Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…

August 12, 2026 by M S R

palamuru rangareddy

. కానీ ఏమాటకామాట… హరీష్ రావు క్రెడిట్ చోరీలో నంబర్ వన్! దేవాదుల పంపులు ఎలాగూ నడిపిస్తారని తెలుసు, ఆ కట్కలు ఆన్ చేయకుముందే తను డిమాండ్ చేస్తాడు… ఆన్ చేయగానే, చూశారా, మేం హెచ్చరిస్తేనే ఆన్ చేశాడు అంటాడు… ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వైపు నీటిని పంప్ చేయడం మొదలు పెట్టగానే, చూశారా, కాళేశ్వరం ఎంత శ్రేష్టమైన ప్రాజెక్టో అని మొదలు పెడతాడు… పాలమూరు- రంగారెడ్డి బాపతు నార్లాపూర్, ఏదుల పంపుల వెట్ రన్ […]

తన్నీరు – పన్నీరు ! ఓ బోఫోర్స్ – ఓ రాఫెల్ – ఓ బ్రహ్మోస్ – ఓ తేజస్ !!

July 23, 2026 by M S R

ప్రభ

. నిజం ఏమిటంటే..? పొద్దున్నే ఆంధ్రప్రభ చదవడం ఆరోగ్యానికి చాలామంచిది… హాయిగా నవ్వుకుంటే రిలాక్స్, బీపీ తగ్గుతుంది, సుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి… మెంటల్ పీస్… పక్కా… ఈ విషయంలో ఆ పత్రిక ఎప్పుడూ నిరాశపరచలేదు ఎవరినీ… చాలా ఉదాహరణలున్నాయి గానీ… తాజాగా ఒకటి చూద్దాం… హబ్బా, ఈరోజు పత్రికే… ఫస్ట్ పేజీలో మూణ్నాలుగు కాలాలు, సెకండ్ బ్యానర్, తరువాయి పేజీల్లో మరో హాఫున్నర పేజీ… కుమ్మిపారేశారు… మామూలుగా అన్ని పత్రికల్లో రిపోర్టర్లు రాస్తారు… కానీ ఇందులో […]

ఆహా… ఏం చెప్పితివి జగ్గన్నా… నువ్వు సిసలైన ఇరిగేషన్ మేస్త్రీవి…

July 8, 2026 by M S R

జగ్గారెడ్డి

. తొక్కలో మేడిగడ్డ బరాజు ఫెయిల్యూర్… తస్కింది, సో వాట్..? కేటీయార్ చెప్పినట్టు నాలుగు తట్టల కాంక్రీటు చాలు… కాదంటే, పింక్ విశ్వేశ్వరరావు హరీష్ రావు చెప్పినట్టు ఆఫ్టరాల్ రెండు పిల్లర్ల రిపేరు… ఈమాత్రం దానికి అటు ఉత్తమకుమార్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి ఇంత గాయిగత్తర చేయాలా..? సబ్జెక్టు నాలెడ్జి లేక..! అరె, ఇల్లు కడుతుంటే నాలుగు పెళ్లలు కింద పడవా ఏంది..? మరి లక్ష కోట్ల ప్రాజెక్టు, కేసీయార్ భారీ కమీషన్ల ప్రాజెక్టు, సారీ, […]

రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!

June 1, 2026 by M S R

pumpset

. రేవంత్ రెడ్డి తన ధోరణి కాస్త మార్చాడు… బీఆర్ఎస్ మీద రాజకీయ దాడిలో ఇప్పుడు కొత్త పంథా చూపిస్తున్నాడు… ఈసారి హరీష్ రావు టార్గెట్… ‘నువ్వు ఏయే పార్టీల వాళ్లతో మాట్లాడుతున్నావో, ఎటు పోతున్నావో నాకు మొత్తం తెలుసు, చెప్పడం నైతికత కాదు కాబట్టి చెప్పడం లేదు, నువ్వు బీఆర్ఎస్‌లో ఉండవు, వచ్చే ఎన్నికల నాటికి మామకు హ్యాండిస్తావు’ అని వ్యాఖ్యానించాడు కదా మొన్న… మైండ్ గేమ్… దీనికి హరీష్ రావు రియాక్టవుతాడనీ తెలుసు… కానీ […]

పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!

May 23, 2026 by M S R

future city

. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల్ని హరీష్ రావు తనకు వారసపోటీదారుగా ఉన్న కేటీయార్ చేతుల్లో నుంచి, బాస్ కేసీయార్ నుంచి లాగేసుకున్నట్టేనా..? నిన్న అమెరికాలో తన వ్యాఖ్యలు, ప్రకటనలు చూస్తే ఇదే డౌట్ వస్తుంది ఎవరికైనా..! ఒకింత ఆశ్చర్యం కూడా..! పాపం కేటీయార్… ఇంకా ఇంకా బండి భగీరథ దగ్గరే ఆగిపోయాడు… చట్టపరంగా నేరం కూడా కనిపించే ఓ ప్రైవేటు ప్రేమ పంచాయితీ అది… బండి మీద ఎప్పటి నుంచో ద్వేషం కదా… మొత్తం బీఆర్ఎస్ పార్టీ […]

ఫాఫం పాడి కౌశిక్..! చివరకు రెంటికి చెడ్డ రేవడి ఐపోబోతున్నాడా..?!

April 2, 2026 by M S R

Hareesh

. కొన్ని విశ్లేషణలు కనిపిస్తున్నయ్… హరీష్‌‌రావు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసినట్టేనని..! ఎలా..? రేవంత్ రెడ్డి కూడా కేటీయార్, కేసీయార్‌‌లకు క్షమాభిక్ష పెట్టేసి, అరెస్టుల నుంచి పోనీ పాపంలే అని తప్పించేసి.,. పూర్తిగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాడని..! నిజమేనా..? ఐతే ఎందుకు..? ఈ దిశలో పాడి కౌశిక్ రెడ్డి వంటి తల్నొప్పి కేరక్టర్లతో హరీష్ రావు అనుకోకుండా మునిగిపోతాడా..? అనుబంధ చర్చ ఇది..!! కాస్త వివరంగానే చెప్పుకోవాలి… బీఆర్ఎస్ అంటే జస్ట్, కేసీయార్… అది […]

సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!

March 26, 2026 by M S R

సిద్దిపేట

. సిద్దిపేటలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అనే వ్యాఖ్య వెనుక రేవంత్ రెడ్డిది మైండ్ గేమ్… ఈసారి బీఆర్ఎస్ పెద్ద తలల సీట్లను కూడా కొట్టేస్తాం అనే సవాల్ విసరడం… అది కాంగ్రెస్ కేడర్‌లో బూస్టప్… బీఆర్ఎస్‌ను ‘గోకి’ ఇంకేదో ప్రతి సవాల్ దిశగా లాగడం… హరీష్ రావు పడిపోయాడు… వాళ్లో వీళ్లో ఎందుకు, నువ్వే పోటీ చెయ్ దమ్ముంటే అన్నాడు… ‘ నా రేంజ్‌కు నీతో పోటీ దేనికిలే, జాతిపిత అని మోస్తున్నారు కదా, కమాన్, […]

‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!

March 22, 2026 by M S R

oil palm

. రాజకీయంగా కేటీయార్‌ను వేగంగా దాటేసి, ప్రచారంలో ముందంజలో ఉండాలనే ఆతృతతో హరీష్ రావు పలుసార్లు తన స్థాయికి ఏమాత్రం తగని వ్యాఖ్యలు, ప్రకటనలకూ వెళ్లిపోతున్నాడు… కేసీయార్‌ను నెత్తిన మోయడం వరకు వోకే, అర్థం చేసుకోవచ్చు కానీ, కొన్ని హేతురహిత వ్యాఖ్యలతో తనలోని విజ్ఞుడైన రాజకీయ నాయకుడిని తనే కుదించుకుంటూ… మరో కౌశిక్‌రెడ్డి అయిపోతున్నాడా..? ఉదాహరణకు… తెలంగాణ సీఎం ప్రారంభించబోతున్న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్లాంటు గురించి…!!  తనేమంటాడంటే..? ‘‘మేమే నిర్మించాం, కానీ రేవంత్ రెడ్డి తన […]

BRS to TRS…? పార్టీ పేరులో తెలంగాణ ఆత్మకు పునఃప్రతిష్ట..?!

December 22, 2025 by M S R

kcr

. నిన్న మొత్తం మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ… కేసీయార్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ అని మార్చబోతున్నాడా..? తనంతటతనే ‘జాతీయ ఆశలతో’ చంపేసుకున్న తెలంగాణ ఆత్మను పార్టీ పేరులో పునఃప్రతిష్టించనున్నాడా..? నిన్న పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ… ‘‘టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’’ అని ప్రస్తావించాడు… ఉద్దేశపూర్వకంగానే పార్టీ శ్రేణులకు ఓ హింట్ ఇచ్చాడా..? https://www.facebook.com/reel/1110655644336491 సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ ఏమంటాడంటే..? Trs .. not brs .. is […]

అసలు ఆలూ లేదు, చూలూ లేదు… తుమ్మిడిహెట్టిపై పొలిటికల్ బురద రెడీ…

September 19, 2025 by M S R

tummidihetti

. అదుగో ఆ చెరువులో కొమ్ములు కనిపిస్తున్నాయా..? అవి మాంచి కోడె కొమ్ములు… దిట్టంగా ఉంటుంది అది… లక్ష రూపాయలు ధర… కొమ్ములు చూస్తే అంచనా వేయలేవా కోడె దారుఢ్యాన్ని….. ఈ బేరాల్లాగే ఉంది హరీష్ రావు ట్వీట్… కాకపోతే రివర్స్ యవ్వారం… అధికారంలో ఉన్నవాడి మీద ఏదో ఒకటి గాలి నుంచి బురద క్రియేట్ చేసి చల్లేయడం… కడుక్కునే పని కాంగ్రెస్ తీట… అచ్చం అలాగే ఉంటున్నయ్ కేటీయార్, హరీష్ ట్వీట్లు, విమర్శలు, ఆరోపణలు… ప్రాణహిత- […]

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!

May 29, 2025 by M S R

kavitha

. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]

వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!

March 27, 2025 by M S R

revanth

. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్‌, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]

ఆ లేడీ జర్నలిస్టు తప్పేంటి..? ప్రశ్న అడిగితే కాంగ్రెస్ ఏజెంటేనా హరీష్ సార్..?

November 16, 2023 by M S R

సాధారణంగా ఏ ప్రెస్‌మీటయినా సరే… కేసీయార్ ప్రశ్నలడిగే ఒకరిద్దరు జర్నలిస్టులపై దాడి చేస్తాడు… (అఫ్‌కోర్స్, అడిగే జర్నలిస్టులకన్నా చెప్పింది రాసుకుని పోయేవాళ్లే మెజారిటీ… అడిగే జర్నలిస్టులను కూడా అడ్డుకునే వాళ్లుంటారు…) ఒకరిద్దరిని దబాయిస్తే మిగతా జర్నలిస్టులు ఇక దాంతో సెట్ రైట్ అయిపోతారనేమో భావన… పెద్ద బాసే అలా చేస్తే చిన్న బాసులు ఇంకెలా చేస్తారు..? సేమ్, కేటీయార్, హరీష్ కూడా అంతే… నిజానికి హరీష్ జర్నలిస్టు మిత్రుడంటారు… ఒక్కో పదాన్ని ఆచితూచి మాట్లాడుతుంటాడు… ఎక్కడా టంగ్ […]

Advertisement

Search On Site

Latest Articles

  • వానలో తడిసిన రాఖీ – వదలనంత బలంగా బిగుసుకుంటుంది !
  • బొద్దింక కాదు- విజయ్ బెటర్ అట… అప్పుడే దేశ్‌కీ నేత అయిపోయాడు !!
  • అయ్యా, దొరవారూ… స్వరాష్ట్ర పాలనలో ఇదా నీ దైత్య పాలన !!
  • జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!
  • టాక్సిక్ డైలాగ్స్ ! ఇది తెలుగేనా..? ఓ ఆసక్తికరమైన చర్చ !!
  • ఓహ్.., బాబా రాందేవ్ వుమెన్ ఇన్నర్‌వేర్ కూడా అమ్ముతున్నాడా..?!
  • ఫుట్‌పాత్ ఎవరిది ? ఢిల్లీ హైకోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు – తీర్పు !
  • Toxic – ఎందుకు డిజాస్టర్ అయ్యిందో తెలుసా..? ఇదుగో ఇందుకు !!
  • ఒక చిరంజీవి- ఆ ముగ్గురు స్నేహితులు ! ఓ మంచి పాజిటివ్ వైబ్స్ !!
  • SIR – పెద్ద ట్విస్టు ఏమిటంటే… ముసాయిదాలో పేరున్నా ఫైనల్ కాదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions