Murali Buddha……… సకుటుంబ వెన్నుపోటు … ఇప్పుడు రాస్తున్నారు … మరి అప్పుడెందుకు రాయలేదు…? జర్నలిస్ట్ జ్ఞాపకం… `వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? ` అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం ఇది… 95 సంఘటనపై MIC టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు […]
రాహుల్ గాంధీకి ప్రత్యేక పాస్‌పోర్టు దేనికి..? కోర్టులో ఇంట్రస్టింగ్ వాదనలు..!!
పార్ధసారధి పోట్లూరి …….. 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేలా పాస్‌పోర్ట్ ఇప్పించండి – రాహుల్ కోరిక ! తనకి తాను బ్రిటీష్ పౌరుడుగా ప్రకటించుకున్న రాహుల్ ! సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ ! తనకి 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే విధంగా పాస్‌పోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వమంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో [Rouse Avenue Court] పిటిషన్ వేశాడు రాహుల్ ! తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయినందున తన అధీనంలో ఉన్న డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ని […]
అబ్బ దబ్బ జబ్బ… అనబడు ఓ కథనరాజం… చించిపడేశాడు ఈ రచైత…
Sridhar Bollepalli ……….. అబ్బ దబ్బ జబ్బ… A story by Sridhar Bollepalli… సుబ్బారావుకి నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదూ అంటే ఏమీ నచ్చట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తన మేథస్సుని ఎవరూ గుర్తించి ప్రశంసించకపోవడం అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే అందరూ గుర్తించి ప్రశంసించదగిన పని అతను ఏమీ చేసివుండలేదు యిప్పటివరకూ. తాను ఏమేం చేయగలడో, తాను మిగిలినవాళ్లకన్నా ఏ విధంగా అధికుడో సుబ్బారావుకి తెలుసు. ఏదో ఒకటి చేస్తే తప్ప తనలాంటి వాణ్ని గుర్తించలేని […]
సుందరయ్య రాజీనామా ఎందుకు? రణదివేతో గొడవేంటి? మాకినేనితో మాటల్లేవ్ దేనికి..?
పుచ్చలపల్లి సుందరయ్య.. పరిచయం అక్కర్లేని పేరు. పొగడ్తలకీ, భుజకీర్తులకీ పొంగిపోని మనీషి. తిండీ తిప్పలకు కటకటలాడే కూలీనాలీకి గొంతుక. అలో రామచంద్రా అంటూ అల్లాడే బడుగు బలహీనవర్గాలకు అండాదండ. ఎర్రజెండా అంటే పీక్కోసుకునే వారి ముద్దుబిడ్డ. అందరూ పిలుచుకునే పేరు సుందరయ్య. పార్టీ వర్గాలకు పీఎస్. మార్క్సిజం పొడగిట్టని వాళ్లకు కమ్యూనిస్టు గాంధీ. పుట్టింది- ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా ఎగిసిపడే మేడే నాడు. 72 ఏళ్ల బతుకులో- తెలివిడి వచ్చిందగ్గర్నుంచీ తన కోసం కాకుండా పరుల కోసం- అర్ధశతాబ్దానికిపైగా […]
39 ఏళ్ల క్రితమే ఉదయం శీర్షిక… రాజీవ్‌కే రాజదండం… ఐతే అది ఈ దండం కాదు…
Nancharaiah Merugumala ……… తాత నెహ్రూ చేతికి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో రుజువులు లేవు గాని… 1984లో ‘రాజీవ్ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’… 1984 డిసెంబర్ చివర్లో ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ ప్రధాని […]
‘‘ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్… రెండో పెళ్లికి సరైన ఎంపిక…’’ మొదటి భార్య సంస్కారం…
ముందుగా చిన్న క్లారిటీ… ఆశిష్ విద్యార్థికి 60 ఏళ్లు నిజమే… తను బేసిక్‌గా కేరళైట్… తల్లి ఓ కథక్ డాన్సర్, విద్యార్థి ఢిల్లీలో పుట్టి పెరిగాడు… తాజాగా 33 ఏళ్ల రూపాలీ బారువాను పెళ్లి చేసుకున్నట్టు మీడియా రాసింది… ఫోటోలు వేసింది… నీకేం పోయే కాలమురా ఇంత గ్యాప్‌తో ఓ యువతిని పెళ్లి చేసుకున్నావు అంటూ సోషల్ మీడియాలో పలువురు గడ్డిపెట్టారు… పోయేటప్పుడు ఏమైనా ఆస్తి ఇస్తాడని టెంప్టయి తనను పెళ్లి చేసుకుందంటూ ఆమెను కూడా తిట్టిపోశారు… […]
మోడీని దారిలో ఆపాను… తను ఆశ్చర్యపోయారు… జర్నలిస్ట్ జ్ఞాపకం…
Murali Buddha……… మోడీని దారిలో ఆపాను .. … ఆశ్చర్య పోయారు… జర్నలిస్ట్ జ్ఞాపకం … మోడీని దారిలో ఆపి …. ఒక్క నిమిషం ఆగు … ఏ మోడీ ?.. నిరవ్ మోడీనా ? కాదు … మరి లలిత్ మోడీనా ? హే.. కాదు … నరేంద్ర మోడీ నే .. కలలోనా ? కాదు … నిజం … తొమ్మిదేళ్లయినా ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . మీడియాతో మాట్లాడరు .. […]
అధ్యక్షుడ్ని చంపితే అధ్యక్షుడెలా అవుతాడు… లాజిక్ మిస్… దీన్నే చిత్తవైకల్యం అంటారు…
Silly Idea: “శివారెడ్డిని చంపితే నువ్ జైలు కెళతావు కానీ…ముఖ్యమంత్రి ఎలా అవుతావు? చిన్న లాజిక్ మిస్సయ్యావు!” అని అతడు సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఏదో ఉంది. “నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబద్ధం….అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం” లాంటి మాటలతో ఒకప్పుడు త్రివిక్రమ్ నిజంగానే మాటల మాంత్రికుడు అన్న ప్రశంసకు అర్హుడిగా వెలిగాడు. ఇంగ్లీషు సినిమాల్లో, తెలుగు నవలల్లో దేనికి ఏది త్రివిక్రమ్ కాపీ అని […]
రోజూ మటన్‌తో రెండు పూటలు… మందు తప్పదు… సిగరెట్లకు లెక్కే లేదు…
రజినీకాంత్… సినిమా ప్రపంచంలో పరిచయం ఏమాత్రం అక్కర్లేని పేరు… కోట్ల మంది అభిమానులు… తెర మీద కనిపిస్తే చాలు, కాసుల వర్షం… 73 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరో పాత్రలు వేస్తున్నా సరే, రొటీన్ కమర్షయల్, ఇమేజీ బిల్డప్పుల సినిమాలు తీస్తున్నా సరే జనం చూస్తున్నారు… ప్రజలు చూపే అభిమానంలో వీసమెత్తు తేడా రావడం లేదు… అలాంటి రజినీకాంత్ సినిమా నటుడు కాకమునుపు ఓ బస్ కండక్టర్… బెంగుళూరులో… హీరో కావడానికి నానా కష్టాలూ పడ్డాడు మద్రాసులో… […]
ఒక కోతి మరణిస్తే… వందల కోతులు ప్రతీకారానికి ఎగబడ్డయ్… వానరైక్యత…
Unity in Monkeys: మనిషికి- కోతికి మధ్య ఎంత తెంచేసినా తెగని బొడ్డు బంధమేదో ఉంది. డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం కోతి నుండి పుట్టిందే ఈ మానవ రూపం. అందుకే దాశరథి చాలా స్పష్టంగా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అని ప్రశ్నించారు. నాలుగు కాళ్ళు కాస్త రెండు కాళ్ల ఆస్ట్రలోపితికస్, నియాండర్తల్ లాంటి చింపాంజీ రూపాలేవో వచ్చాయని మానవ శరీర నిర్మాణ శాస్త్రం- ఆంత్రోపాలజీ చెబుతోంది. ఆదికావ్యం రామాయణంలో అత్యంత పవిత్రమయినది, యుగయుగాలుగా పారాయణ […]
దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు – మనిషిగా విజేత… జర్నలిస్ట్ జ్ఞాపకాలు…
Murali Buddha……… దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు – మనిషిగా విజేత……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు…. ‘‘మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పనిచేశా, హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్కసారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు….. దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు ఇవే. అయన తన […]
పానీపురి అమ్మేవాడు… చేతుల్లో డబ్బుల్లేవు… సరైన తిండీ లేదు… ఇప్పుడు ఐపీఎల్ హీరో…
Bhaaskaron Vijaya ……….. కలల్ని నిజం చేసిన ‘కుర్రాళ్లు’…. ఔను, వాళ్లిద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి. మీరు విజేతలు కావడం ఖాయం అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెబుతూ ఉండే వారు. గెలుపునకు దగ్గరి దారులంటూ ఏవీ లేవు. ఉన్నది కష్టపడటం. అలుపు అన్నది లేకుండా అనుకున్నది సాధించేంత దాకా ప్రయత్నం చేయడమే. ఆ ఇద్దరూ కుర్రాళ్లే. మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. […]
కంబళ, జల్లికట్టు… చాకిరీ, ఆట… ఏదయితేనేం అన్నీ ఎద్దులు, ఆబోతులతోనే…
Terrific Traditions: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం […]
టీడీపీకి ప్రచారం చేస్తే… బాబుతో చేతులు కలిపితే… జూనియర్‌కు ఏం లాభం..?
Murali Buddha…… మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు… జర్నలిస్ట్ జ్ఞాపకం… “ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు మాత్రం ……. ఎన్టీఆర్ ను దించేసేటప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం, లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ […]
అలా నేను రాయకుండా ఉండాల్సింది… కథకుడు ఖదీర్‌బాబు ఒప్పుకోలు…
Mohammed Khadeerbabu ……… కేతు విశ్వనాథరెడ్డి గారు – మహమ్మద్ ఖదీర్‌బాబు ‘సార్.. మీ రెక్కలు కథను రీటెల్లింగ్ చేస్తున్నాను. చేయనా?’ ‘చేయి నాయనా… నువ్వేం చేసినా బాగుంటుంది’ ‘సార్… మీ అమ్మవారి నవ్వు కథను హిందూ ముస్లిం మైత్రి కథానికలు సంకలనంలో వేస్తున్నాను. వేయనా’ ‘తప్పకుండా వేయి నాయనా. మా ఖదీరు ఏం చేసినా బాగుంటుంది కదా’ కేతుగారికి ముగ్గురు పిల్లలుగాని ఆయనను తండ్రిగా భావించేవారు, ఆయన తన పిల్లలుగా భావించేవారు చాలామంది ఉన్నారు. సాహిత్యంలో గొప్ప […]
జయప్రద – రేణుకా చౌదరి… ఇద్దరి రహస్య పంచాయితీని తీర్చిన చంద్రబాబు…
Murali Buddha……. జయప్రద , రేణుకా చౌదరి , బాబు చిదంబర రహస్యం . మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ….. ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంతవరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబినెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, […]
తెల్లచీర- మల్లెపూలు… ఇదేకాదు, వేసవి- మల్లి కూడా భలే కాంబినేషన్…
Bharadwaja Rangavajhala ……….. మండు వేసవి… మల్లెపువ్వులూ…. సృష్టిలో కొన్ని సంగతులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాటిలో ఒకటి మండు వేసవి మల్లెపువ్వుల కాంబినేషన్. మల్లె పూవు రొమాంటిక్ ఫీల్ కు సింబల్. అలాంటి మల్లెల్ని మండు వేసవిలో పూయమని ఆనతివ్వడం ఎంత దారుణం. సృష్టి వైచిత్రి ప్రకారం మల్లెలు మండు వేసవిలోనే పూస్తాయి. మరి ఆ మల్లెల మధురిమలను తెలుగు సినిమా కవులు ఎలా వర్ణించారో ఇప్పుడు చూద్దారి . మల్లెపువ్వులు అనగానే ఠక్కున గుర్తొచ్చే […]
బీర్లతో మంగళస్నానాలు… అసలే తెలుగు పెళ్లిపై ‘ఉత్తరాది బరువు’… పైగా ఈ చిత్త పైత్యాలు…
ఒకవైపు… కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులకు పెళ్లి చేసే స్థోమత లేక… మనస్సులు చంపుకుని, పెళ్లికొడుకు తల్లిదండ్రులు చేసే పెళ్లి మీద ఆధారపడే దురవస్థ…! మరోవైపు… ఆడపిల్లలు లేక, దొరక్క, అవసరమైతే తమ అబ్బాయిలకు అన్ని ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తున్న ధోరణి… తప్పులేదు… ఆహ్వానిద్దాం… అవసరం మేరకే అయినా అబ్బాయి తల్లిదండ్రులు కాలంతోపాటు మారుతున్న తీరును స్వాగతిద్దాం… అదేసమయంలో హిందూ వివాహ తంతు రాను రాను మోయలేని భారంగా ఎందుకు మారుతుందనే చింతన మాత్రం మన సమాజంలో లోపించింది… […]
కాంగ్రెస్ సెక్యులరిజం ఓ డొల్ల… కావాలంటే సిక్కుల్ని అడిగి చూడండి…
Nancharaiah Merugumala……. రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! …………………………………………………….. మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని ప్రశంసల […]
ABN… ఓటమిలోనూ ఓ సాంత్వన… ఓ ఓదార్పు… భావిపై ఓ భరోసా…
Murali Buddha……… ఆ మీడియాను నమ్మండి -బిపిని దూరం పెట్టండి…… ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి……. ఓ జ్ఞాపకం హా … హా … ఇప్పుడేమంటావ్ ? 2018 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయమే టివిలో చూస్తుంటే ఫోన్ లో హా … హా … ఇప్పుడేమంటావ్ ? అనే ప్రశ్న ఆమె స్వరంలో అంత సంతోషం చాలా కాలం తరువాత విన్నాను . ఫలితాలు ఎలా ఉంటాయి అనే […]
- « Previous Page
- 1
- …
- 78
- 79
- 80
- 81
- 82
- …
- 119
- Next Page »