Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగ బాబుగారొచ్చారు కదా… శ్రీముఖి ఎగిరిపోయింది… దీపిక పిల్లిలా వచ్చి చేరింది…

January 17, 2022 by M S R

srimukhi

1.67 …. ఏదైనా టీవీలో రియాలిటీ షోకు, అదీ భారీగా ఖర్చుపెడుతున్న షోకు ఈ రేటింగ్ వచ్చిందంటే… మూసుకోవోయ్, ఇక చాలు అని ప్రేక్షకుడు స్పష్టంగా తిరస్కరించినట్టు లెక్క… ఆ షోలో నాణ్యత లేదని తేల్చేసినట్టు లెక్క… బ్రహ్మాండమైన రీచ్, సాధనసంపత్తి ఉన్న చానెల్‌లో ఓ షోకు ఆ రేటింగ్ వస్తే ప్రేక్షకుడు అభిశంసించినట్టు లెక్క… ఈటీవీ వాడి జబర్దస్త్‌కు పోటీగా స్టార్‌మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షో దుర్గతి అది… హైదరాబాద్ బార్క్ రేటింగులు […]

పండుగపూట… మరీ ఉప్పూకారం లేని పథ్యం చప్పడి తిండి వడ్డించారు కదరా…

January 15, 2022 by M S R

bebamma

పండుగపూట ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న చౌక వినోదం టీవీ… థియేటర్లకు వెళ్తే నిలువుదోపిడీ… మన ధనిక ప్రభుత్వ అత్యంత తీవ్ర ఔదార్యం పుణ్యమాని ఈ థియేటర్ల వాళ్లు నిలబెట్టి జేబులు కత్తిరిస్తారు… పైగా ఒమిక్రాన్ భయం ఉండనే ఉంది… వేరే బయట వినోద కార్యక్రమాలు, పర్యటనలకు వెళ్లేంత సీన్ లేదు… సో, టీవీయే శరణ్యం… కానీ ఈసారి భోగి, సంక్రాంతి పండుగ వంటల్ని మన ప్రధాన టీవీలు ఈటీవీ, జీతెలుగు, స్టార్‌మా మరీ చప్పిడి పథ్యం […]

వర్షకు ఏమైంది..? హఠాత్తుగా తీసిపారేశారు… కొత్త మొహాన్ని తెచ్చి రుద్దేశారు..!!

January 13, 2022 by M S R

varsha

అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ […]

సతీ త్రినయని..! నాగార్జున సమర్పించు ఓ మెంటల్ టీవీ సీరియల్..!!

January 12, 2022 by M S R

trinayani

నిజం చెప్పండి… చిన్నప్పటి నుంచీ మీరు చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అనుభవించిన సీరియళ్లు గట్రా మొత్తం వడబోసి చెప్పండి… మనిషికి హఠాత్తుగా మతిమరుపు ఎందుకొస్తుంది..? గతం ఎందుకు మరిచిపోతాడు..? మళ్లీ ఎప్పుడు, ఏ సందర్భంలో పాతవన్నీ గుర్తొస్తాయి..? మన సినిమా పండితులు, మన సాహిత్యకారుల మేధస్సు చంద్రముఖి సినిమాలో రజినీకాంత్‌కన్నా పెద్దది కాబట్టి… సీరియళ్ల రచయితల మేధస్సు మరింత పెద్దది కాబట్టి… సింపుల్ సమాధానాలు దొరుకుతయ్… 1) యాక్సిడెంట్లలో గానీ, కొట్లాటల్లో గానీ హీరోకు తలపై […]

రోజా ఇక మారదు… మావల్లకాదని నిష్క్రమించిన సుధీర్, రాంప్రసాద్…

January 11, 2022 by M S R

jabardast

ఈటీవీ జబర్దస్త్ షో తనకు పెద్ద ప్లస్ అని చెబుతూ ఉంటుంది రోజా… కానీ ఆ షోకు రోజా ప్లసా, మైనసా..? అప్పుడప్పుడూ ఆ సందిగ్ధం ప్రేక్షకుల్లో కలుగుతూ ఉంటుంది… ఈ షో డైరెక్ట్ చేసే డైరెక్టర్లు, మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లకు తప్ప ఆమె వైఖరి కొన్నిసార్లు స్కిట్లు చేసే కమెడియన్లకు కూడా చిర్రెక్కిస్తుంది… కానీ ఎవరూ ఏమీ అనలేరు పాపం… పోనీ, ఆమె ఏమైనా తెలుసుకుంటుందా..? నో… తాను ఏదో గొప్ప సాధించేసినట్టు ఫీలై, పకపకా […]

యాంకర్ ప్రదీప్ షోలకు ఏమిటీ రేటింగ్స్..? ఎక్కడ భారీగా తేడా కొడుతోంది..?!

January 8, 2022 by M S R

pradeep

యాంకర్ ప్రదీప్… తెలుగులో సుమ తరువాత టాప్ రేటెడ్ యాంకర్… అఫ్‌కోర్స్, సుమ రేంజ్ ఎవరూ అందుకోలేనిది… సున్నితమైన స్పాంటేనియస్ జోకులతో ప్రోగ్రామ్ రన్ చేయగలడు… ఏ కోణం నుంచి చూసినా ఓ గుడ్ యాంకర్ తను… కానీ తను చేసే ఏ ప్రోగ్రామూ ఎందుకు క్లిక్ కావడం లేదు..? బార్క్ రేటింగులను చూస్తుంటే హఠాత్తుగా మౌజ్ ఓచోట ఆగిపోయి, ఈ ప్రశ్న ఎదుట నిలిచింది… సూపర్ క్వీన్ అని ఓ షో చేస్తున్నాడు కదా… దాని […]

బహుశా సిద్ధార్థ్ ఇప్పట్లో లేవకపోవచ్చు… ఆ ప్రభావం శర్వానంద్‌పై కూడా…

January 6, 2022 by M S R

aditi

కొందరిని చూస్తే జాలేస్తుంది… హీరో సిద్ధార్థ్‌ను చూసినా అంతే… ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరో… మంచి లవ్ బాయ్ ఇమేజీతో కుమ్మేశాడు… తరువాత గ్రహణం పట్టింది… అప్పుడప్పుడూ తన స్థాయికి మించిన ఏవో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నెటిజనంతో తిట్లు కూడా తింటుంటాడు… తమిళానికే పరిమితమయ్యాడు… అసలు తెలుగులో ఓ హిట్ లేక ఎన్నేళ్లయింది..? మొహంలో కూడా ఆ కళ లోపించింది… ఆమధ్య శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేశాడు… సిద్ధార్థ్ దురదృష్టం శర్వాకు కూడా పట్టినట్టుంది… […]

ఫాఫం సుధీర్… పండుగ ప్రత్యేక షోల నుంచి కూడా వెళ్లగొట్టేశారు…

January 5, 2022 by M S R

sudheer

మొన్న ఏదో జబర్దస్త్ స్కిట్‌లో సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఢీ మానేశాను కదా, ఇంకేం మానేయాలిరా’’ అని… ఢీ నుంచి ఎందుకు వెళ్లగొట్టారు తనను, మల్లెమాలలో డైరెక్టర్ల గ్రూపులు ఏమిటి..? మల్లెమాల శ్యాంరెడ్డికి సుధీర్ మీద అంత ఆగ్రహం ఎందుకు కలిగింది అనే వివరాల్లోకి మళ్లీ మళ్లీ వద్దులే గానీ… సుధీర్ మీద మల్లెమాల కోపం కంటిన్యూ అవుతూనే ఉంది… తెలుగు టీవీ ప్రోగ్రాముల్ని రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుల్లో సుధీర్ అభిమానులు చాలా ఎక్కువ… ఈటీవీని, మల్లెమాలను […]

సుడి‘గాలోడు’… ఆ డైలాగ్ విని రోజా కూడా సిగ్గుతో తలపట్టుకుంది…

January 4, 2022 by M S R

galodu

సాధారణంగా ఈటీవీ జబర్దస్త్ అంటేనే బూతు… ఆ షో కేరక్టరే అది… కామెడీ పేరిట కాస్త డర్టీనెస్ దట్టించి వదులుతుంటారు… వాటిల్లో జోకులు వినీ వినీ యాంకర్లకు, జడ్జిలకు కూడా ఇమ్యూనిటీ వచ్చేసింది ఎప్పుడో… సో, అలాంటి చెణుకులు, డైలాగులు వినీ విననట్టుగా విని, తమ పేమెంట్స్ దృష్టిలో పెట్టుకుని, పకపకా నవ్వేస్తారు… డ్యూటీ మరి…! అంతగా ఇమ్యూనిటీ వచ్చేసిన రోజా కూడా సుడిగాలి సుధీర్ వదిలిన ఓ డైలాగ్ విని సిగ్గుతో తలదించుకుని, తలపట్టుకుంది… మనో […]

ఓహో… ఇదంతా సిరి ప్లానింగేనా..? ఇప్పుడిక ‘బ్రహ్మ’తో సహజీవనమా…!!

January 2, 2022 by M S R

siri hanmanth

ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి […]

తెగదెంపులు… ఆమే తెంపేసింది… బ్రేకప్… బిగ్‌బాస్ టీం కళ్లు చల్లబడ్డయ్..?!

January 1, 2022 by M S R

deepthi sunaina

సరిగ్గా పది రోజుల క్రితం… ముచ్చట ఒక స్టోరీ రాసింది… బిగ్‌బాస్ టీం రెండు జంటల ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోసిందని..! 1) షణ్ముఖ్, దీప్తి సునైన జంటకు బ్రేకప్ తప్పదని… 2) సిరి, శ్రీహాన్ సహజీవనం కూడా చిక్కుల్లో పడక తప్పదని… ‘‘కనీసం నీ అంతరాత్మకైనా నువ్వు జవాబుదారీగా ఉండు’’ అని దీప్తి పెట్టిన ఇన్‌స్టా పోస్టు, షన్నూను తన లిస్టు నుంచి తీసిపారేయడం, ఫినాలే తరువాత జరిగిన ఊరేగింపుకు వెళ్లకపోవడం, శ్రీహాన్ ధోరణి కూడా అలాగే […]

ఈమె యాంకర్ రష్మికి సరిసాటియా..? మల్లెమాలకు భలే దొరుకుతారు…!!

December 31, 2021 by M S R

susmitha analaa

బార్క్ రేటింగ్స్ తిరగేస్తుంటే ఓచోట మౌజ్ ఆగిపోయింది… అది ఈటీవీ వాళ్ల ఢీ షో రేటింగ్… జస్ట్, నాలుగు మాత్రమే… (హైదరాబాద్)… నవ్వొచ్చింది… ఎంచక్కా చక్కగా నడిచే షోను ఆగమాగం చేసుకున్నారు కదా అనిపించింది… ప్రేక్షకులకు కూడా రష్మి, సుధీర్ కామెడీ స్కిట్స్, కెమిస్ట్రీ ఫీట్స్ హాయిగా ఉండేవి… ఆది, దీపిక పిల్లి తదితరులు తరువాత వచ్చి చేరినవాళ్లు కదా… రష్మి, సుధీర్ మాత్రం చాలా సీజన్లుగా చేస్తున్నారు… జనానికి అలవాటయ్యారు… ఏమైందో ఏమో, ఆ మల్లెమాల […]

ఫాఫం నాగార్జున… ఎందరు స్టార్లను పట్టుకొచ్చినా ఫినాలే రేటింగ్స్ తుస్…

December 30, 2021 by M S R

bbt5

ఫాఫం, నాగార్జున… అంతకన్నా ఫాఫం బిగ్‌బాస్… మరీ మొన్నటి సీజన్ పూర్తిగా చంకనాకిపోయింది… (ఈ పదాన్ని వాడినందుకు క్షమించండి… ఫ్లోలో వచ్చేసింది… ఐనా ఆ సీజన్‌ అలాగే ఏడ్చింది, ఈ పదమూ సరిపోదు… దరిద్రపు కంటెస్టెంట్లు, వాళ్ల ప్రవర్తన, బోరింగ్ టాస్కులు, పరమ వికారపు ఎలిమినేషన్ ఎపిసోడ్లు ఎట్సెట్రా… షన్నూ, సిరి వెగటు ప్రేమాయణం సరేసరి… ఒక్క శ్రీరాంచంద్ర మినహా…) నాగార్జున హోస్టింగ్ అంత బాగా నచ్చిందా..? లేక నా హోస్టింగ్ లేకపోతే నా స్టూడియో నుంచి […]

వన్ సెకండ్… ఓంకార్ చేతికి బిగ్‌బాస్… బొచ్చెడు మార్పులుచేర్పులు…

December 29, 2021 by M S R

ohmkar

మీరు టీవీ, సినిమాల రెగ్యులర్ ప్రేక్షకులయితే మీకు ఓంకార్ గురించి తెలిసే ఉంటుంది… అదేనండీ, వన్ సెకండ్ అంటూ ఓ విచిత్రమైన గొంతుతో ఖంగుమంటాడుగా… తనే… 2006 నుంచీ టీవీ ఫీల్డులో ఉన్నాడు… రకరకాల టీవీ షోలు హోస్ట్ చేస్తాడు, నిర్మిస్తాడు… రెండుమూడు సినిమాలు కూడా తీసినట్టున్నాడు… ఇప్పుడు తన చేతికి బిగ్‌బాస్ వెళ్లిపోనుంది… అర్థం కాలేదా..? బిగ్‌బాస్ నిర్మాణ వ్యవహారాల్ని ఈ ఓంకార్ సొంత నిర్మాణ సంస్థ ఓక్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ చేపట్టనుంది… అంటే ఇన్నాళ్లూ రకరకాల […]

ఫోన్లలో తెగ వీడియోలు చూస్తున్నారు సరే… ఓటీటీల్లో దేని ‘దమ్ము’ ఎంతో తెలుసా..?

December 28, 2021 by M S R

ott

ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత […]

ఇద్దరూ ఇండియన్ ఐడల్సే… రేవంతుడు వద్దట… శ్రీరామచంద్రుడే ముద్దట…

December 28, 2021 by M S R

sriramchandra

శ్రీరాంచంద్రా… బహుపరాక్… ఆహా ఓటీటీ వాళ్లు ఏదో ఓ టైం చూసి నీకూ హ్యాండిస్తారేమో అని ఒక్కసారి ఆయన్ని హెచ్చరించాలని అనిపిస్తోంది… అదేమిటి..? పాపం, బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు, టాప్ ఫైవ్‌లో నిలిచాడు, ఓడినాసరే, దాదాపుగా అంతిమ విజేత తనే అనిపించుకున్నాడు… ఆ బిగ్‌బాస్ టీం ఫిక్సింగ్ యవ్వారమో, షణ్ముఖ్‌తో బెడిసిన వ్యవహారమో గానీ మూడో ప్లేసులో ఆగిపోయాడు… మధ్యలో ఇస్తానన్న 20 లక్షలూ వదిలేశాడు… మొదటి నుంచీ తన ఆటతీరుతో, మాటతీరుతో ప్రశంసలు పొందాడు… […]

ఈటీవీకి భయపడిపోయిన జీతెలుగు… ఇయర్ ఎండ్ పోటీ నుంచి పరుగోపరుగు…

December 26, 2021 by M S R

zeetelugu

ఎహె, తెలుగు వినోద చానెళ్లలో రెండో స్థానంలో ఉండి, ప్రథమ స్థానం కోసం కష్టపడుతున్న జీతెలుగు చానెల్ వాడు ఆఫ్టరాల్ మూడో ప్లేసులో ఉన్న ఈటీవీ చానెల్ వాడికి భయపడటం ఏమిటి..? శీర్షిక చూడగానే ఈ ప్రశ్న స్ఫురించిందా మీకు..? జీతెలుగు ఈరోజు మాంచి ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసిన ‘ఇయర్ ఎండ్’ స్పెషల్ షో దావత్ చూస్తే మీకు కూడా ఇదే అభిప్రాయం వస్తుంది… అసలు ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్ అయిదు రోజుల ముందే ప్రసారం […]

ఫాఫం శ్రీదేవిని వెళ్లగొట్టారు..! బాబు గారు అడుగుపెట్టినా అంతే సంగతులు..!!

December 26, 2021 by M S R

sridevi

సీరియళ్లను వదిలేస్తే వినోద చానెళ్లలో హ్యూమర్ బేస్డ్ షోలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు… పూర్ అండ్ డర్టీ టేస్ట్ అయినా సరే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్సట్రా జబర్దస్త్ తదితర షోలు కాస్తోకూస్తో రేటింగ్స్ సంపాదిస్తున్నాయంటే ఈ ఆసక్తే కారణం… వేరే దిక్కులేకపోవడం మరో కారణం… మాటీవీ వాడు ఏ షో రేటింగులను ఎలాగైనా అటూఇటూ మార్చగలడేమో గానీ, అత్యంగా ఘోరంగా ఫ్లాపబడిన కామెడీ స్టార్స్ అనే షో గతిని మాత్రం మార్చలేకపోయాడు… సేమ్, […]

ప్రదీప్ భయ్యా… సుమ ఆంటీ… ఓంకార్ బాబాయ్… ఇవి రియాలిటీ షోలేనా..?!

December 25, 2021 by M S R

zee5

‘‘మేం ఈ స్థాయికి వచ్చామంటే..?’’ ఈ డైలాగ్ చాలాసార్లు టీవీల్లో, ప్రెస్‌మీట్లలో వింటూ ఉంటాం… స్థాయి అంటే..? ఈ ప్రశ్న పదే పదే మనల్ని తొలుస్తూ ఉంటుంది… ఒక టీవీ సీరియల్‌లో ఓ పాత్ర, ఓ టీవీలో ఓ యాంకర్, ఓ టీవీ షోలో ఓ పార్టిపిసెంట్… ఇలాంటివి కూడా గొప్ప విజయాలు అని పరిగణించాలా..? కావచ్చు, ఎందుకంటే, మన టీవీ షోలు వాళ్లను అలాగే ప్రొజెక్ట్ చేస్తాయి… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే సోయి కూడా […]

తెలుగు టీవీ అంటే ఆ అనసూయే కాదు… ఇదుగో ఈ అనసూయ కూడా..!!

December 24, 2021 by M S R

archana

5.21, 5.17, 5.12… ఏమిటివి..? కేరాఫ్ అనసూయ అనే ఓ తెలుగు టీవీ సీరియల్ రేటింగ్స్… ఇవి హైదరాబాద్ కేటగిరీ రేటింగ్స్, బార్క్ టోటల్ రేటింగ్స్ చూస్తే 7, 8 నడుమ ఉంటయ్… సో, ఆఫ్టరాల్ ఓ తెలుగు సీరియల్, ఇది ఓ పెద్ద విశేషమా అనకండి… ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియళ్లను సహజంగానే కాస్త ఆదరణ ఎక్కువ ఉంటుంది, ప్రేక్షకులు అధికంగా చూస్తారు… కానీ ఇది మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది… లంచవర్… నాన్-ప్రైమ్… ఐనా […]

  • « Previous Page
  • 1
  • …
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • …
  • 37
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions