Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్షయపాత్ర హైదరాబాద్… బొడ్రాయి ముహూర్తంలోనే ఏదో మహత్తు…

June 22, 2023 by M S R

hyderabad

అక్షయ పాత్ర హైదరాబాద్… ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ———————————– ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా … హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేకపోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది … ***** హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో […]

అమరుల వివరాల్లేని ఘనస్మారకం… త్యాగాలకు తగిన గుర్తింపేం ఇచ్చినట్టు..?

June 22, 2023 by M S R

telangana

అద్భుతమైన నిర్మాణం… మిర్రర్ ఇమేజీ కన్‌స్ట్రక్షన్… హుసేన్ సాగర పరిసరాల్లో నిర్మితమైన అమరవీరుల స్మారకం తెలంగాణ ఉద్యమకారులకు నచ్చేలా పూర్తయింది… నిజమే… కానీ అంతటి అపురూప నిర్మాణమైతే చేశారు కానీ అమరుల పేర్లేవీ..? వారి చరిత్రలేవీ..? అవి లేకుండా ఆ స్మారకానికి విలువేదీ..? అసలు తెలంగాణ కోసం జరిగిన పోరాటాల్లో అమరులైన వారి వివరాల సేకరణ ఈ ప్రభుత్వానికి ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు పట్టలేదు..? అమరవీరుల స్మారకం సరే, కానీ వారి ఆకాంక్షల మాటేమిటి..? ఎన్నికలొస్తున్నాయి కాబట్టి, […]

బాలు మరో గద్దర్… కాపీ రచయిత వేటూరి… రామోజీ ఫేక్ విప్లవగీతాలు…

June 22, 2023 by M S R

anjanna

Bharadwaja Rangavajhala……   గూడ అంజన్న స్మృతి లో… అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో నెమలూరి భాస్కరరావుగారితో సమావేశం జరిగింది. ఆయన మాకు ఆ రాత్రంతా నక్సల్బరీ వెలుగు ప్రసరింపచేశారు. ఆ రాత్రి […]

పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకొస్తున్నది ఈయనేనా..? వెరీ ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!

June 22, 2023 by M S R

ramasahayam

Siva Racharla………..   ఎవరీ పెద్దమనిషి?. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు వెళ్లారు. ఆ ఫోటోల్లో ఒక పెద్దమనిషి నన్ను ఆశ్చర్యపరిచారు. అర్రే, ఈయన ఇక్కడ ఎలా?, ఎందుకు అని అనిపించింది. మొదటి ఫొటోలో నుదురు మీద చిన్న కణితి ఉన్న పెద్ద మనిషిని చూడండి. చాలా తక్కువ మందే గుర్తు పడతారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన వయస్సు […]

ఆ దిక్కుమాలిన ఆదిపురుష్‌ సినిమాకు నీ ప్రమోషన్ వర్క్ దేనికి రంగరాజా..?

June 21, 2023 by M S R

chulukuru

చిలుకూరు వెంకటేశ్వరస్వామి టెంపుల్ పూజారి రంగరాజన్… సర్కారీ దేవాదాయ దుష్ట చెరలోనికి చిలుకూరు గుడి వెళ్లకుండా… గుళ్ల స్వయంప్రతిపత్తికి పోరాడుతున్న ఆ గుడి పూజారుల పట్ల సద్భావన ఉంది… ఓ దళితుడిని భుజాలపై ఎక్కించుకుని గుడిప్రవేశం చేసిన తీరు పట్లా అభినందన… వీఐపీ ప్రవేశాల పేరిట దేవుడిని అమ్మకానికి పెట్టని ఆచరణ పట్ల ప్రశంస కూడా… కానీ నీకెందుకు స్వామీ… ఆదిపురుష్ మీద వాచాలత… ఆఫ్టరాల్ అదొక సినిమా… ఎస్, తిరుమల కొండ మీద దాని పవిత్రతను […]

అందరికీ జ్యోస్యాలు చెప్పే పంతులుకు… తన జాతకమే తెలియనట్టుగా…

June 21, 2023 by M S R

ntr

Murali Buddha….   దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్… ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ … ఫలించని జోస్యం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు- —————————————— ‘‘ఎన్టీఆర్ గారూ, నేను చెబుతున్నాను, నా మాట వినండి . మీరు సినిమాను సంక్రాంతికి విడుదల చేయండి . సూపర్ హిట్ అవుతుంది అని అతను చెప్పగానే… భలే వారే, ఇంకా పదిహేను రోజులు కూడా లేదు . ఎలా సాధ్యం అని ఎన్టీఆర్ అనుమానం వ్యక్తం చేస్తే […]

చివరకు జోబైడన్, పుతిన్ ఉమ్మడి ఇంటర్వ్యూ దొరికినా ఫస్ట్ వేసే ప్రశ్న ఏంటంటే..?!

June 21, 2023 by M S R

ఈనాడు

ఇప్పుడు ఈనాడు రిపోర్టర్ ఎవరైనా సరే… ఎంతటి పెద్దమనిషి ఇంటర్వ్యూకు వెళ్లినా సరే… జో బైడన్ అయినా సరే, ప్రధాని మోడీ అయినా సరే, రష్యా ప్రధాని పుతిన్, చైనా బాస్ జిన్‌పింగ్ అయినా సరే… ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న… ‘‘మార్గదర్శిపై జగన్ దాడులపై మీరేమంటారు..? ఖండిస్తారా..?’’ వీళ్లనే యాజమాన్యం మనసెరిగి నడుచుకునే ఉద్యోగులు అంటారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మార్గదర్శి మీద జగన్ సర్కారు దాడుల తరువాత ఎవరు ఖండిస్తే వాళ్ల వార్తలు ఈనాడులో […]

పూరీ మాత్రమే కాదు… అహ్మదాబాద్, మహేశ్ రథయాత్రలూ దీటైనవే…

June 20, 2023 by M S R

ratha yatra

20 జూన్, 2023 పూరీ రథయాత్ర సందర్భంగా… (డా. వైజయంతి పురాణపండ) వేసవి వెనుకబడి తొలకరి జల్లులు కురుస్తున్న సమయంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు వేడుకగా విహారయాత్రకు బయలుదేరతారు. దివ్యరథాల మీద పూరీ దేవాలయం నుంచి, స్వగ్రామంలో తోటలో కొలువుతీరిన భవంతికి చేరుకుంటారని భారతీయుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ యాత్రను శోభాయమానంగా, పవిత్రంగా నిర్వర్తిస్తారు. జగన్నాథుడిని విష్ణుమూర్తి అవతారంగా ఆరాధిస్తారు. ఒరిస్సాలోని పూరీ గ్రామంలో జగన్నాథుడు కొలువుతీరి ఉన్నాడు. జగన్నాథుడు, […]

పాలిటిక్స్ అంటే అంతే… ఫ్యాక్షన్లు, కులాలు, మతాల సమీకరణాలు…

June 20, 2023 by M S R

కప్పట్రాళ్ల

Siva Racharla ……….  నీ శత్రువే శాశ్వతం కానప్పుడు యుద్ధం, విజయం శాశ్వతం ఎందుకు అవుతుంది?. అంతిమ యుద్ధం అంటూ ఏమీ ఉండదు! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని కాలం మళ్ళీ మళ్ళీ నిరూపిస్తుంది. ఫ్యాక్షన్ అన్న మాట రాయాలన్నా నాకు మనసు రాదు కానీ పశ్చిమ కర్నూల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల ఫాక్షన్ లో ఎంతోమంది చనిపోయారు. కేవలం ఒక మండల నాయకుడు “కప్పట్రాళ్ల” వెంకటప్పయ్యనాయుడు నడిపిన ఫ్యాక్షన్ లో ఎంతమంది చనిపోయారో […]

పాపం పాపారావు… ఇల్లు కొన్నాడు… ఇది సర్రియల్ ఎస్టేట్…

June 20, 2023 by M S R

house wish

House-Wish: పాపం పాపారావు. భార్య పోరు భరించలేక…కొన్ని ఆదివారాలను ఇల్లు కొనడానికి అన్వేషణకోసం కేటాయించాడు. పాపారావు పేరే పాతగా ఉంటుంది కానీ ఆయన ఉద్యోగం చాలా ట్రెండీగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ కొలువు. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే. ఇద్దరికీ కలిపి రెండు లక్షల నెల జీతం చేతికి వస్తుంది. పెళ్లయి నాలుగేళ్లయింది. ఏడాది పాపతో పాపారావు ఇల్లు కళకళలాడుతూ ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సహజంగా అలవడే శని, ఆదివారం అర్ధరాత్రి అలవాట్లు భార్యా భర్తలకు లేకపోవడంతో ఆ ఇంట్లో […]

మెగాబాబు లేదా మెగాపాప… ఓహో, మంచిరోజు చూసే ప్రసవం ఫిక్స్ చేశారన్నమాట…

June 19, 2023 by M S R

upasana

టీవీ9 వాడికైతే మరీనూ… పిల్లొచ్చినా పిత్తొచ్చినా అపురూపమే… సమాచార సంచలనమే… హీరో రాంచరణ్, ఉపాసన దంపతులకు రేపు మార్నింగ్ 6.30 గంటలకు సంతానమట… ఇదొక మెగా ఈవెంట్ అన్నట్టుగా టీవీ9 వాడు ఎగబోసుకుంటూ వార్తల మీద వార్తలు ఇస్తున్నాడు… జనం రెండో ప్లేసులో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి ప్రసవించలేదు…సూపర్ ఎక్స్‌క్లూజివ్ అట… రెడీగా ఉండాలట… హాస్పిటల్ నుంచే ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారమట… పాపం శమించుగాక… హాస్పిటల్ లోనికి వెళ్లకండిరా నాయనా… దీనిపై Abdul Rajahussain  సార్ రాసిన ఓ […]

తెలంగాణలో బీజేపీ ఆశలు గల్లంతు

June 19, 2023 by Guest Author Muchata

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా […]

అప్పట్లో శేషన్… తరువాత అంతటి సిన్సియర్ ఎలక్షన్ రిఫార్మిస్ట్ ఎవరో తెలుసా..?

June 19, 2023 by M S R

kondaiah

Murali Buddha   ఎంఐఎం అసదుద్దీన్ ను హడలెత్తించిన కొండయ్య … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————– ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలోనైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజకవర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యంఐయం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలిపోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖానా ? అంటే.. . […]

ఓం రౌత్ సరిగ్గా కునుకు తీసి ఉంటే… ఆదిపురుష్ ఇంకాస్త బాగుండేదేమో…

June 19, 2023 by M S R

mit

Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం […]

రెండేళ్ళు గడిచాక నువు నాలుగో తరగతి పాసయ్యావు పొమ్మన్నాడు పెద్దాయన…

June 18, 2023 by M S R

తాడి

Taadi Prakash……   అది నివ్వెరపోయేంత నిజాయితీ Mohan On Our Father Tadi Appalaswamy —————————————————————– తెలంగాణసాహిత్య పత్రిక ‘పాల పిట్ట’ 2014 నవంబర్ సంచిక ఆర్టిస్ట్ మోహన్ special issue గా వచ్చింది. అందులో మా నాన్న తాడి అప్పలస్వామి గురించి మోహన్ ఒక వ్యాసం రాశాడు. ఈ మధ్య కార్ల్ మార్క్స్ పుట్టిన రోజున నా వ్యాసం లో మా నాన్న గురించి రాసింది చదివి, ఆయన వివరాలు మరిన్ని తెలిస్తే బావుంటుందని కొందరు […]

రాజశేఖర్ రెడ్డి కల భట్టీ నెరవేరుస్తున్నాడా?

June 18, 2023 by Guest Author Muchata

గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు! ‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో […]

ఎన్ని జ్ఞాపకాలని నెమరేసుకోను నాన్నా… అవి అనంతం కదా…

June 18, 2023 by M S R

father

నాన్నా! ఈ పిలుపులో తీయ‌ద‌నం అనుభ‌వించేవారికే తెలుస్తుంది. ఒక‌రోజు ఒక ల‌క్ష మాట‌లు మాట్లాడితే అందులో 90 వేల సార్లు వ‌చ్చే ప‌దం… నాన్నా!. నిజం నాన్నా! అస‌లు నీకు ఇది నిజం అని చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు నాన్నా! అబ‌ద్ధం అనే ప‌దం తెలియ‌కుండా పెంచావు మ‌మ్మ‌ల్ని. నువ్వు మా నుంచి భౌతికంగా దూర‌మై, 33 సంవ‌త్స‌రాలు అవుతోంది. శ‌రీరం అశాశ్వ‌తం. మ‌న‌సే శాశ్వ‌తం. మాన‌సికంగా నువ్వు మా మ‌దిలో ఒక శిలాశాస‌నం. ఎప్పుడు ఏ […]

తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ?

June 17, 2023 by Guest Author Muchata

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక […]

‘‘నా దేహంపై పూలదండలు వేయకండి, వీలైనంత త్వరగా సింపుల్‌గా కాల్చేయండి’’

June 17, 2023 by M S R

tpmani

Siva Racharla……….   మరణ ఆదేశం…. “నేను పోయినప్పుడు” అని తన మరణం తరువాత అంత్యక్రియలు ఎలా జరగాలి అని కవిత రాసుకున్న కవయిత్రి Indira Bhyri గారు గత ఫిబ్రవరిలో చనిపోయినప్పుడు ఆ కవిత మీద మంచి చర్చ జరిగింది. మరణం తరువాత సంప్రదాయం మీద మంచి చర్చ జరిగింది. https://www.facebook.com/siva.racharla/posts/5927558923947437 ఈ ఉదయం నెల్లూరు మణి బుక్ స్టాల్ మణి గారు చనిపోయారు. ఆయన 30 సంవత్సరాల కిందటే “మరణ శాసనం” పేరుతో తన మరణం […]

ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలపై కేఎల్ఆర్ గురి

June 16, 2023 by M S R

klr

అర్జునుడికి చెట్టు, కొమ్మ, పక్షి కాదు… దాని కన్నులోని కనుగ్రుడ్డు మాత్రమే కనిపించిందట! కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేఎల్ఆర్ ఇప్పుడు అదే సూత్రం పాటిస్తున్నారు! కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిగా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్… హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏకకాలంలో కేసీఆర్ క్యాబినేట్ లోని ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఏదో ఒక కాన్ స్టిట్యూయెన్సీ నుంచీ ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 99
  • 100
  • 101
  • 102
  • 103
  • …
  • 127
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions