Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే మనో… అదే రోజా… అదే జబర్దస్త్… అవే కుళ్లుజోకులు… అదే ప్రాప్తం…

April 23, 2022 by M S R

ROJA

28వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో చూస్తే తీవ్రమైన భీకర హాహాశ్చర్యం వేసింది సుమీ… రోజా తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంది… మంత్రి అయిపోయింది… అదేదో శాఖ కూడా అప్పగించారు… నాకు సర్వీస్ చేయడం అంటే ఇష్టం, ఇక జబర్దస్త్‌కు రాకపోవచ్చు, బై బై, ఇక సెలవు, వీడ్కోలు అంటూ బొటబొటా కన్నీళ్లు కార్చింది ఓరోజు జబర్దస్త్ షోలో… ఫాఫం, కమెడియన్లు అందరూ ఆ సంతోషాన్ని, సారీ, ఆ సంతాపాన్ని అంతులేని బాధతో […]

బాలయ్య బచాయించాడు… విశాల్, మోహన్‌లాల్ అడ్డంగా ఆరిపోయారు…

April 23, 2022 by M S R

akhanda

టీవీ ప్రేక్షకులే చాలా విజ్ఞులు… ఏది చూడాలో, ఏది లైట్ తీసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు… థియేటర్లలో విడుదల తరువాత నానా సైట్లలో నానా చెత్తా… అనగా వసూళ్ల మీద ఏవేవో రాయించుకుంటారు… పెయిడ్ స్టోరీస్… గ్రాస్ ఎంతో, నెట్ ఎంతో, చివరకు వదిలిన చమురు ఎంతో, ఇంటికి వెళ్లాక ఏడ్చిన కన్నీళ్ల బరువెంతో ఎవరూ రాయరు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మౌత్ పబ్లిసిటీ ఎంతో ముఖ్యం… థియేటర్ ప్రేక్షకులు వేరు, టీవీ ప్రేక్షకులు వేరు…. […]

నచ్చావు కార్తీక్..! జడ్జిగా నో మొహమాటమ్స్… పాడి చూపించడంలోనూ అదుర్స్..!!

April 18, 2022 by M S R

aha

సాధారణంగా ఆహా ఓటీటీలోని కంటెంటు మీద పెద్దగా సదభిప్రాయం ఉండదు… తొలిసారి కాస్త చూడబుల్ అనిపించింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… గొప్పగా ఉందని కాదు… కొత్త బాలయ్యను చూపించింది ఆ షో… అలాగని తీసికట్టుగా కూడా ఏమీ లేదు… ఇప్పుడు ఇండియన్ ఐడల్ షో ఇంకాస్త చూడబుల్… ఇదీ అంతే… గొప్పగా దుమ్మురేపుతుందని కాదు… ఇతర టీవీల్లో వచ్చే సంగీత ప్రధాన షోలతో పోలిస్తే నాలుగైదు మెట్లపైనే ఉంది… ప్రత్యేకించి శని, ఆదివారాల్లో పెట్టిన బాలు నివాళి […]

ఆ పదం అర్థం తెలుసా సుడిగాలి సుధీర్..? యాడబోయింది నీ సోయి..?

April 17, 2022 by M S R

sudheer

నిజానికి సుడిగాలి సుధీర్‌కు ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ… టీవీ సీరియళ్ల హీరోలు, స్టార్ కమెడియన్లు, సూపర్ యాంకర్లు, బంపర్ హోస్టులు, డూపర్ జడ్జిలు ఎవరున్నా సరే సుధీరే తెలుగు టీవీల్లో నంబర్ వన్… తను కమెడియన్ మాత్రమే కాదు, సింగర్, డాన్సర్, మెజిషియన్, ఫైటర్, హోస్ట్, సినిమాల్లో హీరో… అన్నీ… టీవీ షోలలో తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రీకరిస్తున్నా, తన స్కిట్లు అలాగే ఉంటున్నా తన భాష, బాడీ లాంగ్వేజీ మరీ బట్టలిప్పి బజారులో బరిబాతల డాన్సు […]

టీవీలకు బిత్తిరి సత్తి స్వస్తి…! సాక్షి నుంచీ బయటకు…! ఇక సినిమాలే లోకం…!

April 15, 2022 by M S R

bittiri

బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం ముగిసింది… ప్రస్తుతం పనిచేస్తున్న సాక్షి టీవీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయాడు… తనే వదిలేశాడు… ప్రస్తుతం గరం గరం వార్తలకు ప్రధాన పాత్రధారి తనే… (చల్లబడిండు)… రాబోయే చిరంజీవి సినిమాలో ఓ పాత్ర దక్కింది, మరికొన్ని సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… ఇక తన అదృష్టాన్ని పూర్తిగా సినిమాల్లోనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు… మరీ నిరాశాజనకంగా ఉంటే సొంత యూట్యూబ్ వీడియోలు… బిత్తిరి సత్తి… అసలు పేరు చేవెళ్ల రవి… అంతకుముందు ఏవేవో […]

దీప లేని కార్తీకదీపం ఎవడు చూస్తాడు..? అందుకే పడింది రేటింగ్స్ దెబ్బ..!!

April 14, 2022 by M S R

karthika deepam

ఒక కథ… ఒక సినిమా… ఒక నవల… ఒక సీరియల్… ఒక కెరీర్… సరైన వేళలో ఆపేసేవాడే గొప్పోడు… కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్‌కు ఆ సోయి లేదు… నడిచినన్ని రోజులూ నడిపిద్దాం, ఇక ఆదరణ అడుగంటాక ఆపేద్దాం అనే కక్కుర్తిలో ఉన్నాడు… అందుకే కథను ఇష్టారాజ్యంగా మార్చేసి, ఎడాపెడా పాత్రల్ని చంపేసి, కొత్త నటులను తీసుకొచ్చి, రాత్రి మైండ్‌లోకి ఏది జొరబడితే, అది తెల్లారే అమల్లో పెట్టేస్తున్నాడు… వెరసి ఒకప్పుడు ఈ సీరియల్‌కు నీరాజనాలు పట్టిన జనాలే […]

హమ్మయ్య… రోజా వదిలేసింది… కానీ స్టేజీ కూడా ఖాళీ అయిపోయింది…

April 13, 2022 by M S R

etv

‘‘మంత్రి పదవి వచ్చింది, ఇక జబర్దస్త్ షో చేయలేను, ఒకేసారి రెండు కామెడీ షోలు చేయడం కష్టం’’ అని రోజా అంటున్నట్టుగా నిన్న మీమ్స్, చెణుకులు కనిపించాయి సోషల్ మీడియాలో…. మంత్రి పదవిని కామెడీ షోతో పోల్చడం కరెక్టు కాదు, కానీ జబర్దస్త్ కామెడీతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పుగా అనిపించడం లేదు… నేను ఇక టీవీ షోలు చేయను అనే రోజా వ్యాఖ్యను మీడియా, సోషల్ మీడియా నిన్న హైలైట్ చేసింది… అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను అని […]

ఈటీవీ వాళ్లతో అట్లుంటది రాధికా… మల్లెమాలతో వంటలు చేయిస్తరట…

April 11, 2022 by M S R

shanti

ఫేస్‌బుక్‌లో హఠాత్తుగా ఓ ప్రోమో కనిపించింది… చాలా విస్తుపోయేలా చేసింది… ఆ విస్తుకు పలురకంబుల కారణాలు కలవు… ఎందుకంటే..? అది ఈటీవీ వాళ్ల ప్రోమో… ఎప్పుడూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి రియాలిటీ షోల గురించే తప్ప సదరు టీవీ సీరియళ్ల గురించి కూడా ప్రమోషన్ చేసుకోదు… అవెవరూ చూడరనీ, ప్రమోషన్ ఖర్చు కూడా వేస్టనీ అభిప్రాయం కావచ్చు… ఇది మరో రియాలిటీ షో… అనగా టీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీ షో గురించి… పేరు… బాబాయ్ […]

‘ఆహా’ షోలో మరో షణ్ముఖప్రియ… అనుకోకుండా బాలయ్య చుట్టూ ఓ ఎపిసోడ్…

April 3, 2022 by M S R

vaishnavi

నిజానికి ఆహా ఓటీటీలో కంటెంటు క్వాలిటీ మీద ఎప్పుడూ ఓరకమైన అసంతృప్తి ఉంటుంది ప్రేక్షకులకు… ప్రత్యేకించి వాళ్ల సొంత ప్రోగ్రాములు అప్‌‌టుమార్క్ ఉండవనేది ఓ ఫీలింగ్… కాకపోతే తెలుగులో ఉన్న ఏకైక ఓటీటీ అది,.. అయితే పలు మైనస్ పాయింట్లను కూడా దాటేసి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ బాగున్నట్టనిపిస్తోంది… కారణం..? చాలా పరిమితమైన ఆర్కెస్ట్రా, ఆకర్షణీయంగా లేని సెట్, ప్రజెంటేషన్ కోణంలో కాస్త దిగదుడుపే అనిపించినా… కొన్ని ప్లస్ పాయింట్లు షోను ఆసక్తికరంగా మార్చేస్తున్నయ్.., అందులో ప్రధానమైంది […]

ఈటీవీ బుర్రలు వెలిగాయి… మూడో స్థానదరిద్రం దేనికో బోధపడింది…

April 1, 2022 by M S R

yamuna

ఈటీవీ ఎందుకు మూడో స్థానంలో కొట్టుకుంటోంది… అసలు రెండో స్థానంలో ఉన్న జీతెలుగు ప్రోగ్రామ్సే పెద్ద నాసిరకం… ఐనాసరే, ఈటీవీ రోజురోజుకూ చివరకు జీతెలుగుతో కూడా ఎందుకు పోటీపడలేకపోతోంది… ఏవేవో రియాలిటీ షోలు చేస్తుంటారు… ఆ బూతు జబర్దస్త్ ఉండనే ఉంది, చివరకు ఈటీవీ న్యూస్‌ను కూడా వినోదాల జాబితాలో కలిపేశారు… ఐనా ఆ వెలితి ఎందుకు..? ఆలోచించగా, చించగా వాళ్లకు బోధపడింది ఏమిటంటే..? మన సీరియళ్లను ప్రేక్షకులు ఇష్టపడరు, దేకరు… అందుకే ఈ దురవస్థ అనేది […]

స్లాట్లు పంచుకుందాం… రేటింగులు కుమ్ముకుందాం… టీవీ చానెళ్ల ఉగాది ప్లాన్…

April 1, 2022 by M S R

ugadi

రేపు ఉగాది… పైసలున్న మారాజులు మూడార్లు సినిమాకు పోతారు… మరి మధ్యతరగతి..? ఇంకేముంది..? టీవీలే దిక్కు… దిక్కుమాలిన తెలుగు చానెళ్లే దిక్కు… ఏ వినోదమూ లేకపోతే దిక్కుతోచదు కదా… చానెళ్లు ఏవో పండుగ ప్రత్యేక షోలను ప్రసారం చేస్తాయి కదా… సరిపోదా ఏం..? పెద్ద సినిమాలు తమ రిలీజు డేట్ల నడుమ గ్యాప్ ప్లాన్ చేసుకుని, ఒకరికొకరు పోటీ రాకుండా డబ్బు దండుకుంటారుగా… జనానికి వేరే దిక్కులేకుండా..! సేమ్, టీవీ చానెళ్లు కూడా అంతే… మనలోమనం పోటీ […]

‘‘లక్కీగా సెంట్రల్ లాక్ పడలేదు… డోర్స్ ఓపెనయ్యాయి… బతికిపోయాను…’’

April 1, 2022 by M S R

yamuna

‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్‌లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది… అది కుయ్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 26
  • 27
  • 28

Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions