భాగవతంలో పుట్టిన వాళ్ళని కంస మామ చంపేస్తుంటాడు . ఈ భాగవతంలో పుట్టిన బిడ్డను చంపేయమని తాగుబోతు గొల్లపూడికి అప్పచెపుతాడు . నందుడి లాంటి నూతన్ […]
పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
. తెలుగు వాళ్లంటే అలుసే ఎవడికైనా..? మనకు భాషా సంకుచితత్వం లేదు గనుక..! ఎవడినైనా మనోడే అనుకుంటామే తప్ప మనల్ని మాత్రం ఎవడూ ‘మనోడే’ అనుకోడు గనుక..! ఇతర భాషల్ని ఆలింగనం చేసుకుంటామే తప్ప విషాన్ని, విద్వేషాన్ని గుమ్మరించం గనుక..! ఇది అలుసో, బలహీనతో, భారీ ఔదార్యమో, అత్యంత విశాల హృదయమో గానీ… మనం అన్నీ లైట్ తీసుకుంటాం గనుక..! ఉదాహరణకు… సినిమా టైటిళ్లు… ఏ కర్నాటకలోనో, ఏ తమిళనాడులోనో గమనించండి… వాళ్ల భాషలోకి గనుక వేరే […]
ఆ కృష్ణే బతికి ఉంటే… ఎన్ని గొప్ప ప్రజా సినిమాలు వచ్చి ఉండేవో కదా…
. Subramanyam Dogiparthi ….. రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం , సత్యాగ్రహ గాంధీలం , సమతా శాంతుల నెహ్రూలం , సాహసంలో సుభాషులం , సంకల్పంలో పటేలులం , తెగించి దూకితే భగత్ సింగులం , తిరుగుబాటులో రామరాజులం , నీతికి నిలిచిన నేతలు ఎత్తిన నిప్పుల పిడికిళ్ళం . ఎంత గొప్పగా వ్రాసారో సి నారాయణరెడ్డి గారు రేపటి పౌరుల సినిమాకు ఐకానిక్ అయిన ఈ పాటను !! The Child […]
కారుతో పులిని గుద్దేశాడు… పులి హతం, కారు పల్టీ… దేహమంతా గాయాలు…
. Bharadwaja Rangavajhala …. రాజనాల …. తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెండో వారు ఇంటి పేరుతో పాపులర్ అయ్యారు. మొదటి వారు ఆర్.నాగేశ్వరరావు. రెండవ వారు రాజనాలగా పాపులర్ అయిన కల్లయ్య ఉరఫ్ కాళేశ్వరరావు. ఇద్దర్నీ తెలుగు సినిమా రంగం బాగానే ఆదరించింది. ఆర్.నాగేశ్వరరావు ఇంటిపేరు రాజనాల అని సాధారణ ప్రేక్షకులకు తెలియదు. ఇంకో విశేషం ఏమిటంటే […]
మదరాసి..! మరీ గజిని మార్క్ కాదు… ఏదో ఓ సగటు సౌత్ సినిమా మాత్రమే…!!
. మదరాసి… నిజానికి ఈ సినిమా మీద పెద్ద అంచనాలే ఉన్నాయి నిన్నటిదాాకా… గజిని తీసిన మురుగదాస్‌ను మరిచిపోలేం కదా… తరువాత 7 th సెన్స్, తుపాకీ పర్లేదు, కత్తి వోకే వోకే… చాన్నాళ్లుగా మళ్లీ వెలుగులోకి రాలేదు ఆ ప్రతిభ… ఇప్పుడు ఈ మదరాసి సినిమాతో పునర్వైభవం వస్తుందా..? శివకార్తికేయన్ అమరన్ సినిమాతో తెలుగువాళ్లకు బాగా తెలిశాడు… ఈ మదరాసిలో తను హీరో… ఇక రుక్మిణి వసంత్… అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే తెలుగు సినిమాతో […]
సారీ జేజమ్మా… వెరీ సారీ క్రిష్… ఘాటి ఏమాత్రం గట్టి సినిమా కాదు..!!
. క్రిష్… పూర్తిగా కొడిగట్టిపోయిందా నీలో క్రియేటివిటీ సరుకు..? అనుష్కా… ఫాఫం… రీఎంట్రీతో నిరాశేనా..? ఘాటి సినిమా చూశాక ప్రేక్షకులకు కలిగే భావనలు ప్రధానంగా ఇవే… అప్పుడెప్పుడో క్రిష్ బాగానే తీసేవాడు… ఒక గమ్యం, ఒక కంచె, ఒక కృష్ణం వందే జగద్గురుమ్, ఒక శాతకర్ణి… తరువాత కథానాయకుడు, మహానాయకుడు అట్టర్ ఫ్లాప్స్… మణికర్ణిక షూటింగు నుంచే కంగనా తరిమేసింది… హరిహరవీరమల్లు నుంచి పవన్ కల్యాణ్ తరిమేశాడు… ఇప్పుడు ఈ ఘాటి… మరింత వైఫల్యం… అనుష్క… ఒకప్పటి […]
కాల్ మి పాండ్, జేమ్స్ పాండ్… ఇప్పుడు చేసేవాళ్లూ లేరు, తీసేవాళ్లూ లేరు…
. Subramanyam Dogiparthi ….. సినిమా ఫస్ట్ రిలీజులో కుదేలయి తదుపరి రిలీజుల్లో , టివి ప్రసారాల ద్వారా చక్కటి హాస్య రసభరిత సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమా ఈ చంటబ్బాయ్ . చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న విడుదలయిన ఏకైక సినిమా కూడా . లేడీ వేషంలో అందంగా అలరించిన సినిమా కూడా . 1986లో వచ్చిన ఈ చంటబ్బాయ్ సినిమా అనగానే ఎవరికయినా ముందు గుర్తుకొచ్చేది శ్రీలక్ష్మి తవికలే . తవిక అంటే కవితను […]
ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
. ఒకే ఒక సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాలకు గుడ్ బై కొట్టేసి, ఇతర రంగాల్లో సెటిలైన వాళ్లు ఉన్నారా..? అదీ హీరోయిన్లు… ఒకసారి ఆ మేకప్పులు, లైట్లు, ఆ పాపులారిటీ పాత కాలం విస్కీలా ఎక్కేసి, ఇక అవకాశాల కోసం ఇండస్ట్రీలోనే చక్కర్లు కొడుతుంటారు సాధారణంగా… కానీ కొందరు ఆ ప్రలోభాల్లో పడరు… ఎస్పీ శైలజ ఒకే ఒక్క సినిమా చేసింది… అదీ విశ్వనాథ్ మొహమాటానికి… సాగరసంగమం… తను ట్రెయిన్డ్ డాన్సర్, ట్రెయిన్డ్ సింగర్ […]
అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
. జయసుధ వందల పాత్రలు పోషించింది… అందులో డ్రైవర్ రాముడు వంటి పాఁయ్ పాఁయ్ పాత్రలు ఉన్నయ్, మేఘసందేశం వంటి ఉదాత్త పాత్రలూ ఉన్నయ్… ఈరోజు ఆమె జన్మదినం… ఆమె కెరీర్ ఒకసారి స్థూలంగా అవలోకిస్తే చటుక్కున స్ఫురించేది మేఘసందేశం… ఆకులో ఆకునై అనే పాట సరే, కానీ సిగలో అవి విరులో పాట మరింత బాగుంటుంది… జయసుధ వంటి నటవిదుషీమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… పోనీ, ఆ పాట గురించే చెప్పుకుందాం… ఆమె బర్త్‌డే […]
తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
. Bharadwaja Rangavajhala ….. తమ్ముడు పెళ్లి మామ భరతం …… నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరులో తాతయ్య దగ్గర నడిచింది. తాత గారికి హరికృష్ణను హీరో చేయాలి అని కోరిక. నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడుగా కృష్ణావతారం తల్లా పెళ్ళామా సినిమాల్లో నటించారు. అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన కుమారుడు NTR కు చెప్పారు. NTR నవ్వి ఊరుకున్నారు తప్ప స్పందించలేదు. దీంతో […]
జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
. Bharadwaja Rangavajhala………. పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న […]
విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమయింది జయమాలిని జావళి . అద్భుతమైన సాహిత్యం , సంగీతం . వీటికి దీటుగా జయమాలిని నృత్యం . జయమాలిని చేత , మంజు భార్గవి చేత కళావర్షాన్ని కురిపించగల కళాతపస్వి కె విశ్వనాథ్ . ‘‘అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా’’ . తెలుగీకరించబడిన సంస్కృతం . Telugised Sanskrit . ఇంతటి అందమైన సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్‌ని , పాడిన సుశీలమ్మని స్మరించుకోవాలి […]
ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
yes, this is also a barbaric reaction from a substandard telugu movie result
ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
. ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం… ఈ సచ్చనీ పదం ఏమిటి అని […]
బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
. దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి… మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల […]
బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..
a brief review of desoddarakudu movie of balakrishna
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
. ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 113
- Next Page »



















