‘‘జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష పడాలి, లేదా తన బెయిల్ రద్దు కావాలి, తను జైలు పాలవ్వాలి, ఇదే అదునుగా మోడీ కొరడా పట్టుకుని రంగంలోకి దిగాలి… దిక్కూ దివాణం లేకుండా…. సేమ్, శశికళను జైల్లోపారేసి, అన్నాడీఎంకేను గుప్పిట్లో ఉంచుకుని, పళనిస్వామిని చెప్పుచేతల్లోకి పెట్టుకుని నడిపించినట్టుగా ఏపీ ప్రభుత్వాన్ని నడిపించాలి… జగన్ భార్య భారతీరెడ్డి కాదు, ఏ పళనిస్వామో, ఏ పన్నీర్ సెల్వమో ముఖ్యమంత్రి కావాలి… జగన్ కుటుంబసభ్యుల్లో విభేదాలు రగులుకోవాలి….’’ ఇదే టీడీపీ క్యాంపుకి మిగిలిన […]
వార్త అంటే ఇదీ..! నమస్తే, సాక్షి, జ్యోతి, ఈనాడు మూకుమ్మడిగా సిగ్గుపడాలె…!!
నెవ్వర్… ముత్తా గోపాలకృష్ణ నాలాంటోళ్లను ఎవరినీ, ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు… పరచడు కూడా… అసలు ఆంధ్రప్రభ చరిత్ర ఏమిటి..? ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించడంలో… ఆ ఘన పాత్రికేయాన్ని కొనసాగించడంలో అనితరసాధ్యుడు ఆయన… అసలు అల్టిమేట్ ప్రొఫెషనల్ జర్నలిజం అనే ఓ భ్రమాత్మక లక్ష్యానికి తన పత్రికను వేగంగా చేరవేయడంలో అదొక తపస్సు… అదొక ఆత్మ సాక్షాత్కారం… అదొక జీవనసాఫల్యం… అదొక విముక్తిమార్గం… అది అందరికీ సాధ్యం కాదు… ఎక్కడో ఏ మూలో సందేహాలుండేవి… ఈరోజుకు అవి పటాపంచలయ్యాయ్… […]
ఫాఫం రాహుల్..! మళ్లీ ఆ ‘సీనియర్ బ్యాట్స్‌మెన్’ మీదే ఆశలు..!!
న్యూస్ సైట్లలో గానీ, మీడియాలో గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… ఒక్క ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా ఈ వార్తే కనిపించలేదు… రాధాకృష్ణ కూడా ‘ఫాఫం పోనీలే’ అన్నట్టుగా ఎక్కడో ఓచోట కనీకనిపించకుండా ఓ నిలువు సింగిల్ కాలమ్‌లో మమ అనిపించాడు… ఈనాడు కూడా రాసే ఉంటుంది, కానీ కనిపించదు, రెండు భూతద్దాలు అవసరం… టీవీలయితే, ఇదీ వార్తేనా అని వదిలేశాయ్… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ […]
ఔనా..? మోడీతో జగన్‌కు నిజంగానే బెడిసిందా..? ఐతే ఎక్కడబ్బా..?!
ఒకే ఒక చిన్న ప్రశ్న… కాదు, పెద్ద ప్రశ్నే…. వైసీపీ మంత్రులు బీజేపీ మీద తొలిసారిగా విరుచుకుపడుతున్నారు కదా… ఇన్నాళ్లూ మోడీ అడుగులకు మడుగులొత్తిన జగన్ అకస్మాత్తుగా తిరగబడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాడెందుకు అనే చర్చల నేపథ్యంలో… జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు ప్లస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల ఆరోపిస్తున్నారు కదా… అందుకే ఈ ప్రశ్న… ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలున్నాయా..? కూల్చేస్తే బీజేపీకి ఫాయిదా ఏమిటి.,.? ఫాయిదా లేనప్పుడు, బీజేపీ ఆ […]
బీసీ వర్సెస్ బీసీ…? కానీ ఆ బీసీ ఎవరు..? సీనియరా..? జూనియరా..?
….. By… Nancharaiah Merugumala……… ఈటలకు టీఆర్‌ఎస్ ‘రెడ్డి’అభ్యర్థిని ఢీకొనే అవకాశమే లేదా? ==================================== టీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ త్వరలో రాబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన భార్య (జమునా రెడ్డి) కులానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్ నుంచి ఎదుర్కొనే అవకాశం లేదని ఈ రోజు, నిన్న తెలుగు పత్రికల అంచనాల ప్రకారం తేలిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీచేసిన మాజీ యువ […]
కేసీయార్ దళిత వ్యూహంలోకి తనంతటతనే ప్రవేశిస్తున్న బీజేపీ..!!
బండి సంజయ్ అర్జెంటుగా తను మాట్లాడే ధోరణి మార్చుకోవాలి… లేకపోతే అది రాను రాను పార్టీకి కూడా నష్టదాయకమే…! పార్టీ కేడర్‌నో, అభిమానులనో ఉత్తేజపరిచేందుకు రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు, పలుసార్లు హాస్యాస్పదం అవుతుంటాయి కూడా కొన్ని వ్యాఖ్యలు… అందుకే బహిరంగ ప్రసంగాలు, వ్యాఖ్యలకు వచ్చేసరికి ఆచితూచి మాట్లాడాలి… ఓ స్ట్రాటజీ ఉండాలి… ఇది చూడండి… బండి సంజయ్ ఇందిరాపార్కు దగ్గర ఏదో దీక్ష దగ్గర ప్రసంగించాడు… తనదైన స్టయిల్‌లో ఆవేశంగా కేసీయార్ మీద ఘాటు వ్యాఖ్యలు […]
వకీల్ సాబ్..! బుల్లితెరపై అదరగొట్టాడు..! ఒక హీరోగా పీకే స్టిల్ వోకే…!!
నిజంగా పవన్ కల్యాణ్ ఉత్థానపతనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది… అప్పుడెప్పుడో ఖుషీ, తరువాత బోలెడన్ని షాకులు… తరువాత పదేళ్లకు గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మళ్లీ తన ఇమేజీ, పాపులారిటీ, డిమాండ్ రివ్వున ఎగిసింది… తరువాత రాజకీయాలు, గాడితప్పిన సినిమా కెరీర్… నాలుగేళ్లుగా కాటమరాయుడు, అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాపులు… రాజకీయాలతోపాటు ఇక సినిమా కెరీర్ కూడా సంక్షోభంలో పడినట్టేనా అనే సందేహాలు… మొన్నటి ఎన్నికల్లో జనసేన అనూహ్య పరాజయం తరువాత పవన్ మళ్లీ వెండితెరే సేఫ్ […]
నాలుగో వంతు ముఖ్యమంత్రులు మాజీల కొడుకులే..! పాత కథలు బోలెడు..!!
బొమ్మైను కర్నాటక సీఎంగా బీజేపీ ఎంపిక చేశాక మళ్లీ చర్చ మొదలైంది… వారసత్వ రాజకీయాలపై..! పాలకుల కొడుకులే వారస పాలకులై జనాన్ని ఉద్దరించాలా..? ఇప్పటికీ మనం ఆ పాత రాచరికాల్లోనే ఉండిపోయామా..? ఈ వారసత్వాలు ఆమోదనీయమేనా..? ఈ చర్చ బాగానే జరుగుతున్నది కానీ… ముఖ్యమంత్రులే కాదు… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఒకటేమిటి..? ఇది ప్రతి దశలోనూ కనిపిస్తున్నదే… అంతెందుకు..? నెహ్రూ, ఇందిర, రాజీవ్… ఒకరి తరువాత మరొకరు అన్నట్టుగా ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది ఆ కుటుంబమే […]
ఆశ్చర్య నిర్ణయం..! తను సొంతంగానే ఓ బలమైన పార్టీని నిర్మించలేడా..?!
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్… అంటే రఫ్ అర్థం ఏనుగుల గుంపు వెళ్లి దోమ కుత్తుకలో జొచ్చాయని…! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరో ఉద్యమ నిర్మాత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ బహుజనసమాజ్ పార్టీలో చేరుతున్నాడనే వార్త చూశాక ఠక్కున గుర్తొచ్చిన పద్యపాదం ఇది..! నిర్ణయం ఆశ్చర్యపరిచింది కూడా..! పైగా పార్టీ కండువాను మాయావతి కప్పబోవడం లేదట… (RSP in BSP)… ఎందుకంటే… ప్రవీణ్‌కుమార్‌కు తన బలం ఏమిటో తనకు తెలియడం లేదు ఎందుకు… తను […]
మెగాస్టార్‌కు రాజ్యసభ సీటు..? జగన్ సానుకూలమేనా..? లెక్కల్లో ఫిట్టవుతాడా..?!
ఏపీ నుంచి ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం… జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదీ ఓ కాన్పిడెన్షియల్ ఎజెండా ఐటమ్ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే కదా… నిజానికి మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం అనేదే ఇంకాస్త ముఖ్యమైన చర్చనీయాంశం… స్థూలంగా, హఠాత్తుగా వింటే నమ్మబుల్ అనిపించదు కానీ… వైసీపీ ముఖ్యుల్లో తరచూ చర్చకు వస్తున్న పేరే ఇది… అయితే జగన్ లెక్కల్లో చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడో, జగన్ ఏం ఆలోచిస్తున్నాడో బయటికి ఎవరికీ తెలియదు, […]
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఏమయ్యేది..?!
ఫేస్‌బుక్‌లోనే ఓ మిత్రుడు ఓ ఫోటో పెట్టాడు… ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ పేరు చెప్పుకుని వోట్లు అడిగారు, ఇప్పుడు ఎవరి పంచన ఉన్నారు..? టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈటల రాజీనామా చేయాలని లొల్లి చేస్తున్నారు కదా, మరి వీళ్ల నైతికత గురించి ఎందుకు మాట్లాడరు..? ఈటల కూడా రాజీనామా ఇచ్చేసి, నైతికంగా ఓ మెట్టు పైకి ఎక్కాడు కదా… రాజకీయంగా ఏ సవాళ్లకైనా రెడీ, ప్రజల తీర్పుకు రెడీ అంటున్నాడు కదా… మరి ఇప్పుడు […]
ఏపీ పాలిటిక్స్..! మరీ కులం బురద రేంజ్ దాటి… అచ్చెన్నాయుడు స్థాయికి…
నిజమే… ఓ మిత్రుడు అన్నట్టు… సంస్కారానికీ రాజకీయాలకూ శతృత్వం… అవెప్పుడూ దూరదూరంగానే ఉంటయ్… ప్రత్యేకించి అచ్చెన్నాయుడు వంటి కేరక్టర్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం గురించి ఆలోచించే పనిలేదు… అదెప్పుడో పారిపోయి ఉంటుంది… ఇంత హార్ష్ కామెంట్ చేయడానికి కారణం ఉంది… అది తన ట్వీట్…! నిజంగానే ‘వైఎస్ వివేకాను ఎవరు చంపారు..?’ అనేది ఓ చిక్కు ప్రశ్నే… జగన్ కిక్కుమనలేని పరిస్థితి అనేదీ నిజమే… తన నోటి వెంట ఏ సమాధానమూ రాని దురవస్థ కూడా నిజమే… […]
జగన్ ఆ టార్గెట్ కొడితే… చంద్రబాబు ఇక రిటైర్ అయిపోవడమే బెటర్…
ఈరోజు తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ముగింపు… బాబు సభపై రాళ్ల దాడి, దాన్ని తన ప్రచారానికి సమర్థంగా వాడుకున్న చంద్రబాబు, వైఎస్ వివేకా హత్యపై లోకేష్ సవాల్… ఈ ఎన్నిక అయిపోతే పార్టీ లేదు, తొక్క లేదు అంటున్న అచ్చెన్నాయుడు… తనపై స్టింగ్ ఆపరేషన్… ఇక టీడీపీ పని అయిపోయినట్టేనా..? బోర్డు తిప్పేయాల్సిందేనా..? అంటూ వైసీపీ సోషల్ శ్రేణుల ప్రచారం… 5 లక్షల మెజారిటీ రాకపోతే, బాధ్యుల సంగతి చూస్తానని జగన్ హెచ్చరికలు…… ఇవీ రెండుమూడు రోజులుగా […]
కనుక కామ్రేడ్స్… మనవి ఎప్పుడూ తోక విప్లవపోరాటాలే… ఇదే ప్రజాతంత్రం…
Gurram Seetaramulu……………. ముప్పై మూడో పాయింట్, నాలుగున్నర వ్యూహం, నలభై నాలుగు పాయింట్, ఐదున్నర ఎత్తుగడ ప్రకారం ఈసారి మహా ఉత్క్రుష్టమైన ఎన్నికల్లో రెండు ఇప్లవ జాతీయ పార్టీలు (చిపిఐ, చిపిఎం) మిగతా అలగా జాతీయ పార్టీల ద్రోహాలను పరిగణనలోకి తీసుకొని, ఇరవయ్యో శతాబ్ద రాజకీయ పునరుజ్జీవ అంశ అయిన నోముల నర్సింహయ్య సుతుడు అయిన భగత్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది… చిటికెలు చిటికెలు… పోయిన ఎన్నికల్లో నూటా పందొమ్మిది స్థానాలలో పోటీ చేసిన […]
పవన్ కల్యాణ్ టైం బాగున్నట్టే ఉంది… మాదాసు ప్రభావం నుంచి విముక్తి..!!
ఒక వార్త… జనసేన పార్టీకి మాదాసు గంగాధరం రాజీనామా… మూడు పేజీల లేఖలో సంచలన వ్యాఖ్యలు… జనసేనకు మరో షాక్… ఇలా సాగిపోయింది ఆ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… అదెప్పుడో పడిపోయే వికెట్టే… ఏడాదిగా తను అసలు యాక్టివ్‌గానే లేడు… పైగా జనసేన నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న కాలంలో, ఈ మాదాసు ఇంకా అక్కడే పవన్ కల్యాణ్‌ను పట్టుకుని వేలాడతాడని ఎవరూ అనుకోలేదు… అది జరిగే పని కూడా కాదు… ఎట్ లాస్ట్, జరిగిపోయింది… కాకపోతే […]
రాంమాధవ్..! ఓ వెలుగు వెలిగి… నిశ్శబ్దంగా వెనక్కి…! కారణాలు ఓ మిస్టరీ..!!
ఒక వార్త ఎందుకో పెద్దగా తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశం కాలేకపోయింది… బహుశా ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేకపోవడం వల్ల కావచ్చు… ఆ వార్త ఏమిటంటే..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆ పార్టీని వదిలేసి, తిరిగి తన మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోవడం… చాలా నిశ్శబ్దంగా… ఏదో ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు బదిలీ జరిగినంత సాఫీగా జరిగిపోయింది… సరే, ఆర్ఎస్ఎస్ చెట్టుకు బీజేపీ కూడా ఒక శాఖే కదా… అయితే ఒక జాతీయ […]
చంద్రబాబుపై తాజా కేసు… నిజానిజాలు… జగన్ అరెస్టు చేయబోతున్నాడా..?!
చంద్రబాబుకు ఏపీ సీఐడీ కేసులు అనే వార్త రాగానే…. ప్రజల్లో కొన్ని సందేహాలు… తెలుగుదేశం శ్రేణుల్లో కలవరం ప్లస్ చిత్రవిచిత్ర స్పందనలు…. కొన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చెప్పుకోవాలి… ముందుగా ఒక డిస్‌క్లయిమర్… తనపై విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్… ఇలా జగన్ అనుకోగానే… అలా చంద్రబాబును అరెస్టు చేసేసి.., గుంటూరు జైలో, రాజమండ్రి జైలో… లేకపోతే జగన్ ఇంతకుముందు కాలం గడిపిన చంచల్‌గూడ స్పెషల్ సెల్లోనే పడేయడం అంత వీజీ […]
అసలు పవన్‌కల్యాణ్ తప్పేమీ లేదు… బీజేపీకి ఈ శాస్తి జరగాల్సిందే…
నిజానికి పవన్ కల్యాణ్ తప్పు వీసమెత్తు కూడా లేదు… తప్పు చేసింది, శరం తప్పిందీ బీజేపీయే..! ఈ మాట కటువుగా ఉన్నా అదే నిష్ఠురసత్యం… ప్రత్యేకించి తెలంగాణ బీజేపీ విషయంలో అంతే…! పవన్ కల్యాణ్ వైఖరి చూసి బీజేపీ నాయకులకు మూర్ఛ వచ్చినంత పనైంది… ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించింది… సో, మేం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అనేశాడు చాలా ఈజీగా… కావల్సిందే… బీజేపీకి కావల్సిందే… శాస్తి జరగాల్సిందే… పవన్ కల్యాణ్ […]
మూడు రాజధానులకు ఆమోదమే కాదు… టీడీపీని ఈడ్చిపారేశారు ప్రజలు…
బీజేపీ సున్నా… జనసేన సున్నా… లెఫ్ట్ సున్నా… గతంలో ఊళ్లేలిన, రాజ్యమేలిన కాంగ్రెస్ సహా ఊరూపేరూ గుర్తుకురాని చిన్నాచితకా పార్టీలు ఇంకా ఏమైనా ఉంటే అవీ సున్నా…. ఇది అసలు విశేషమే కాదు… వాటికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సీన్ లేదు… కానీ తెలుగుదేశం పరిస్థితి ఏమిటి..? దానికీ ప్రజలు సున్నాలేశారు…! పంచాయతీ ఎన్నికలంటే, రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి, గెలిచిన వాళ్లను మన ఖాతాలో వేసుకుని, మేం సగం గెలిచాం అని […]
అరె ఓ సాంబా… అబ్ ఆయేగా మజా…! ఆంధ్రజ్యోతి వాదన కరెక్టే..!
ధిక్కారం..! తనను బెదిరించడానికి, తొక్కడానికి చూస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భయపడడు… ఇంకో నాలుగు వాక్యాలు ఎక్కువే రాసి, కమాన్, తొక్కగలవేమో చూడు అని సవాల్ చేస్తాడు… గతంలో చాలా సందర్భాల్లో ఇది అందరూ గమనించిందే… తిరుమల శ్రీవారి పరువు తీసే రాతలు రాస్తుందంటూ వంద కోట్ల దావాకు సిద్దపడిన సుబ్రహ్మణ్యస్వామి విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్లి… రివర్స్ పరువు నష్టం కేసు వేయడానికి ఆంధ్రజ్యోతి రెడీ అయిపోవడం తాజా విశేషం… నిజమే, చంద్రబాబు డబ్బులిస్తేనే ఆంధ్రజ్యోతి ఇలా […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 9
- Next Page »