I would have still been the chief minister if I had continued to maintain good relations with BJP. The goodwill I had earned in 2006-2007 & over a period of 12 years, I lost everything due to the alliance with Congress party: HD Kumaraswamy, former Karnataka CM pic.twitter.com/AosBsxKgWh — ANI (@ANI) December 5, 2020 …… […]
‘సర్వే’ సర్వత్రా ఫేక్… ఎందుకు..? ఎలా..? ఎవరు..? ఏమిటి..?
‘సర్వే’ సర్వత్రా అబద్దం… అవున్నిజమే… మొన్న దుబ్బాక, నిన్న గ్రేటర్… ఫలితాన్ని ముందే పట్టుకోవడంలో ప్రతి సర్వే సంస్థా ఫెయిలైంది… ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఏమీలేదు… బోలెడుసార్లు అవి దెబ్బతిన్న ఉదాహరణలు చూశాం, చదివాం… ఇదేమీ మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు… ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జనం నమ్మాలని కూడా ఏమీ లేదు… కాకపోతే రెండుమూడేళ్ల క్రితం వరకు… ఎగ్జిట్ పోల్స్ కనీసం రఫ్‌గా ఓ ట్రెండ్‌ను పట్టిచ్చేవి… సరైన సంఖ్య ఎవరూ […]
ఒక దుబ్బాక… ఒక గ్రేటర్… ఏపీబీజేపీకి నేర్పించే పాఠాలేమిటి..?!
ఇటు దుబ్బాక… గ్రేటర్… ఈ ఫలితాల ఉత్సాహంతో ఏపీలో కూడా బీజేపీ దూకుడు పెంచబోతోందనీ… ఏపీ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందనీ… ఏపీలోనూ బలపడే సూచనలున్నాయనీ… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… నిజమేనా..? అంత సీన్ ఉందా ఇప్పుడు..? తెలంగాణ బీజేపీ విజయాలు ఏపీ పార్టీకి జవసత్వాలను నింపుతోందా..? నిర్మొహమాటంగా చెప్పాలంటే… లేదు…! ఇప్పటికిప్పుడు వాళ్లు కాలర్ ఎగరేసే కాలం ఏమీ రాబోవడం లేదు… నిజం కదా, నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… ఒక బెంగాల్… మమత బెనర్జీ […]
కేసీయార్ పెదనాయనా… చెబితే వింటివా..? అన్నీ పెడచెవిన పెడ్తివి కదా…
గౌరీలంకేష్ హత్య తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి మాట్లాడటానికి పిలిచారు. ఉద్యమకాలమంతా కూడా వాళ్ళకు నేను రెగ్యులర్ స్పీకర్. ఈ మీటింగ్ కు ‘మతతత్వ శక్తులు – గౌరీ లంకేష్ హత్య’లాంటిది ఏదో అంశం. దానికి ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్న నాకు బాగా తెలిసిన కొందరు కూడా వచ్చారు. వాళ్ళు ఉద్యమకారులు కూడా. అక్కడ మాట్లాడుతూ ఉద్యమ తెలంగాణా చెయ్యాల్సిన కర్తవ్యాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి ముక్కుపుడకలు, యజ్ఞాలు అని మూఢత్వాన్ని ప్రేరేపిస్తుంటే రేపు […]
తాలు, మసాలా వాదనలన్నీ చోడ్ దో… ఇదీ గ్రేటర్ అసలు ఫలితం…
……. తక్కువ మెజారిటీతోనే చాలా స్థానాలు కోల్పోయాం అని కేటీయార్ బాధపడ్డాడు… కానీ సేమ్, బీజేపీ కూడా అంతే… తక్కువ వోట్లతో తను కూడా బోలెడు స్థానాలు కోల్పోయింది… అది ఓ విఫల సమర్థన… అసలు బీజేపీ అక్కడిదాకా రావడమే మీ ఓటమి… ఇక వంద వోట్లా, రెండొందల వోట్లా అనేది వదిలేయండి… …… జగన్ ఫ్యాన్స్ వోట్లేయడం వల్లే సెటిలర్స్ ప్రాంతాల్లో నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి, టీఆర్ఎస్ మరీ అవమానకరమైన ఓటమి నుంచి తప్పించుకుంది… […]
కేసీయార్‌ను గెలిపించిన జగన్… టీడీపీ పత్రిక తెలివైన సర్టిఫికెట్టు…
……. ఔనా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్నిరకాలుగా సాయం చేసిన కేసీయార్ రుణం గ్రేటర్ ఎన్నికల్లో తీర్చుకున్నాడా జగన్..? జగన్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్ణయాత్మకశక్తిగా ఉందా.,.? జగన్ పార్టీ వోట్లన్నీ కారు గుర్తుకు పడటం వల్లే టీఆర్ఎస్ ఈమాత్రం చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా నిలబడగలిగిందా..? జగన్ వోట్లు సమయానికి ఆదుకోకపోతే కేసీయార్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదా..? జగన్ పార్టీ బీజేపీని దెబ్బతీసిందా..? గ్రేటర్లో బీజేపీ ఆశల్ని జగన్ నిలువునా ముంచేశాడా..? హహహ… తెలుగుదేశం వాయిస్‌గా […]
మబ్బుల్లో కారు గతుకుల రోడ్డుపైకి… కాషాయధ్వజం పైపైకి… అదే గ్రేటర్ తీర్పు…
ఇది చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి… ఈ అమ్మవారు ఎంత పవర్ ఫుల్ అంటే… మబ్బుల్లో విహరిస్తున్న కారును కిందకు లాగి, హైదరాబాద్ గతుకుల రోడ్డు మీద పడేసింది… ఎక్కడో నాలుగు దగ్గర కొట్టుమిట్టాడే బీజేపీని ఏకంగా నలభై ఐదు దాటించి, దాదాపు యాభై అంకె దాకా తీసుకుపోయింది… తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ పార్టీని రెండు సీట్లతో పక్కకు నెట్టేసింది… అవునూ… గ్రేటర్ ఎన్నికల్లో చివరాఖరుకు ఏం జరిగింది..? నగర ప్రజలు ఏం తీర్పు చెప్పారు…? […]
కొత్త బీజేపీ కనిపిస్తోంది… టీఆర్ఎస్పై ‘స్వస్తిక్ ముద్ర’ వేసింది…
ఇప్పుడున్నది ఒకప్పటి బీజేపీ కాదు… అది క్లియర్…! విషయం ఏదైనా సరే, టీఆర్ఎస్కు ముకుతాడు వేస్తాం అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తోంది… తెలంగాణ ఎన్నికల సంఘం హడావుడిగా అర్ధరాత్రి ఓ విచిత్ర, వివాదాస్పద ఉత్తర్వు జారీ చేస్తే… తెల్లవారే హైకోర్టు తలుపుతట్టి, హౌస్ మోషన్ పిటిషన్ వేసింది… పది గంటలకల్లా హైకోర్టు ఆ పిటిషన్ విచారించి… ఎన్నికల సంఘం ఉత్తర్వులను తోసిపుచ్చింది… తొలి రౌండ్ ఫలితం కూడా రాకముందే ఈ తీర్పు వచ్చేయడం ఓ విశేషమే… మొదటి నుంచీ […]
ఇంట్రస్టింగ్ పిల్..! ఈ భారీ ఎక్స్-అఫిషియో వోట్లు సమర్థనీయమా..?
ఇంట్రస్టింగు కేసు… కానీ టైమింగే సందేహాస్పదం… కేసు ఏమిటంటే..? హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది… గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పనిచేసే ఎక్స్ అఫిషియో వోట్లు మొత్తంగా ప్రజాస్వామిక స్పూర్తిని దెబ్బతీస్తున్నాయనేది ఆ పిల్ సారాంశం… దీనిపై చర్చ ఉంది… ప్రజలు ఎన్నుకునేది 150 మందిని… కానీ ఈ ప్రత్యక్ష ఎన్నికతో ఏమాత్రం సంబంధం లేని 55 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు… అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తంగా జనం తీర్పును బదాబదలు చేసే […]
ఆ జగను ఫేక్… ఈ జగము ఫేక్… ఒక ఉనికి ఫేక్… ఒక అనుభవం ఫేక్…
…… జగన్ ఫేక్ సీఎం..? ఎలా..? పాపం, ఆయనకు వోట్లు వేసిన ప్రజలు కూడా ఫేకేనా..? పోలింగులో పాల్గొన్న అధికారయంత్రాంగం కూడా ఫేకేనా..? అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ కూడా ఫేకేనా..? తనను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నరుడూ ఫేకేనా..? చోద్యం చూస్తూ కూర్చున్న మన కోర్టులు, స్వతంత్ర వ్యవస్థలు కూడా ఫేకేనా..? ఆ ప్రమాణ స్వీకారం వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేకేనా..? టీవీ5, టీవీ9 కూడా ఫేకేనా..? ఎవరు ఫేక్..? తెల్లారిలేస్తే సవాలక్ష […]
జగన్ దద్దమ్మ… మీరైనా కాస్త కరుణించండి చంద్రబాబు గారూ… ప్లీజు….
నిజమే చంద్రబాబు గారూ… ఈ జగన్‌కు ఏమీ చేతకాదు… దుర్మార్గుడు, ఆర్థిక నేరస్థుడు… తనకు ఫాఫం ఏం తెలుసు..? అరె, ఇన్ని విపత్తులు వస్తుంటే ఏం చేస్తున్నాడు తను..? ఏపీ ప్రజలు ఓ దద్దమ్మను సీఎంగా ఎన్నుకున్నారు… నిజమే… ఇప్పుడే కదా చంద్రబాబు గొప్పతనం తెలిసేది… మీరు అక్కడ సంతృప్తిపడాలి… ఈరోజు ప్రధాని మోడీ వేక్సిన్ పరిశీలనకు హైదరాబాద్ వస్తున్నాడంటే… అది ఎవరి పుణ్యం..? మీది…! మీరు చాలా చాలా ముందుచూపుతో ఫార్మా జోన్ ఏర్పాటు చేశారు […]
నకల్ మార్నే కో భీ అకల్ చాహియే… బీజేపీకి టీఆర్ఎస్ అనవసర చురకలు…
नकल मारने को भी अकल चाहिए। నకల్ మార్నే కో భీ అకల్ చాహియే… హిందీలో పాపులర్ సామెత… అంటే కాపీ కొట్టడానికి కూడా కాస్త తెలివి ఉండాలి… లేదా కాపీ కొట్టడం కూడా ఓ కళ… ఈ మాటను నిన్న టీఆర్ఎస్ సోషల్ శ్రేణులు బాగా పాపులర్ చేశాయి… ఎందుకంటే, బీజేపీ విడుదల చేసిన గ్రేటర్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు… ఒక లేడీ టాయిలెట్, ఒక డంపింగ్ యార్డు, ఒక వుమెన్ పోలీస్ స్టేషన్, […]
వెలుగు Vs నమస్తే… తెలంగాణ తెరపై మీడియా సంస్థల డిష్యూం డిష్యూం…
…… మనం చెప్పుకున్నదే కదా… తెలుగునాట మీడియా వార్ ఎలా నడుస్తున్నదో… ఏపీలో యెల్లో వర్సెస్ నాన్-యెల్లో మీడియా… తెలంగాణలో పింక్ వర్సెస్ ఆరెంజ్ మీడియా… క్లారిటీ కావాలా..? యెల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా… నాన్ యెల్లో మీడియా అంటే సాక్షి… జగన్ విసిరే యాడ్స్‌తో రాజీపడి అవసరార్థం భజన చేసే ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఎట్సెట్రా ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేటగిరీ… ఈమధ్య పోలవరంపై యెల్లో మీడియా రాతల బట్టలు విప్పిన సాక్షి […]
ఆ చప్పుడేందీ, ఆ స్పీడేందీ … అసలు ఈ బండి ఎక్కడిదిరా బాబోయ్…
ఇది మరీ పాత మోడల్ అంబాసిడర్ బండి లెక్క సాలిడ్‌గా ఉంది… కాదు, కాదు, పాత బుల్లెట్ బండి ఇది, ఆ చప్పుడే డిఫరెంట్ కొడ్తంది…. ఇదెక్కడి బండిరా బాబోయ్, ఊహించని డ్యాష్లిస్తోంది…….. ఓ డివిజన్‌కు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి చేసిన సరదా కామెంట్ ఇది… తన ఇంటి పేరు బండి కదా… నిజంగానే బండి సంజయ్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓ డిబేటబుల్ […]
సర్జికల్ స్ట్రయిక్స్…! దారితప్పలేదు, బండి వెళ్లాలనుకున్నదే ఆ దారి…!!
…… పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి… అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమేస్తాం…. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా సెగ పెంచింది… అందరికీ తెలుసు, పాతబస్తీ అంటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏమీ కాదని…! అవేమైనా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఉగ్రవాద శిబిరాలా..? లాంచింగ్ ప్యాడ్లా..? అసలు ఇక్కడ సర్జికల్ స్ట్రయిక్స్ అనే పదమే అర్థం లేనిది… ఐనా సరే, దేశాన్ని పాలించే ఓ అధికార […]
మేయర్ కుర్చీ కేసీయార్‌దే… కానీ అంతకుమించి ఏదో ఉంది ఈ ఎన్నికల్లో…
ఒక చిన్న ప్రశ్న…. గత గ్రేటర్ ఎన్నికల ముందు విశ్వనగరం చేస్తా, స్వర్గాన్ని నేల మీదకు దింపుతా, అరచేతిలో వైకుంఠం చూపిస్తా వంటి ప్రామిసులు చేసిన కేసీయార్ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటూ అది ఫ్రీ, ఇది ఫ్రీ అని ఏదేదో చెప్పాడు… అయ్యా సారూ, నువ్వు ఏదీ చేయవు గానీ, నీ ఒవైసీ నువ్వూ కలిసి ఉద్దరించేది ఏమీ లేదు గానీ… ఆ ఎల్ఆర్ఎస్ రద్దు చేయగలవా అని అడుగుతున్నారు జనం… ఆ సెగ ప్రచారం […]
బాబుగారి క్యాంపు పనిచేస్తోంది… జగన్‌పై టీడీపీ అమూల్ కార్టూన్ మార్క్ కౌంటర్…
ఒకప్పుడు… అంటే నవ్యాంధ్ర, అనగా పచ్చాంధ్ర… చంద్రాంధ్ర… టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో… వందల మంది సోషల్ మీడియా వారియర్స్ జగన్ మీద క్రియేటివ్ మీమ్స్, పోస్టులు, వీడియోలతో ఎక్కీ దిగేవాళ్లు… జగన్ ఫ్యాన్స్ కూడా ఆర్గనైజ్డుగా గాకపోయినా బాగానే కౌంటర్ చేసేది… కానీ చంద్రబాబు అదృష్టం తిరగబడి, అవమానకరమైన ఓటమి పొందాక… ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది… జగన్ సోషల్ మీడియా ఈరోజుకూ పెద్దగా వ్యవస్థీకృతం కాలేదు… కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద […]
పోనీ… వైఎస్ రామసావర్కర్ అని పేరుపెట్టండి… ఖేల్‌ఖతం…
….. ఆంధ్రజ్యోతి కలానికి కాస్త తీట ఎక్కువ… ఉండాల్సిందే… పచ్చిసిరా నింపుకున్నప్పుడు ఆ విధేయత చూపకపోతే ఎలా..? అందుకే ఓ చిల్లర పంచాయితీ లేనిది ఉన్నట్టుగా ఓ కథ రాసింది లెండి… ఏమిటయ్యా అంటే… పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, పైసలు కేంద్రమే ఇస్తున్నది కాబట్టి, దానికి వాజపేయి పేరు పెట్టాలని భావిస్తోంది అని ఓ వార్తను కుమ్మేశారు… పూర్తిగా పచ్చజెండాను ఆవాహన చేసుకోవడం అంటే అదీ… నిజానికి ఈ రాతల నిబద్ధత చంద్రబాబును మించి చంద్రభక్తి… […]
మేం దోస్తులం కాదురా దేవుడోయ్… గ్రేటర్ తెర మీద ఫేక్ ఫైట్లు…
ఒక చిన్న డిస్‌క్లెయిమర్… పార్టీలు, నాయకులు తెర మీద మాత్రమే డిష్యూం డిష్యూం… తెరవెనుక అవసరాన్ని బట్టి కౌగిలింతలు, స్నేహాలు… ఎప్పుడూ సగటు వోటరే బకరా… వాడికి తెలిసిందేమీ నిజం కాదు… నిజాలేమీ తెలియనివ్వరు… నిజానికి ఫలానా పార్టీ మా మిత్రపక్షం… అని వోట్లు అడుక్కుంటారు కదా ఏ ఎన్నికల్లోనైనా… అంటే దోస్తీ అనేది ఓ పాజిటివ్ ప్రచారం, పనికొచ్చే అంశం… వోట్ల లబ్ధికి ఉపయోగపడే ఫ్యాక్టర్… కానీ గ్రేటర్ ఎన్నిక రూటే వేరు… ‘‘ఎహె, వాడు […]
రామం భజే శ్యామలం… కేసీయార్‌కూ తప్పని రామరాజకీయం…
అంతటి కేసీయార్‌కూ తప్పడం లేదు… దుబ్బాక సెగ హైదరాబాద్‌కూ తగులుతోంది మరి… లేకపోతే ‘హిందుగాళ్లు, బొందుగాళ్లు, ఈ రామజన్మభూమి ఏందివయా, రావణజన్మభూమి, శూర్ఫణఖ జన్మభూమి’ అని లోకసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మీద ఎకసక్కేలు ఆడిన అదే కేసీయార్ ఇప్పుడు తనూ… అయ్యో, మా రాముడి మాటేమిటి, మీకు అయోధ్య రాముడు తప్ప మా తెలంగాణ రాముడు పట్టడా, నేనే ప్యూర్ రామభక్తుడిని, మీరు నకిలీ రామభక్తులు అంటూ బీజేపీ మీద నిందాగీతం జోరుగా అందుకున్నాడు… అందుకోవాల్సి […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- Next Page »