సుభాష్ చంద్రబోస్ కథ అనేసరికి… నిజంగా నేతాజీ మీద సినిమా అనుకునేరు సుమా… ఆయన తాలూకు ఫైల్స్ ప్రస్తావన ఉంటుంది… మరీ తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి కథేమో అని పరుగులు తీయాల్సిన పనేమీ లేదు… నిఖిల్ హీరోగా చేసిన స్పై మూవీకి అంత సీన్ లేదు… సగటు తెలుగు హీరో మార్క్ ఉత్త మూస గూఢచారి సినిమా ఇది… కాకపోతే నేతాజీ పేరు ఈ సినిమా ప్రచారానికి వాడుకోబడింది… అంతే… మళ్లీ […]
ఆదిపురుష్ రచ్చ నడవనివ్వండి… డీడీ రామాయణం క్యాసెట్లు బయటికి తీయండి…
నో డౌట్… ఏ కోణం నుంచి చూసినా ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాప్… 200 కోట్ల దాకా నష్టం, వెకిలి డైలాగులపై సుప్రీం దాకా వెళ్లిన కేసు, అలహాబాద్ హైకోర్టు తిట్లు గట్రా వార్తల నడుమ బాగా చిరాకుపుట్టించినవి దర్శకుడు, రచయితల తలతిక్క వివరణలు, సమాధానాలు, పెడసరం మాటలు… వీటన్నింటి నడుమ ఓ వార్త ఆకర్షించింది… ఆదిపురుష్ సినిమాను జాతి ఛీత్కరించిన వేళ దూరదర్శన్ తన పాత రామాయణం సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయడానికి నిర్ణయం తీసుకుందట… […]
బిఎన్ కొండారెడ్డి… డీఓపీ కమ్ నిర్మాత కమ్ కెమెరామన్…
Bharadwaja Rangavajhala …… బిఎన్ కొండారెడ్డి . వాహినీ బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు కెమేరామెన్ గా పనిచేశారు బి.ఎన్ . కొండారెడ్డి . ఈయన స్వయాన బి.ఎన్.రెడ్డిగారి తమ్ముడే. వాహినీలో పోతన అంతకు ముందు వచ్చిన సినిమాలకూ రామనాథ్ గారు పనిచేశారు. వాహినీ బ్యానర్ ప్రారంభకుల్లో రామనాథ్ గారు ఒకరు కదా.. ఆయన స్క్రీన్ ప్లే రాసేవారు. అలాగే … ఎడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవారు. ఆర్ట్ డైరక్టర్ శేఖర్ కూడా వాహినీ ప్రారంభకుల్లో ఉన్నారు. నిజానికి […]
పోయిందే… ఇట్స్ గాన్… పొయిపొచ్చి… గాయబ్… ఆదిపురుష్ గురించే…
ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె సినిమాలో అమితాబ్ ఆల్‌రెడీ ఓ పాత్ర అంగీకరించాడు… తను హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకడు… తాజాగా కమల్‌హాసన్ కూడా నటిస్తున్నట్టు సినిమా టీం వెల్లడించింది… తనూ పాపులర్ ఆర్టిస్టే… తనకూ భారీ పారితోషికం కావాలి… ప్రభాస్ సరేసరి… వెరసి ఎన్ని వందల కోట్ల ప్రాజెక్టు అవుతుందో ఇప్పుడప్పుడే ఓ తుది అంచనాకు రాలేం… ఇవి చదువుతుంటే ఆదిపురుష్ గుర్తొచ్చింది… నిజానికి భారీ సినిమా అంటే, భారీ తారాగణం ఉంటే వసూళ్లు బాగుంటాయని, […]
ఫాఫం నాగశౌర్య… ఆ ‘ఫలానా అబ్బాయి’ని థూత్కరించేశారు ప్రేక్షకులు…
బలగం మొదటిసారి టీవీల్లో రిలీజ్ చేసినప్పుడు 14.3 ఓవరాల్ రేటింగ్స్ వచ్చాయి… ఈరోజుల్లో అది చాలా ఎక్కువ… గత వారం మళ్లీ ప్రసారమైతే ఈసారి ఏకంగా 9.08 రేటింగ్స్ వచ్చాయి… సూపర్… సరే, మనం చెప్పుకోదగిన విషయం మరొకటి ఉంది… అది ధనుష్ నటించిన సర్ సినిమా గురించి… ఇది కూడా గత వారం టీవీల్లో ప్రసారం చేశారు… కానీ జెమిని టీవీలో… దానికేమో రీచ్ తక్కువ… ఎంత భారీ సినిమా అయినా సరే, జెమిని టీవీలో […]
తెలుగు మినహా యావత్ ద్రవిడనాడు ఘోరంగా ఆదిపురుష్‌ను ఛీకొట్టింది…
ఆదిపురుష్ కథ త్వరగానే ముగింపుకొస్తోంది… పాపం శమించుగాక… సర్వత్రా ఛీత్కారాలకు గురైన ఈ సినిమా ప్రభాస్‌కు మూడో భారీ ఫ్లాప్ అని ముద్ర వేయించుకుంటోంది… నిజానికి ఆదిపురుష్ సినిమాకు సంబంధించి తను ఎంచుకున్న టీందే తప్పు… ప్రభాస్ నమ్మి మోసపోయాడు… ప్రత్యేకించి ఓం రౌత్ ఈ ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు… అసలు మొదట్లోనే ట్రెయిలర్ చూసి అందరూ సినిమాను బూతులు తిట్టినప్పుడే ప్రభాస్ జాగ్రత్త పడి ఉండాల్సింది… కొన్ని దిద్దుబాటు చర్యలైనా చేయించి ఉండాల్సింది… ఇతర హీరోల్లాగా […]
బాలు మరో గద్దర్… కాపీ రచయిత వేటూరి… రామోజీ ఫేక్ విప్లవగీతాలు…
Bharadwaja Rangavajhala…… గూడ అంజన్న స్మృతి లో… అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో నెమలూరి భాస్కరరావుగారితో సమావేశం జరిగింది. ఆయన మాకు ఆ రాత్రంతా నక్సల్బరీ వెలుగు ప్రసరింపచేశారు. ఆ రాత్రి […]
నాకైతే ఆదిపురుష్ నచ్చింది… శాకుంతలం గాయానికి ఉపశమన లేపనం…
Priyadarshini Krishna…… ఇది రాయాలని అనుకోలేదు…. కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది. అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది…. రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్ అని రచయిత యేవేవో అంటున్నాడు. కానీ, వాళ్ళు అలా పలాయన వాదపు మాటలు మాట్లాడకుండా “అవును, ఇది రామాయణమే… […]
కరివేపాకు తారలు… చంద్రబాబుకు అమితమైన ప్రేమ… అవ్యాజ అనురాగం…
మీరు చూసిన తొలి నటి / నటుడు ? గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————- తొలిసారి మీరు చూసిన సినిమా యాక్టర్ ఎవరో గుర్తున్నారా ? పద్మనాభం తీసిన దేవత సినిమాలో ఓ సన్నివేశం కొత్తగా ఉంది . ఎన్టీఆర్ , సావిత్రి నటించిన ఈ సినిమా పద్మనాభం తీశారు . 1965 లో వచ్చిన సినిమా . ఆ కాలంలో సినిమా తారలు అంటే దేవుళ్ళు అనుకునేంత అభిమానం […]
అబ్బే, మేం రామాయణం తీయలేదు….. ఆదిపురుష్ టీం తలతిక్క వివరణ…
గుడ్డ మీ నాన్నదే… నూనె మీ నాన్నదే… నిప్పు మీ నాన్నదే… కాలేది కూడా మీ నాన్నదే… ఇదే కదా, ఆదిపురుష్‌లో లంకను కాల్చేముందు హనుమంతుడి డైలాగ్…. ఛిఛీ… ఇది భక్తి సినిమా అట… ఇది చూడకపోతే జన్మకు పుట్టగతులు ఉండవట… తిడితే రౌరవాది నరకాలకు పోతారట… ఏదేదో చెబుతూ సినిమాకు సపోర్ట్ డైలాగులు చెబుతున్నారు… జాతీయ వాదులట… సినిమాలో ఇలాంటి చెత్తా అంశాలు ఎన్నో… ఎన్నెన్నో… నిజానికి ఇలాంటి సినిమాల్ని నెత్తిన పెట్టుకోవడమే రామద్రోహం అనీ… […]
మానిన విరాటపర్వం పుండును మళ్లీ గోకడం దేనికి ఊడుగుల వేణూ…
అప్పట్లో బాగా హైప్ క్రియేటై, అడ్డంగా బోల్తాకొట్టిన విరాటపర్వం సినిమా రివ్యూలోకి లేదా ఇతర అంశాల్లోకి నేనిక్కడ వెళ్లాలని అనుకోవడం లేదు… ఇప్పుడు ఆ అవసరమూ లేదు… సందర్భమూ లేదు… కానీ దర్శకుడు ఊడుగుల వేణు పెట్టిన ఓ పోస్టు ఆలోచనల్లో పడేసింది… నో డౌట్, సోకాల్డ్ కమర్షియల్, హిట్, పాపులర్ దర్శకులెందరున్నా సరే, వేణు డిఫరెంట్, సెన్సిబుల్, సెన్సిటివ్… తన టేకింగ్, కథనం గట్రా విభిన్నం… స్టార్ దర్శకులతో తనను పోల్చి తనను కించపరచ దలుచుకోలేదు… […]
ఆదిపురుష్ ప్రభాస్‌ను ముంచేసిన అసలు లెక్కలేమిటో తెలుసా..?
Sharath Kumar ……….. బాహుబలితో nationwide exposure వచ్చింది. appreciation ఇంకా acceptance వచ్చింది. ఈ benefits దగ్గరే ఆగిపోయి ప్రభాస్ తన next సినిమాలు దేశం మొత్తం release చేసుకోవచ్చు. కానీ ‘pan indian star’ అనే image కూడా వచ్చింది. ఈ image అనేది ఒక గొప్ప అందమైన switzerland prison లాంటిది. ఒక pleasurable attachment. ఎంతో గొప్పగా ఉంటుంది కానీ ఎన్నో పరిమితులు ఉంటాయి. ఎంతో అందంగా ఉంటుంది కానీ ఒక […]
ఓం… ఇంత బేకార్‌గా తీశావ్.., డిస్కస్ చేద్దాం ఓసారి… come to my room…
రాముడు చూస్తుండగా సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్లడం అనేది ఏదైతే వుందో… ఇంతకు మించిన చారిత్రక తప్పిదం మరొకటి లేదు.. ఓం.. come to my room.. ☹️ కుంభకర్ణుడి చేత ఆంజనేయుడ్ని కొట్టించడం ఏదైతే వుందో.. ఇది కూడా చారిత్రక తప్పిదమే.. ఓం.. come to my room.. ☹️ రాముడంత వీరుడు.. కుంభకర్ణుడికి తెలీకుండా బాణం వేసి చంపడం.. ఇది అంతకంటే చారిత్రక తప్పిదం.. ఓం.. come to my room.. ☹️ మహసాధ్వి మండోదరిని […]
రామ రామ… 24 వేల శ్లోకాల్లో వాల్మీకి ఎప్పుడైనా ఆదిపురుష్ అన్నాడా..?
ఓం రౌత్ విరచిత ఆదిపరుష రామాయణం శివుడికి ఆదిభిక్షువు, ఆది యోగి, శివపార్వతులకు ఆది దంపతులు అన్న పేర్లు విన్నాం. కన్నాం. ఇప్పుడు రాముడికి ఆదిపురుష్ అని సినిమావారు పేరు పెట్టారు. వాల్మీకి రామాయణం ఆధారంగానే ఆదిపురుష్ సినిమా తీశామని ప్రకటించుకున్న నేపథ్యంలో, “యత్ర యత్ర రఘునాథ కీర్తనం…తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్” అని రామకీర్తన జరిగే ప్రతిచోటా నీరు నిండిన కన్నులతో, ముకుళిత హస్తాలతో ఆంజనేయస్వామి వచ్చి… అందరికన్నా వెనుక వరుసలో కూర్చుని… అందరికన్నా ముందు లేచి […]
ఏమయ్యా… రాముడు నీలమేఘశ్యాముడు అనే విషయమూ తెలియదా నీకు..?
పార్ధసారధి పోట్లూరి ….. మాయాబజార్ vs ఆదిపురుష్! ఏది తప్పు? ఏదీ ఒప్పు? అసలు తప్పొప్పులు వెదకడానికి మనం ఎవరం? అసలు వాల్మీకి విరచిత రామాయణం ని యధా తథంగా అనువదించిన కవులు ఉన్నారా? ఒక కంభ రామాయణం, ఒక మొల్ల రామాయణం ఇలా వాల్మీకి రామాయణం ని ఆయా భాషలలోకి అనువాదం చేసినప్పుడు రాముడి సౌశీల్యం ఎలాంటిదో చెప్పే విషయంలో కొన్ని అతిశయోక్తులని చొప్పించి ఉండవచ్చు! కానీ మూలం ఏదయితే ఉందో అది చెడకుండా జాగ్రత్త […]
అవాల్మీక రామాయణం అంటే తెలుసా ఓం రౌతూ… పోనీ, పర్వ నవల చదివావా..?
స్టోరీ రీటెల్లింగ్ అనేది ఈమధ్య ట్రెండ్… పౌరాణిక గ్రంథాలనే కాదు, ఇతర పాపులర్ రచనలను కూడా కొత్తగా చెప్పడం ఇది… క్రియేటివ్ వర్కే… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… పర్వ అనే పుస్తకం… కన్నడ రచయిత బైరప్ప రాసిన అపురూపం అది… అసలు అది చదువుతుంటే కొత్త మహాభారతం కనిపిస్తుంది… మహాభారతంలోని అనేక అంశాలపై వచ్చిన విమర్శలకు ఒక్కో కోణంలో జస్టిఫికేషన్ ఇస్తాడు రచయిత… చదువుతుంటే కన్విన్సింగుగా కూడా ఉంటుంది… పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం (కానీనులు)… పెళ్లయినా […]
బాధపడకండి… బాపు సంపూర్ణ రామాయణం ఒకసారి పిల్లలకు చూపించండి…
నీకు భక్తి ఉంటే… వీథి చివరలో ఉన్న రాములవారి గుడికి వెళ్లి, చేతనైతే ఓ ప్రదక్షిణ చేసి, దండం పెట్టుకుని, సాష్టాంగ నమస్కారం చేసి, కాసేపు ఓ పక్కన కూర్చుని కళ్లుమూసుకుని ఆ రాముడి మొహాన్ని గుర్తుతెచ్చుకో… చాలా బెటర్… అంతేతప్ప ఇంతలేసి టికెట్ల ధరతో, వ్యయప్రయాసలకు ఓర్చి మరీ థియేటర్ల దోపిడీకి పర్స్‌ను, అడ్డదిడ్డం సినిమాకు పల్స్‌ను అప్పగించాల్సిన అవసరమేమీ లేదు… శాకుంతలం తరువాత ఇంత బేకార్ వీఎఫ్ఎక్స్ వర్క్ మరే సినిమాలోనూ కనిపించలేదు ఈమధ్య… […]
తన పోస్టేమో తనకు బాగానే అర్థమైంది ఆలీకి… కొత్త ఈటీవీ షో మొదలు పెట్టేశాడు…
సినిమా నటుడు ఆలీకి బాగా అర్థమైపోయినట్టుంది… ఏపీ ప్రభుత్వంలో సలహాదారు అనే పదవికి కేవలం ప్రోటోకాల్, నెలవారీ జీతం తీసుకోవడం తప్ప పెద్దగా వేరే పనేమీ ఉండదని తెలిసిపోయినట్టుంది… ఆయన ఇంకేమైనా మంచి పోస్టు ఆశించాడేమో తెలియదు, అసలు జగన్‌ను మెజారిటీ సినిమాజనం లైట్ తీసుకుంటారు… జగన్ పట్ల ప్రేమను, అభిమానాన్ని కనబరిచిందే ఇద్దరు ముగ్గురు… ప్రధానంగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పోసాని, ఆలీ… ఏవో పదవులిచ్చి గుర్తించాడు జగన్… కానీ… జగన్ పోస్టులను అలంకారప్రాయంగా తీసుకోవడమే […]
ఇద్దరి కథలు వేరు- తత్వాలు వేరు… కానీ సాయిపల్లవితో శ్రీలీల పోలిక ఎందుకొస్తోంది…
ఈమధ్య సినిమా స్టోరీల సైట్లు, చానెళ్లు మాత్రమే కాదు… మెయిన్ స్ట్రీమ్ కూడా శ్రీలీల పేరు జపిస్తోంది… ఐతే ఈ భజనకు ఆమె అనర్హురాలు మాత్రం కాదు… సినిమాల్లో ఒక్క చిన్న పాత్ర కోసం ఎన్నెన్నో వేషాలు వేసి, కష్టాలు పడి, ఎందరినో సంతృప్తిపరచాల్సిన సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నయ్… అయితే హీరోయిన్ వేషాలు లేదా ప్రధానపాత్రలు… వావ్… చిన్న విషయమేమీ కాదు… (అంతటి వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో కూడా ఆరే […]
సర్… మీ సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు సర్…
ఒకటి ఆనందమేసింది… బలగం అనే సినిమా రీసెంటుగా టీవీలో రీటెలికాస్ట్ చేస్తే… మళ్లీ మంచి రేటింగ్స్ సంపాదించింది… అసలు ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ల, భారీ సినిమాలనే ఎవడూ దేకడం లేదు… చూస్తే ఓటీటీలో పైపైన చూస్తున్నారు అంతేతప్ప టీవీల ఎదుట కూర్చుని ఓపికగా ఎవడూ ఏ సినిమానూ చూడటం లేదు… కానీ ఈ బలగం సినిమా థియేటర్లలో హిట్… ఊళ్లల్లో ఫ్రీషోలలో హిట్… ఓటీటీలో హిట్… అంతేకాదు, టీవీల్లో కూడా హిట్… ఈలెక్కన కొన్నాళ్లాగి థియేటర్లలో […]
- « Previous Page
- 1
- …
- 79
- 80
- 81
- 82
- 83
- …
- 122
- Next Page »