Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్దన్నకు తమ్ముడి చురకలు..! పీకే చదివిన వేల పుస్తకాల్లో ఇది లేదా..?!

September 26, 2021 by M S R

pk

మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం… నడుమ ఈ సర్కారు ఏంది..? పన్నులు వేయడమేంది..? రేట్ల మీద నియంత్రణ ఏంది..? మా దుకాణాల జోలికి వస్తే మాడిపోతవ్ బిడ్డా……. అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది..? ‘ప్రభుత్వం విధులు-బాధ్యత-అధికారాలు’ అనే సబ్జెక్టు మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది… సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తుచేయాల్సి ఉంటుంది… తన […]

Yellowism..! మీడియాకు ఏం కష్టమొచ్చెరా బాబోయ్… వింత అగచాట్లు..!!

September 19, 2021 by M S R

yellow

పాపం.. పచ్చమీడియా.. కొన్ని సార్లు అనుకుంటాం.. ఇంత కష్టం పగవాడికి కూడా రావొద్దని. ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం.. పాపం టిడిపి అనుకూల మీడియాకు వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చిత్ర విచిత్ర మలుపులు తిరిగి.. చివరికి ఓట్ల లెక్కింపు వరకు వచ్చింది. చంద్రబాబుకు మొదటి నుంచి స్థానికసంస్థలంటే ఎందుకో అనుమానం. తాను అధికారంలో ఉన్నప్పుడే, 2018లో జరగాల్సిన ఎన్నికలను పక్కనబెట్టారు. మరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటారా? అందుకే తన రహస్య మిత్రుడు నిమ్మగడ్డకు […]

ఫీల్డులో కొట్లాడేవాడికి తెలుస్తుంది… తగిలే గాయాలేమిటో, ఆ నొప్పి ఏమిటో…

September 17, 2021 by M S R

donkey

‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి […]

కేసీయార్‌జీ… రాంజీ గోండు కథెప్పుడైనా విన్నారా..? రేపు షా వచ్చేది ఆ స్మరణకే…!!

September 16, 2021 by M S R

ramjee

నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై […]

డియర్ ఆర్కే… జగన్ ఇప్పట్లో శశికళ కాలేడు, టీడీపీ డొల్ల ఆశలూ నెరవేరవు…!!

September 5, 2021 by M S R

aj

 ‘‘జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష పడాలి, లేదా తన బెయిల్ రద్దు కావాలి, తను జైలు పాలవ్వాలి, ఇదే అదునుగా మోడీ కొరడా పట్టుకుని రంగంలోకి దిగాలి… దిక్కూ దివాణం లేకుండా…. సేమ్, శశికళను జైల్లోపారేసి, అన్నాడీఎంకేను గుప్పిట్లో ఉంచుకుని, పళనిస్వామిని చెప్పుచేతల్లోకి పెట్టుకుని నడిపించినట్టుగా ఏపీ ప్రభుత్వాన్ని నడిపించాలి… జగన్ భార్య భారతీరెడ్డి కాదు, ఏ పళనిస్వామో, ఏ పన్నీర్ సెల్వమో ముఖ్యమంత్రి కావాలి… జగన్ కుటుంబసభ్యుల్లో విభేదాలు రగులుకోవాలి….’’ ఇదే టీడీపీ క్యాంపుకి మిగిలిన […]

వార్త అంటే ఇదీ..! నమస్తే, సాక్షి, జ్యోతి, ఈనాడు మూకుమ్మడిగా సిగ్గుపడాలె…!!

September 2, 2021 by M S R

prabha

నెవ్వర్… ముత్తా గోపాలకృష్ణ నాలాంటోళ్లను ఎవరినీ, ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు… పరచడు కూడా… అసలు ఆంధ్రప్రభ చరిత్ర ఏమిటి..? ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించడంలో… ఆ ఘన పాత్రికేయాన్ని కొనసాగించడంలో అనితరసాధ్యుడు ఆయన… అసలు అల్టిమేట్ ప్రొఫెషనల్ జర్నలిజం అనే ఓ భ్రమాత్మక లక్ష్యానికి తన పత్రికను వేగంగా చేరవేయడంలో అదొక తపస్సు… అదొక ఆత్మ సాక్షాత్కారం… అదొక జీవనసాఫల్యం… అదొక విముక్తిమార్గం… అది అందరికీ సాధ్యం కాదు… ఎక్కడో ఏ మూలో సందేహాలుండేవి… ఈరోజుకు అవి పటాపంచలయ్యాయ్… […]

ఫాఫం రాహుల్..! మళ్లీ ఆ ‘సీనియర్ బ్యాట్స్‌మెన్’ మీదే ఆశలు..!!

August 12, 2021 by M S R

jagan

న్యూస్ సైట్లలో గానీ, మీడియాలో గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… ఒక్క ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా ఈ వార్తే కనిపించలేదు… రాధాకృష్ణ కూడా ‘ఫాఫం పోనీలే’ అన్నట్టుగా ఎక్కడో ఓచోట కనీకనిపించకుండా ఓ నిలువు సింగిల్ కాలమ్‌లో మమ అనిపించాడు… ఈనాడు కూడా రాసే ఉంటుంది, కానీ కనిపించదు, రెండు భూతద్దాలు అవసరం… టీవీలయితే, ఇదీ వార్తేనా అని వదిలేశాయ్… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ […]

ఔనా..? మోడీతో జగన్‌కు నిజంగానే బెడిసిందా..? ఐతే ఎక్కడబ్బా..?!

August 9, 2021 by M S R

jagan modi

ఒకే ఒక చిన్న ప్రశ్న… కాదు, పెద్ద ప్రశ్నే…. వైసీపీ మంత్రులు బీజేపీ మీద తొలిసారిగా విరుచుకుపడుతున్నారు కదా… ఇన్నాళ్లూ మోడీ అడుగులకు మడుగులొత్తిన జగన్ అకస్మాత్తుగా తిరగబడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాడెందుకు అనే చర్చల నేపథ్యంలో… జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు ప్లస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల ఆరోపిస్తున్నారు కదా… అందుకే ఈ ప్రశ్న… ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలున్నాయా..? కూల్చేస్తే బీజేపీకి ఫాయిదా ఏమిటి.,.? ఫాయిదా లేనప్పుడు, బీజేపీ ఆ […]

బీసీ వర్సెస్ బీసీ…? కానీ ఆ బీసీ ఎవరు..? సీనియరా..? జూనియరా..?

August 3, 2021 by M S R

jaitelangana

….. By…    Nancharaiah Merugumala………   ఈటలకు టీఆర్‌ఎస్‌ ‘రెడ్డి’అభ్యర్థిని ఢీకొనే అవకాశమే లేదా? ==================================== టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్‌ త్వరలో రాబోయే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన భార్య (జమునా రెడ్డి) కులానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ నుంచి ఎదుర్కొనే అవకాశం లేదని ఈ రోజు, నిన్న తెలుగు పత్రికల అంచనాల ప్రకారం తేలిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మొదటిసారి పోటీచేసిన మాజీ యువ […]

కేసీయార్ దళిత వ్యూహంలోకి తనంతటతనే ప్రవేశిస్తున్న బీజేపీ..!!

July 30, 2021 by M S R

bandi

బండి సంజయ్ అర్జెంటుగా తను మాట్లాడే ధోరణి మార్చుకోవాలి… లేకపోతే అది రాను రాను పార్టీకి కూడా నష్టదాయకమే…! పార్టీ కేడర్‌నో, అభిమానులనో ఉత్తేజపరిచేందుకు రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు, పలుసార్లు హాస్యాస్పదం అవుతుంటాయి కూడా కొన్ని వ్యాఖ్యలు… అందుకే బహిరంగ ప్రసంగాలు, వ్యాఖ్యలకు వచ్చేసరికి ఆచితూచి మాట్లాడాలి… ఓ స్ట్రాటజీ ఉండాలి… ఇది చూడండి… బండి సంజయ్ ఇందిరాపార్కు దగ్గర ఏదో దీక్ష దగ్గర ప్రసంగించాడు… తనదైన స్టయిల్‌లో ఆవేశంగా కేసీయార్ మీద ఘాటు వ్యాఖ్యలు […]

వకీల్ సాబ్..! బుల్లితెరపై అదరగొట్టాడు..! ఒక హీరోగా పీకే స్టిల్ వోకే…!!

July 29, 2021 by M S R

vakeel saab

నిజంగా పవన్ కల్యాణ్ ఉత్థానపతనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది… అప్పుడెప్పుడో ఖుషీ, తరువాత బోలెడన్ని షాకులు… తరువాత పదేళ్లకు గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మళ్లీ తన ఇమేజీ, పాపులారిటీ, డిమాండ్ రివ్వున ఎగిసింది… తరువాత రాజకీయాలు, గాడితప్పిన సినిమా కెరీర్… నాలుగేళ్లుగా కాటమరాయుడు, అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాపులు… రాజకీయాలతోపాటు ఇక సినిమా కెరీర్ కూడా సంక్షోభంలో పడినట్టేనా అనే సందేహాలు… మొన్నటి ఎన్నికల్లో జనసేన అనూహ్య పరాజయం తరువాత పవన్ మళ్లీ వెండితెరే సేఫ్ […]

నాలుగో వంతు ముఖ్యమంత్రులు మాజీల కొడుకులే..! పాత కథలు బోలెడు..!!

July 29, 2021 by M S R

dynasty

బొమ్మైను కర్నాటక సీఎంగా బీజేపీ ఎంపిక చేశాక మళ్లీ చర్చ మొదలైంది… వారసత్వ రాజకీయాలపై..! పాలకుల కొడుకులే వారస పాలకులై జనాన్ని ఉద్దరించాలా..? ఇప్పటికీ మనం ఆ పాత రాచరికాల్లోనే ఉండిపోయామా..? ఈ వారసత్వాలు ఆమోదనీయమేనా..? ఈ చర్చ బాగానే జరుగుతున్నది కానీ… ముఖ్యమంత్రులే కాదు… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఒకటేమిటి..? ఇది ప్రతి దశలోనూ కనిపిస్తున్నదే… అంతెందుకు..? నెహ్రూ, ఇందిర, రాజీవ్… ఒకరి తరువాత మరొకరు అన్నట్టుగా ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది ఆ కుటుంబమే […]

ఆశ్చర్య నిర్ణయం..! తను సొంతంగానే ఓ బలమైన పార్టీని నిర్మించలేడా..?!

July 28, 2021 by M S R

rsp

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్… అంటే రఫ్ అర్థం ఏనుగుల గుంపు వెళ్లి దోమ కుత్తుకలో జొచ్చాయని…! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరో ఉద్యమ నిర్మాత ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్ బహుజనసమాజ్ పార్టీలో చేరుతున్నాడనే వార్త చూశాక ఠక్కున గుర్తొచ్చిన పద్యపాదం ఇది..! నిర్ణయం ఆశ్చర్యపరిచింది కూడా..! పైగా పార్టీ కండువాను మాయావతి కప్పబోవడం లేదట… (RSP in BSP)… ఎందుకంటే… ప్రవీణ్‌కుమార్‌కు తన బలం ఏమిటో తనకు తెలియడం లేదు ఎందుకు… తను […]

మెగాస్టార్‌కు రాజ్యసభ సీటు..? జగన్ సానుకూలమేనా..? లెక్కల్లో ఫిట్టవుతాడా..?!

June 13, 2021 by M S R

cm chiru

ఏపీ నుంచి ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం… జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదీ ఓ కాన్పిడెన్షియల్ ఎజెండా ఐటమ్ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే కదా… నిజానికి మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం అనేదే ఇంకాస్త ముఖ్యమైన చర్చనీయాంశం… స్థూలంగా, హఠాత్తుగా వింటే నమ్మబుల్ అనిపించదు కానీ… వైసీపీ ముఖ్యుల్లో తరచూ చర్చకు వస్తున్న పేరే ఇది… అయితే జగన్ లెక్కల్లో చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడో, జగన్ ఏం ఆలోచిస్తున్నాడో బయటికి ఎవరికీ తెలియదు, […]

ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఏమయ్యేది..?!

June 13, 2021 by M S R

eetala

ఫేస్‌బుక్‌లోనే ఓ మిత్రుడు ఓ ఫోటో పెట్టాడు… ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ పేరు చెప్పుకుని వోట్లు అడిగారు, ఇప్పుడు ఎవరి పంచన ఉన్నారు..? టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈటల రాజీనామా చేయాలని లొల్లి చేస్తున్నారు కదా, మరి వీళ్ల నైతికత గురించి ఎందుకు మాట్లాడరు..? ఈటల కూడా రాజీనామా ఇచ్చేసి, నైతికంగా ఓ మెట్టు పైకి ఎక్కాడు కదా… రాజకీయంగా ఏ సవాళ్లకైనా రెడీ, ప్రజల తీర్పుకు రెడీ అంటున్నాడు కదా… మరి ఇప్పుడు […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4

Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions