సోషల్ మీడియా మూవీ రివ్యూయర్లకు ఓ దుర్వార్త… అంటే తక్షణం ఇదేదో అమల్లోకి వచ్చి, అందరి కలాలకు సంకెళ్లు వేస్తుందని కాదు… కానీ క్రమేపీ అడ్డదిడ్డం పెయిడ్, నెగెటివ్ ధోరణికి బ్రేక్స్ మాత్రం పడే సూచనలున్నయ్… ఇది తొలి మెట్టు… ఏమిటీ అంటారా..? కేరళ హైకోర్టు సోషల్ మీడియా మూవీ రివ్యూలపై అడ్వొకేట్ శ్యామ్ పద్మన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది… (ఈమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో […]
ఓ దొంగ రాత్రి పక్కింటి తలుపు తట్టి… ’ఎస్కుస్మీ, రెండు నిమ్మకాయలు ప్లీజ్…’
2021… ఏప్రిల్ 19 దాటి 20లో పడబోతోంది… అవి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ క్వార్టర్స్… ఓ ఆఫీసర్ అప్పటిదాకా మందుకొట్టాడు… మనిషి సోయిలో లేడు… ఏమనిపించిందో ఏమో, బయటికి వచ్చాడు, పక్కింటి తలుపు తట్టాడు… ఆ పక్కింట్లో ఒక లేడీ… పెళ్లయింది… తోడుగా ఆరేళ్ల పిల్లాడు… భర్త కూడా సీఐఎస్ఎఫ్ అధికారే… ఈ మందుబాబుకు కొలీగ్… తను అప్పుడు బెంగాల్లో ఎన్నికల డ్యూటీకి వెళ్లాడు… సో, ఆమె తన చిన్న వయస్సు కొడుకుతో ఉంది… తన […]
భాషలందు లాఠీ భాష వేరయా… జగాన దీనికి సాటి లేదయా…
పోలీసు మర్యాద… ప్రపంచంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడే మాటకు లిపి ఒక సంకేత రూపం- అంతే. సహజంగా మాట్లాడే భాషను ఎంత యథాతథంగా రాసినా మాట్లాడే భాషలో ఉన్న పలుకు అందాన్ని లిపిలో దించలేము. పలికేటప్పుడు భారద్దేశం అనే అంటాం. కానీ- రాసేప్పుడు మాత్రం భారత దేశం అని రాస్తాం. భారత దేశం అని చదువుతున్నారంటే రాసిన ప్రతి అక్షరాన్నీ పలకాలన్న మన తపన- అంతే. మాట్లాడే భాషలో సంధి అంత్యంత సహజం. లేకపోతే […]
బహుశా అనంత్ అంబానీ పెళ్లికి కూడా ఇంత బందోబస్తు లేదేమో..!!
ఆమె పేరు అనురాధ చౌధరి… రాజస్థాన్ స్వరాష్ట్రం… ఎంబీఏ చేసింది… బ్యాంకింగ్ సెక్టార్లో కొలువు చేసింది… అప్పుడే మనీ లాండరింగ్‌కు పాల్పడింది… కొలువు ఊడింది, జైలు పాలైంది… ఒక్కసారి జైలుకు వెళ్లొచ్చాక మరింత రాటుదేలతారు కదా నేరస్థులు… అంతే, ఆమె కూడా అంతే… అదే రాజస్థాన్‌కు చెందిన ఆనందపాల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపింది… తనూ గ్యాంగ్ స్టర్ అయిపోయింది… ఆనందపాల్ 2017లో ఎన్కౌంటర్ అయిపోయాడు… నిజానికి ఆమెకు 2007లోనే ఓసారి వివాహమైంది… మొదటి భర్త పేరు […]
Peg Grammar… భాష ఏదైనా సరే… మందు వ్యాకరణం మాత్రం ఒకటే…
మద్యవ్యాకరణ సూత్రాలు! తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డి జె చప్పుళ్లకు ఎగురుతూ తాగడం- సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు. ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష […]
ఆమె ఆడుతుంది! మీరు జరుపుకోండి!… మీ భాషల మన్నువడ…!
ఆమె ఆడుతుంది! మీరు జరుపుకోండి! భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి. యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే […]
Short , Sharp and Beautiful….. ‘మూగవాని పిల్లనగ్రోవి’ పిలుస్తోంది…
…………………………………………. BALLAD OF ONTILLU by KESHAVA REDDY మార్చి10, ఈ రోజు రచయిత కేశవరెడ్డి గారి 78వ పుట్టినరోజు. శుభాకాంక్షలు చెప్పడానికీ, కలిసి సిగిరెట్ వెలిగించి కబుర్లు కొట్టడానికి ఆయనిపుడు లేరు.2015 ఫిబ్రవరి 9 గానీ, పదో తేదీ గానీ కావొచ్చు. హైదరాబాద్ కిమ్స్ లో వున్న కేశవరెడ్డిని చూడ్డానికి గోరేటి వెంకన్న, మోహన్, నేను వెళ్ళాము. స్ట్రెచర్ మీదున్న కేశవరెడ్డి, మమ్మల్ని చూసిన ఉద్వేగంలో, మోహన్ చేతులు పట్టుకుని, “నేనిక ఎన్నో రోజులు బతకను” […]
దెబ్బతిన్న ఇడ్లి- సాంబారు మనోభావాలు … కుల్చా పరాఠా డౌన్ డౌన్…
off beat article on sharukh khan idli sambar comment on ramcharan
పరమ కంగాళీ పుస్తక సమీక్షకుడు… ఏకంగా ఎడిట్ ఫీచర్లో ఓ బుక్ రివ్యూ…
కరణ్ థాపర్ మంచి జర్నలిస్టు అవునో కాదో తెలియదు, చెప్పలేం… కానీ ఎఫీషియెంట్ జర్నలిస్ట్, ఇండియాలో చాలా పాపులర్ జర్నలిస్ట్… సో వాట్..? సమర్థ జర్నలిస్ట్ సమర్థ పుస్తక సమీక్షకుడు కావాలని ఏముంది..? సాక్షి ఎడిట్ పేజీలో ఓ పుస్తకాన్ని సమీక్షించాడు… అత్యంత కంగాళీ సమీక్ష అనిపించింది చదువుతుంటే… అసలు సాక్షి వంటి పత్రికలో ఎడిట్ పేజీలో గెస్ట్ కాలమ్గా ఈ రివ్యూ ప్రచురించడమే ఓ కంగాళీ నిర్ణయం… సరే, పుస్తక సమీక్షలు ఫలానాచోట పబ్లిష్ చేయాలని […]
ఆమె కూడా ఓ ఆడదే… తనకూ ఓ మనస్సుంది… శరత్‌బాబు కోసం తపించింది…
పక్క పరవనిదే పొట్ట నిండదు… పైట చాపనిదే పూట గడవదు… వ్యాంప్ పాత్రలు వేసేవాళ్లే కాదు, ఎక్సట్రా ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ప్రతి నటి తెర వెనుక చీకటి ఇదే… పోనీ, మెజారిటీ కేసుల్లో..! కేస్టింగ్ కౌచ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం… ఆడదాన్ని జస్ట్, ఓ అంగడి సరుకుగా, ఆ టైమ్‌కు అక్కరకొచ్చే పడక సరుకుగా భావించబడే సినిమా ఇండస్ట్రీలో స్త్రీల మీద వివక్షే కాదు, భీకరమైన లైంగిక దోపిడీ… మిగతా రంగాలేమైనా బాగున్నాయా […]
తమ్మీ… నీ మీదొట్టు! కొత్తిమీర కట్టలమ్మి కాలేజీ కట్టినా!
తమ్మీ… నీ మీదొట్టు! కొత్తిమీర కట్టలమ్మి కాలేజీ కట్టినా! విలేఖరి:- సార్! ఏట్లో కట్టిన మీ మెడికల్ కాలేజీని ఈరోజు సూర్యుడు నిద్ర లేవకముందే మునిసిపాలిటీ బుల్డోజర్లు, క్రేన్లు, జెసీబీ లు, డ్రిల్లర్లు, ట్రాక్టర్లు వచ్చి ఎందుకు కూల్చేస్తున్నాయి? నాయకుడు:- అదే తమ్మీ! నాకూ అర్థం అయిత లేదు. నలభై ఏళ్ల కిందట ఖాళీగా ఉంటే… నేనక్కడ కొత్తిమీర పండించి… ఇల్లిల్లూ తిరిగి… కొత్తిమీర కట్టలు అమ్మి… పైసా పైసా కూడబెట్టి… ఆ నలభై ఎకరాలు కొన్నాను. […]
చదువు రాదు… కానీ కవిత్వం రాయాలని… సొంత కోడ్ భాష రూపొందించుకుంది…
Sai Vamshi…. తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, […]
శైవం.. లోతు దొరుకుడు చాన కష్టమైన పని…
telangana shiva pooja procedures
క్రియేటివ్ రాశిఫలాలు… ఆంధ్రజ్యోతి మరీ అపహాస్యం చేసేసింది…
రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఎంత ఫార్స్‌గా మార్చేసిందో చూశాం కదా… ఏవేవో ప్రాతిపదికలతో ఏదేదో రాసేసి జనం మొహాన కొడుతుంటారు… నమ్మినవాడి ఖర్మ… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు… ఆంధ్రజ్యోతి సైటులో ఓ స్టోరీ చదివితే హాశ్చర్యం ఆవరించింది… పెడపోకడలకు పరాకాష్ట అనిపించింది… ఆ టైటిల్ ఏమిటంటే… Maha Shivratri 2024: శివుడికి ఇష్టమైన రాశిఫలాలివే.. మహాదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..! ఇది మహాశివరాత్రి కానుకగా సమర్పించారన్నమాట… ఇందులో విషయం […]
*ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఉపయోగించి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవచ్చా..*
Jagan Rao ……… పోయిన యేడాది హైదరాబాద్ లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు (బయో ఆసియా) లో జర్మనీ నుంచి వచ్చిన ఒక మహిళా ఛీఫ్ గెస్ట్ “ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్” గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత ప్రశ్నలు అడగమంటే ఒక తెలుగు అతను లేసి “ఆడవాళ్ళని అర్ధం చేసుకోవటం కష్టం అంటారు, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ని ఉపయోగించి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవచ్చా” అని అడిగాడు. ఆమె దానికి సమాధానం చెప్తూ…”ఈ ప్రపంచం లో […]
ఇదుగో… ఈ మగానుభావులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…
Sai Vamshi …. ఈ మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… “ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?” అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ.. Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే మొగతనం అని నమ్మే అమాయకపు విద్యావంతులకు.. “హీరోలకు, ప్రొడ్యూసర్లకు ‘ఆ పని’ చేయకుండా హీరోయిన్లు ఆ స్థాయికి వెళ్లరు. ఈ స్టార్ హీరోయిన్లంతా ఇంతేనెహే!” అని తీర్మానించే సినీ […]
ఆడెనమ్మా శివుడు… పాడెనమ్మా భవుడు… ఏమానందము..? భూమీతలమున..!
శివ తాండవమట! శివ లాస్యంబట! ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో […]
లాలూ, రాహుల్, రాజా… మోడీ రియల్ పరివార్… వేరే మిత్రులక్కర్లేదు…
మోడీ బాటలో ప్రతిపక్షాలు… ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని…చదువుకుని…భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో “భిన్నత్వంలో ఏకత్వం” అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని…అదొక ఉప ఖండమని డి ఎం కె నాస్తిక రాజా తేల్చిపారేశాడు. ఒక దేశమంటే ఒకే భాష ఉండాలట. ఒకే సంస్కృతి ఉండాలట. ఆయన లెక్క ప్రకారం బహుశా ప్రస్తుత దేశం 29 ఉప ఖండాలయి ఉండాలి. ఇందులో భాషాభేదాలకు తోడు […]
ఎల్లమ్మకు పెట్టుకునుడు… శాకాహార, మాంసాహార పద్ధతులు వేర్వేరు…
ఎల్లమ్మకు పెట్టుకునుడు ~~~~~~~~~~~~~~~~~ జాగరణ ఉన్నవాళ్లు శివరాత్రి ముందు ఇగ మిగిలిన అందరూ ఉగాదికి ముందట ఏదో ఒక మంగళవారం నాడు ఎల్లమ్మకు పెట్టుకుంటరు. పొద్దు నడినెత్తిమీదికెల్లి పడుమటి దిక్కుకు దిగినంక పట్టపగటీలి రెండు ఝాముల ఘడియలల్ల చేసే పండుగ. అప్పటిదాక ఇంటియిల్లాలు నిష్టగ ఒక్క పొద్దుతో చేసే వంతన. దసర ఎల్లమ్మ, సంకురాత్రి ఎల్లమ్మ, మాఘమాసపు ఎల్లమ్మ ఇట్లా ఎల్లమ్మకు పెట్టుకునే పద్ధతులు వేరువేరుగ ఉంటయి. గ్రామదేవతల పూజల్లో శాకాహార, మాంసాహార రెండుంటయి. అమ్మవార్లకు జేసే […]
ఇది రాజకీయ పోస్టు కాదు… ‘పెద్దన్న’ మీద రచ్చ సరైంది కాదు…
ఇది రాజకీయ పోస్టు కాదు.
- « Previous Page
- 1
- …
- 54
- 55
- 56
- 57
- 58
- …
- 125
- Next Page »