పార్ధసారధి పోట్లూరి ….. పఠాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా ? తనకి తాను ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ ఉండే కమాల్ రషీద్ ఖాన్ [KRK] నిన్న తన అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ లో ఒక ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా రిలీజ్ ముందు అనుకున్నట్లుగా జనవరి 25 న రిలీజ్ కాదని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ రషీద్ […]
ఈ నటుడు ఏమిటి..? ఇలా అయిపోయాడు..? సీరియల్స్‌లో కనిపిస్తున్నాడు..!
ఇప్పటితరంలో చాలామందికి ఒకప్పటి కమెడియన్ రాజబాబు గురించి తెలియకపోవచ్చు… ఏఎన్నార్, ఎన్టీయార్‌లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు అతను ఒక దశలో… కానీ హీరో హీరోయే… కమెడియన్ కమెడియనే… అందుకే తను కూడా హీరో కావాలనుకున్నాడు… కుదరలేదు… 1983లో కావచ్చు తన మరణించాడు… ఆ తరువాత ఇద్దరు కొడుకుల్ని ఆయన భార్య చదివించుకుంది, ఇద్దరూ అమెరికాలో సెటిలయ్యారు… ఇవన్నీ చెప్పింది రాజబాబు తమ్ముడు చిట్టిబాబు… అవును, రాజబాబు తొమ్మిది మంది తమ్ముళ్లలో ఒకరు చిట్టిబాబు, మరొకరు అనంత్ […]
వైట్ అండ్ వైట్… ఫ్యాషన్, లుక్కు జానేదేవ్… నా స్టయిల్ నాది… యూనిక్…
నిజానికి హీరో అజిత్‌ను చూస్తే అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది… ప్రత్యేకించి తన లుక్కు… మిగతా హీరోలు జుత్తుకు ఎడాపెడా నల్లరంగు పూసేసి, కవర్ చేసేసి, మెయింటెయిన్ చేయడానికి నానా అవస్థలూ పడుతుంటారు… ఇప్పుడు మరీ ఎర్లీ ఏజులోనే రంగు తెల్లవారడం, తెల్లబారడం స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కుర్ర హీరోలకూ తప్పడం లేదు ఫాఫం… కానీ అజిత్ మాత్రం అదేమీ పట్టించుకోడు… సహజంగా ఎలా పెరిగితే, ఎలా కనిపిస్తే అలా… అంతే… నో బ్లాకింగ్, నో కవరింగ్… అంటే […]
సాయిపల్లవి టోటల్లీ డిఫరెంట్ కేరక్టర్… కొత్త ఏడాది రాకను ఎలా సెలబ్రేట్ చేసుకుంది..?!
కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు గతంలో మస్తు హడావుడి ఉండేది… సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉండేవి… ఈసారి అవేవీ పెద్దగా లేవు… కానీ సెలబ్రిటీలు ఎంచక్కా విదేశాలు, ఎక్కువగా మాల్దీవులు వెళ్లిపోయారు… కొందరు ఫోటోలకు చిక్కారు… కొందరు కాన్ఫిడెన్షియల్ ట్రిప్స్లా ఎంజాయ్ చేశారు… కానీ ఒక నిత్యా మేనన్, ఒక సాయిపల్లవి టోటల్లీ డిఫరెంట్ కేరక్టర్లు కదా… అందులో సాయిపల్లవి మనం ఊహించని రీతిలో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది… నిజానికి గార్గి సినిమా రిలీజు […]
ఈ డజను సౌత్ సినిమాలతో ఈ ఏడాదీ బాలీవుడ్ బాక్సాఫీసు దోపిడీయేనా..?!
సౌత్ సినిమా ఇండస్ట్రీ 2022 బాలీవుడ్ బాక్సాఫీసును శాసించింది… కొల్లగొట్టింది… యశ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, రాం చరణ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తదితరుల సౌత్ హీరోలకు ఇప్పుడు హిందీలో కూడా ఫ్యాన్స్ ఏర్పడిపోతున్నారు… కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, కాంతార సినిమాల్లాగే 2023లో ఓ డజన్ సౌత్ సినిమాలపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది..? అవి 2023లో హిందీ బాక్సుల్ని కొల్లగొట్టబోతున్నాయా..? పొన్నియిన్ సెల్వన్-2 :: బాహుబలి, కేజీఎఫ్ […]
సేమ్ మహానటి సావిత్రిలాగే… వైభోగం నుంచి ఓ అనామక మరణం వరకూ…
భరత్ భూషణ్… 1920లో మీరట్‌లో పుట్టాడు… తండ్రి రాయ్ బహదూర్ మోతీలాల్ ఓ లాయర్… కొడుకు కూడా తనలాగే లాయర్ కావాలని కోరిక… కానీ భూషణ్‌కు సినిమా నటుడు కావాలని కోరిక… అలీగఢ్‌లో డిగ్రీ అయిపోగానే ముంబైకి వచ్చాడు… ఫేమస్ డైరెక్టర్ మెహబూబ్ ఖాన్‌కు ఇవ్వడానికి ఓ రికమండేషన్ లెటర్ కూడా పట్టుకొచ్చాడు… అలీబాబా్ చాలీస్ చోర్ అనే సినిమా పనిలో సదరు మెహబూబ్ ఖాన్ బిజీ… భూషణ్ కష్టమ్మీద ఆయన్ని పట్టుకుని ఈ లెటర్ చూపించాడు… […]
రోల్ రైడా పాటలో ర్యాప్ ఏమైంది..? డీఎస్పీకి ఆ మ్యూజిక్ ఫామ్ అర్థమైనట్టు లేదు…
బాలయ్య బలం తన పంచ్ డైలాగులు… తను పలికే రీతిలో వేరెవరూ పలకలేరు కొన్ని డైలాగులు… చిరంజీవి బలం పాటలు… చూడబుల్ స్టెప్పులతో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తపడతాడు… డైలాగ్ రైటర్లు గానీ, సాంగ్ లిరిసిస్టులు గానీ, కొరియోగ్రాఫర్లు గానీ ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు కూడా… ఈ ఇద్దరూ ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నారు… కానీ చిరంజీవి ఈసారి పాటలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్‌ను నమ్ముకుని తప్పు చేశాడేమో అనిపిస్తోంది… ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాలు దెబ్బతినిపోవడం… బాలీవుడ్ […]
పాకిస్థానీ మూవీకి ఇండియాలో ఎదురుదెబ్బ… నిరసనలతో నిరవధిక వాయిదా…
మొన్న మన మెయిన్ స్ట్రీమ్‌కు ఈ వార్త పట్టలేదు… మహారాష్ట్రలోని రాజ్థాకరేకు సంబంధించిన పార్టీ నవ నిర్మాణ సేన ఓ హెచ్చరిక జారీ చేసింది… పాకిస్థాన్ సినిమా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ను దేశంలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి… అదే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి అనేది ఆ హెచ్చరిక సారాంశం… శివసేన తన హిందుత్వను ఎప్పుడో అరేబియా సముద్రంలో కలిపేసింది కానీ నవ నిర్మాణ సేన ఇంకా ఆ పనిచేయలేదు… పైగా రాష్ట్రంలో బలం […]
అనుపమ నామ సంవత్సరం… అనుకోకుండా అందివచ్చిన సక్సెస్ అదృష్టం…
అనుపమ నామ సంవత్సరం… ఈ మాట అనడానికి పెద్దగా సందేహించనక్కర్లేదు… ఎందుకంటే..? 2015లో ఇండస్ట్రీకి వస్తే, మొన్నమొన్నటిదాకా ఆమెకు పేరు తెచ్చిన పాత్ర లేదు… చివరకు సెకండ్ లీడ్ పాత్రలు కూడా చేసింది అఆ సినిమాలో చేసినట్టు..! తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నా… కొన్ని హిట్లు పడినా సరే… ఆమెకు దక్కిన ఫాయిదా మాత్రం ఏమీ లేదు… 2022లో కూడా ప్రథమార్థంలో దిల్ రాజు సోదరుడి కొడుకుతో రౌడీ బాయ్స్ అని ఓ […]
ఆది సాయికుమార్… శాపగ్రస్తుడేమీ కాదు, అందరికన్నా లక్కీఫెలో…
నిజానికి టాప్ గేర్ అనే సినిమా చూసొచ్చాక మనకు అనిపిస్తుంది… ఆది సాయికుమార్ శాపగ్రస్తుడా..? ఫీల్డుకొచ్చి 12 ఏళ్లు, పుష్కరం అవుతున్నా సరే, ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు… సరిగ్గా లెక్క చూస్తే ఏడాదికి ఒకటీ ఒకటిన్నర సినిమాలే తేలతాయి… కానీ రెండేళ్లుగా తనకు వరుస ఆఫర్లు… ఆ సినిమాలు ఫ్లాపా..? అట్టర్ ఫ్లాపా ఎవడూ చూడడు… ఒకడు కాకపోతే మరొకడు వస్తున్నాడు, అడ్వాన్స్ చేతిలో పెడుతున్నారు, ఆది సరేనంటున్నాడు… వరుస పెట్టి […]
తెలుగు పాట సమీక్షకు అతీతమా..? ఎందుకీ ఉలికిపాట్లు… వివరణల తలపోట్లు..!!
ఫుట్ నోట్సులు వున్నది కవిత్వం కాదు… అక్షరానికి అక్షరమే వివరణ… అథోజ్ఞాపికలెందుకు? కవిత్వం కావాలి కవిత్వం అంటూ.. త్రిపుర్నేని శ్రీనివాస్ రగిల్చిన నిప్పురవ్వలవి. చంద్రబోస్ పాట మీద వివాదం చూస్తే ఈ వాక్యాలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా చంద్రబోస్ వివరణ చూస్తే జాలేస్తోంది. అతని ఉక్రోషం చూస్తే పాపమనిపిస్తుంది. బాగారాసాననుకున్న పరీక్షలో ఫెయిలయిన స్టూడెంట్ లా అనిపించాడు.. సిక్స్ అనుకున్న బాల్ ని బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటైన బ్యాట్స్ మేన్ లా గింజుకున్నాడు. అతని పాటలో ఏం […]
వినరో భాగ్యము విష్ణు కథ… వాసవ సుహాస సినీగీతంపై ఉత్తమ సమీక్ష…
వచ్చే ఫిబ్రవరిలో ఓ సినిమా విడుదల అవుతుందట… అల్లు అరవింద్ సమర్పణ… సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణు కథ’… అందులో ఓ పాట… వాసవ సుహాస అని మొదలవుతుంది… పాడింది కారుణ్య… తనకు వొంకేమీ ఉండదు, ప్రతిభ ఉన్న గాయకుడు… ఈ పాటను చంద్రబోస్ మెచ్చుకుని, ఓ ట్వీట్ పెట్టాడు అనే వార్త పలు సైట్లలో కనిపించింది… తీరా చూస్తే ఆ ట్వీట్లో ఆశంసలు, సంస్కరం వంటి పదాలు కనిపించి జాలేసింది… ఒరిజినల్ ట్వీట్ చూద్దామంటే, […]
బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చి… మరీ రాధేశ్యామ్ సినిమా చూపించారుగా…
నువ్వు రాధేశ్యాం సినిమాలో పామిస్టు (హస్తసాముద్రికుడు)వి కదా… ఏదీ నా చెయ్యి చూసి వచ్చే పదేళ్లు నా భవిష్యత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు బాలకృష్ణ ప్రభాస్‌ను తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో… తన చెయ్యి చూసి, మీకేంటి సార్, పదేళ్లూ మీరు అన్‌స్టాపబుల్ అంటాడు ప్రభాస్… అదే రాసి ఉంది అంటాడు… తన అరచెయ్యిని ప్రేక్షకులకు చూపిస్తాడు బాలకృష్ణ… దానిపై నిజంగానే మార్కర్ పెన్‌తో అన్‌స్టాపబుల్ అని ఇంగ్లిషులో రాసి ఉంటుంది……….. ఇదీ ప్రభాస్ ఎపిసోడ్ మీద […]
నాగార్జున ఇజ్జత్ బర్బాద్… బిచ్చపు రేటింగ్స్ అంటే అచ్చంగా ఇవే బాసూ..!
ఇదే నెల… 18వ తేదీ… బిగ్‌బాస్ ఫినాలే… ‘‘ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం […]
ఆహా సర్వర్లు క్రాష్… సాంకేతిక వైఫల్యమా…? లీగల్ కాంప్లికేషనా..?
ఆహా యాప్ క్రాష్ అయ్యింది… ఎవరికీ ఓపెన్ కావడం లేదు… యాజమాన్యం కూడా ఓ వివరణ జారీ చేస్తూ… ‘‘డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అమితమైన ప్రేమ కారణంగా ఓవర్ లోడ్ అయిపోయి మా యాప్ క్రాషయింది… దీని మీద వర్క్ చేయిస్తున్నాం, త్వరలో రీస్టోర్ అవుతుంది…’’ అని వెల్లడించారు… ఎస్, నిజం… ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ క్రియేటైంది… ప్రభాస్ పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది… పైగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు కూడా పాపులారిటీ ఉంది… […]
అసలు చంద్రబోసుడే ఓ తిమిర నేత్రుడు… ఈ విఫల సమర్థన చెప్పేది అదే…
ఒక ప్రయోగం విఫలమైనప్పుడు హుందాగా అంగీకరించాలి… కానీ చంద్రబోస్‌కు ఆ అలవాటు లేనట్టుంది… ఈమధ్య అన్నీ తిక్కతిక్క పదాల్ని పేరుస్తూ ఏదేదో రాసేస్తున్నాడు… తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌లో పిచ్చి ప్రయోగపదాల్ని వాడాడు… దాని మీద నెట్లో చర్చ సాగుతోంది… ‘ముచ్చట’ చెప్పింది ఏమిటంటే… తను ఏవో పారడాక్స్ ప్రయోగాలు చేయబోయాడు చరణాల్లో… కానీ ఫెయిలయ్యాడు అని… ఎస్, యండమూరితో సహా చాలామంది అభిప్రాయం అదే… ఎవరో ఆల్రెడీ చంద్రబోస్ వివరణ అడిగినట్టున్నారు… దానికి పాటలో […]
సో వాట్… నో, యండమూరి ఏదో విమర్శిస్తే చంద్రబోస్ జవాబివ్వాలా..?
చిరంజీవి పాట అంటే అతి పవిత్రం… అది ఎవరితో రాయబడినా, అందులో ఏమున్నా సరే, ఎవరూ ఏమనకూడదు..? అలా ట్రీట్ చేస్తుంటారు… కానీ కోపం, ఏవగింపు పరిధులు దాటితే చిరంజీవి పాటయితేనేం, మరొకటయితేనేం ప్రేక్షకులు, నెటిజనులు ఈడ్చికొడతారు… ఎస్, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఓ దరిద్రమైన వ్యక్తీకరణ అనే భావన వ్యాప్తి చెందుతోంది… ప్రత్యేకించి తనేం రాస్తున్నాడో తనకే అర్థం కాని చంద్రబోస్ కక్కిన అజ్ఞానం మీద చర్చ మొదలైంది… ఆ పాట రచనే కాదు, […]
ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా అవతార్ పరుగు ఆగడం లేదు… 3, 4, 5 విశేషాలు తెలుసా..?!
ఎవడెంత ఏడ్చి మొత్తుకున్నా… ఎంత విద్వేషాన్ని చిమ్మినా… ఏ దుష్ప్రచారం చేసినా… సింగిల్ స్టార్ రేటింగులతో ఇజ్జత్ తీసినా… అవతార్-2 తన వసూళ్ల ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది… అసలు ఆ సినిమా నడవకపోతే ఇక ఆ సాంకేతిక పరిజ్ఞానానికి, ఆ ప్రయాసకు అర్థమే లేదు… పెద్ద థియేటర్, డోల్బీ సౌండ్, త్రీడీ ఎఫెక్ట్‌లో సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు… దాన్ని ప్రపంచవ్యాప్తంగా జనం ఎంజాయ్ చేస్తున్నారు… కథ ఏమిటో జానేదేవ్… వాహ్, క్యా సీన్ […]
మన స్టార్ హీరోల భార్యలూ… వెండి తెర తారలకు తక్కువేమీ కాదు..!!
ఈ హీరోల సతీమణులు హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోరు…. అని ఓ ప్రధాన చానెల్ వెబ్సైట్లో ఓ వార్త… అశ్లీలంగా, కించపరిచేట్టుగా ఏమీలేదు కానీ… కొన్ని ఆలోచనల్ని ముసిరేలా చేస్తుంది వార్త… అదెలా ఉందంటే… స్టార్ హీరోల పెళ్లాలు కూడా హీరోయిన్ సరుకే అన్నట్టుగా ఉంది సూటిగా చెప్పాలంటే… నిజానికి ఇండస్ట్రీలో అత్యంత హీన పదం హీరోయిన్ సరుకు… హీరోయిన్ సరుకు అంటే ఏమిటి..? మంచి కలర్ ఉండాలి, మంచి అంగ సౌష్టవం కలిగి ఉండాలి, మంచి లుక్కు […]
రష్మిక పిల్లతనమా..? జాణతనమా..? తాజాగా సౌత్ పాటలపై తిక్క వ్యాఖ్యలు..!!
రష్మిక తెలివైందో, తిక్కదో అర్థం కాదు కొన్నిసార్లు… తన పిచ్చి వ్యాఖ్యలతో కన్నడ ఇండస్ట్రీకి శత్రువుగా మారిపోయింది… ఎంత కవర్ చేసినా కావడం లేదు… నిజానికి తన వ్యాఖ్యలతో తనకొచ్చే ఫాయిదా కూడా ఏమీ లేదు… తీట..! పెటాకులైన తన పెళ్లి నిశ్చితార్థం గురించి పదే పదే రక్షిత్ శెట్టి మీద రగిలిపోతూ, మొత్తం తన ఫ్రెండ్స్ గ్యాంగు మీద కక్షపెట్టుకుని… రక్షిత్ దోస్త్ రిషబ్ తీసిన కాంతార మీద అమర్యాదను కనబరిచింది… నిజానికి అనవసరం… ఒకవైపు […]
- « Previous Page
- 1
- …
- 75
- 76
- 77
- 78
- 79
- …
- 126
- Next Page »