. Subramanyam Dogiparthi ……… సుహాసిని నట జీవితంలో అద్భుతంగా నటించిన మరో సినిమా ఈ శిక్ష సినిమా . At her best . ఈ సినిమాకు కూడా ఆవిడే షీరో . చాలా విప్లవాత్మక ముగింపు . బహుశా ఆ ముగింపు ప్రేక్షకులకు మింగుడు పడి ఉండకపోవచ్చు . మింగుడు పడటం కష్టమే . గోదావరి ఒడ్డున ఓ చిన్న గ్రామంలో ఓ కీచక , దుశ్శాసన వారసుడు కిరీటం లేని మృగాడుగా భాసిల్లుతూ ఉంటాడు […]
ఆహా… అదే ప్లేసులో గనుక కోహ్లీ ఉండి ఉంటే… కథ రక్తికట్టేది…!!
. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు అస్సలు క్రీడాస్పూర్తి లేదు, బాజ్ బాల్ కాదు, బాడీ బాల్, స్లెడ్జింగ్, కుళ్లుబోతుతనం, కోతి బుద్ది అని చాలా చెప్పుకున్నాం కదా… ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ మనస్సులో మెదులుతున్న ఓ ప్రశ్న… ఈ టైమ్‌లో కోహ్లీ గనుక కెప్టెన్‌గా ఉండి ఉంటే..? భలే ఉండేది కదా..? మన కెప్టెన్ శుభమన్ గిల్ జూనియర్ అయిపోయాడు… జడేజా స్టోక్స్ వ్యాఖ్యలకు ఏవో కౌంటర్లు ఇచ్చాడు గానీ అవి సరిపోలేదు… స్టోక్స్‌ను కోహ్లీ […]
ప్రివెడ్ షూట్స్… ఈ దిక్కుమాలిన తంతును అర్జెంటుగా బహిష్కరిద్దాం…
. పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు నిర్వహించేవారు. కలమే గొప్పదని నిరూపించడానికి పిల్లలు నానా అగచాట్లు పడేవారు. పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించేది పురోహితుడు. మాంగళ్యధారణకు శుభలగ్నం నిశ్చయించేది పురోహితుడు. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది పురోహితుడు. అగ్నిసాక్షిగా తాళి కట్టించేది పురోహితుడు. తలంబ్రాలు […]
కుట్ర సిద్ధాంతాలు… వింత వ్యాఖ్యానాలు… అప్పట్లో KCR… ఇప్పుడు KTR…
. కాళేశ్వరం, మేడిగడ్డ పదాల్ని తమ ప్రసంగాల్లో పదే పదే ప్రస్తావించడం… అర్థరహిత, అనుచిత వ్యాఖ్యలకు దిగడం వల్ల తమకే నష్టం అనే సోయి కోల్పోతున్నారు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎందుకో మరి..! చేజేతులా జనంలో తామే మేడిగడ్డ కుంగుబాటు చర్చను లైవ్‌లో ఉంచుతున్నారు… అది రాజకీయంగా కూడా తమకే నష్టం అనే నిజాన్ని గుర్తించడం లేదు… నేడోరేపో కాళేశ్వరం కమిషన్ తన నివేదికను సమర్పించబోతోంది కూడా… ఈ సమయంలోనే కాదు… విపత్తులో, ప్రమాదాలో సంభవించినప్పుడు మాటల్లో సంయమనం […]
Minimalist Life …. ఏమిటీ సరళ జీవనం..? ఎందుకు..? ఎలా..?
. నిన్న ఎక్కడో నటి, మహేష్ బాబు మరదలు శిల్ప శిరోద్కర్ ఇంటర్వ్యూలు చదువుతుంటే… బాగా ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే..? మినిమలిస్ట్ జీవితాన్ని ఎంచుకుని, దాన్నే పాటిస్తున్నట్టు చెప్పింది… ఏమిటిది..? మరీ నిరాడంబర జీవితం అని కాదు,… మరీ సరళమైన జీవితం… ఏది అవసరమో అంతే ఉంచుకుని మిగతావి వదిలేయడం… సాధుజీవితం అంటారా..? ఇంకేమైనా అంటారా…? మీ ఇష్టం… కానీ ఇదీ కష్టసాధ్యమైన ఆచరణే… అనవసర షో పుటప్స్ వదిలేయడం ప్రత్యేకించి సెలబ్రిటీలకు కష్టం… ఆమె […]
యూట్యూబు డైట్ ఫ్లాన్లతో బీకేర్‌ఫుల్… ఓ యువకుడు కన్నుమూశాడు…
. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు గురువారం తన నివాసంలో ఊపిరాడక మరణించినట్లు అనుమానిస్తున్నారు… గత మూడు నెలలుగా అతను అనుసరిస్తున్న కఠినమైన ఆహార ప్రణాళికే (డైట్ ప్లాన్) ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు… మృతుడు శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుకుగా ఉండేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతను యూట్యూబ్‌లో చూసిన ఒక వీడియో స్ఫూర్తితో కేవలం పండ్ల రసం మాత్రమే తీసుకునే డైట్ ప్లాన్ పాటించడం […]
పెద్ద ప్రక్రియ ద్వారా విధుల నుంచి తప్పిస్తే సరి… అంతేనా శిక్ష..?!
. జస్టిస్ యశ్వంత్ వర్మ… హైకోర్టు మాజీ జడ్జి… అలహాబాద్‌కు బదిలీ చేస్తే అక్కడి బార్ గగ్గోలు పెట్టింది… దాంతో బదిలీ సరే గానీ, న్యాయపరమైన విధులు నిర్వహించకుండా నిషేధం పెట్టింది… తన నివాస ప్రాంగణంలో సంచుల్లో కుక్కిన వందల కోట్ల నోట్ల కట్టలు తగులబడిపోయి కనిపిస్తే, దొరికితే… నాకూ వాటికీ సంబంధం లేదన్నాడు మొదట్లో… తరువాత సుప్రీంకోర్టు ఓ అంతర్గత విచారణ కమిటీ వేసి విచారించి, తనను అభిశంసించాలని సిఫారసు చేసింది పార్లమెంటుకు… అంటే కొలీజియం […]
ఆ మోనిత మళ్లీ వస్తోంది… ఈసారి అంతకు మించిన నెగెటివ్ షేడ్స్‌తో..!!
. శోభా శెట్టి… కార్తీకదీపంలో ఆడవిలన్ మోనిత పాత్రతో ప్రతి తెలుగింటికీ పరిచయమైన నటి… ఈమె విలన్ పాత్ర అంత హైలైట్ అయ్యింది కాబట్టే హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ వేసిన దీప పాత్ర అంత బలంగా జనంలోకి వెళ్లింది… తరువాత తెలుగు బిగ్‌బాస్-7 హౌజులోకి ఎంట్రీ ఇచ్చింది… నటుడు శివాజీ యావర్, పల్లవి ప్రశాంత్‌తో కలిసి ఓ కూటమి కట్టి… శోభాశెట్టి, అమరదీప్, ప్రియాంక జైన్ (సీరియల్ బ్యాచ్)తో పిచ్చి పోరాటం ఏదో చేశాడు… శోభాశెట్టి ఎనర్జీ […]
పది అవతారాలు సరే… ఒకటీరెండు అవతారాలపై అదే సందిగ్ధత…
. ముందుగా విషయం ఓసారి చదవండి… హొంబలె ఫిలిమ్స్… బెంగుళూరు బేస్డ్ చిత్ర నిర్మాణ సంస్థ… మొదట్లో చిన్నాచితకా సినిమాలు తీసినా… కేజీఎఫ్ రెండు పార్టులతో దాని కథే మారిపోయింది… కాంతార అనుకోని బ్లాక్ బస్టర్… తరువాత సాలార్… సుడి అంటే అదీ… పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ కావడమే కాదు… కాంతార ప్రీక్వెల్, సాలార్-2 చేతిలో ఉన్నాయి… రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోనీ… ఇవేకాదు, తాజాగా మహావతార్ నరసింహా అనే యానిమేటెడ్ ఫిలిమ్ రిలీజ్ చేశారు… అంతేకాదు, […]
జొమాటో, స్విగ్గీ… ఏదైనా అంతే… ఫుడ్డు తక్కువ, రేట్లు ఎక్కువ…
. జొమాటో, స్విగ్గీ… యాప్స్ ఓపెన్ చేసి, ఎన్నెన్ని డిష్షులు, ఎన్ని రెస్టారెంట్లు వెతికినా సరే… ఇదే కథ… . బిర్యానీ సింగిల్ 250 రూపాయలు అట… ఫుల్ అయితే 350 అట… వీడమ్మా భడవా అనుకుని, దమ్ వెజ్ బిర్యానీ సెలెక్ట్ చేసి, పేమెంట్ ఫిగర్ చూస్తే… . రెస్టారెంట్ ఫీజు, జీఎస్టీ, ప్లాట్‌ఫామ్ ఫీజు, మన్నూమశానం అన్నీ కలిపి 385 రూపాయలు… ఫుడ్ డొనేషన్, డెలివరీ పార్టనర్ టిప్ మినిమం 15 కలిపితే 400 […]
వాళ్లే మానవ వంతెన అయ్యారు… విద్యార్థులను రక్షించారు…
. ( రమణ కొంటిెకర్ల ) ….. రోడ్డు తెగితే.. వాళ్లు మానవ వంతెన అయ్యారు… 35 మంది విద్యార్థులను కాపాడారు! కొన్ని ఘటనలు అతిశయోక్తిలా కనిపిస్తాయి. కానీ, ఆ పరిస్థితులను కళ్లతో చూసినప్పుడు అవెంత నిజమో, ఎంతీ అవసరమో అక్కడి దృశ్యాలు చెబుతాయి. అలాంటి ఓ విచారకమైన దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఏకంగా 35 మంది పిల్లలను కాపాడటానికి ఇద్దరు వ్యక్తులు మానవ వంతెనగా మారిన కథ అది… […]
రాముడే ఓ పాఠం..! ఖాకీ శిక్షణలోనూ రామాయణ పారాయణం..!
. ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియావిశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం పుడుతుంది. మేనేజ్మెంట్ కు తెలుగు మాట నిర్వహణ. నిర్వాకం వెలగబెట్టినట్లు వెటకారమయ్యింది కానీ- మేనేజ్ చేయడం అన్న మాటలో ఉన్న నెగటివ్ మీనింగ్ నిర్వహణలో లేదు. రాదు. అయినా మన చర్చ వ్యాకరణం గురించి కాదు. మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం గురించి. […]
రామోజీరావు టేస్టున్న మూవీస్ నిర్మిస్తున్న ఆ కాలంలో… ఓ ముత్యం..!!
. Subramanyam Dogiparthi …… రాజేంద్రప్రసాద్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదేనేమో ! కామెడీ కం రొమాంటిక్ ట్రాకుతో ఓ చక్కని సందేశాన్ని కూడా అందించిన వంశీ సినిమా ఈ ప్రేమించు పెళ్ళాడు . అంతే కాదు ; గోదారి అందాలను , భానుప్రియ కళ్ళందాలనీ అద్భుతంగా చూపించిన సినిమా కూడా . ఇళయరాజా , వేటూరి , బాలసుబ్రమణ్యం జానకమ్మల మోస్ట్ మెలోడియస్ వాయిస్‌లను అందించిన సినిమా . అయినా బాగా ఆడలేదని , […]
ఎమోజి..! అదొక ఎమోషన్ సింబల్… అదుపు తప్పితే మర్డర్లే మరి..!!
. డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ […]
ఓ శివుడి గుడి కోసం రెండు దేశాల యుద్ధం… అసలు కథ ఏమిటంటే..?!
. నిన్న మనం ఓ కథనంలో చెప్పుకున్నాం కదా, ఒక శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధానికి దిగుతున్నాయని… ఇంకాస్త డీప్‌గా వెళ్దాం, అసలు కథేమిటో… Pardha Saradhi Potluri ……. 2025 వ సంవత్సరం యుద్దాలతో అతలాకుతలం అయ్యేట్లుగా ఉంది! గురువారం, జులై 24, 2025. థాయిలాండ్ Vs కాంబోడియా! థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. థాయిలాండ్ కాంబోడియా దేశాల సరిహద్దులలో దాదాపుగా యుద్ధమే మొదలయ్యింది! రెండు దేశాల సరిహద్దు సమస్య […]
ఓ ప్రాచీన శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల సాయుధ ఘర్షణ..!!
. Srini Journalist ….. ఒక హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం కోసం సిద్దమౌతున్నాయి … ఇప్పటికే రాకెట్ లాంచర్ల నుంచి మిస్సైల్స్ వెలువడుతున్నాయి … F16 లాంటి యుద్ధ విమానాలతో దాడులు కూడా మొదలయ్యాయి … ఇవన్నీ ఒక హిందూ దేవాలయం కోసం… కంబోడియా, థాయిలాండ్ దేశాల బోర్డర్స్ లో ఉంది ప్రిహ విహియర్ గుడి… (Preah Vihear ) … ఇది యునెస్కో గుర్తించిన శివాలయం … డాన్గ్రేక్ పర్వతంపై […]
ధర్మం, చట్టం, న్యాయం… ముగ్గురు మిత్రులు అంటే ఇవే…!
. Subramanyam Dogiparthi ….. మురళీమోహన్ స్వంత బేనరయిన జయభేరి సంస్థ నిర్మించిన హిట్ సినిమా ఈ ముగ్గురు మిత్రులు సినిమా … 20 కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఫీల్ గుడ్ , హిలేరియస్ , ఫేమిలి ఎంటర్టైనర్ . ధర్మాన్ని , చట్టాన్ని , న్యాయాన్ని కాపాడే వ్యక్తులు ముగ్గురు మిత్రులుగా శోభన్ బాబు , మురళీమోహన్ , చంద్రమోహన్ నటించారు . వాళ్ళకు జోడీలుగా సుహాసిని , సుమలత , తులసి నటించారు […]
నా రంగు నలుపే… సో వాట్..? ఆమె పోస్టుపై ఇప్పటికీ ప్రకంపనలు..!!
. ( రమణ కొంటికర్ల ) ….. ఆమె ఉద్యోగకాల మౌనం.. పదవీ విరమణకు ఓ నెల ముందు ఒక్కసారిగా బద్ధలైంది. సోషల్ మీడియా వేదికగా గళం విప్పింది. అత్యున్నత పదవిలో ఉండి కూడా తానెలాంటి వర్ణ, లింగ వివక్ష ఎదుర్కొందో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఈ మధ్యే అత్యున్నత పదవి నుంచి రిటైర్డ్ అయిన కేరళ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన శారద ఆవేదన. శారదా మురళీధరన్ 1990వ బ్యాచ్ కేడర్ కేరళ ఐఏఎస్ […]
పిచ్చి లేచిపోతున్నారు… కల్తీ కల్లు దొరక్క… ఎర్రగడ్డ బాటలో పడి…!!
. ఎర్రగడ్డకు దారేది? ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది ఒక స్థాయి పిచ్చి . మానసిక వైద్యులు నయం చేయగలమనుకునేది తరువాత స్థాయి పిచ్చి . నిజానికి ఎవరూ నయం చేయలేనిదే అసలయిన పిచ్చి . ఇది అమూర్తం . మాటలకు అందీ…అందదు . చూపులకు కొద్దిగా అందుతుంది . […]
ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదం సవివర సాంకేతిక విశ్లేషణ -1
. Pardha Saradhi Potluri ….. Air India 171 Boeing 787-8 Crash Part-1 ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ AI 787-8 171 జూన్ 12 న అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కి సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెలువడింది! ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగెషన్ బ్యూరో ( AAIB – Aircraft Accident Bureau ) ఇచ్చిన 15 పేజీల ప్రాధమిక దర్యాప్తు నివేదిక పలు వివాదాలకి దారి […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- 10
- …
- 127
- Next Page »