.
ముందుగా పాలకుడికి ఎంతసేపూ రాజకీయాలే తప్ప మరేదీ పట్టని ధోరణి దూరమైతే… ఎంతోకొంత పరిపాలన మీద దృష్టి ఉంటుంది… జనానికి కాసింత మంచి చేయాలనే తలంపు పుడుతుంది…
వాడు నన్నేం తిట్టాడు, నేను వాడినేం తిట్టాలి… ఇదే ధ్యాస, ఇదే రంది… పైన హైకమాండ్ పెత్తనాలు, తోటి మంత్రుల శాఖల్లో కూడా జోక్యం చేసుకోలేని అసహాయత… పరిపాలన అనుభవ రాహిత్యం… ఎవడు చెప్పినా వినని, వినలేని వైఖరి… మంచి టీమ్ ఏర్పాటు చేసుకోలేని అసమర్థత…
Ads
ఎస్, రేవంత్ రెడ్ది పాలన అదే రీతిలో ఉంది… ఆఫ్టరాల్ ఎవడో ఒక దరిద్రుడు రాష్ట్రమంతా నాన్సెన్స్ క్రియేట్ చేస్తుంటే టాకిల్ చేయలేని దుస్థితా..? ఇంకెందుకు నీ పాలన రేవంత్ సర్కార్..? పాలన అంటే పాలిటిక్స్ మాత్రమే కాదు…
వాడెవడో దరిద్రుడు… వాడి పేరు శ్రీనివాస్… సంక్షిప్తంగా చెప్పాలంటే… మగ గాడిదలే హిజ్రాల వేషాలు వేసుకుని దందాలకు, చందాలకు దిగి ఓ సామాజిక సమస్యగా మారారు కదా ప్రతిచోటా… వీడు కూడా అంతే,..
వాడు లేడీ అఘోరీ అంటాడు… బరిబాతల తిరుగుతూ కొమురవెల్లి, వేములవాడ ఎట్సెట్రా టెంపుల్స్‌కు వెళతాడు… దిగ్రేట్ చిల్కూరు పంతుళ్లతో భేటీ అవుతాడు… మొత్తం సమాజాన్ని ఓ చెత్త కింద జమకట్టేసి, పకపకా నవ్వుకుంటాడు…
సొసైటీకి ఓ న్యూసెన్స్ అయ్యాడు… వాడిని డీల్ చేయడం చేతకాలేదా ఈ తెలంగాణ పోలీసులకు..? సిగ్గుపడాలి… నయీంను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులేనా వాళ్లు..? అటు ఆంధ్రాకు వెళ్తాడు, అక్కడా పిచ్చి పోలిసులే కదా…
వాడు వర్షిణి అని ఓ పిల్లను ట్రాప్ చేశాడు… బాగా కరువులో ఉన్నారు కదా ఆడ పిల్లలు… పడిపోయింది… పేరెంట్స్ లబోదిబో… పోలీసులకు ఫిర్యాదు… కానీ పోలీసులు ఏం చేయగలిగారు..? నిల్…
పైన పాలకుడితో ఏం పరేషాన్ ఉంటుందో అని భయం… పైన ఓ దిశ, ఓ దశ లేని దిక్కుమాలిన పాలన కదా…
లేకపోతే వాడిని ఎన్‌కౌంటర్ చేసిపారేసేవాళ్లు ఈపాటికి… ఓ నయా హిజ్రా… తాజాగా వాడు ఆ వర్షిణిని పెళ్లి చేసుకున్నట్టు వీడియోలు కనిపిస్తున్నాయి… సరే, దాని ఖర్మ… కానీ వాడు ఇలాగే 11 మందిని పడేశాడట… ఇది మూడో పెళ్లట… వసూళ్లు సరేసరి…
తాజాగా వాడి మీద ఓ కేసు నమోదైంది… వావ్, తెలంగాణ పోలీసులకు కూడా ధైర్యముంది సుమీ అనుకోవాలి ఇప్పుడు… రేవంత్ రెడ్డికి కూాడా…!
పూజలు చేస్తాను అని ఓ మహిళా నిర్మాత దగ్గర లక్షల వసూళ్లు… సరే, అది ఎవత్తో దానికి సిగ్గు లేదు సరే… అలాంటోళ్లు చాలామంది ఉన్నారు… కానీ వాడిని మొదట్లోనే స్టాప్ చేయాల్సిన బాధ్యతను పోలీసులను విస్మరించడం వల్లే కదా ఈ దుర్లక్షణాలు… కొంపదీసి ఎవరో పెద్ద పోలీసాయనో లేక పెద్ద నాయకుడో వాడిని నమ్ముతున్నాడా ఏమిటి..? పాపం శమించుగాక…
అవునూ, వాడు… అవును, వాడే… అఘోరీ అని పేరు పెట్టుకున్నాడు… వర్షిణిని పెళ్లి చేసుకున్నాడట… ఓ వింత గుడి కనిపిస్తోంది అక్కడ… లేడీ లేడీ పెళ్లి చేసుకున్న లెస్బియన్సా వాళ్లు… అసలు అఘోరాలు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారా..? ఈ సమాజం బలహీనతల్ని అర్థం చేసుకుని ఆడుకుంటున్నాడు ఆ ఫేక్ హిజ్రా గాడు…
వీడికి పెళ్లి చేసినవాడు ఆత్మహత్య చేసుకోవాలి నిజానికి… అఘోరా పెళ్లి కూడా మన తంతులాగే ఉంటుందా..? యాణ్నుంచి వచ్చార్రా మీరంతా…? ఇంతకీ ఇది రెగ్యులర్ పెళ్లా..? స్పెషల్ మ్యారేజా..? లెస్బియన్ మ్యారేజీలు మన చట్టాల ప్రకారం అనుమతినీయమేనా..?
ఫంక్షన్లకు ఇళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసుకునే హిజ్రా కేరక్టర్‌కన్నా హీనం వీడు… అన్నింటికీ మించి తెలంగాణ పోలీసుల అసమర్థతకు తాజా ఐకన్ వీడు…! మళ్లీ చెబుతున్నాను… తెలంగాణ పోలీసుల చేతకానితనం వీడు..!!
Share this Article