ఆర్టిస్టులు దొరుకుతారు, కానీ వాళ్లతో పర్ఫామెన్స్ తీసుకునే తెలివితేటలు టీవీచానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దగ్గర ఉండాలి, అప్పుడే ఆర్టిస్టులకు పేరు, డబ్బు, చానెళ్లకు రేటింగ్స్, యాడ్స్, డబ్బు… ఈటీవీ వాడికి జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు కాబట్టి, వాళ్లనే శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్, ఢీ, స్పెషల్ ఫెస్టివల్ షోలలో వాడేసుకుంటాడు… సరే, ఎంత కొంత అదనంగా డబ్బొస్తున్నది కాబట్టి ఆ ఆర్టిస్టులంతా సంతోషంగా ఉన్నారు… పైగా ఆ సచ్చిపోదాం, సారీ, రెచ్చిపోదాం బ్రదర్ అనే షో […]
ప్రకాష్‌రాజ్ అంత గొప్పోడా..? అరెరె.., మనమెంత పెద్ద తప్పుచేశాం..!!
తెలుగుదేశం, జనసేన మళ్లీ కలిస్తే జగన్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం కాబట్టి… పవన్ కల్యాణ్ అడుగులు ఈమధ్య చంద్రబాబు వైపు పడుతున్నాయి కాబట్టి… కమ్మ, కాపు కలిస్తే జగన్‌రెడ్డికి నష్టదాయకం కాబట్టి… ఆ రెండు కులాల నడుమ వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి… అంటూ ‘మా’ ఎన్నికల్లో కులకోణాల్ని ఇంతలోతుగా అర్థం చేసుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఎక్కడికో వెళ్లిపోయాడు తను..! తను ఏం రాసుకున్నాడు అని వదిలేస్తే, నిజంగానే మొన్నటి మా ఎన్నికల్లో కులకలకలమే ప్రధానంగా […]
ఆంధ్రజ్యోతి ఎడిటర్ మహాశయా… ఈ వార్త ప్రచురణ తీరుపై ఓ చిన్న డౌట్…
నాకొచ్చిన పెద్ద డౌట్ ఏమిటంటే..? ఈ వార్తలో ఆమె ఫోటోలో మొహాన్ని ఎందుకు బ్లర్ చేశారు..? ఆమె తప్పు చేసిందా..? ఆమె ఐడెంటిటీ బయటపడకూడదా..? ఎందుకు..? ఆమె పెళ్లి చేసుకుంది… మరి మొహం ఎందుకు చూపించకూడదు..? అసలు ఈ వార్తను ఈ పేజీలో పెట్టిన సబ్ఎడిటర్ భావన ఏమిటి..? ఆమె ఏ కేసులోనూ నిందితురాలూ కాదు, పోలీస్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అక్కర్లేదు… ఆమె ఏ కేసులోనూ బాధితురాలు కాదు, మొహం ప్రచురించకుండా ఉండటానికి..! ఇదేమీ నిర్బంధ వివాహం […]
400 Days…! జస్ట్, టైమ్‌పాస్ పల్లీబఠానీ… దారితప్పిన చేతన్ భగత్…!!
నో డౌట్… ఒకప్పుడు తెలుగు నవలారంగంలో యండమూరి అనుభవించిన స్టార్ స్టేటస్‌ను ఇండియన్ ఇంగ్లిష్ నవలారంగంలో చేతన్ భగత్ అనుభవించాడు కొన్నాళ్లు… లక్షల పుస్తకాల విక్రయాలు, అనేక భాషల్లోకి అనువాదాలు… నవలారంగంలో ఇంత డబ్బుందా, ఇంత కీర్తి ఉందా అని అందరూ అసూయపడే స్థాయిలో ఎదిగాడు… అఫ్ కోర్స్, శివ ట్రయాలజీ రామాయణ సీరీస్‌తో అమిష్ ఎక్కడికో వెళ్లిపోయాడు… చేతన్ కూడా ఇప్పుడు తనను అందుకోలేడు… నెట్ జోరు పెరిగాక పుస్తకపఠనం తగ్గిపోయింది అనేది ఓ భ్రమ… […]
అసలు ఇష్యూ దారిమళ్లించేసి… నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి మళ్లీ తన్నులాట..!
తెలంగాణలో పుట్టిపెరిగినా… ఎదుగుదల అంతా తెలంగాణ మీదే అయినా… ఆంధ్రామూలాలుండి.., నిరంతరమూ ఆంధ్రా గురించే కలవరించే ఆంధ్రుడు, ఆంధ్రాజ్యోతి యజమాని రాధాకృష్ణ తెలంగాణ మీద పడి ఏడుస్తున్నాడు… తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నాడు…… ఇదీ నమస్తే తెలంగాణ అంతరంగం..! అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తల్ని తనే ఖండఖండాలుగా ఖండిస్తూ ఉంటుంది… దానికి అలవాటే, అందరూ తనలాగే రోజూ భజనల్ని మాత్రమే అచ్చేయాలి, లేకపోతే అది ఈనాడును తిడుతుంది, జ్యోతిని తిడుతుంది, వెలుగును తిడుతుంది.., అదీ వితండవాదంతో తిడుతుంది… సేమ్, […]
బాబ్బాబూ, పెట్రోల్ ప్లీజ్… ఇంధనరవాణా లేక బ్రిటన్ లబలబ..!!
పార్ధసారధి పోట్లూరి……. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ! ఇప్పుడు ? పెట్రోల్ కోసం కాట్ల కుక్కలలాగా కొట్టుకుంటున్నారు గాస్ స్టేషన్ల దగ్గర. గత వారం రోజులుగా బ్రిటన్ లో పెట్రోల్ కోసం ప్రజలు పెట్రోల్ పంపుల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచి ఉంటున్నారు. పెట్రోల్ కొరత ఏర్పడింది అని మొదట్లో పుకార్లు వ్యాపించడమే మొదటి కారణం అయితే జనాలు పుకార్లని బాగానే నమ్మేసి అందరూ ఒకేసారి పెట్రోల్ కోసం క్యూ కట్టడంతో చాలా వరకు పెట్రోల్ […]
జగన్ స్పూర్తా..? కేసీయార్ స్పూర్తా..? ఆయన ఆంధ్రా రైతా… తెలంగాణ రైతా..?!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… ఆల్మోస్ట్ వర్కింగ్ సీఎం కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్… ఏదైనా మనసుకు నచ్చినట్టయితే, రాజకీయాలకు అతీతమైనా సరే స్పందిస్తుంటాడు… ఈరోజు ఉదయం (24.09.2021) 9 గంటలకు ఓ ట్వీట్ కనిపించింది… చెక్ చేస్తే అది తన అఫీషియల్ అకౌంటే… రెండు ఫోటోలు షేర్ చేశాడు… ఒకటి ఖమ్మం జిల్లా, మరొకటి సిరిసిల్ల జిల్లా అని రాశాడు… ఆరోగ్య సిబ్బంది నిబద్ధతకు, కృషికి ఇవే నిదర్శనాలు అన్నాడు… పనిలోపనిగా ఇవి కేసీయార్ నాయకత్వంలోని పంట […]
మందాకిని..! గొంతులోకి నాటుగా, ఘాటుగా..! కలర్సారా కాదు, కళ్లుతిరిగే సారా…!!
మొన్న ఒకాయన ఓ ఫంక్షన్ చేశాడు… ఈమధ్య కామనే కదా, మందు కూడా పెట్టాడు… మంచి స్కాచ్ సీసాలు టేబుళ్లపై పెట్టాడు… కొందరు ఫుల్ బాటిళ్లు ఖాళీ చేసి కూడా అసంతృప్తిగా మొహాలు పెట్టారు… వాళ్లకు ఆనలేదు… మళ్లీ వాళ్లకు చీప్ లిక్కర్‌కు ఎక్కువ, ప్రీమియంకు తక్కువ బాపతు సీసాలు తెప్పిస్తే తప్ప వాళ్ల మొహాలు తేటపడలేదు… ఎస్, నాటు అలవాటైనవాడికి నీటు ఎక్కదు… కాదు, కడుపులోకే దిగదు… మన కేసీయార్ సర్కారు ప్రజల మీద అత్యంత […]
కేసీయార్‌జీ… రాంజీ గోండు కథెప్పుడైనా విన్నారా..? రేపు షా వచ్చేది ఆ స్మరణకే…!!
నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై […]
భేష్ తెలంగాణ పోలీస్… తుపాకీకి మరక అంటలేదు… ‘‘పని జరిగిపోయింది…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ చైత్ర హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు… తెలంగాణ పోలీసులు తమ తుపాకీకి ఏ ఎన్కౌంటర్ మరక అంటించుకోలేదు… న్యాయం జరిగిపోయింది… అబ్బే, పోలీసులు ఏమీ చేయలేదు… ఎలాగూ ఉరి తప్పదు, ఎన్కౌంటర్ తప్పదు, తప్పించుకోలేను అనే భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా..? ఎస్, అదే నిజమని నమ్మేద్దాం… ఖండించాల్సిన పనిలేదు, హక్కుల గుంజాటన అసలే అక్కర్లేదు… వాడు తన ఆత్మకు తనే జవాబు చెప్పుకున్నాడు, శిక్ష […]
ఓహ్… తాలిబన్లకు ముందుంది ముసళ్ల పండుగ… అప్పుడే ‘శాంపిల్’ రుచిచూశారు…
….. By… పార్ధసారధి పోట్లూరి……….. మా జైల్లో ఉండి మా బిర్యానీ తిని మాకే ఎదురుచెప్తావా ? అంటూ హాక్కానీ నెట్వర్క్ నాయకులు తాలిబాన్ల మీద విరుచుకుపడి బాగా కొట్టారు. చివరకి కాబోయే అధ్యక్షుడు బారాదరిని కూడా బలంగా నెట్టి వేశారు దాంతో కింద పడి గాయపడ్డాడు బారాదరి. గత శుక్రవారం ఉదయం పదవుల పంపిణీ విషయమై తాలిబన్లు, హాక్కానీ నాయకులు అధ్యక్ష భవనంలో సమావేశం అయ్యారు. ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలో బారాదరి లిస్ట్ చదవడం […]
SURVIVOR… ఇది బిగ్‌బాస్‌కే తాత..! టీవీ రియాలిటీ షోలకు మరింత కొత్త థ్రిల్..!!
ఎహె, బిగ్‌బాస్-5 లో ఎవరెవరు..? ఎప్పట్నుంచి..? ఇది పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయడం లేదు ఇప్పుడు..? ఓ వార్త మాత్రం భలే పట్టేసింది.,. అదేమిటో ముందు చెప్పుకుందాం… ‘‘రియాలిటీ షోలు ఎప్పుడూ ఒకేరకంగా ఉంటే ఎవడు చూస్తాడు..? కొత్తదనం కావాలి ప్రేక్షకులకు… బిగ్‌బాస్ తాత వంటి రియాలిటీ షో ఒకటి బిగిన్ కాబోతోంది… ఆఫ్టరాల్ బిగ్‌బాస్ అంటే ఒక ఇంట్లో వదిలేస్తారు, ఇక తన్నుకొండిరా, తిట్టుకొండిరా అని చెబుతారు… ఏవో దిక్కుమాలిన ఇగోలు, పోటీలు గట్రా ఉంటయ్… […]
మాణికె మాగే హితె…! థమన్ కమాన్… సుద్దాల గెట్ రెడీ… అనంత శ్రీరాం లేట్ ఏంటీ…!!
రౌడీ బేబీ పాటలో ఏముంది..? పాట కంటెంటు శుద్ధ దండుగ… అందులో ఏ లిటరరీ చమక్కులూ లేవు… ఏదో సాయిపల్లవి డాన్స్ పుణ్యమాని వందకు పైగా కోట్ల వ్యూస్ సాధించింది, ఇప్పటికీ అది ఇండియన్ వీడియోస్‌లో టాప్ టెన్‌లో ఒకటి…. పోనీ, వై దిస్ కొలవెరిలో ఏముంది..? నిజమే, అందులో కూడా ఏమీ లేదు… ఎవడో ఓ తాగుబోతు తన ప్రేమభగ్నం మీద ఏదో పాడుతుంటాడు… కానీ అదీ టాప్ టెన్‌లో ఒకటి… కొన్నిసార్లు అంతే… కొన్ని […]
శ్రీధర్ కార్టూన్లకూ మట్కాకూ లంకెలు… జనం భలే లెక్కలేసేవాళ్లు…
ఈనాడు నుంచి శ్రీధర్ వెళ్లిపోయాడు… సో వాట్, ఆయన కాకపోతే మరొకరు, ఈనాడు ఆగదు కదా అన్నాడొకాయన… అసలు ఈనాడు లేకపోతే మరోనాడు… ఈ భూమి తన భ్రమణాన్ని ఆపేసుకోదు కదా… ఆయన ఈనాడు వదిలేసి ఎందుకు వెళ్లిపోయాడు అనే అంశం మీద బోలెడు చర్చలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో… చివరకు ఆయనది రిటైర్మెంటా..? రిజైనా..? అనే చర్చ వరకూ… సహజం… నలభై ఏళ్ల బానిస బతుక్కి దొరికింది విముక్తి అని కూడా తేల్చేశారు కొందరు… సోషల్ […]
ఈ జైలు అధికారులకు సిగ్గులేదు… సుప్రీం తీవ్ర వ్యాఖ్య…! కథేమిటంటే…?
మనం తీహార్ జైలు అనగానే అదొక దుర్భేద్యం, ఖైైదీల ఆటలు సాగవ్, మస్త్ స్ట్రిక్ట్ మన్నూమశానం అనుకుంటాం కదా… తూచ్… ఉత్తదే… అదీ అన్ని జైళ్లలాంటిదే… కాదు, కాస్త ఎక్కువే… డబ్బుంటే అక్కడ ఏదంటే అది చల్తా… అక్కడి అధికారులకు సిగ్గూశరం లేవు… అరెరె, ఈమాట అంటున్నది మనం కాదు… సాక్షాత్తూ సుప్రీంకోర్టే కామెంట్ చేసింది… Absolutely Shameless… ఇంత ఘాటు వ్యాఖ్య చేసిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం… ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందీ అంటే… […]
అన్నం కూడా అమ్మడమేనా..? ఎలాంటి భృత్యగణం దొరికింది నీకు వెంకన్నా..!
తిరుమల… అక్కడ రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండులోనో దిగింది మొదలు… మళ్లీ తిరుగు ప్రయాణం వరకు… ప్రతి అడుగులోనూ దోపిడీ కనిపిస్తుంది… ప్రైవేటు వ్యాపారులే కాదు, సాక్షాత్తూ తిరుమల-తిరుపతి దేవస్థానం కూడా తక్కువేమీ కాదు… భక్తుడిని ఎన్నిరకాలుగా పిండాలో బ్రహ్మాండంగా తెలుసు దానికి… అఫ్ కోర్స్, ఏ గుడి దగ్గరైనా అంతే… తీర్థయాత్ర అంటేనే జేబులు ఖాళీ చేసుకోవడం… కానీ అత్యంత ధనికుడైన వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనైనా కక్కుర్తి వ్యవహారాలు అవసరమా..? ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకోర్చి, స్వామి మీద […]
ఓ మంచి యుద్ధగాథను ధ్వంసం చేశారు… సినిమా ఎలా తీయకూడదో ఓ ఉదాహరణ…
గుడ్డిలో మెల్ల అంటే… భుజ్ అనే సినిమా కేవలం 110 నిమిషాలే ఉండటం… ఒక రిలీఫ్ అనిపిస్తుంది… ఖర్మఫలం ఏమిటంటే… ఆ 110 నిమిషాలూ భరించాల్సి రావడం… అదొక శిక్ష అనిపిస్తుంది… సలహా ఏమిస్తానంటే… అంత టైమ్, ఓపిక ఉన్నా సరే, అవాయిడ్ వాచింగ్… బెటర్… సింపుల్‌గా చెప్పాలంటే… ఒక దేశభక్తి, ఒక యుద్ధ నేపథ్యం కథను ఇంతగా భ్రష్టుపట్టించిన సినిమా మరొకటి లేదు… నిజానికి ఈమధ్య కాలంలో యుద్ధవీరుల బయోపిక్స్ గానీ, వాస్తవ సంఘటనలపై తీసిన […]
కొండంత ప్రతిభ మాత్రమే సరిపోదు… పిసరంత అదృష్టమూ తోడవ్వాలి….
ఒక్క స్ట్రోక్… ఒకే ఒక్కటి… సరిగ్గా వర్కవుట్ అయి ఉంటే… బెంగుళూరు అదితి అశోక్ కనీసం కాంస్యం గెలిచి ఉండేది… వర్షం పడి ఉంటే రజతమే గెలిచేదేమో… ఆ పిల్ల చిన్నప్పటి నుంచీ ఎన్నో ఆశల్లో, ఎన్నో కలల్లో పెరిగింది… కానీ కుదర్లేదు…! ఒక్క గోల్… ఒకే ఒక్క గోల్… మన వందన కటారియా లేదా మన రాణి రాంపాల్ గనుక కొట్టి ఉంటే వుమెన్ హాకీ ఈవెంటులో కనీసం కాంస్యం కొట్టేవాళ్లు… కానీ అదృష్టం కరుణించలేదు… […]
‘‘ఓవరాక్షన్ చేస్తున్నాడు… అసలు ఈ సబ్ కలెక్టర్ కులమేంటో ముందు కనుక్కొండిరా..’’
ముందుగా ఓ వార్త చదవండి… మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు ఎక్కడో పది భూతద్దాలు వేసుకుని వెతికితే కనిపించవచ్చు… ‘‘కైకలూరు… ఓ సాధారణ రైతు వేషం వేశాడు సబ్ కలెక్టర్… ఎరువుల షాపులకు వెళ్లాడు… ముందుగా ఒక ఓ దుకాణంలోకి వెళ్లాడు… సేటూ, ఫలానా ఎరువులు కావాలి… అక్కడ స్టాక్ ఉంది, కానీ సదరు వ్యాపారి, ఆ ఎరువులు లేవు అన్నాడు… అక్కడి నుంచి మరో షాపుకి వెళ్లాడు… అడిగిన ఎరువులు అన్నీ ఇచ్చాడు… కానీ గరిష్ట […]
నాణ్యమైన జర్నలిజం సంగతి తరువాత… అసలు జర్నలిస్టులు దొరికితే కదా…
పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు… ఆంధ్రజ్యోతి తన స్టేట్ బ్యూరో రిపోర్టర్ల కోసం సెల్ఫ్ యాడ్ పబ్లిష్ చేసుకున్న తీరు ఊహించిందే… గతంలో ఇలాంటి ప్లేసుల్లో తమ సొంత జర్నలిజం స్కూల్ అడ్మిషన్ల యాడ్స్ వచ్చేవి… రండి, బాబూ, జర్నలిజం కోర్సులో చేరండి అని పిలుపునిచ్చేది… కానీ ఇప్పుడు బాబ్బాబూ, కాస్త అనుభవం ఉంటే చాలు, వచ్చేయండి, అదే రోజు జాబ్‌లో జాయినైపొండి అన్నట్టుగా యాడ్స్ వేస్తోంది… నిజానికి ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతిది మాత్రమే కాదు… ఇంగ్లిషు, […]
- « Previous Page
- 1
- …
- 94
- 95
- 96
- 97
- 98
- …
- 108
- Next Page »