Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హహహ… ప్రోమో చూస్తేనే నవ్వొచ్చింది… భలే కామెడీ ప్రోమో బాసూ…

June 16, 2025 by M S R

etv

. ఈటీవీ వాడు ఆశించినట్టు కామెడీయే… మల్లెమాల వాడు ఆశించినట్టు డబుల్ కామెడీయే… నవ్వొచ్చింది… ఎందుకంటే..? ఆ రెండు సంస్థ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కదా ఆ బూతు, నీచాభిరుచి జబర్దస్త్ కామెడీ షో… ఆ షో తాలూకు తాజా ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… హదేమిటో ఫాఫం, షో చూస్తుంటే నవ్వు రావడం లేదు, స్టిల్ వెగటుగానే అనిపిస్తోంది, కానీ ఈ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… ఈమధ్య ఓ ఎఐ ప్రోగ్రాం వచ్చింది కదా… ఏదో ఒక […]

సుడిగాలి సుధీరూ వింటివా..? రష్మి కో-యాంకర్ టీవీ శోభన్‌బాబు మానస్ అట..!!

June 13, 2025 by M S R

manas

. మామూలుగా తెలుగు టీవీ షోలు, సీరియళ్లు చూసేవాళ్లు పరిటాల నిరుపమ్ (కార్తీక దీపం ఫేమ్) ను టీవీ శోభన్ బాబు అంటుంటారు… విచిత్రంగా అదే పేరుతో మానస్‌ను కూడా పిలుస్తుంటారు… నిరుపమ్‌తో పోలిక అనవసరం… ఇద్దరూ అందగాళ్లే… కాకపోతే మానస్ మంచి డాన్సర్… విష్ణుప్రియతో కలిసి కొన్ని వీడియోలు, పలు షోలలో డాన్సులు చూశాం కదా… అదుగో అక్కడే ఈటీవీ వాళ్లకు నచ్చినట్టున్నాడు… వెంటనే రష్మికి సహ- యాంకర్‌గా సెలెక్ట్ చేసేశారు… నిజానికి ఏదేని ప్రోగ్రామ్‌కు […]

వెగటు శివాజీ… జబర్దస్త్ ప్రమాణాలు పెనం మీద నుంచి పొయ్యిలోకి…

March 10, 2025 by M S R

shivaji

. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా… నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా…. అని ఏదో పాత తెలుగు సినిమాలోని ఓ వెగటు పాట… రాసిన మగానుభావుడెవడో… స్వరపరిచిన వాడెవడో తెలియదు గానీ… మనవాళ్లకే తెలిసిన ఓ జానర్ బూతు అది… సరే, అలాంటివి బోలెడు పాటలు మన తెలుగు సినిమాల్లో, ప్రత్యేకించి పాత ఎన్టీయార్ సినిమాల్లో సైతం… కానీ దాన్ని జబర్దస్త్‌ షోలోకి తీసుకొచ్చి ఓ స్కిట్ చేశారు… ఫాఫం, రాఘవ అని కాస్త పద్దతిగానే […]

తీరు మారని జబర్దస్త్… మళ్లీ ఆ పాత వెగటు వాసనల్లోకి ప్రయాణం…

January 14, 2025 by M S R

etv

. ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు… ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది… కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… […]

శివాజీకి ఈ మోసుడు అవసరమా..? కృష్ణభగవాన్‌ను ఎందుకు తరిమేసినట్టు..!?

September 14, 2024 by M S R

sivaji

హైకోర్టు జడ్జి కాదు, కనీసం జిల్లా కోర్టు జడ్జి కూడా కాదు… జస్ట్, ఈటీవీలో గత ప్రాభవం కోల్పోయిన ఓ బూతు కార్యక్రమం జబర్దస్త్‌ షోకు జడ్జి… ఏమీ లేదు, స్కిట్లలో కమెడియన్లు వేసే తిక్క పంచులకు నవ్వు రాకున్నా పకపకా నవ్వాలి… చేతనైతే తనూ ఏదైనా దిక్కుమాలిన పంచ్ డైలాగ్ ఒకటి విసరాలి… అంతే..,. పైగా చాలా మంది జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… అప్పట్లో నాగబాబు, రోజాలు చాన్నాళ్లు ఉన్నారు… తరువాత ఈటీవీని నాగబాబు వదిలేయడం, […]

పర్లేదు… తెలుగు వచ్చిన తెలుగమ్మాయిని యాంకర్‌గా తెచ్చారు…

November 6, 2023 by M S R

సిరి

సిరి హన్మంతు… ఈ బుల్లితెర నటికి కొత్తగా జబర్దస్త్ యాంకర్ పాత్రలోకి దూరిపోవడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది… అది తనకు తెలుగు బాగా వచ్చు… తెలుగు అమ్మాయే… సో, రష్మిలా తత్తరతత్తర తెలుగు బాధ పడనక్కర్లేదు… మొన్నమొన్నటిదాకా యాంకర్‌గా పనిచేసిన సౌమ్యారావు కన్నడ మిక్స్ తెలుగు కూడా అక్కర్లేదు… అఫ్ కోర్స్, అనసూయ వంటి టింగ్లిషు కూడా ఏమీ వద్దు… అఫ్‌కోర్స్, అందంగా ఉండటం, దిక్కుమాలిన ఏ స్కిట్, ఏ జోక్ అయినా సరే, నవ్వు పులుముకోవడం… […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ట్రంప్ కొడుకే వచ్చాడు అతిథిగా… అంగరంగ వైభవం ఓ తెలుగు పెళ్లి…
  • ఊపిరి పీల్చుకోవడానికి మరో విజ్ఞప్తి… ముగ్గురు సీఎంలకు మరో అభ్యర్థన…
  • ‘పవర్’… ఎప్పుడు వాడాలో తెలియాలి… వదిలేయడమూ తెలియాలి…
  • పోటీ… పోటీ…! ఫుడ్, రవాణా, కిరాణం, ఇతర డెలివరీల్లో పోటాపోటీ..!!
  • బీఫ్..! ఇండియా నుంచి ఎగుమతులు – రాజకీయాలు – నిజాలు..!!
  • పేలిపోయిన తేజస్..! ఎవరు బాధ్యులు..? ఏం చేయాలి మనం..? (పార్ట్-3)
  • ఫైనల్ సెల్యూట్…! మనసుల్ని ద్రవింపజేసే ఓ విషాద దృశ్యం..!!
  • తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
  • తేజస్ కుప్పకూలి, పేలిపోవడం వెనుక పైలట్ తప్పుందా..? పార్ట్-1
  • అటు అమలాపురం… ఇటు పెద్దాపురం… మధ్య గోదావరి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions