. ఎమర్జెన్సీ సినిమా తొలిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు… ఆశ్చర్యం కలిగించలేదు… కేవలం 99 రూపాయల టికెట్టు ధర పెట్టింది ఆమె… బాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి జనాదరణలో… ఎక్కువ రేట్లు పెడితే ఈమాత్రం జనం కూడా రారని తెలుసు వాళ్లకు… సోనూ సూద్ కూడా మొన్న తన సినిమాకు ఇంతే రేటు పెట్టాడు… రేటు మాట అటుంచితే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు… కొన్నాళ్లుగా ఆమె నెగెటివిటీని […]
అగ్నిపూలు టైటిల్ ఏ పాత్ర తత్వానికి ఎలా సూటవుతుందో తెలియదు..!!
. Subramanyam Dogiparthi …. నవల జనరంజకం అయితే సినిమా కూడా ప్రేక్షకరంజకం కానక్కరలేదు ; కావాలని లేదు ; కాదు కూడా . ఆరోజుల్లో యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ఈ అగ్నిపూలు నవల బాగా పాపులర్ . ఆ కధను సినిమాకరించటంలో అంత పెద్ద నిర్మాత రామానాయుడు , దర్శకుడు బాపయ్య , రచయిత జంధ్యాల విఫలమయ్యారనే చెప్పాలి . భారీ తారాగణం ఉండి , టెక్నికల్‌గా కూడా బాగానే ఉన్నా సక్సెస్ కాలేదు . […]
శార్వరి..! ఓ మరాఠీ హై- ప్రొఫైల్ నాయకుడి మనమరాలు తను..!!
. మొన్న ఒక వార్త కనిపించింది… ఆషికి-3 సినిమాకు మొదట్లో అనుకున్న తృప్తి దిమ్రిని తరువాత వద్దని చెప్పారట… నిజానికి ఈ సినిమాను 2022లోనే అనౌన్స్ చేసినా ఇంకా పట్టాలెక్కలేదు… కాకపోతే ఆషికి-2 సక్సెసయ్యేసరికి ఈ మూడో పార్ట్ మీద బాగా ఆశలు, అంచనాలున్నాయి… మరి తృప్తి పేరును ఎందుకు కొట్టేశారు… ఎందుకయ్యా అంటే యానిమల్‌లో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో ఉదారంగా నటించింది కదా… ఆమెకు అదోరకం ఇమేజ్ వచ్చింది, అది ఆషికి-3లో మెయిన్ లీడ్ పాత్రకు […]
ఐశ్వర్య రాజేష్..! గుడ్… ఆలోచనలు, అడుగుల్లో మంచి క్లారిటీ..!
. ఐశ్వర్యా రాజేష్… ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఈమె మీద ఓ పాజిటివ్ చర్చ నడుస్తోంది… సగటు ప్రేక్షకుడు ఆమెను ఓన్ చేసుకుని ప్రశంసిస్తున్నాడు… కారణం : సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆమె నటన… మంచి అప్లాజ్ వస్తోంది ఆమె నటనకు… ఆమె తెలుగమ్మాయి… ఒకప్పటి హీరో రాజేష్ బిడ్డ… లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తనకు మేనత్త… అకస్మాత్తుగా హీరోయిన్ ఏమీ కాలేదు తను… మొదట్లో యాంకర్… తరువాతే సినీప్రవేశం… అనేక అవమానాలు, ఒడిదొడుకులు… ఛాయ […]
అప్పట్లో యువతకు బాగా నచ్చేసిన శ్రీశ్రీ మార్క్ సినిమా ఇది…
. Subramanyam Dogiparthi …… ఇది శ్రీశ్రీ సినిమా . అందరూ బాలచందర్ సినిమా అనవచ్చు . నావరకు ఈ సినిమా శ్రీశ్రీ సినిమాగానే ముద్ర పడిపోయింది . 1970s , 1980s కుర్రాళ్ళు మహాప్రస్థానాన్ని కంఠస్థం చేసిన రోజులు . రాష్ట్ర స్థాయి డిబేటింగ్ పోటీలను ఎన్నో నిర్వహించాను . మహాప్రస్థానం కొటేషన్లతో వేదికలు ఆవేశంతో ఊగిపోయేవి . గత పాతికేళ్ళలో ఏదా ఆవేశం ?! సమాజం గురించి ఆలోచన ఏది ?! ఎవడి పొట్ట […]
ఆడలేక మద్దెల ఓడు అన్నాడట ఓ దర్శక తిక్క శంకరుడు..!!
. ఫాఫం, అందుకే తిక్క శంకరయ్య అనాలనిపిస్తోంది… అదేనండీ, దర్శకుడు శంకర్ గురించి… గతంలో సెన్సేషనల్ సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ఆ శంకర్ గురించే… మొన్న ఇండియన్-2, నిన్న గేమ్ ఛేంజర్ గురించి తీసిన ఆ శంకర్ గురించే… తనకు ఫెయిల్యూర్స్ లేవని కాదు… కానీ గతంలో పర్ఫెక్ట్ ప్లానింగుతో, జనానికి నచ్చే సినిమాల్ని తీశాడు… కానీ వరుస రెండు ఫెయిల్యూర్స్‌తో ఏమంటున్నాడు..? అబ్బే, నేనే సంతృప్తిగా లేను, 5 గంటల ఫుటేజీ వచ్చింది… దాన్ని సగానికి […]
బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!
. Paresh Turlapati ….. బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ హాస్యాన్ని అన్నీ సమపాళ్లలో రంగరిస్తేనే పండుతుంది. అందులోనూ క్రైమ్ స్టోరీలో కామెడీని జొప్పించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. లేకపోతే కాఫీలో ఐస్ క్రీం కలుపుకుని తాగినట్టు ఉంటుంది… గతంలో అనిల్ రావిపూడి తీసిన F2 చూశా, అందులో ప్రతి పాత్రా ఒక్కో మేనరిజమ్స్ తో నడుస్తుంది, కథ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యం హాస్యాన్ని సమపాళ్లలో రంగరించాడు… అంచేత చాలామందికి […]
45 ఏళ్లనాటి ఈ సినిమాలో ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ సీన్…!!
. Subramanyam Dogiparthi …… సినిమా వాళ్ళందరూ తాగుబోతులు , తిరుగుబోతులు కాదు అనే సందేశాన్ని జనానికి చెప్పాలనుకుని తీసిన సినిమా ఇది… సందేశాన్ని ఇవ్వాలని కాదు ; చెప్పాలని … ఏది ఏమయినా దాసరి ఒక సినిమా మేన్యుఫేక్చరర్ . ఒక రోజులో కధను ఫైనలైజ్ చేయగలడు . డైలాగుల్ని ఎలాగూ ఆయన సెట్ల మీద వ్రాసేదే . ఇంక ఆయనకు టైం కావలసింది ప్రొడక్షన్ ప్లానింగుకు , ప్రొడక్షనుకు , పాటలు వ్రాయటానికి , […]
ఆ జయసుధ పాత్రకన్నా వై.విజయ పాత్రే బాగా నచ్చింది…
. ఆడవాళ్లు మీకు జోహార్లు . కె బాలచందర్ కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించిన విషాదాంత సినిమా . ఆయన సుఖాంతం చేస్తే విశేషం కానీ విషాదాంతం చేస్తే ఆశ్చర్యం ఏమీ లేదు . It appears that he is an embodiment of negativism and roughness in handling cinema plots . ఏ విశ్వనాధ్ లాగానో , రాఘవేంద్రరావు లాగానో , దాసరి లాగానో , క్రాంతికుమార్ […]
కష్టేఫలి..! రక్తికట్టని విశ్వనాథ్ కథనం… హిందీవాళ్లకు బాగానే ఎక్కింది..!
. ( Subramanyam Dogiparthi ) ….. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి . భగవద్గీతలోని ఈ శ్లోకం తెలియని వారు ఉండరు బహుశా . ఈ శ్లోకంతోనే ఈ శుభోదయం సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత ఉషశ్రీ సూక్తి కొనసాగుతుంది . బహుశా ఈ తరానికి ఉషశ్రీ గొంతు తెలియదు . మా తరం వాళ్ళ చెవుల తుప్పును , బుర్రల్లోని తుప్పును వదిలించిన […]
ఈసారి తెల్లకల్లు, మటన్‌తోపాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా..!
. అసలే నెగెటివ్ టాక్‌తో… నెగెటివ్ సోషల్ క్యాంపెయిన్లతో కుంటుతున్న గేమ్ చేంజర్ సినిమాపై మరో పిడుగు పడినట్టే… ఎలాగంటే..? 1) డాకూ మహారాజ్… బాలయ్య మార్క్ ‘అతి’ని ప్రేమించే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు… గేమ్ చేంజర్‌కు ఇది మొదటి దెబ్బ… 2) సంక్రాంతికి వస్తున్నాం… ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను, పండుగవేళ గిరాకీని సొమ్ము చేసుకోబోతోంది… ఇది రెండో దెబ్బ… అక్కడక్కడా కొన్ని లోపాలు పంటి కింద రాళ్లుగా ఉన్నా సరే, స్థూలంగా […]
సైజుల వివాదంలో ఓ ట్విస్టు… అన్షు వీడియో… మజాక్ ఐపోయిందిరా మీకు..!!
. సినిమా ఫీల్డ్ ఎంత చెత్తా తయారైందంటే… అబ్బో… అరె, గేమ్ చేంజర్ సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న జూనియర్ ఫ్యాన్స్ గ్రూప్స్ గురించి కాదు… బన్నీ మీద విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్ గురించి కూడా కాదు… అవన్నీ జుజుబీ… విచిత్రం ఏమిటంటే వాళ్లందరి సోషల్ మీడియా టీమ్స్ ఒకటే… వృత్తి కదా… ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోస్తాయి, మనీ మ్యాటర్స్… సరే, ఆ పిచ్చి గోల పక్కకు పెడదాం… ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ […]
మరో వెకిలిగాడి సారీ… బాగా అలవాటైపోయింది సినిమా వాళ్లకు…
. పొద్దున్నే ఓ స్టోరీ చదువుకున్నాం కదా… మజాకా అనే రాబోయే కొత్త సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు హీరోయిన్ సైజులపై కూసిన పిచ్చి కూతల గురించి… 23 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్న అన్షు అంబానీ మీద వెకిలి వ్యాఖ్యలు చేసిన తీరుపై మొత్తం సోషల్ మీడియా విరుచుకుపడింది… మెయిన్ స్ట్రీమ్ కూడా సిగ్గు లేకుండా ఆ టీజర్ లాంచర్ గురించి ఆహా ఓహో అని రాసుకుని పరవశించింది తప్ప వీడి […]
నువ్వేరా భయ్ రియల్ హీరో అంటే… మిగతా హీరోలు ఉత్త జుజుబీలు…
. నాకు బాగా నచ్చిన ఫోటో… దుబాయ్‌లో కార్ రేసింగ్‌లో మూడో స్థానంలో నిలిచి హీరో అజిత్ గర్వంగా భారతీయ పతాకాన్ని ఎగరేస్తున్న ఫోటో… మొన్నమొన్ననే రేస్ ప్రాక్టీస్‌లో కారు ప్రమాదానికి గురై తప్పించుకున్నాడు తను… ఏమాత్రం వెనుకంజ లేదు… ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ (Car racing Team) టీమ్‌ను ప్రకటించిన తను టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నాడు.. యాక్సిడెంట్ నుంచి […]
చిరంజీవిని బతికించి… కృష్ణంరాజు, జయసుధలను చంపేసి…
. Subramanyam Dogiparthi … హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన ముకద్దర్ కా సికందర్ సినిమాకు రీమేక్ 1980 అక్టోబర్ 24న విడుదలయిన ఈ ప్రేమ తరంగాలు సినిమా . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , రాఖీ , అంజాద్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో నటించారు . మరెందుకనో మన తెలుగు సినిమాను జనం ఆదరించలేదు . యస్ పి చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ పాత్రను కృష్ణంరాజు […]
ఏక్‌సేఏక్… ఆడొకడు ఈడొకడు మోపైన్రు… గలీజు కూతలకు..!!
. ఏక్‌సేఏక్… చిల్లర వ్యాఖ్యల్లో ఎవరూ తగ్గడం లేదు… కేసీయార్ పాపులర్ డైలాగు ఒకటి ఉంది కదా… ‘ఆడొకడు ఈడొకడు మోపైనారు..?’ ఎస్, సినిమా సెలబ్రిటీలు అలాగే మోపైన్రు… ఈమధ్యే కదా అన్నీ… ఒక నాగవంశీ, ఒక శ్రీకాంత్ అయ్యంగార్, ఒక శ్రీముఖి, ఒక దిల్ రాజు… ఇలా ఇలా… ప్రైవేటు సంభాషణల్లో వోకే, ఎలా మాట్లాడుకున్నా సరే, ఆయా సందర్భాల్లో ఎవరున్నారు, వాళ్ల టేస్టేమిటి అనేది వేరు… కానీ జనం చూసే ప్రోగ్రాముల్లో, అంటే పబ్లిక్ […]
బ్రహ్మాజీ… భలే చెప్పావు బ్రదర్… చివరకు పాప్‌కార్న్‌పై కూడా దోపిడీయేనా..?!
. అవును బ్రహ్మాజీ… మీ ఆవేదన, మీ ఆందోళన నిజం… దిక్కుమాలిన ఎగ్జిబిటర్స్ సిండికేట్ జనాన్ని ఎన్నిరకాలుగానైనా దోపిడీ చేయగలదు… ఏకంగా ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను కూడా హస్తగతం చేసుకోగలదు… 3 పాప్ కార్న్, ఒక వాటర్ బాటిల్ 1300 రూపాయలు… నీలాంటోడికే అలా ఉంటే ఓ సగటు మధ్యతరగతి ప్రేక్షకుడికి ఎలా ఉండాలి..? అక్కడికి ఓ దరిద్ర నిర్మాత పిచ్చికూతలు కూశాడు… ఆఫ్టరాల్ వినోదం కోసం ఒక్కో సినిమాకు ఓ 1500 ఖర్చు పెట్టలేరా అని..? […]
మరీ బొంబాట్ కాదు గానీ,.. అచ్చంగా బాలకృష్ణ మార్క్ మాస్ మూవీ…
. బాలకృష్ణ సినిమా అంటే ఏముండాలి..? తరుముడు, తురుముడు… సూపర్ హీరో ఎలివేషన్స్… పంచ్ డైలాగ్స్… యాక్షన్… హీరోయిన్లకు వాచిపోయే స్టెప్పులు… కాస్త అక్కడక్కడా ఎమోషనల్ టచ్… భీకరంగా కర్ణభేరులు పగిలిపోయే దడదడ బీజీఎం… ఎస్, డాకూ మహారాజ్ కూడా సేమ్… బాలయ్య ఫ్యాన్స్ ఓ సపరేట్ కేటగిరీ… తన బ్లడ్డు తన బ్రీడు సమకూర్చిన ఫ్యాన్స్ ప్లస్ తనదైన సినిమాల్ని ప్రేమించే ఫ్యాన్స్… వాళ్లకు నచ్చేలా దర్శకుడు బాబీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు… ఒక సివిల్ […]
రాఘవేంద్రరావు పూలూ పళ్లూ లేని స్ట్రెయిట్ కథాగమనం ఇది..!
. . (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)… …. ప్రముఖ హాస్యనటుడు ఆలీ బాలనటుడిగా నటించిన మొట్టమొదటి లేదా రెండో సినిమా 1980 లో వచ్చిన ఈ నిప్పులాంటి నిజం . హీరోయిన్ తమ్ముడిగా నటించాడు . సినిమాకు నిజం చెప్పాలంటే హీరో సత్యనారాయణే . సినిమా ఇప్పుడు చూస్తుంటే యన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమా గుర్తుకొస్తుంది . ఇప్పుడు అని ఎందుకు అన్నానంటే జస్టిస్ చౌదరి కన్నా ముందు వచ్చిందీ సినిమా . అసలీ సినిమాకు లాయర్ చక్రవర్తి […]
దిల్ రాజు ఎదుట వంగిపోయినా… చివరకు కోర్టు అక్షింతలు తప్పలేదు…
. ఒక తాజా వార్త చదవండి… గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్, స్పెషల్ షోలు లేనట్లే… గేమ్ ఛేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ రూ.100, రూ.150 పెంచుతూ జనవరి 8న ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు దీంతో టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షో ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… …… ఇదీ వార్త… […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 132
- Next Page »