శోభన్ బాబు-మంజుల జోడీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా . వీరిద్దరి జోడీ కెమిస్ట్రీ బాగా పాకానికి తెచ్చిన సినిమా . ఈ సినిమా షూటింగ్ టైంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అని గుసగుసలు చక్కర్లు కొట్టాయట . వాళ్ళ పెళ్లి ఎలా ఉన్నా నిర్మాతకు , పంపిణీదార్లకు , థియేటర్ల వాళ్ళకు కనక వర్షం కురిపించింది . 1975 లో రిలీజయిన శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా తర్వాత కలెక్షన్లు బాగా వచ్చిన సినిమా […]
ఇష్టం ఉండీ లేనట్టుగానే ఆ సినిమా షూటింగుకు వెళ్లాను…
అనుమానాలతో మంచి క్యారెక్టర్లు మిస్ చేసుకోవద్దు …. శరణ్య … సినిమాల్లో కొన్ని పాత్రలు చేసేటప్పుడు అవి మనకు సుమారుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు దర్శకుడు, తోటి నటుల మాటల్ని నమ్మి ఆ పాత్ర చేయాలి. అది అన్నిసార్లూ కరెక్ట్ అవుతుందని చెప్పలేం. కానీ ఆ క్షణాన ఆ పాత్ర వదులుకుంటే ఆ తర్వాత చాలా బాధపడతాం. ‘వీఐపీ’(తెలుగులో ‘రఘువరన్ బీటెక్’) సినిమా అందుకు మంచి ఉదాహరణ. ఆ సినిమా ధనుషే నిర్మించాడు. ఆ సినిమాలో తల్లి పాత్ర […]
‘నేను నా చెల్లెలికి ఓ సెకండ్ మమ్మీ… అంత ఏజ్ గ్యాప్, అంత ప్రేమ…’’
పాటల ఎంపిక మీద నా అభ్యంతరాలు అలాగే కొనసాగాయి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ 16 చూస్తుంటే…! మంచి గొంతులు, మంచి మెరిట్ ఉన్న కేశవ్ రాం, కీర్తన, శ్రీకీర్తి, శ్రీ ధృతి, నజీరుద్దీన్, స్కంధ, సాయి వల్లభ, అనిరుధ్, భరత్… అందరూ… ఎటొచ్చీ మనస్సుల్ని కనెక్ట్ చేసే పాటలు కావు… ఒకటీరెండు మినహా… ఏమో, పాటల ఎంపికలో కూడా ఏమైనా కార్పొరేట్ రెవిన్యూ బాపతు, అల్లు అరవింద్ మార్క్ వ్యూహం ఏమైనా ఉందేమో […]
Telugu Indian Idol… ఏవి తల్లీ నిరుడు కురిసిన ఆ మధురస్వరాలు…
ఇప్పటికీ బాగా గుర్తుంది… ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ మొదలైన రోజులవి… నెల్లూరు నుంచి వాగ్దేవి అనే అమ్మాయి (ఆర్కిటెక్ట్ స్టూడెంట్) ఆడిషన్స్ థియేటర్ రౌండ్లో ‘అలై పొంగెరా’ అనే పాట ఎత్తుకుంది… ఆ వాయిస్ టెక్స్చర్, పాడే తీరుతో అంతటి థమన్ కూడా ముగ్గుడైపోయి, ఆ పరవశంతో పాడుతున్న ఆమె పక్కన నిలబడి మురిసిపోయాడు… ఆ ఇంపాక్ట్ ఆమె విజేతగా ప్రకటితమయ్యేదాకా ఉండింది… ఏ వాయిద్యసహకారమూ లేకుండానే ఆర్గానిక్‌గా భలే పాడింది ఆమె… అది విన్నాక […]
హీరో పాత్ర కూడా హీరోయే… గుంటూరోళ్లకు మాంచి కిక్కిచ్చే సినిమా…
ఇది NTR- జయలలితలు నటించిన కధానాయకుడు సినిమా కాదు . బాలకృష్ణ నటించిన NTR కధానాయకుడు సినిమా కూడా కాదు . ప్రముఖ నిర్మాత దేవీ వర ప్రసాద్ నిర్మాతగా ప్రముఖ దర్శకులు డి యోగానంద్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన కధానాయకుని కధ సినిమా . ప్రధాన పాత్రల్లో NTR , వాణిశ్రీలు నటించారు . ఓ పల్లెటూర్లో రాము అనే అమాయకుడు , మంచివాడు ఉంటాడు . ఆ ఊరి మోతుబరి చెల్లెలు హీరోని […]
జోలా జోలమ్మ జోలా జేజేలా జోల… విశ్వనాథుడి లాలిపాటల మాధుర్యం….
.. కాశీనాథుని విశ్వనాథ్ … ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ఆత్మగౌరవం నుంచీ ఒక నిబంధనలా … సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి … అందెను నేడే అందని జాబిల్లీ… ఇలా హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన […]
ఆసక్తికరమే స్టోరీ లైన్… ప్రజెంటేషన్‌లో పొరబడి, తడబడి… బోల్తాపడి..!!
కథల్లేవు, కథల్లేవు అంటుంటారు మన ఇండస్ట్రీలో చాలామంది… అందుకే కాపీలు, రీమేకులు… కానీ అసలు నిజమేమిటంటే… కథలకు కొదువ లేదు… ఎటొచ్చీ వాటిని సరిగ్గా పట్టుకునేవాళ్లు లేరు, దొరికన కథను బాగా ప్రజెంట్ చేసేవాళ్లు కరువు… వరుణ్ సందేశ్ నటించిన విరాజి సినిమా అంతే… స్టోరీ మెయిన్ లైన్ బాగుంది… ఒక వృత్తితో మరొకరికి సంబంధం లేని ఓ పది మంది… ఏదో ఈవెంట్ పేరిట ఊరికి దూరంగా ఉండే ఓ పిచ్చాసుపత్రికి రప్పించబడతారు… ఓ పోలీస్, […]
తిరగబడిన రాజ్‌తరుణ్ గ్రహచారం… ఇదుగో, ఈ సినిమాల్లాగే…
అరె, ఈ సినిమా రాజ్‌తరుణ్ హీరోగా చేసింది కదా… హీరోయిన్ కూడా మాల్వీ మల్హోత్రా కదా… అదేనండీ, రాజ్‌తరుణ్ పాత సహజీవని లావణ్య పదే పదే అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తున్న హీరోయిన్… మరి వాళ్ల ఫోటో లేకుండా ఈ రాధా భాయ్ మన్నార్ చోప్రా మసాలా కవర్ ఫోటో పెట్టడం దేనికి అనే కదా డౌట్..? మాల్వీ మల్హోత్రా అందంగానే ఉంది, కానీ ఆమె పాత్ర సోసో… రాజ్‌తరుణ్ ఆకర్షింపబడ్డాడు అంటే, పడే ఉంటాడు అనేలా […]
బాబూ బడ్డీ శిరీషం… సారీ టు సే… ఈ నటన ఇక అచ్చిరాదేమో…
ఒక మిత్రుడు చెప్పాడు… ‘బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవద్దని అల్లు శిరీష్ చెప్పాడు బాగానే ఉంది… మిగతా హీరోలు టికెట్ల ధరలు పెంచి, విడుదలైన ఒకటీరెండు రోజుల్లోనే కుమ్ముకోవాలని చూస్తుంటే, తను మాత్రం తన తాజా సినిమా బడ్డీ టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా తగ్గింపచేశాడు… నిజానికి తన తండ్రి, ఇండస్ట్రీని శాసించే అల్లు అరవింద్ పక్కా వ్యాపార సూత్రాలకు ఇది విరుద్ధమే… ఐనా సరే, శిరీష్ ఆ నిర్ణయం తీసుకునేలా చేశాడంటే… తన […]
పిసినారి వేరు- పొదుపరి వేరు… డబ్బులు దాచుకోవడం ఓ కళ…
లంచగొండితనంపై సామాన్యుడి పోరాటం… ఓ సామాన్య, మధ్య తరగతి వ్యక్తి ప్రభుత్వ శాఖల్లో లంచగొండితనాన్ని సోషల్ మీడియా సాయంతో ఎండగట్టిన తీరు హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు విపుల్ మెహతా. గత ఏడాది థియేటర్లలో విడుదలై, తాజాగా జీ5 లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సందడి చేస్తోంది. కంజూస్… మక్కిచూస్… హిందీ సినిమా… బాలనటుడిగా అడుగిడి, వివిధ చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి, ఒటిటిలో వచ్చిన అభయ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న, కునాల్ ఖేము విశ్వరూపాన్ని […]
శివ శివా… ఏం సినిమారా ఇది దేవుడా… రుచీపచీ లేని కిచిడీ…
హనుమాన్, కాంతారా, కార్తికేయ… ఇంకేమైనా హిట్ సినిమాలుంటే… అన్నీ మిక్సీలో వేసి, తరువాత కిచిడీ చేసి… ఓ కథ వండి… ఓహ్ సూపర్ స్టోరీ లైన్ దొరికింది సుమీ అనుకున్నాడేమో దర్శకుడు… అదేనండీ శివం భజే సినిమా కథ గురించే… ఇప్పుడు ట్రెండ్ అదే కదా… దేవుడు, ఫాంటసీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఓ కథ రాసుకున్నాడు… హిడింబ అని ఆమధ్య ఏదో ఇదే తరహా డిఫరెంటు సినిమాలో చేశాడు కదా, అదే అశ్విన్ […]
ఒక శోభన్ బాబుని చంపడం ప్రేక్షకులకు నచ్చలేదేమో ! ఫట్..!
1975 వ సంవత్సరం శోభన్ బాబుకి కలిసొచ్చిన సంవత్సరం . ANR అనారోగ్య కారణాల వలన ఆయన నటించాల్సిన సినిమాలు కొన్ని శోభన్ బాబుకి వచ్చాయి . ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి ఈ సంవత్సరం . అన్నీ కలర్ సినిమాలే . రెండు సినిమాలు మినహాయించి మిగిలిన ఆరు సినిమాలు బాగా ఆడాయి . బాగా ఆడని రెండు సినిమాల్లో ఒకటి ఈ గుణవంతుడు సినిమా . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో , శోభన్ బాబు ద్విపాత్రాభినయం […]
ఆడాళ్లకే కాదండీ… మొగాళ్లకు మొనగాళ్లకూ ఉన్నాయి గాజులు…
గురుశిష్యులు ఆదుర్తి-కృష్ణల కాంబినేషన్లో 1975 లో వచ్చిన ఈ గాజుల కిష్టయ్య సినిమా వంద రోజులు ఆడింది . ప్రముఖ నటి జరీనా వహాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఇది . హిందీలో అప్పట్లో ఆమె పాపులర్ హీరోయిన్ . ఈమధ్య అంటే 2010 లో వచ్చిన రక్తచరిత్రలో కూడా నటించింది . ఆదుర్తి స్వంత సినిమా కూడా ఇది . ఆదుర్తి మార్కు సినిమా . ఎమోషన్స్ , సాంగ్స్ , నీట్ ప్రెజెంటేషన్ […]
రష్మిక..! ఏ ప్రోగ్రామ్‌కు వచ్చినట్టు..? ఏం డ్రెస్ సెన్స్ కనబరిచినట్టు..!?
ఛిఛీ… బాగుంది బాగుంది అని మెచ్చకుంటుంటే,.. నో, ఆ పొగడ్తకు మేం అర్హులం కాము, కాము అని అరిచినట్టు ఆహా ఓటీటీ క్రియేటివ్ టీం దిగజారిపోతోంది… తెలుగు ఇండియన్ ఐడల్ షోను మరీ ఓ బిగ్‌బాస్ షోగా మార్చేస్తోంది… ఇన్నాళ్లు జీతెలుగు, స్టార్‌మా, ఈటీవీలలో వచ్చే మ్యూజిక్ కంపిటీషన్ ప్రోగ్రాములతో పోలిస్తే తెలుగు ఇండియన్ ఐడల్ షో బాగుంటోంది అని చెప్పుకున్నాం కదా పలుసార్లు… సింపుల్‌గా దాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు వేగంగా… థమన్ తన పరిచయాలను, సంబంధాలను వాడుతూ […]
వాణిశ్రీకి ఈ సినిమా కసికసి పాటలతో… ఇక వైరాగ్యమే వచ్చేసిందట…
ఎక్కడో తగలరాని తావులో తగిలింది, అది కంటికే కనపడని గాయమైంది… ఈ పాట గురించి సెన్సార్ వాళ్ళు ద్వందార్థం ఉంది అంటూ అభ్యంతరం చెబితే, నిర్మాత ఆత్రేయ గారినే అక్కడికి తీసుకుని వెళ్తే, ఆయనే వాళ్లకు వివరించాడని… మీరనుకున్నట్టు నేను బూతు రాయలేదు… తగలరాని తావు అంటే మనసు అనే అర్థం మాత్రమే అంటూ వివరణ ఇచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఇక చేసేది లేక కన్విన్స్ అయ్యారట….. నిన్న మనం చెప్పుకున్న ఎదురులేని మనిషి పోస్టుకు సంబంధించి… […]
అందరూ వెటరన్స్… అక్కాచెల్లెళ్ల రాగద్వేషాల కథ… మరాఠీ బంపర్ హిట్…!!
కుటుంబంలో అతివ పాత్ర అనన్య సామాన్యం. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తనను తాను మార్చుకుంటూ ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలనని, ఎటువంటి సవాలునైనా స్వీకరించగలనని నిరూపించుకుంటోంది. ఒక ఉమ్మడి కుటుంబం.. అన్యోన్యంగా ఉండే ఆరుగురు అక్కాచెల్లెళ్ళు. వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో స్థిరపడతారు. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో కనీసం పలకరించుకోవడం కూడా కష్టం. సహజంగానే అక్కాచెల్లెళ్ళలనగానే అందరిలోనూ ఉండే మూతి విరుపులు, ముక్కోపాలు, అసూయ, రాగ ద్వేషాలు వారిలోనూ ఉంటాయి. అందరూ నలభై ఏళ్ళు […]
ఎదురులేని ఎన్టీయార్… కసి పాటలతో అలవోకగా హిట్టు కొట్టేశాడు…
ఎదురు లేని మనిషి . కరెక్ట్ టైటిల్ . NTR కు ఎదురేముంది ?! 1970s తర్వాత ఫుల్ ఆయనిష్టం . నిప్పులాంటి మనిషి తర్వాత ఆయన్ని ఏంగ్రీ మేన్ , వెంజెన్స్ ఇమేజి లోకి తెచ్చేసారు తెలుగు సినిమా కధా రచయితలు , దర్శకులు , నిర్మాతలు . ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్వంత బేనర్ వైజయింతి మూవీస్ బేనర్ పై నిర్మించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ ఎదురు లేని మనిషి […]
మన సినిమాలకు నవలలే కావాలా ఏం..? ఆంగ్ల సినిమాల అడాప్షన్ లేదా…!!
తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో, మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో .. అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి . బాపు రమణలు తీసిన సాక్షికి కూడా ఓ హాలీవుడ్ కౌబాయ్ సినిమా ప్రేరణ … ప్రధానంగా పురాణాలు , తెలుగు నవలలు ఎందుకు […]
హీరో గీరో జాన్తా నై… మన రూల్స్ మనిష్టం… తమిళ నిర్మాతల గ్రిప్…
నుష్ మీద తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది… ఇకపై మండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ మరో నిర్మాత తనతో సినిమా తీయకూడదు… ఇకపై ధనుష్‌కే కాదు, ఏ హీరోకూ, ఏ హీరోయిన్‌కూ ఎవరూ అడ్వాన్సులు ఇవ్వకూడదు… ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నవాళ్లు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకూడదు… ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాలి… ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులకు పనిచేయడం కుదరదు… ఇవన్నీ బాగానే ఉన్నాయి… తమిళ […]
అప్పట్లో చిత్రమైన కథలు చెప్పినా ప్రేక్షకులు బాగానే చూసేవాళ్లు…
శోభన్ బాబు – శారద జోడీలో 1975 లో వచ్చిన మరో చక్కటి ఎమోషనల్ సినిమా ఈ దేవుడు చేసిన పెళ్ళి . సినిమాకు శారద ద్విపాత్రాభినయమే కీలకం . ఏక్సిడెంట్ల ద్వారా కధలో మలుపులను సృష్టించిన రచయిత గొల్లపూడి మారుతీరావుని అభినందించాలి . అలాగే పదునైన మాటలను వ్రాసిన సత్యానంద్ ని , శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన టి చలపతిరావుని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లేను తయారు చేసుకుని , సినిమాను గోదావరి జిల్లాల […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 110
- Next Page »