అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు… తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర […]
వైర్ లెస్ మైక్… సుదీర్ఘ కెరీర్ చివరి జీవన్మరణ పోరాటం…
chandrababu uses wireless mic to address people in his election meetings
మొన్నటి తెలంగాణ జోస్యంతోనే పీకే మాటల వాల్యూ పోయింది..!
not at all credible opinions from poll strategist prasanth kishore
నో పబ్లిక్ ఇష్యూస్… ఒక హత్య కేసు కేంద్రకంగా ఏపీ ఎన్నికలు…
మీడియా అంటే ఇంతే… షీనా బోరా అనే మహిళ హత్య, ఇంద్రాణి ముఖర్జీ పాత్ర అనే అంశాల మీద మన మీడియాలో బహుశా ఓ లక్ష వార్తలు వచ్చి ఉండవచ్చు… (పాపం శమించుగాక, గాంధీ హత్య మీద కూడా ఇన్ని వార్తలు రాలేదేమో…) ప్రాంతీయ భాషా మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇంగ్లిషు, హిందీ మీడియా హౌజులు షీనా బోరా హత్య అనగానే శివాలెత్తిపోతాయి… ఒక మహిళ హత్య గురించి ఎందుకింత రచ్చ జరిగిందీ అంటే జవాబు […]
‘జై శ్రీరాం, జైజై మోడీ… ‘బాబు, కేసీయార్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు పాపం…’
భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే… చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు […]